సోమవారం 08 మార్చి 2021
Red Fort | Namaste Telangana

Red Fort News


ఎర్రకోట హింసాకాండ వెనుక బీజేపీ!

March 01, 2021

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపణమీరట్‌, ఫిబ్రవరి 28: రిపబ్లిక్‌ డే నాడు రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద చోటుచే...

రిపబ్లిక్‌ డే హింసలో ఎర్రకోట పైకి ఎక్కిన జస్‌ప్రీత్ సింగ్ అరెస్ట్‌

February 22, 2021

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే నాడు రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసలో ఎర్రకోట పైకి ఎక్కిన ఆందోళనకారుడు జస్‌ప్రీత్‌ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. జనవరి 26న ఢిల్లీలోని ...

ఎర్ర‌కోట వ‌ద్ద క‌త్తులు తిప్పిన మ‌నీంద‌ర్ అరెస్టు

February 17, 2021

న్యూఢిల్లీ:  ఎర్ర‌కోట‌పై రైతులు దాడి చేసిన ఘ‌ట‌న‌లో.. పంజాబ్‌కు చెందిన మ‌నీంద‌ర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  జ‌న‌వ‌రి 26వ తేదీన మ‌నీంద‌ర్ సింగ్ త‌న వ‌ద్ద ఉన్న రెండు త‌ల్వార్ల‌తో ఎర్ర‌కోట వ‌ద...

దీప్ సిద్దూ, ఇక్బాల్ సింగ్‌ను ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు

February 13, 2021

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అరెస్ట్‌ చేసిన దీప్ సిద్దూ, ఇక్బాల్ సిం...

క్యాపిట‌ల్ హిల్‌ను, ఎర్ర‌కోట‌ను వేర్వేరుగా చూస్తారా.. ఎంత ధైర్యం?

February 12, 2021

న్యూఢిల్లీ:  వాషింగ్ట‌న్‌లోని క్యాపిట‌ల్ హిల్‌పై దాడి చేసిన‌ప్పుడు పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటే ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లు వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చాయి. అదే ఎర్ర‌కోట‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు పోలీసుల‌కు వ్...

‘ఎర్రకోట’పై దాడి ఘటనలో మరో వ్యక్తి అరెస్ట్‌

February 10, 2021

న్యూఢిల్లీ: ఎర్రకోటపై దాడి కేసులో మరో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పెద్దఎద్దున హింస జరిగిన విషయం తెల...

శ‌శిథ‌రూర్‌, జ‌ర్న‌లిస్టుల అరెస్టుపై స్టే

February 09, 2021

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌తో పాటు ఆరుగురు జ‌ర్న‌లిస్టుల‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్కింది.  వారిని ఎవ‌రూ అరెస్టు చేయ‌వ‌ద్దు అంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొన్న‌ది.  గ‌ణ‌తంత్ర దినోత్...

ఎర్ర‌కోట‌పై దాడి.. దీప్ సిద్దూ అరెస్ట్‌

February 09, 2021

న్యూఢిల్లీ: కిసాన్ ర్యాలీలో అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మైన పంజాబీ న‌టుడు దీప్ సిద్ధూను పోలీసులు అరెస్టు చేశారు.  ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన స్పెష‌ల్ సెల్ అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ది.  ఆ శాఖ ఇవాళ దీప్ సి...

నేడు రైతుల ‘చక్కా జామ్‌’.. ఢిల్లీలో భారీ భద్రత

February 06, 2021

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చక్కా జామ్‌ పేరుతో మూడు గంటలపాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ...

ఎర్రకోటపై దాడి.. క్యాపిటల్‌ హిల్‌ ఘటన లాంటిదే: భారత్‌

February 05, 2021

న్యూఢిల్లీ: రైతు ఉద్యమంపై అమెరికా విదేశాంగశాఖ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ‘పరస్పరం గౌరవించుకొనే విలువలతో భారత్‌, అమెరికా గొప్ప ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఢిల్లీలోని ఎర్ర...

మువ్వ‌న్నెల జెండాకు అవ‌మానం: ప‌్ర‌ధాని

January 31, 2021

న్యూఢిల్లీ: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు ఎర్ర‌కోట‌పై మువ్వన్నెల జెండాకు అవ‌మానం జ‌రిగింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌న‌తో దేశం దిగ్భ్రాంతికి గురైంద‌ని చెప్పారు. మ‌న్ కీ బాత్ కార్య...

ఎర్రకోట ఘటన : 100 మందికి పైగా పంజాబ్‌ రైతుల గల్లంతు

January 30, 2021

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం నాడు  రైతులు  చేపట్టిన కిసాన్‌ ట్రాక్టర్‌ పరేడ్‌ హింసాత్మకంగా మారింది.  అదే రోజు ఎర్రకోట వద్ద ఘర్షణ చెలరేగిన క్రమంలో ఈ అల్లర్ల తర్వాత పంజ...

‘ఎర్రకోటలోకి అనుమతించడంలో.. అమిత్‌ షా ఉద్దేశం ఏమిటి?’

January 29, 2021

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే రోజున ఆందోళనకారులను ఎర్రకోటలోకి అనుమతించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. వారిని ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. దీన...

ఎర్రకోటలో పురాతన వస్తువులు మాయం

January 29, 2021

న్యూఢిల్లీ, జనవరి 28: ఎర్రకోటలోని పురాతన వస్తువులు మాయమయ్యాయని, అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు శకటాలు ధ్వంసమయ్యాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహాద్‌ పటేల్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే నాడు (మంగళవ...

20 మంది రైతు సంఘాల‌ ప్ర‌తినిధుల‌కు నోటీసులు

January 28, 2021

న్యూఢిల్లీ : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర్వ‌హించిన కిసాన్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారిన విష‌యం విదిత‌మే. దీంతో ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. తాజాగా 20 మంది రైతు ...

ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత

January 28, 2021

న్యూఢిల్లీ : ఈ నెల 31వ తేదీ వరకు ఎర్రకోటను మూసివేస్తూ భారతీయ పురాతత్వశాఖ (ఏఎస్‌ఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోజుల్లో ఎర్రకోటలోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పేర్కొంది...

రిపబ్లిక్‌ డే హింస.. దేశానికే అవమానం : అమరిందర్‌ సింగ్‌

January 27, 2021

చండీగఢ్‌ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రిపబ్లిక్‌ డే రోజున జరిగిన హింసను పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరింద్‌ సింగ్‌ బుధవారం ఖండించారు. ఈ ఘటన దేశానికే అవమానాన్ని కలిగించిందని, రైతుల ఆందోళనను బల...

అమిత్‌ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్‌ సూర్జేవాలా

January 27, 2021

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్‌ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో షాను ఆ ప...

ఎర్ర‌కోట‌పై దాడి.. రైతుల‌ను రెచ్చ‌గొట్టింది ఇత‌డేనా?

January 27, 2021

న్యూఢిల్లీ :  ‌చారిత్ర‌క ఎర్ర‌కోట‌పై నిత్యం జాతీయ జెండా రెప‌రెప‌లాడే చోట మంగ‌ళ‌వారం సిక్కు మ‌త జెండా ఎగిరింది. స్వాతంత్ర దినోత్స‌వం రోజు ప్ర‌ధాని జాతీయ జెండా ఎగుర‌వేసే బురుజుపై కొంద‌రు యువ‌కుల...

ఎర్ర‌కోట‌ను సంద‌ర్శించిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి

January 27, 2021

న్యూఢిల్లీ:  కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ర్యాలీ తీసిన రైతులు.. ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద హంగామా చేసిన విష‌యం తెలిసిందే.  కోట బురుజుపై జెండాలు పాతిన రైతులు.. పురాత‌న క‌ట్ట‌డంపైకి ...

ఎర్ర‌కోట ఘ‌ట‌న వెనుక కాంగ్రెస్‌, ఖ‌లీస్తానీలు : క‌ర్ణాట‌క మంత్రి

January 27, 2021

బెంగ‌ళూరు : ఎర్ర‌కోట ఘ‌ట‌న వెనుక కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, ఖ‌లీస్తానీలు, ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉంద‌ని క‌ర్ణాట‌క వ్య‌వ‌సాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ఆరోపించారు. ట్రాక్ట‌ర్ ప‌రేడ్ రైతులు నిర్వ‌హించిన‌ట్లు ...

ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు..

January 27, 2021

న్యూఢిల్లీ: దేశరాజధానిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రక...

153 మంది పోలీసుల‌కు గాయాలు.. 15 కేసులు న‌మోదు

January 27, 2021

న్యూఢిల్లీ:  దేశ రాజ‌ధానిలో రైతులు సృష్టించిన బీభ‌త్సం వ‌ల్ల సుమారు 153 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు.  ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ ధ్వంస‌మైంది. ట్రాక్ట‌ర్ల‌తో రైతులు ర్యాలీ తీసిన ఘ‌ట‌న‌లో ఢిల్లీ పోలీసులు మొత...

ఎర్రకోట ఘటన అవమానకరం : శివసేన

January 26, 2021

న్యూఢిల్లీ : రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన ఘటనలు దేశ ప్రతిష్టకు అవమానకరమని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి నిరసనకారులకూ, ప్రభుత్వానికీ సరిపడనివని వ్యాఖ్...

రైతుల హింసాత్మ‌క ర్యాలీపై హోంశాఖ అత్య‌వ‌స‌ర స‌మావేశం

January 26, 2021

న్యూఢిల్లీ:  రిప‌బ్లిక్ డే నాడు రైతుల కిసాన్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ‌లోని సీనియ‌ర్ అధికారులు అత్య‌వ‌స‌రంగా సమావేశ‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారాన్ని వాళ్ల...

ఎర్ర‌కోట ఘ‌ట‌న‌ను ఖండించిన కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి

January 26, 2021

న్యూఢిల్లీ: సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో ట్రాక్ట‌ర్ ర్యాలీ చేప‌ట్టిన రైతులు ఇవాళ ఎర్ర‌కోట‌పై త‌మ జెండా పాతారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ ప‌టేల్ స్పందించారు.&nb...

ఎర్ర‌కోటపై జెండా పాతిన రైతులు

January 26, 2021

న్యూఢిల్లీ:  కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న రైతులు.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీభ‌త్సం సృష్టించారు.  72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఎర్ర‌కోట‌పై రైతులు త‌మ జెండాను ఎగుర‌వేశారు.&...

రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు వారికి అనుమ‌తి లేదు..

January 19, 2021

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 2021 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించేలా చర్యలను చేపట్టింది. 15 ఏళ్ల లోపు వ‌య‌సున్న పి...

‘26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం’

January 14, 2021

న్యూఢిల్లీ: జనవరి 26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందని రైతు సంఘం నేతలు తెలిపారు. తమ ప్రణాళిక ప్రకారం ఆ రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇండియా గేట్‌ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్...

చ‌రిత్ర‌లో తొలిసారి.. రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు

December 30, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 2021 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. రిప‌బ్లిక్ డే చ‌రిత్ర‌లో తొలిసారి ప‌రేడ్ ఎర్ర కోట కంటే ముందే ముగియ‌నున్న‌ది. ఈసారి విజ‌య...

86 నిమిషాల మోదీ ప్ర‌సంగం.. ఆ మూడు ప‌దాలకే ప్రాధాన్య‌త‌

August 15, 2020

న్యూఢిల్లీ : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. 74వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా మోదీ 86 నిమిషాల పాటు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం ఎర్ర‌కోట వేదిక‌గా ...

ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని

August 15, 2020

న్యూఢిల్లీ :  దేశరాజధాని ఢిల్లీలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ...

మోదీ ప్ర‌సంగిస్తున్న వేళ‌.. ఎర్ర‌కోట‌పై యాంటీ-డ్రోన్ సిస్ట‌మ్‌

August 15, 2020

హైద‌రాబాద్‌: స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని ఎర్ర కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌కోట వ‌ద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.  ప‌టిష్ట‌మ...

ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో మూడు క‌రోనా టీకాలు : ప‌్ర‌ధాని మోదీ

August 15, 2020

హైద‌రాబాద్: మూడు ర‌కాల క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్ ద‌శ‌ల్లో ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.  74వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న ఎర్ర‌కోట నుంచి ప్ర‌సంగిస్తూ.. ఆ టీకాల‌న...

ఎర్ర‌కోట వ‌ద్ద‌ వేడుక‌ల‌కు 4 వేల మంది ఆహ్వానితులు

August 14, 2020

ఢిల్లీ : దేశ రాజ‌ధాని న‌గ‌రం ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగే స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు రాయ‌బారులు, అధికారులు, మీడియా సిబ్బందితో కూడిన‌ 4 వేల మందికి పైగా పౌరుల‌ను ఆహ్వానించిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ ...

ఎర్రకోట వద్ద పరేడ్‌లో పాల్గొనే 350 మంది పోలీసులు క్వారంటైన్

August 09, 2020

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పరేడ్‌లో పాల్గొనే 350 మంది పోలీసులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ...

టైమ్ క్యాప్సూల్.. ఇదే మొదటిసారి కాదు!

July 28, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజ సమయంలో టైమ్ క్యాప్సూల్ చర్చనీయాంశమైంది. టైమ్ క్యాప్సూల్ (కాల నాళిక‌) ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని రామ జన్మభూమి...

జులై 6న తాజ్ మ‌హ‌ల్, ఎర్ర‌కోట‌ ఓపెన్

July 02, 2020

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను కేంద్రం మూసివేసిన విష‌యం విదిత‌మే. అయితే ఈ క‌రోనా కాలంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ప‌ర్యాట‌క రంగాన్ని పున‌రుద్ధ‌...

భారత్‌పర్వ్‌-5లో తెలంగాణస్టాల్‌ ఏర్పాటు

January 28, 2020

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: భారత్‌పర్వ్‌-5 లో తెలంగాణ రాష్ట్రం పాల్గొన్నది. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జనవరి 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న భారత్‌పర్వ్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo