బుధవారం 03 జూన్ 2020
Ramnath Kovind | Namaste Telangana

Ramnath Kovind News


రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

June 03, 2020

 సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన కోవింద్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవాన్ని పురస్కరించు...

రాష్ట్రపతి కోవింద్‌కు కృతజ్ఞతలు: సీఎం మమతాబెనర్జీ

May 22, 2020

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు మద్దతుగా నిలుస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంఫాన్‌ విలయ తాండవం సృష్ట...

ఓపెన్‌ బుక్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు వద్దు

May 17, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా విద్యాసంస్థలు గత 56 రోజులుగా మూతపడ్డాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు మొగ్గుచూపగా.. మరికొన్ని నోట్స్‌ పంపి విద్యార్థులకు కావాల్సిన పరిజ్ఞాన...

ఏడాది పాటు తన వేతనంలో 30 శాతం కోత

May 15, 2020

రాష్ట్రపతి స్వీయ పొదుపు చర్యలున్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌...

ప్రథమ పౌరుని పొదుపు బాట

May 14, 2020

న్యూఢిల్లీ: కోట్లాదిమంది భారతీయులు, ముఖ్యంగా వలస కార్మికులు, నిరుపేదలు, రోజుకూలీలు పిడికెడు ముద్ద కో...

పరిహారమిచ్చి ఉద్యోగాలు నిలుపండి

April 07, 2020

దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలన్నీ స్తంభించిపోవటంతో లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడిందని సీపీఎం జాతీ...

దేశ ప్రజలకు రాష్ట్రపతి మహావీర్‌ జయంతి శుభాకాంక్షలు

April 06, 2020

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహావీర్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..  మహావీరుని పూజించే జైనులకు ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ...

ఎవరూ ఆకలితో ఉండొద్దు

April 04, 2020

-గవర్నర్లకు రాష్ట్రపతి కోవింద్‌ ఆదేశం న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకోవాలని ర...

పీఎం స‌హాయ‌నిధికి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ విరాళం

March 29, 2020

ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే  ప్రధానమంత్రి సహాయనిధికి త‌మ ఒక నెల జీతాన్ని విరాళంగ...

గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

March 28, 2020

-కరోనా నియంత్రణ చర్యలపై ఆరాతీసిన రాంనాథ్‌ కోవింద్‌-తెలంగాణ చర్యలను వివరించ...

కనికాపై ఎఫ్‌ఐఆర్‌.. రాష్ట్రపతికి కరోనా పరీక్షలు!

March 21, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఒక్కతాటిపై నిలుస్తున్న సమయంలో.. బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌ మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆమె నిర్లక్ష్యంపై లక్నో పోలీసుల...

రాష్ట్రపతికి పుస్తకం అందజేసిన కేంద్రమంత్రి గడ్కరీ

March 17, 2020

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. నితిన్‌ గడ్కరీ రాష్ట్రపతికి ‘ఇన్‌విన్సిబుల్‌-ఏ ట్రిబ్యూట్‌ టు మనోహర్‌ ’ పారికర్‌ ...

రాష్ట్రపతి కోవింద్‌ మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దు

March 16, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దు అయింది. ఈ నెల 20, 21 తేదీల్లో జబల్‌పూర్‌లో రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండే. మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దుపై రాష్ట్రపతి భవన్‌ ఓ లేఖ వి...

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

March 10, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో సంతోషం తీసుకువస్తుందని విశ్వసిస్తున...

ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్ తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

March 04, 2020

హైద‌రాబాద్‌: నిర్భ‌య దోషుల్లో ఒక‌రైన ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు. నిర్భ‌య అత్యాచార కేసులో న‌లుగురికి ఉరిశిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. అ...

రాష్ట్ర‌ప‌తికి లేఖ స‌మ‌ర్పించిన సోనియా, మ‌న్మోహ‌న్‌

February 27, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ సోనియా, మ‌న్మోహ‌న్‌లు ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిశారు.  ఢిల్లీలో ప్ర‌జ‌ల స్వేచ్ఛ‌ను, ఆస్తుల‌ను ర‌క్షించాల‌ని రాష్ట్ర‌ప‌తిని క...

భారత్‌కు మళ్లీ వస్తాం: ట్రంప్‌

February 25, 2020

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. విందు ఆరగించే ముందు ట్రంప్‌ మాట్లాడారు. భారత పర్యటన అద్భుతమన్నార...

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు సైనిక వందనం

February 25, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని నరే...

ట్రంప్‌కు విందు.. మన్మోహన్‌ దూరం

February 25, 2020

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ రాత్రి 8 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరుకావాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ...

ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం

February 22, 2020

హైదరాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే 25వ తే...

హైదరాబాద్‌కు రాష్ట్రపతి

February 02, 2020

హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమ...

నగరంలో 2 రోజులు రాష్ట్రపతి పర్యటన..

February 01, 2020

హైదరాబాద్ : రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటించే  సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని హైదరాబాదద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఇంద...

సీఏఏ గాంధీ ఆశయ ప్రతిరూపం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చారిత్రాత్మకమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. మహాత్మాగాంధీ ఆశయాలను సాకారం చేసే దిశగానే కేంద్రం ఈ చట్టాన్ని తీ...

నవభారత్‌ నిర్మాణానికి చర్యలు: రామ్‌నాథ్‌ కోవింద్‌

January 31, 2020

న్యూఢిల్లీ: అభివృద్ధితో పాటు సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ నవభారత్‌ నిర్మాణానికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సంద...

గాంధీజీ ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లే సీఏఏ: రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌

January 31, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం చ‌రిత్రాత్మ‌క‌మైన‌ద‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆయ‌న ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  జాతిపిత...

ఫిబ్రవరి1వ తేదీ న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక

January 29, 2020

ఫిబ్రవరి 1వ తేదీన  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ర్టానికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2న కన్హాగ్రామంలో రామచంద్రమిష న్‌ న్యూగ్లోబల్‌ హెడ్‌క్వార్టర్...

బ్రెజిల్ అధ్య‌క్షుడికి సైనిక స్వాగ‌తం

January 25, 2020

హైద‌రాబాద్‌: బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారోకు ఇవాళ ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో సైనిక స్వాగ‌తం ల‌భించింది.  నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బొల్స‌నారో.. శుక్ర‌వారం ఇండియాకు వ‌చ్చారు.  ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo