మంగళవారం 27 అక్టోబర్ 2020
Ram temple | Namaste Telangana

Ram temple News


తెరుచుకున్న శబరిమల ఆలయం.. రోజుకు 250 మందికి మాత్రమే దర్శనం..

October 17, 2020

తిరువనంతపురం : శబరిమల ఆలయం తెరుచుకుంది. ఆచారం ప్రకారం తులమాస (మండల పూజ) మహోత్సవాల నిర్వహణకు ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. ఆలయ తంత్రి కందారు రాజేవరు సమక్షంలో ప్రధాన పూజారి ఏకే సుధీర...

రేపటి నుంచి అయోధ్య ఆలయ పునాది స్తంభాల పనులు షురూ!

October 14, 2020

లక్నో : అయోధ్యలోని రామ జన్మభూమి నిర్మాణ వర్క్‌షాప్‌లో చెక్కిన రాళ్లను రామ జన్మభూమి క్యాంపస్‌లోని తాత్కాలిక వర్క్‌షాప్‌కు తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైంది. వర్క్‌షాప్‌లోని రాళ్లను రెండోసారి రామ జన్మ...

అయోధ్య గుడికి రాజ‌స్థాన్ రాళ్లు.. మైనింగ్ లీజు ర‌ద్దు

September 10, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామ మందిరానికి రాజ‌స్థాన్ పింక్‌ రాళ్ల‌ను వాడ‌నున్నారు. అయితే అనూహ్య రీతిలో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం గులాబీ మార్బుల్ త‌యారు చేసే మైనింగ్ సంస్థ లీజును ర‌ద్దు చేసిం...

కేసీఆర్‌ బాల్యమిత్రుడు కాళేశ్వర దేవస్థానం చైర్మన్‌ వెంకటేశం కన్నుమూత

September 10, 2020

సీఎం కేసీఆర్‌ సంతాపంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/కాళేశ్వరం/దుబ్బాక: సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ కమిటీ చైర్మన్‌ బొమ్మర వెంకటేశం(66) బుధవారం కన్నుమ...

అయోధ్య రామాల‌య మాస్ట‌ర్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..

September 02, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామ‌మందిర డిజైన్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది.  ఇవాళ స‌మావేశం అయిన అయోధ్య డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ .. రామాల‌య ప్ర‌తిపాదిత‌ మ్యాప్‌కు ఓకే చెప్పేసింది. ఆల‌య న...

అయోధ్యలో 40 నెలల్లో రామమందిరం

August 20, 2020

లక్నో : అయోధ్యలో శ్రీ రాముడి ఆలయ నిర్మాణాన్ని 40 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఇందుకోసం కార్యాచరణను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిద్ధం చేసిం0ది. గురువారం ఢిల్లీలో జరిగిన ట్రస్ట్ సమావేశంలో...

రామాలయం ట్రస్టు సారథికి కరోనా

August 14, 2020

భూమిపూజలో మోదీతో వేదిక పంచుకున్న నృత్యగోపాల్‌ దాస్‌ లక్నో/మథుర: అయోధ్య రామాలయం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ (80)కు కరోనా వైరస్‌ సోకింద...

అన్నవరం ఆలయం లో కరోనా కలకలం...దర్శనాలు బంద్

August 13, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. ప్రతిరోజు 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరో పక్క పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. అన్నవరం ఆలయంలో 50 మందికి కరోన...

రామాలయంలో 2,100 కిలోల గంట!

August 10, 2020

డిజైన్‌ రూపొందించిన ముస్లిం కళాకారుడుజాలేసర్‌: అయోధ్య రామాలయం భిన్నత్వంలో ఏకత్వానికి మరో ప్రతీకగా నిలుస్తున్నది. అయోధ్య-బా...

రామమందిరం వద్ద స్మారక స్తూపాల ఏర్పాటుకు డిమాండ్‌

August 07, 2020

లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పోరాడిన, ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం స్మారక స్తూపాలను ఏర్పాటు చేయాలని హిందూ మత పెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు. అయోధ్యలో నిర్మించే రామమందిరం వద్ద, ప్రయ...

భూమిపూజ‌ను ఎందుకు ప్ర‌సారం చేయ‌లేదంటే..

August 06, 2020

తిరుమ‌ల: అయోధ్య‌లో శ్రీరాముని ఆల‌య నిర్మాణ భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని తిరుమ‌ల భ‌క్తి చానల్ ఎస్వీబీసీ‌లో ప్ర‌‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌క‌పోవ‌డంపై టీటీడీ స్పందించింది. తిరుమ‌ల‌లో ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 12...

జగమంతా రామమయం

August 06, 2020

అయోధ్యలో ఆలయానికి భూమిపూజజగదభిరాముడి దివ్యమందిరానికి అంకురార్పణ 

బీజేపీకి అచ్చొచ్చిన ఆగస్ట్ 5

August 05, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేశారు. ఆగస్టు 5 న రామాలయానికి భూమిపూజన్ చేయడంతో ఈ తేదీకి ప్రాముఖ్యం వచ్చిందని చెప్పాలి.&n...

భూమిపూజకు ప్రతిపక్ష నేతలను అందుకే ఆహ్వానించలేదు

August 05, 2020

లక్నో: అయోధ్యలో బుధవారం జరిగిన  భూమిపూజకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. కరోనా నిబంధనల మేరకు సుమారు 200 ...

అయోధ్యలో భూమిపూజ : విదేశీ పత్రికలు ఏమంటున్నాయ్?

August 05, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయానికి పునాది రాయి పడటం మొత్తం ప్రపంచ మీడియా ముఖ్యాంశంగా ఉన్నది. సీఎన్ఎన్, దీ గార్డియన్, బీబీసీ, అల్ జజీరా, డాన్ పత్రికలు ఈ కార్యక్రమాన్ని ప్రముఖంగా కవర్ చేశాయి. దేశంలో క...

మోదీ రామాలయం కడుతున్నాడు.. ఇమ్రాన్ కృష్ణాలయం కట్టాలి..

August 05, 2020

ఇస్లామాబాద్ : అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వినూత్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే, ఆ డిమాండ్ మన దేశానికి, మన దేశ నేతలకు చేసింది కాదు....

దేశ ప్రజలకు ఢిల్లీ సీఎం శుభాకాంక్షలు

August 05, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీర్వాదం నిరంతరం మనకు ఉంటుందని కేజ్రీవాల్‌ అన్నారు. శ...

రానురానంటూనే.. అయోధ్య భూమిపూజకు వచ్చిన ఉమా భారతి

August 05, 2020

లక్నో: బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి తన మాటకు కట్టుబడలేదు. కరోనా నేపథ్యంలో అయోధ్య భూమిపూజ కార్యక్రమానికి హాజరుకాబోనని సోమవారం ఆమె చెప్పారు. రెండు రోజుల్లోనే మాట మార్చిన ఉమా భారతి, అయోధ్య భూమి...

సియావ‌ర్ రామ్ చంద్ర కి జై.. జై సియా రామ్ !‌

August 05, 2020

హైద‌రాబాద్‌:  దేశంలోని హిందూ అతివాదులు సాధార‌ణంగా జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తుంటారు.  ఇవాళ అయోధ్య‌లో జ‌రిగిన భూమిపూజ‌కు వాడిన వెండి ఇటుక‌ల మీద కూడా జైశ్రీరామ్ అని రాశారు. కానీ ప్ర‌ధాని మోదీ త‌న ...

పూరీ జగన్నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు

August 05, 2020

భువనేశ్వర్‌ : అయోధ్యలోని రామ ఆలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా బుధవారం ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఈ శుభ దినోత్సవం రోజున అయోధ్యలో ఆల...

అయోధ్య భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరున్న 9 ఇటుకల వినియోగం

August 05, 2020

లక్నో: అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని పంపినట్లు వారు చెప్పారు. ...

అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన మోదీ

August 05, 2020

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం చేశారు. అనంతరం మోదీ అక్కడ పార...

29 ఏళ్ల త‌ర్వాత అయోధ్య‌కు ప్ర‌ధాని మోదీ..

August 05, 2020

హైద‌రాబాద్ : స‌ర్వోత్త‌ముడు, ఉత్త‌మ పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య న‌గ‌రానికి ప్ర‌ధాని మోదీ బ‌య‌లుదేరి వెళ్లారు.  శ్రీరామ‌జ‌న్మ‌భూమి వ‌ద్ద ఇవాళ భూమిపూజ జ‌ర‌గ‌నున్న‌ది.  మ‌ధ్యాహ్నం 12....

పూరీ బీచ్‌లో ఆక‌ట్టుకుంటున్న సైక‌త‌ రామ‌మందిరం..

August 05, 2020

హైద‌రాబాద్‌:  రామ‌న‌గ‌రం అయోధ్య అత్యంత సుంద‌రంగా ముస్తాబైంది.  దీపాల వెలుగుల‌తో ఆ న‌గ‌రం దేదీప్య‌మానంగా వెలుగుతోంది. ఇక స‌ర‌యూ న‌ది తీరం కూడా ఆక‌ర్ష‌ణీయంగా త‌యారైంది.  పువ్వులు, ఆర్ట...

అయోధ్యకు బయలుదేరిన మోడీ

August 05, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరారు. ఈ మేరకు పీఎంఓ ఫొటోను ట్విట్టర్‌ల...

నెరవేరిన మోడీ శపథం!

August 05, 2020

అయోధ్య : అయోధ్య రామజన్మ భూమిలో ఆలయ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌ ముఖ్యమం...

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం

August 05, 2020

అయోధ్య : అయోధ్యలో రామ ఆలయం భూమిపూజ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు కల్పించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ప్రముఖులు, 135 సంస్థ...

అయోధ్య రాముడి ఆలయ విశేషాలు..

August 05, 2020

అయోధ్య : మరికొద్ది గంటల్లోనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగబోతోంది. శ్రీరాముడు జన్మించిన స్థలంలోనే ఆలయం నిర్మాణ మధురఘట్టం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు ...

మహోజ్వల ఘట్టానికి కొద్ది గంటల్లో పునాది రాయి..

August 05, 2020

అయోధ్య : దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టానికి కొద్ది గంటల్లో పునాది రాయి పడనుంది. రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో కోట్లాది మంది హిందువుల చిరకాల ఆకాంక్ష సాకారానికి కొద్ది గంటల...

28 ఏండ్లుగా దీక్ష భోజనం మానేసి పండ్లు, పాలు

August 05, 2020

జబల్‌పూర్‌: రామమందిర నిర్మాణం కోసం ఆమె ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 28 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆలయ నిర్మాణ స్వప్నం సాకారం కానంతవరకూ భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కేవల...

షరీఫ్‌ చాచాకు ఆహ్వానం

August 05, 2020

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో  ‘షరీఫ్‌ చాచా’గా పేరొందిన పద్మశ్రీ మహ్మద్‌ షరీఫ్‌ (82)కు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగే ‘భూమి పూజ’కు రావాలని మంగళవారం ఆహ్వానం అందింది.  అయితే కిడ్నీ వ్యాధితో...

దవాఖానలోనే దీపాలు వెలిగిస్తా: శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

August 04, 2020

భోపాల్‌: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరుగనున్న నేపథ్యంలో తాను దవాఖానలోనే దీపాలు వెలిగిస్తానని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. తన క్యాబినెట్‌ మంత్రులు కూడా...

అయోధ్య కార్యక్రమానికి.. ఆహ్వానం అందలేదు: శ్రీశ్రీ రవిశంకర్‌

August 04, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో బుధవారం జరుగనున్న రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ తెలిపారు. అయోధ్...

అయోధ్య రామమందిర నమూనా ఇదే

August 04, 2020

లక్నో: అయోధ్యలో నిర్మించనున్న భవ్య రామ మందిరం నమూనాను ట్రస్టు మంగళవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రామాలయం నిర్మాణ నమూనాకు సంబంధించిన చిత్రాలను ప్రజలక...

అయోధ్య భూమి పూజకు ముహూర్తం పెట్టిన అర్చకునికి బెదిరింపులు

August 04, 2020

బెంగళూరు : అయోధ్యలో రేపు రామాల‌య నిర్మాణానికి భూమి పూజ నిర్వ‌హించ‌నున్నారు. అయితే. ఈ పూజా కార్య‌క్ర‌మానికి ముహూర్తంపెట్టిన పూజారికి గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదింపులు వ‌స్తున్నాయి. క‌ర్ణాట‌క‌...

రామయ్య ఆలయ భూమి పూజోత్సవం.. ‘రఘుపతి’ లడ్డూలు సిద్ధం!

August 04, 2020

యూపీ : అయోధ్యలో బుధవారం శ్రీరామ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సందర్భంగా భక్తులకు పాట్నాకు చెందిన మహావీర్‌ మందిర్‌ ట్రస్టు 1.25లక్షల ‘రఘుపతి లడ్డూలు’ పంపిణీ చేయనుంద...

అయోధ్య భూమిపూజకు.. వారణాసి నుంచి వెండి ఆకులు

August 03, 2020

లక్నో: అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం ఈ నెల 5న జరుగనున్న భూమి పూజకు వెండి ఆకులను వినియోగించనున్నారు. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు ఆకులను తయారు చేయిం...

రామా­లయం కోసం 28 ఏండ్లుగా మహిళ నిరా­హార దీక్ష

August 03, 2020

భోపాల్‌: అయో­ధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఒక మహిళ 28 ఏండ్లుగా నిరా­హార దీక్ష చేస్తు­న్నారు. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించి ప్రసాదం తిన్న తర్వాతే తన దీక్షను విర­మి­స్తా­నని ఆమె చెబు­తు­న్నారు. ...

రామమందిర నిర్మాణానికి.. రాజీవ్‌ శంకుస్థాపన చేశారు

August 03, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన ఇది వరికే జరిగిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. ఈ శంకుస్థాపనను రాజీవ్‌ గాంధీ చేశారని ఆయన చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర...

ఇక్బాల్ అన్సారీకి అయోధ్య ఆహ్వాన‌ప‌త్రిక‌

August 03, 2020

హైద‌రాబాద్: అయోధ్య భూవివాదంలో వ్యాజ్యం వేసిన ఇక్బాల్ అన్సారీకి కూడా రామాల‌య భూమిపూజ ఆహ్వాన ప‌త్రిక అందింది. శ్రీరాముడి ఆశీస్సుల వ‌ల్లే త‌న‌కు ఆహ్వాన ప‌త్రిక అంది ఉంటుంద‌ని ఇక్బాల్ అన్నారు.  అయోధ్య‌...

రామాల‌య భూమిపూజ‌కు తగ్గిన ఆహ్వానితుల జాబితా

August 02, 2020

ల‌క్నో : రామాల‌య భూమిపూజ ఆహ్వానితుల జాబితా త‌గ్గింది. భూమి పూజ కార్య‌క్ర‌మానికి మొద‌ట‌గా 208 మంది అతిథుల‌ను ఆహ్వానించాల‌నుకున్నా ఈ సంఖ్య ప్ర‌స్తుతం 170 నుంచి 180కి ప‌డిపోయింది. క‌రోనా వైర‌స్ సంక్షో...

అయోధ్యలో మోదీ ముందు పూజలు చేసేది ఈ ఆలయంలోనే

August 02, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ ఆగస్టు 5న శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందు ఆయన అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయను...

150కిపైగా నదుల జలాలతో అయోధ్య చేరిన సోదరులు

August 02, 2020

లక్నో: ఇద్దరు సోదరులు 150కిపైగా నదుల నుంచి పవిత్ర జలాలను సేకరించారు. ఈ జలాలతో అయోధ్యకు చేరారు. భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేప...

అయోధ్యకు నేడు యూపీ సీఎం.. ఏర్పాట్ల పరిశీలన..

August 02, 2020

అయోధ్య : రామ జన్మభూమిలో ఆలయ భూమిపూజ పనులు జోరుగా సాగుతున్నాయి. కార్యక్రమం ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం పరిశీలించనున్నారు. ఈ నెల 5న ప్ర...

అయోధ్యకు చేరిన ఎస్పీజీ.. భద్రత కట్టుదిట్టం

August 01, 2020

లక్నో :  అయోధ్యలో రామ ఆలయానికి ఈ నెల 5న ప్రధాని మోడీ భూమిపూజ చేయనుండగా, ప్రముఖులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచగా..  స్పెషల్ ప్...

అయోధ్య భూమి పూజ‌... 1.25 ల‌క్ష‌ల మ‌ట్టి ప్ర‌మిద‌ల ఆర్డ‌ర్‌

August 01, 2020

ల‌క్నో : అయోధ్య‌లో ఈ 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కార్య‌క్ర‌మ నిర్వాహాకులు ల‌క్షా 25 వేల మ‌ట్టి ప్ర‌మిద‌ల‌ను త‌యారు చేయాల్సిందిగా...

ఎల్‌కే అద్వానీకి అంద‌ని అయోధ్య ఆహ్వానం

August 01, 2020

హైద‌రాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి ఉమా భార‌తి, యూపీ మాజీ సీఎం క‌ళ్యాణ్ సింగ్‌ల‌కు అయోధ్య ఆహ్వానం అందింది.  ఈనెల 5వ తేదీన అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం భూమి పూజ జ‌ర‌గ‌నున్న‌ది.  ఆ కార్య‌క్ర...

200 ఫీట్ల లోతులో టైమ్ క్యాప్సూల్‌..

July 31, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య గ‌ర్భ‌గృహం కింద సుమారు 200 ఫీట్ల లోతులో టైమ్ క్యాప్సూల్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.  తామ్ర‌ప‌త్రాల‌తో టైమ్ క్యాప్సూల్‌ను రూపొందిస్తారు. ఆల‌య చ‌రిత్ర‌, శంకుస్థాన జ‌ర...

భూమిపూజ కోసం 1,11,000 ల‌డ్డూలు!

July 31, 2020

ల‌క్నో: ఆయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం మ‌రో ఐదు రోజుల్లో భూమిపూజ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు మ‌ని రాందాస్ చావ్నీలో ల‌డ్డూల త...

న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో అయోధ్య భూమిపూజ ప్రసారాలు

July 30, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలోని ప్రతిపాదిత రామాలయం భూమిపూజన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వీక్షించేలా రామాలయం తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతా సిద్ధం చేసింది. మరో ఆరు రోజుల్లో జరుగనున్న భూమిపూజన్ కార్యక్రమంతోపాటు...

ముస్తాబ‌వుతున్న‌ అయోధ్య.. ల‌క్ష‌ ల‌డ్డూల పంపిణీ

July 30, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య స‌ర్వాంగ‌సుంద‌రంగా ముస్తామ‌వుతున్న‌ది.  రామాల‌య భూమిపూజ సంద‌ర్భంగా.. శ్రీరామ జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్ దివాళీ త‌ర‌హా సంబ‌రాల‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ది.  భూమిపూజ వ...

అయోధ్యలో పూజారి, 16 మంది పోలీసుల‌కు క‌రోనా

July 30, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయి...

రామ మందిర ఉద్య‌మం నుంచి పుట్టిన నేత ప్ర‌ధాని మోదీ

July 30, 2020

ల‌క్నో : విశ్వ హిందూ ప‌రిష‌త్ ప్రారంభించిన  రామ మందిర నిర్మాణ ఉద్య‌మం నుంచి పుట్టిన నేత ప్ర‌ధాని మోదీ అని రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ అన్నారు.  గుజ‌రాత్‌లోని సోమ‌నా...

భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయండి : యూపీ సీఎం

July 30, 2020

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని ఆ రాష్ర్ట‌ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆదేశించారు. యూపీ సీఎం యోగి బుధ‌వారం ఆ రాష్ర్ట ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించా...

'ఇంటి నుండే భూమి పూజను చూసి దీపాలు వెలిగించండి'

July 29, 2020

ల‌క్నో : ఆగ‌స్టు 5న అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి జ‌రిగే భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని ఇంటి నుండే చూడాల్సిందిగా శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను కోరింది. అయోధ్య చేరుకోవ...

టైమ్ క్యాప్సూల్.. ఇదే మొదటిసారి కాదు!

July 28, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజ సమయంలో టైమ్ క్యాప్సూల్ చర్చనీయాంశమైంది. టైమ్ క్యాప్సూల్ (కాల నాళిక‌) ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని రామ జన్మభూమి...

అయోధ్య రామాలయానికి మొరారి బాపు రూ.5కోట్ల విరాళం

July 28, 2020

న్యూఢిల్లీ:  ఉత్తర్‌ప్రదేశ్‌లోని  అయోధ్యలో     రామమందిర నిర్మాణానికి భారీగా విరాళాలు వస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు   భారీ స్థాయి రామాలయ  నిర్మాణానికి రూ.5కోట్ల విరాళాన్ని ప్రకటి...

అయోధ్య భూమిపూజ‌కు మాజీ సీజేఐ‌ని ఆహ్వానించాలి : అధిర్ రంజ‌న్ చౌద‌రి

July 27, 2020

న్యూఢిల్లీ : ఆగ‌స్టు 5న రాజ‌కీయ నాయ‌కులు, వివిధ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో అయోధ్య‌లో జ‌రుగ‌నున్న శ్రీ‌రామ మందిరం భూమిపూజ కార్య‌క్ర‌మానికి సుప్రీం కోర్టు మాజీ సీజేఐ రంజ‌న్ గొ...

అయోధ్య‌లో రామాల‌యం కింద టైమ్ క్యాప్సూల్‌

July 27, 2020

అయోధ్య‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నిర్మించ‌నున్న శ్రీరామ ఆల‌యం కింద టైమ్ క్యాప్సూల్‌ను ఉంచ‌నున్నారు. సుమారు  2 వేల అడుగుల లోతులో నిక్షిప్తం చేయ‌నున్న ఇందులో రామ‌జ‌న్మ‌భూమి చ‌రిత్ర , సంబం...

అయోధ్యలో భూమిపూజ.. వేడుకలకు సిద్ధమవుతున్న ముస్లింలు

July 27, 2020

లక్నో : రామాలయం భూమి పూజ కోసం అయోధ్య సిద్ధమవుతుండగా.. ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ముస్లిం భక్తులు తయారవుతున్నారు. ఆలయ నిర్మాణ పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్నామంటున...

రాములోరి గుడికి తల్లి కౌసల్య ఊరి మట్టి తెస్తున్న ఓ ముస్లిం

July 27, 2020

అయోధ్య :  మరో పది రోజుల్లో చారిత్రక శ్రీరాముడి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ జరుగనున్న నేపథ్యంలో.. రాముడి తల్లిగారి ఊరి నుంచి మట్టిని సేకరించారు. ఈ మట్టి తీసుకువస్తున్నది ఎవరో కాదు.. ఒక ముస్లి...

ఆ భూమిపూజకు ముస్లిం యువకుడు 800 కి.మీ. కాలినడక

July 27, 2020

భోపాల్‌ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భూమిపూజ చేయనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. అయితే ఓ ముస్లిం యువకుడు రామమందిరం భూమిపూజ కా...

అయోధ్య రామాలయం భూమిపూజకు అద్వానీ, మోహన్‌ భగవత్‌

July 26, 2020

న్యూఢిల్లీ : ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరామ ఆలయ భూమిపూజ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హాజరవుతార...

అయోధ్య‌ రామాల‌యం.. డిజైన్‌లో కీలక మార్పులు

July 26, 2020

ల‌క్నో : అయోధ్య‌లో 161 అడుగుల ఎత్తైన రామాలయ నిర్మాణం జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆల‌య వాస్తుశిల్పి చంద్ర‌కాంత్ సోంపురా తెలిపారు. మొద‌ట అనుకున్న ఆల‌య నిర్మాణంలో రెట్టింపు మార్పులు చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల...

ఆల‌య భూమిపూజలో పాల్గొంటున్నా: మ‌హా సీఎం థాక్రే

July 26, 2020

ముంబై: వ‌చ్చే నెల 5న అయోధ్య‌లో జ‌ర‌గ‌నున్న శ్రీరాముని ఆల‌య నిర్మాణ భూమిపూజ కార్య‌క్ర‌మంలో తాను పాల్గొంటున్నాని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే ప్ర‌క‌టించారు. శివ‌సేన అధికార ప‌త్రిక సామ్నాకు...

అయోధ్య రాముడికి సీఎం యోగి పూజ‌లు..

July 25, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఇవాళ అయోధ్య‌లో ప‌ర్య‌టించారు.  అక్క‌డ రాజ‌జ‌న్మ‌భూమిలో ఉన్న శ్రీరాముడికి పూజ‌లు చేశారు. భ‌ర‌త‌, శ‌తృజ్ఞ‌, ల‌క్ష్మ‌ణుల‌కు కూడా సీఎం యోగి పూజ‌లు నిర...

రామాలయ భూమిపూజకు ‘ఆరెస్సెస్‌' మట్టి

July 25, 2020

నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి అయోధ్యకు చేరవేతనాగపూర్‌, జూలై 24: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వచ్చే 5న...

ఆయోధ్య భూమిపూజ‌పై పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

July 24, 2020

ల‌క్నో: అయోధ్య‌లో రామ మందిరం నిర్మించ‌డానికి ఆగ‌స్టు 5న నిర్వ‌హించ‌బోయే భూమిపూజ‌, శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవాలంటూ దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని శుక్ర‌వారం అల‌హాబాద్ హైకోర్టు తిర‌స...

మందిరం కోసం ప్రాణాలు ఫ‌ణంగా పెట్టా: ఉమాభార‌తి

July 22, 2020

భోపాల్‌: రామ మందిరం కోసం ప్రాణాలు ఫ‌ణంగా పెట్టానని, ఆగస్టు 5న జరిగే భూమిపూజకు ట్రస్టు నుంచి ఆహ్వానం అందితే మాత్రం కచ్చితంగా వెళ్తానని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ప్రకటించారు. రామ మందిర ఉద్యమం 500 ...

అన్ని రాష్ట్రాల సీఎంల‌కు అయోధ్య ఆహ్వానం..

July 22, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. కార్య‌క్ర‌మం స‌మ‌యంలో సోష‌ల్ డి...

'భూమిపూజ‌కు ముందే అద్వానీ, జోషిపై కేసును కొట్టేయండి'

July 21, 2020

ఢిల్లీ : బీజేపీ సీనియ‌ర్ నేత‌లు లాల్ కృష్ణ అద్వానీ, ముర‌ళి మ‌నోహ‌ర్ జోషిపై న‌మోదైన బాబ్రీ మ‌సీదు కేసును కొట్టేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని కోరారు. ...

వెండి ఇటుక‌ల‌తో అయోధ్య‌లో భూమిపూజ‌

July 20, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఆగ‌స్టు 5వ తేదీన జ‌ర‌గ‌నున్న భూమిపూజ కోసం వెండి ఇటుక‌ల‌ను కూడా వాడ‌నున్నారు.  అయిదు వెండి ఇటుక‌ల‌తో భూమి పూజ నిర్...

అయోధ్య రామాల‌య భూమిపూజ‌కు 250 మంది అతిథులు

July 20, 2020

హైద‌రాబాద్‌: వ‌చ్చే నెల 5వ తేదీన అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి భూమి పూజ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ వేడుక‌కు ప్ర‌ధాని మోదీ హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 250 మంది అతిథులు పాల్గోనున్నారు. అ...

రామ మందిరం నిర్మాణంపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

July 19, 2020

ముంబై : రామ మందిర నిర్మాణంపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చే...

వచ్చే నెల 5న అయోధ్యలో భూమిపూజ

July 19, 2020

లక్నో : అయోధ్యలో నిర్మించతలపెట్టిన శ్రీ రామ్ ఆలయానికి భూమి పూజ ఆగస్టు 5 న జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిపేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సిద్దమైంది. ఆ రోజున ప్రధా...

రామమందిరానికి భూమిపూజ చేయనున్న ప్రధాని మోదీ!

July 19, 2020

న్యూఢిల్లీ: రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న ఈ కార్యక్రమానికి  ప్రధాని హాజరుకానున్నారు. శ్రీరాముని ఆలయ భూమి పూజకు సంబంధించిన కార్యక్...

వచ్చే నెల 5 న అయోధ్య రాముడి గుడికి భూమిపూజ

July 16, 2020

లక్నో : అయోధ్యలో నిర్మించనున్న శ్రీరాముడి దేవాలయం భూమిపూజను వచ్చే నెల 5 వ తేదీన నిర్వహించేందుకు రామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ సిద్ధమవుతున్నది. ఆగస్టు 5 వ తేదీన ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర...

అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన ఉదయభాస్కర్

July 01, 2020

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కార్యనిర్వహణ అధికారి గా విధులు నిర్వహిస్తున్న పి ఉదయ్ భాస్కర్ కు పదోన్నతి పొందారు. సి...

అయోధ్యలో రామాలయం శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం

July 01, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు రామజన్మభూమి తీర్థ కేత్ర ట్రస్ట్‌ తెలిపింది. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్లు ఆ ట్రస్ట్‌ ...

అన్న‌వ‌రం టెంపుల్ లో క‌రోనా.. ఇద్ద‌రికి పాజిటివ్

June 25, 2020

తూర్పు గోదావ‌రి : జిల్లాలోని అన్న‌వ‌రం టెంపుల్ లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపింది. శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామి వారి దేవ‌స్థానం ప‌రిధిలో ఓ షెడ్డు నిర్మాణం జ‌రుగుతోంది. ఆ షెడ్డు కోసం ప‌ని చేస...

గుడి క‌న్నా దేశమే ముఖ్యం.. అయోధ్య ఆల‌య ప‌నులు నిలిపివేత‌

June 19, 2020

హైద‌రాబాద్‌: చైనాతో ల‌డ‌ఖ్ విష‌యంలో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప‌నుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు రామ‌మందిర ట్ర‌స్టు పేర్కొన్న‌ది. చైనాతో స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌రిస్థితి...

అయోధ్యలో బయటపడ్డ శివలింగం

May 23, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడుతున్న స్థలానికి సమీపంలో పలు హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ఆలయ నిర్మాణం కోసం భూమిని చదును చేస్...

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

May 18, 2020

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అర్చకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ కమిషనర్‌ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ నివారణ, లోక కల్యాణార్థం కోసం ...

కాళేశ్వరంలో ఆన్‌లైన్‌ పూజలు ప్రారంభం

May 01, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలను అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో మారుతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆల...

ఆర్నెళ్లలో రామమందిర నిర్మాణం ప్రారంభం

February 22, 2020

గ్వాలియర్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణం మరో ఆర్నెళ్లలో ప్రారంభమవుతుందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ తెలిపారు. ట్రస్ట్‌ తదుపరి సమావేశంలో నిర్మాణ తేదీని...

రామాలయ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా గోపాల్‌దాస్‌

February 20, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మాణ పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌, ప్రధాన కార్యదర్శిగా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు చంపత్‌ రా...

అయోధ్యలో ఆ స్థలాన్ని వదిలిపెట్టండి!

February 19, 2020

అయోధ్య, ఫిబ్రవరి 18: సనాతన ధర్మాన్ని పాటించాలని, కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు వద్ద ఉన్న ఐదెకరాల శ్మశానాన్ని వదిలేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఆర్‌ శంషాద్‌ కోరారు. ఈ మేరకు ముస్లింల తరఫున అభ్యర్...

స‌మాధుల‌పై రామాల‌యం నిర్మిస్తారా ?

February 18, 2020

హైద‌రాబాద్‌:  సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం ట్ర‌స్టును ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ న‌గ‌ర ముస్లిం ప్ర‌జ‌లు ట్ర‌స్టు అధిప‌తి...

రామాలయ నిర్మాణానికి ట్రస్టు

February 06, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా మరో కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేశామని, దీనిపేరు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo