బుధవారం 30 సెప్టెంబర్ 2020
Ram Mandir | Namaste Telangana

Ram Mandir News


నా ఆఫీసు రామ‌మందిరం.. బాబ‌ర్ కూల్చాడ‌న్న‌ కంగ‌నా

September 09, 2020

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును ఇవాళ ముంబైలో కూల్చివేశారు.  అనుమ‌తుల‌కు విరుద్ధంగా, అక్ర‌మంగా ఆఫీసులో మార్పులు చేశారంటో బీఎంసీ అధికారులు పాలీ హిల్ ప్రాంతంలోని బిల్డింగ్ కూల్చివ...

సెప్టెంబ‌ర్ 17 త‌రువాత రామ ‌మందిర నిర్మాణ ప‌నులు ప్రారంభం

September 05, 2020

అయోధ్య : అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణ ప‌నులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయ‌ని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శ‌నివారం అన్నారు. హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞ...

రామ మందిర నిర్మాణం పేరిట చందాలు వ‌సూలు చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

September 05, 2020

మీరట్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం పేరిట ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి డ‌బ్బ వ‌సూలు చేస్తున్న వ్య‌క్తిని శ‌నివారం అరెస్టు చేసిన‌ట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ సహాని తెలిపారు.వివ‌రాలు.. మ...

వెయ్యేళ్లు ఉండేలా అయోధ్య రామ‌మందిరం..

August 20, 2020

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప్రారంభ‌మైంది. మందిరం నిర్మించ‌నున్న ప్రాంతంలో ఇంజినీర్లు.. భూసార ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.  మందిర నిర్మాణం 36 నుంచి...

వెయ్యేండ్ల పాటు ఉండేలా రామ మందిర నిర్మాణం : చంపత్‌ రాయ్‌

August 12, 2020

అయోధ్య  : అయోధ్యలో రామ మందిరం కనీసం 1,000 సంవత్సరాల పాటు ఉండేలా రూపొందించబడుతుందని, అత్యధిక భూకంపాలను కూడా అది తట్టుకునేలా నిర్మిస్తున్నామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార...

చంపేస్తాం, రేప్‌ చేస్తామని బెదిరిస్తున్నారు : షమీ మాజీ భార్య జహాన్‌

August 10, 2020

కోల్‌కతా : ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా హిందూ సోదరులు, సోదరీమణులకు సోష్‌ల్‌ మీడియాలో అభినందనలు తెలిపినందుకు.. తనను కొంతమంది బెదిరిస్తున్నారని క్రికెటర్‌ మహమ్మ...

రాష్ట్ర‌ప‌తిని ఆహ్వానిస్తే బాగుండేది: మాయావ‌తి

August 09, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో ఈ నెల 5న జరిగిన భూమిపూజ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర‌ప‌తిని ఆహ్వానిస్తే బాగుండేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తి అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రధాని మోదీ తన...

రామ మందిర నిర్మాణానికి షారూఖ్ రూ.5 కోట్ల సాయం..!

August 08, 2020

జగదభిరాముడు శ్రీరామ చంద్రమూర్తి జన్మస్థలమైన అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల కోరిక‌. ఐదు శతాబ్దాల నుంచి ఎన్నో అవరోధాలు దాటుకొని వ‌స్తున్న ఈ కోరిక‌ని ఆగ‌...

జగమంతా రామమయం

August 06, 2020

అయోధ్యలో ఆలయానికి భూమిపూజజగదభిరాముడి దివ్యమందిరానికి అంకురార్పణ 

సమస్తమూ శాస్ర్తోక్తంగా

August 06, 2020

భూమిపూజ ఘట్టంలో వెండి ఇటుకలు,పుణ్యనదీజలాల వినియోగం పంచధాతువులతో కూర్మ, మత్స్యయంత్రాలుఅయోధ్య: శ్రీరామ మందిర నిర్మాణానికి భూమి పూజ అత్యంత శాస్ర్తోక్తంగా జరిగింది. మధ్యాహ్...

విదేశాల్లోనూ సంబురాలు

August 06, 2020

వాషింగ్టన్‌: రామాలయ భూమిపూజ సందర్భంగా అమెరికాలో భారతీయులు వైభవంగా సంబురాలు చేసుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌లో విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు భారీ ట్రక్కులపై డిజిటల్‌ తెరలు ఏర్పాటుచేసి ప్రతిపాదిత ర...

అయోధ్యలో భూమిపూజ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

August 05, 2020

భద్రాచలం : అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ నేపథ్యంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడి ముఖ ద్వారం వద్ద ముందుగా స్వామి వారికి ...

మోదీ రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించారు : ఓవైసీ

August 05, 2020

హైదరాబాద్‌ : అయోధ్యలోని రామ మందిరానికి పునాదిరాయి వేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం అ...

పాతబస్తీలో నగర పోలీసు కమిషనర్‌ పర్యటన

August 05, 2020

హైదరాబాద్‌ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా.. నగరంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు ...

రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం.. పరవశించిన మోదీ తల్లి

August 05, 2020

హైద‌రాబాద్‌ : అయోధ్య‌లోని రామ మందిర భూమిపూజకు హాజరైన ప్రధాని మోదీ మొదటగా రామ్‌ల‌ల్లా ఆల‌యానికి చేరుకొని సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. ఈ దృష్యాన్ని టీవీలో వీక్షించిన మోదీ తల్లి హీరాబెన్‌ తన కుమారుడి భ...

దో గజ్‌కీ దూరీ.. మాస్క్‌ హై జరూరీ : ప్రధాని మోదీ

August 05, 2020

అయోధ్య : కరోనా సృష్టించిన పరిస్థితుల నేపథ్యంలో రాముడు అనుసరించిన ‘మర్యాద’ అనే పదానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం గుర్తు చేశారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ప్రస్తుతం...

500 ఏండ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం ఇది : సీఎం యోగి

August 05, 2020

అయోధ్య : రామ్ ఆలయానికి పునాది రాయి వేయడం గత 500 సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అన్నారు. ఈ ఆలయం రాముడి గొప్పతనాన్ని తెలియపర్చడమ...

దేశ ప్రజలకు ఢిల్లీ సీఎం శుభాకాంక్షలు

August 05, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీర్వాదం నిరంతరం మనకు ఉంటుందని కేజ్రీవాల్‌ అన్నారు. శ...

దీర్ఘ నిరీక్షణ ముగిసింది : దీపిక చిఖాలియా

August 05, 2020

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి భూమి పూజ ముగిసింది. ఈ వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ప్రతి భారతీయుడు, హిందువులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సం...

రామ మందిర నిర్మాణంతో భక్తుల కోరికలు నెరవేరుతాయ్‌ : గోపాల్‌ దాస్‌

August 05, 2020

అయోధ్య : అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో భక్తుల కోరికలు త్వరలో నెరవేరుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బుధవారం భూమి పూజ కార్యక...

భార‌తీయుల‌కు ఆ రామ‌య్య దీవెన‌లు ల‌భించాలి: మాధ‌వీ ల‌త‌

August 05, 2020

హైద‌రాబాద్: హిందువులు ఎన్నో దశాబ్దాలుగా వేచిన అపూర్వఘట్టం నేడు ఆవిష్కృత‌మైంది.  శ్రీరామచంద్రుడు పుట్టిపెరిగిన చారిత్రక, పురాణ పుణ్యభూమి దివ్యకాంతులతో వెలుగులీనుతున్నది. అయోధ్యలో శ్రీరాముడి దివ...

భారతీయుడి చిరకాల కోరిక తీరింది : సీఎం అమరిందర్‌ సింగ్‌

August 05, 2020

చండీఘర్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నేడు పునాది రాయి వేయడంతో భారతీయుడి చిరకాల కోరిక తీరినట్లైందని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ బుధవారం అన్నారు. అమరిందర్‌ సింగ్‌ దేశ ప్రజలకు...

సోషల్‌మీడియా మొత్తం రామమయం..

August 05, 2020

హైదరాబాద్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణం.. ఇది భారతీయుల ఎన్నో ఏళ్ల కల. అది నేడు సాకారమవుతున్నవేళ సోషల్‌మీడియా మొత్తం రామమయమైపోయింది. జై శ్రీరామ్‌.. జై హనుమాన్‌ నామస్మరణతో హోరెత్తిపోయింది. ట్విట్టర్‌ల...

అయోధ్య ఆర్థిక పరిస్థితి మారుతుంది : ప్రధాని మోదీ

August 05, 2020

లక్నో : రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్య ఆర్థిక పరిస్థితి మారబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు వస్తారని, తద్వారా ఆర్థిక పరి...

భారత జీవన విధానంలో శ్రీరాముడు : మోదీ

August 05, 2020

లక్నో :  భారత జీవనవిధానంలో శ్రీరాముడు ఉన్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీరాముడి వంటి పురుషోత్తముడికి భవ్యమందిర నిర్మాణం రూపుదిద్దుకోబోతుందన్నారు. రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేం...

రామజన్మభూమికి విముక్తి : ప్రధాని మోదీ

August 05, 2020

లక్నో : అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొ...

మా సంకల్పానికి ఫలితం దక్కింది : ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

August 05, 2020

లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం చేసిన మా సంకల్పానికి ఫలితం దక్కింది అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన...

492 ఏళ్ల త‌ర్వాత‌.. అయోధ్య‌లో రామ‌రాజ్యం

August 05, 2020

హైద‌రాబాద్‌:  అయోధ్యాన‌గ‌రంలో కొత్త అధ్యాయం లిఖిత‌మైంది. 492 ఏళ్లు సాగిన పోరాటం ఇప్పుడు కొత్త రూపం దాల్చింది.  రామ‌భ‌క్తుల అయిదు శ‌తాబ్ధాల అగ్నిప‌రీక్ష పూర్తి అయ్యింది.  రామాయ‌ణ ఉత్త‌ర‌కాండ‌లో ఇప్ప...

రామాలయం కోసం 5 శతాబ్దాలుగా నిరీక్షణ : యూపీ సీఎం

August 05, 2020

లక్నో : దేశ ప్రజలు రామాలయం నిర్మాణం కోసం 5 శతాబ్దాలుగా నిరీక్షించారు, ఇప్పుడు ఆ కల నెరివేరిందని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర...

భార‌తీయ వేష‌భూష‌ణ‌లో మోదీ

August 05, 2020

హైద‌రాబాద్‌: ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెళ్లారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి వ‌ద్ద రామాల‌య నిర్మాణం కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే భార‌తీయ వేష‌ధార‌ణ‌లో...

32 సెక‌న్ల అభిజిత్ ముహూర్తంలోనే..

August 05, 2020

హైద‌రాబాద్‌: రామ‌చంద్రుడు జ‌న్మించింది అభిజిత్ ముహూర్తంలోనే.  ఆ మ‌నోర‌మ‌ క్ష‌ణాల్లోనే అయోధ్య‌లో రామాల‌య పూజ జ‌రుగుతున్న‌ది.  రాముడి పేరును ఎక్క‌డెక్క‌డ స్మ‌రిస్తారో.. అక్క‌డ ఆ దైవం ప్ర‌స‌న్నం అవుతు...

అయోధ్యలో భూమి పూజ‌..సంతోషం వ్య‌క్తం చేస్తున్న సెల‌బ్స్

August 05, 2020

హిందువులు ఎన్నో దశాబ్దాలుగా వేచిన అపూర్వఘట్టం నేడు ఆవిష్కృతం అవుతుంది.  శ్రీరామచంద్రుడు పుట్టిపెరిగిన చారిత్రక, పురాణ పుణ్యభూమి దివ్యకాంతులతో వెలుగులీనుతున్నది. అయోధ్యలో శ్రీరాముడి దివ్యాలయాని...

రామమందిరంతో రామ‌రాజ్యం: బాబా రాందేవ్‌

August 05, 2020

హైద‌రాబాద్‌:  రామాల‌య శంకుస్థాప‌న కోసం దేశంలోని స్వామీజీలు అంద‌రూ అయోధ్య‌కు విచ్చేశారు.  రామ‌మందిర నిర్మాణ వేడుకను ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌డం అద్భుత‌మ‌ని బాబా రామ్‌దేవ్ తెలిపారు. దేశంలో ర...

బాలరాముడికి భవ్య మందిరం

August 05, 2020

అయోధ్యలో ఆలయ నిర్మాణానికి నేడే భూమిపూజపునాదిరాయి వేయనున్న ప్రధాన...

బ్లాక్ క‌మాండోల ఆధీనంలో అయోధ్య‌..

August 04, 2020

హైద‌రాబాద్‌:  అయోధ్య‌లో బుధ‌వారం జ‌ర‌గ‌నున్న రామాల‌య భూమిపూజ కోసం ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.  శ్రీరామ‌జ‌న్మ‌భూమి వ‌ద్ద సుమారు నాలుగు వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది ప‌హారాకాస్తున్నారు.  దాంట్లో ...

అయోధ్య‌లో రామార్చ‌న‌‌.. రేపు 12.30కి భూమిపూజ‌

August 04, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో సెక్యూర్టీని పెంచారు.  రేపు రామాల‌య నిర్మాణం కోసం శంకుస్థాప‌న జ‌ర‌గ‌నున్న‌ది. ప్ర‌ధాని మోదీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.  ఈ నేప‌థ్యంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశ...

అయోధ్య భూమిపూజ‌కు దూరం: ఉమాభార‌తి

August 03, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన జ‌ర‌గ‌నున్న భూమి పూజ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌డం లేద‌ని ఉమాభార‌తి తెలిపారు. క‌రోనా వైర‌స్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో భూమిపూజ‌ కార్...

అయోధ్య రామయ్య ఆలయ భూమిపూజ ఆహ్వానపత్రిక ఇదే..

August 02, 2020

అయోధ్య : ఈ నెల 5న అయోధ్యలో రామాలయం భూమిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిప...

టీవీలో వేడుక

August 02, 2020

ఆన్‌లైన్‌లో అయోధ్య భూమిపూజ ప్రసారం కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి లేదు&n...

రామ మందిర్‌ భూమిపూజ‌కు ఆతిథ్యమివ్వనున్న సీఎం యోగి

July 29, 2020

లక్నో : అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయానికి చెందిన భూమిపూజ‌కు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు 5న జరుగబోయే భూమి పూజ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆతిథ్యం ఇవ్వనున్న...

ప్రధాని అయోధ్య పర్యటనను వ్యతిరేకించిన అస‌దుద్దీన్‌ ఓవైసీ

July 28, 2020

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. అయోధ్యలో భూమి పూజ కార్యక్రమంలో మోడీ ప్రధాని హోదాలో పాల్గొనడం రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు....

అయోధ్యలో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు

July 28, 2020

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామమందిరం స్థ‌లంలో టైమ్ క్యాప్సూల్ (కాల నాళిక‌) ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్ర...

దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ

July 27, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, టీవీల్లోనే ...

అయోధ్యలో శంకుస్థాపనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ తిరస్కరణ

July 24, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణానికి జరుగనున్న శంకుస్థాపనకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అయోధ్యలో భూమి పూజ కోసం నిర్వాహకులు 300 మంద...

రామాల‌యం క‌డితే.. క‌రోనా అంతం అవుతుంది

July 23, 2020

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప్రారంభం అయితే.. దేశంలో క‌రోనా వైర‌స్ అంతం అవుతుంద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రోటెమ్ స్పీక‌ర్, బీజేపీ నేత రామేశ్వ‌ర్ శ‌ర్మ తెలిపారు.  ప్ర‌జాసంక్షేమం కోసం, రాక్ష‌సుల...

గుడి క‌న్నా దేశమే ముఖ్యం.. అయోధ్య ఆల‌య ప‌నులు నిలిపివేత‌

June 19, 2020

హైద‌రాబాద్‌: చైనాతో ల‌డ‌ఖ్ విష‌యంలో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప‌నుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు రామ‌మందిర ట్ర‌స్టు పేర్కొన్న‌ది. చైనాతో స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌రిస్థితి...

అయోధ్య రామమందిరానికి నేడే శంకుస్థాప

June 10, 2020

వెల్లడించిన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ అధిపతి అయోధ్య, జూన్‌ 9: దేశవ్యాప్తంగానేగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న అయ...

తాత్కాలిక రామ మందిరంలో భక్తుల పూజలు

June 08, 2020

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రసిద్ధ ఆలయాలతోపాటు తాత్కాలిక రామ మందిరాన్ని సోమవారం తెరిచారు. దీంతో అందులోని దేవతా మూర్తులను భక్తులు దర్శించుకున్నారు. రామ జన్మభూమిలో కొన్నేండ్లుగా ఉన్న రాముడి ...

అయోధ్య‌లో రామాల‌యం.. ట్ర‌స్టు ప్ర‌క‌టించిన మోదీ

February 05, 2020

హైద‌రాబాద్‌:  అయోధ్య‌లో రామ‌జ‌న్మ‌భూమి ఆల‌య నిర్మాణం కోసం కేంద్రం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది.  ఆల‌య నిర్మాణం కోసం ట్ర‌స్టును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo