గురువారం 26 నవంబర్ 2020
Rajyasabha | Namaste Telangana

Rajyasabha News


'పాశ్వాన్' రాజ్య‌స‌భ‌ స్థానానికి డిసెంబ‌ర్ 14న ఉపఎన్నిక‌

November 19, 2020

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానానికి డిసెంబ‌ర్ 14న ఉపఎన్నిక నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌...

యూపీలో 10 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం

November 02, 2020

లక్నో: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 10 మంది అభ్యర్థులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యార...

సభ్యుల సస్పెన్షన్ బాధాకరమే, కానీ తప్పలేదు : వెంకయ్య నాయుడు

September 23, 2020

న్యూఢిల్లీ : నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువసభను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం తన ధర్మమని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొందరు సభ్యులపై సస్పెన్షన్ విధింపు బాధాకరమే అయినప్...

చిన్నారుల‌పై పెరుగుతున్న అఘాయిత్యాలు!

September 22, 2020

న్యూఢిల్లీ: దేశంలో చిన్నారుల‌పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వానికి చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేష‌న్ (సీఐఎఫ్‌) ఇచ్చిన నివేదిక అందుకు నిద‌ర్శ‌నం. 2020, మార్చి 1 ...

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ నిరాహార దీక్ష

September 22, 2020

న్యూ ఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహా...

రాజ్యసభలో ఆదివారం ఘటనలపై వెంకయ్య ఆవేదన

September 21, 2020

న్యూఢిల్లీ : పార్లమెంటు ఎగువసభలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనల పట్ల రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు రాజ్యసభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, రాజ్యసభ చరిత్...

రైతుల ప్ర‌యోజ‌నాలే మా ల‌క్ష్యం : ఎంపీ సంతోష్ కుమార్‌

September 21, 2020

న్యూఢిల్లీ : రైతుల ప్ర‌యోజ‌నాలే మా ల‌క్ష్యమ‌ని, వారికి మ‌ద్ద‌తుగా త‌మ పోరాటం కొన‌సాగుతోంద‌ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాజ్య‌స‌భ‌లో అనైతికంగా ఆమోదించిన...

మా మేనిఫెస్టో గుర్రం లాంటిది: ‌కాంగ్రెస్‌

September 20, 2020

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను ఆ పార్టీ తిప్పికొట్టింది. త‌మ‌ పార్టీ మేనిఫెస్టో గుర్రం లాంటిదని, బీజేపీ దాన్ని గాడిదతో పోల్చే ...

ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జాస్వామ్యాన్ని కూనీచేశాయి: ‌కేంద్రమంత్రి

September 20, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌జాస్వామ్యాన్ని కూనీచేశాయ‌ని పార్లమెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి మండిప‌డ్డారు. ఆదివారం రాజ్య‌స‌భ‌లో వ్య‌వ‌సాయ బిల్లుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తి...

ప్లాస్మా బ్యాంకుల డేటా లేదు: ‌కేంద్రం

September 20, 2020

న్యూఢిల్లీ: దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్య‌కు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి స‌మాచారం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కటించింది. ప్లాస్మా చికిత్సను కరోనా ట్రీట్‌మెంట్‌లో ప్రధానమైన భాగంగా తాము గుర్తించట్...

ఆ మూడు బిల్లుల‌కు పార్ల‌మెంటు ఆమోద‌ముద్ర‌

September 20, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర ప‌డింది. విపక్షాల ఆందోళనల మధ్య బిల్లులకు రాజ్యసభ ఆమోదం ల‌భించింది. మూజువాణి ఓటుతో బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపి...

రైతులకు నష్టం చేకూర్చేలా కేంద్ర వ్యవసాయ బిల్లు : ఎంపీ కేశవరావు

September 20, 2020

ఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్ల...

వ్య‌వ‌సాయ బిల్లుల‌కు మ‌ద్ద‌తు తెలిపిన వైసీపీ

September 20, 2020

న్యూఢిల్లీ: ‌కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈ బిల్లులతో  రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని...

రాజ్య‌స‌భ‌లో బీజేపీ స‌భ్యుల‌కు విప్ జారీ

September 19, 2020

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు రాజ్యసభలో కూడా ఆమోదముద్ర వేయించుకునేందుకు న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ది. ఆ మూడు బిల్లులు రైతుల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ ...

వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళన

September 19, 2020

చండీగఢ్ : వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం హర్యానాలోని అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు భారతీయ కిసాన...

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి : ఉపరాష్ట్రపతి

September 19, 2020

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు, పార్లమెంట్ సభ్యులు ఆరోగ్య సంరక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు పునరుద్ఘాటిం...

వ్య‌వ‌సాయ బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటేయ‌నున్న టీఆర్ఎస్

September 19, 2020

హైదరాబాద్‌ : కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తిలా ఉందని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. బిల్లు రైతులకు అన్యాయం చేసేలా ఉందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల...

'అగ్రి' బిల్లు తేనేపూసిన క‌త్తి లాంటిది : ‌సీఎం కేసీఆర్

September 19, 2020

హైద‌రాబాద్ : ‌కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుపై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ్య‌స‌భ‌లో బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌...

ఆ 3 బిల్లుల‌ను వ్య‌తిరేకించండి: కేజ్రివాల్‌

September 18, 2020

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ మ‌రోసారి వ్య‌తిరేకించారు. కేంద్ర ప్...

బాధ్యతా రాహిత్యంతోనే వైరస్‌ వ్యాప్తి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

September 17, 2020

న్యూఢిల్లీ : బాధ్యతా రాహిత్యంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. గురువారం రాజ్యసభలో కరోనాపై చర్చ సందర్భంగా ఆయన ...

బీజేపీ ఎంపీపై జ‌యాబ‌చ్చ‌న్ ఆగ్ర‌హం

September 15, 2020

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ పార‍్లమెంటులో వ్యాఖ్యానించ‌డంపై బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి, సమాజ్‌‌వాది పార్ట...

రాజ్య‌స‌భ స‌భ్యులుగా కేశ‌వ‌రావు, సురేశ్ రెడ్డి ప్ర‌మాణం

September 14, 2020

న్యూఢిల్లీ : టీఆర్ఎస్ నాయ‌కులు కే కేశ‌వ‌రావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరిద్ద‌రి చేత రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. కేశ‌వ‌రావ...

25 మంది ఎంపీల‌కు క‌రోనా.. ప్రారంభ‌మైన రాజ్య‌స‌భ‌

September 14, 2020

హైద‌రాబాద్ : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభమైన విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో స‌భ్యులంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష చేప‌ట్టారు.  అయితే క‌రోనా ప‌రీక్ష‌లో సుమారు 25 మందికిపైగా పాజిటివ్ వ‌చ్చి...

రాజ్య‌స‌భ‌లో బీజేపీ చీఫ్ విప్‌గా ఎంపీ శివ ప్ర‌తాప్ శుక్లా..

July 21, 2020

హైద‌రాబాద్‌: బీజేపీ పార్టీ రాజ్య‌స‌భ‌కు చీఫ్ విప్‌ను ప్ర‌క‌టించింది. ఎంపీ శివ ప్ర‌తాప్ శుక్లాను చీఫ్ విప్‌గా నియ‌మించారు. యూపీ నుంచి రాజ్య‌స‌భకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.  గ‌తంలో కేంద్ర ఆర్...

రాజ్యసభలో పెరిగిన బీజేపీ బలం

June 20, 2020

న్యూఢిల్లీ: రాజ్యసభకు తాజా ద్వివార్షిక ఎన్నికలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ..  సభలో తన బలాన్ని మరింత పెంచుకొన్నది. రాజ్యసభలో బీజేపీ బలం ఇప్పుడు 86 సీట్లుగా ఉండగా, ప్రత్యర్థి కాంగ్రెస్ కేవలం 41...

బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా.. మిగతా ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న‌

June 20, 2020

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన ఓ సీనియ‌ర్ బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు శుక్ర‌వారం రాత్రి వైద్యులు తెలిపారు. ఆయ‌న భార్య‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. అయితే శు...

నాలుగు వైసీపీ ఖాతాలోకే..

June 19, 2020

 అమరావతి : ఏపీ రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం  వెలువడిన ఫలితాల్లో ఊహించినట్లుగానే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు  గెలుపొందారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ, ...

స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి ఓటేసిన ఎమ్మెల్యే

June 19, 2020

అహ్మ‌దాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ప‌ది రాష్ట్రాల్లోని 24 రాజ్య‌స‌భ‌ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఎమ్మెల్యేలంతా ఆయా అసెంబ్లీల్లో ఏర్పాటు...

ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం

June 12, 2020

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో భారత ఎన్నికల సంఘాన్ని కలిసి విన్నవించింది. అనంతరం ఆ పార్టీ  నాయకుడు, రాజస్థా...

తూచ్‌.. రాజ్యసభ అభ్యర్థి ఆయన కాదు, ఈయన..

June 07, 2020

ఐజ్వాల్‌: రాజ్యసభ ఎన్నికలకు నిన్న ప్రకటించిన అభ్యర్థిని కాదని.. మరో అభ్యర్థిని ప్రకటించి ఆశ్చర్యపరిచేలా చేసింది వందేండ్లకు పైబడిన కాంగ్రెస్‌ పార్టీ. మిగతా రాష్ట్రాలతోపాటు మిజోరాం రాష్ట్రంలో కూడా ఈ ...

రాజ్య‌స‌భ‌కు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

June 05, 2020

న్యూఢిల్లీ: క‌కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున రాజ్య‌స‌భ‌కు పంప‌నున్న‌ట్లు ఆ పార్టీ అధిష్ఠానం స్ప‌ష్టం చేసింది. కర్ణాటక నుంచి ఆయ‌న రాజ్యసభకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క నుం...

జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు: ఈసీ

June 01, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ...

క‌రోనా పాజిటివ్‌‌.. పార్ల‌మెంట్‌లో రెండు అంత‌స్తులు సీజ్‌

May 29, 2020

హైద‌రాబాద్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్‌లో ప‌నిచేస్తున్న ఓ డైర‌క్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్ తేలింది.  దీంతో పార్ల‌మెంట్ బిల్డింగ్‌లోని రెండు అంత‌స్తుల‌ను సీజ్ చేశారు.  ...

నామినేషన్‌ దాఖలు చేసిన జ్యోతిరాధిత్య సింధియా

March 13, 2020

భోపాల్‌ : భారతీయ జనతా పార్టీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు సింధియా తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, బీ...

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

March 12, 2020

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కే. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ సురేశ్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం తమ నామినే...

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేడీ

March 07, 2020

భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బీజేడీ(బిజూ జనతా దళ్‌) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. వారిలో సుభాష్‌ సింగ్‌, మునా ఖాన్‌, సుజీత్‌ కుమార్‌, మమతా మహంతా ఉన్నారు....

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించండి

February 04, 2020

న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఎంపీ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo