మంగళవారం 02 జూన్ 2020
Rajasthan | Namaste Telangana

Rajasthan News


బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌కు సెబీ రూ.3 కోట్ల ఫైన్‌

May 31, 2020

న్యూడిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ షేర్లలో ఇన్సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే కేసులో మాజీ ప్రమోటర్లతో సహా ఐదు సంస్థలకు 3 కోట్ల రూపాయల జరిమానా విధించింది మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ. బ్యాంక్‌ ఆఫ్‌ ర...

మిడత‌‌ల దాడి.. 90వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టం

May 28, 2020

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌లో మిడ‌త‌ల దాడి వ‌ల్ల సుమారు 90 వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టపోయిన‌ట్లు తెలుస్తోంది.  దాదాపు 20 జిల్లాల్లో ఈ న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  శ్రీగంగాన‌గ‌ర్‌, నాగౌర్...

రాజస్థాన్‌లో కొత్తగా 131 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

May 28, 2020

జైపూర్‌: ప్రజలు సాధారణ జీవనంవైపు క్రమంగా అడుగులు వేస్తున్నవేళ కరోనా వైరస్‌ ఆందోళనకు గురిచేస్తున్నది. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో గత 24 గంటల్లో కొత్తగా 131 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఆరుగురు ...

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఉల్లి రైతు విల‌విల‌

May 27, 2020

జైపూర్‌: లాక్‌డౌన్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న‌ది. వ‌ల‌స కూలీలు, కార్మికులు, ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులు, ఆటోలు కార్లు న‌డుపుకునే డ్రైవ‌ర్లు, ఇండ్ల‌లో ప‌నులు చ...

ఈ ఎమ్మెల్యేతో పడలేం.. దయచేసి బదిలీ చేయండి

May 25, 2020

జైపూర్‌: 'స్థానిక ఎమ్మెల్యే బాధలు భరించలేకపోతున్నాం.. మహాప్రభో మమ్మల్ని మూకుమ్మడిగా బదిలీ చేసి మా ప్రాణాలు కాపాడండి' అంటూ ఆర్జీ పెట్టుకొన్నారు రాజస్థాన్‌ చురు జిల్లాలోని రాజ్‌ఘర్‌ పోలీస్‌ స్టేషన్‌ ...

రాజస్థాన్‌లో ఒకే రోజు 100 కరోనా కేసులు

May 24, 2020

జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రంగా విజృంభిస్తుంది. ఈ ఒక్క రోజే రాజస్థాన్‌లో కొత్తగా 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మద్యాహ్నం 2 గంటలకు రాజస్థాన్‌ రాష్ట్ర ఆరోగ...

పలు రాష్ర్టాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ

May 24, 2020

ఢిల్లీ : దేశంలోని పలు రాష్ర్టాలకు భారత వాతావరణశాఖ తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీచేసింది. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌కు. రాజస్థాన్‌ రాష్ట్రం నేడు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురికానున్నట్లు వాతావరణశాఖ తెలి...

ఆ కోరికను ఐపీఎల్‌ తీర్చింది: బట్లర్‌

May 23, 2020

లండన్‌: ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లందరూ జట్లుగా ఏర్పడి ఫాంటసీ క్రికెట్‌ ఆడితే బాగుంటుందని చిన్నప్పుడే తాను కోరుకున్నానని, దాన్ని ఐపీఎల్‌ తీర్చిందని ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ చ...

150కి చేరిన కరోనా మరణాలు

May 21, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా 131 మందికి కరోనా...

రెస్టారెంట్లు, సెలూన్‌లకు అనుమతి

May 18, 2020

జైపూర్‌: నాలుగో విడత లాక్‌డౌన్‌ సందర్భంగా గ్రీన్‌ జోన్లలో రెస్టారెంట్లు, సెలూన్‌లకు అనుమతి ఇస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సామాజిక దూరం పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించడం అనే ...

దేశంలోని 550 జిల్లాల్లో కరోనా మహమ్మారి

May 18, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వస్తున్నది. ఇది కరోనాపై పోరులో కొత్త సవాళ్లను విసురుతున్నది. ఇప్పటివరకు కేవలం నగరాలకే పరిమితమైన కరోనా కేసులు క్రమంగా జిల్లా...

రాజస్థాన్‌లో కొత్తగా 91 కరోనా కేసులు

May 17, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4838కి పెరిగింది. ఇందులో 1941 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ ప్రాణాంతక...

కోలుకున్న 135 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

May 16, 2020

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారి నుంచి బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) తేరుకుంటున్నది. శనివారం 135 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు.  వారిలో ఇప్పటి వరకు 98 మంది ఆ...

రాజస్థాన్‌లో కొత్తగా 91 కరోనా కేసులు

May 16, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4838కి పెరిగింది. ఇందులో 1941 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ ప్రాణాంతక...

రాజస్థాన్‌లో కొత్తగా 55 కరోనా కేసులు

May 15, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి కొత్త మరో 55 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్...

'ఐపీఎల్​లో మ్యాచ్ ఆడే అవకాశమే రాదనుకున్నా'

May 13, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2018 వేలంలో తనను రాజస్థాన్​ రాయల్స్ తనను ఎక్కువ మొత్తం వెచ్చించి దక్కించుకుందేమోనని ఫీలయ్యానని ఇంగ్లండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. అప్పటికి అంతర్జాతీయ క...

బుల్లెట్‌ దేవుడు... గుడి కట్టిన పోలీసులు..

May 12, 2020

ఆ ఊరిలో బుల్లెట్‌కే గుడి కట్టేసి పూజలు చేస్తున్నారు జనాలు.. అవును రాజస్థాన్‌లోని పాలిలో బుల్లెట్‌కు మహిమలున్నాయని ఏకంగా దేవునిగా నమ్ముతూ పూజలు చేస్తున్నారు అక్కడ సమీప గ్రామాల ప్రజలు. ఇక గుడి కట్టిం...

లక్ష వాహనాలు సీజ్‌.. 5 కోట్ల జరిమానా

May 12, 2020

జైపూర్‌: లాక్‌డౌన్‌ సమయంలో వాహనాలపై తిరుగడం అన్నిరాష్ట్రాల్లో సర్వసాధారణం కావడంతో తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉపక్రమించిన వాహనాలను సీజ్‌ చేస...

రాజస్థాన్‌లో మరో 84 కరోనా పాజిటివ్‌లు

May 11, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3898కు పెరిగింది. ఈ వైరస్‌ ఇప్పటివరకు 108 మంది మరణించారు. రాష్ట్రంలో 1537 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రా...

వ‌ల‌స కూలీల‌ను ఆపిన పోలీసులు: తోపులాట‌

May 10, 2020

మ‌ధుర‌: మ‌ధుర స‌రిహ‌ద్దు వ‌ద్ద స్వ‌రాష్ట్రాల‌కు వెళుతున్న‌ వ‌ల‌స కార్మికులు, యూపీ రాజ‌స్థాన్ పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు.  వ...

రాజస్థాన్‌లో మరో 33 కరోనా కేసులు

May 10, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో ఈ రోజు కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,741కి చేరింది. ఈ రోజు నమోదైన కేసుల్లో జైపూర్‌లో పది, ఉదయ్‌పూర్‌, కోటాలో తొమ్మిది చొప...

మండుతున్న ఎండ‌లు.. రాజ‌ధానిలో 42 డిగ్రీలు

May 10, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండ‌లు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకే పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజ‌స్థాన్‌లో భానుడి ప్ర‌తాపం మరింత తీవ్రంగా ఉన్న‌ది. శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల...

రాజస్థాన్‌లో కొత్తగా 64 కరోనా కేసులు

May 08, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం కొత్తగా 64 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,491కి చేరింది. అయితే, మొత్తం కేసులలో ఇప్పట...

ధోనీలా ఉండడం నేర్చుకుంటున్నా: శాంసన్​

May 06, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా భావోద్వాగాలను నియంత్రించుకొని బ్యాటింగ్ చేయడాన్ని నేర్చుకుంటున్నానని యువ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ సంజూ శాంసన్ చెప్పాడ...

రాజస్థాన్‌లో కొత్తగా 35 కరోనా కేసులు

May 06, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 3193 కు చేరింది. ఈ రోజు కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. ఈ రోజు కరోనాతో ఒకరు మరణించగా మొత్తం మర...

బెంగాల్‌కు చేరుకున్న 12,00 మంది వలసకూలీలు

May 05, 2020

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన 12,00 మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారు. రాజస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1,188 మంది ప్రత్యేక రైలులో బయలుదేరి మంగళవారం ఉదయం దంకుని రైల్వేస్టేషన్‌...

రాజస్థాన్‌లో పెరుగుతున్న కొత్త కేసులు

May 05, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. మంగళవారం కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,127కు చే...

రాజస్థాన్‌లో మరో 54 కరోనా పాజిటివ్‌లు

May 02, 2020

జైపూర్‌: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో కొత్తగా 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,720కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల రాజస్థాన్‌లో ఇప్పటివరకు 65 మంది మృతిచ...

పరువు హత్యకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్‌

April 30, 2020

రాజస్థాన్‌: రాష్ట్రంలోని పాలి జిల్లాలోని ఓ గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మార్చ్‌ 19వ తేదీన పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికను బాలిక తల్లి మామయ్య హత్య చేసినట్లు సమాచారం ...

కోటాలో 2 వేల మంది మహారాష్ట్ర విద్యార్థులు

April 28, 2020

ముంబై: రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన సుమారు రెండు వేల మంది విద్యార్థులను స్వస్థలాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నది మహారాష్ట్ర ప్రభుత్వం. వారి కోసం సుమారు వంద బస్సులను కోటా పంపించాలని ...

రాజ‌స్థాన్‌లో మ‌రో 66 మందికి క‌రోనా

April 28, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. మంగ‌ళ‌వారం కొత్త‌గా మ‌రో 66 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,328కి చేరింది. కొత...

రాజ‌స్థాన్‌లో మ‌హిళ‌పై గ్యాంగ్‌రేప్‌.. ముగ్గురు అరెస్ట్‌

April 27, 2020

జైపూర్‌: ‌రాజ‌స్థాన్లో దారుణం జ‌రిగింది. స‌వాయ్ మాధోపూర్ జిల్లాలోని బ‌టోడా ప‌ట్ట‌ణంలో ఒక మ‌హిళ‌పై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ప‌ట్ట‌ణంలోని ఓ పాఠ‌శాలలోకి మ‌హిళ‌ను లాక్కెళ...

వలస కార్మికుల తరలింపుపై సమగ్ర వ్యూహం ఉండాలన్న రాజస్థాన్ సీఎం

April 25, 2020

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ విధించిన కారణంగా ఎక్కడికక్కడ చిక్కువడి అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ఓ వ్యూహం రూపొందించుకోవడం అనివార్యమని రాజస్థాన్ ముఖ్యమంత...

రాజస్థాన్‌లో ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులు

April 25, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో రాజస్థాన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నీట్‌, ఐఐటీ కోచింగ్‌కు వెళ్లి వివిధ వసతి గృహాల్లో విద్యార్థులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగ...

రాజ‌స్థాన్‌లో మ‌రో 25 మందికి క‌రోనా

April 25, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతూనే ఉన్న‌ది. కొత్త‌గా మ‌రో 25 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో అజ్మీర్‌కు చెందిన‌వారు ఎనిమిది మంది, ఝ‌ల‌వ‌ర్‌, జోధ్‌ప...

దేశంలో 779కి చేరిన మరణాలు.. 24,506 కరోనా కేసులు

April 25, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5192 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మ...

జైపూర్‌లో ఎడారుల‌ను త‌ల‌పిస్తున్న వీధులు

April 25, 2020

జైపూర్‌: క‌రోనా ర‌క్క‌సికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే ప‌లు న‌గ‌రాలు ఎడారుల‌ను త‌ల‌పిస్తున్నాయి. రాజ‌స్థాన్‌లోని అజ్మీరీ గేట్‌, రాజాపార్క్‌...

దయతో అన్నం పెట్టారని సున్నాలు వేశారు

April 23, 2020

హైదరాబాద్: కరోనాతో అన్నీ కష్టాలే నష్టాలే అనుకోవడానికి వీల్లేదు. కొన్ని మంచిపనులు కూడా జరుగుతాయి. రాజస్థాన్‌లోని శికర్ జిల్లాలోని ఓ గ్రామంలో వలస కూలీలను క్వారంటైన్ పేరిట రెండు స్కూళ్లల్లో పెట్టారు. ...

రాజస్థాన్‌లో రెండువేలకు చేరువలో కరోనా కేసులు

April 23, 2020

జైపూర్‌: దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ర్టాల్లో రాజస్థాన్‌ ఒకటి. గత 24 గంటల్లో కొత్తగా 49 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,937కు చేరింది. ఇందులో జైపూర్‌లోనే 7...

త్రిపుర‌లో వ‌ల‌స కూలీ ప్ర‌స‌వం.. బిడ్డ పేరు లాక్‌డౌన్

April 22, 2020

అగ‌ర్త‌లా: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితమ‌వడంతోపాటు వ‌ల‌స కూలీలు, వివిధ ప‌నులు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన‌వాళ్లు ఎక్కిడికక...

రాజ‌స్థాన్‌లో 12 గంట‌ల్లో 64 కొత్త కేసులు

April 22, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 64 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం కేసులు సంఖ్య 1,799కి చేరింది. వార...

విదేశీయులను ఇళ్లకు పంపించారు.. వలస కార్మికులపై కూడా దయచూపండి

April 21, 2020

హైదరాబాద్: రాజస్థాన్ లోని కోటా నుంచి తమ విద్యార్థులను యూపీ సర్కారు వందలాది బస్సులు పంపి వెనుకకు రప్పించుకోవడంతో ఇప్పుడు రచ్చ మొదలైంది. విద్యార్థులే కాదు.. అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికుల తరలింపు...

ఎక్క‌డి వాళ్ల‌ను అక్క‌డికి పంపితే మంచిది: రాజ‌స్థాన్ సీఎం

April 21, 2020

జైపూర్‌: దేశంలో ఎంతో మంది కుటుంబాల‌ను సొంతూళ్ల‌లో వ‌దిలి బ‌తుకుదెరువు కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్తుంటార‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్క‌డివాళ్లు అక్క‌డే చిక్కుకున్నార‌ని, వాళ్లంద‌రినీ స్వ‌స్థ‌లాల‌కు పంప...

ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో సమస్యలు.. పక్కన పెట్టిన రాజస్థాన్

April 21, 2020

హైదరాబాద్: కరోనా వైరస్‌పై సత్వర ఫలితాల కోసం వినియోగించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అంటూ రాజస్థాన్ వాటి ఉపయోగాన్ని నిలిపివేసింది. భారతదేశంలో పరీక్షలకు సంబంధించిన కేంద్ర సంస్థ అ...

రాజ‌స్థాన్‌లో 83 కొత్త కేసులు

April 21, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్తురిస్తున్న‌ది. సోమ‌వారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నానికే కొత్త‌గా 83 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల స...

విద్యార్థులను వీలైనంత తొందరగా పంపిస్తాం: సీఎం అశోక్‌ గెహ్లాట్‌

April 21, 2020

జైపూర్‌: లాక్‌డౌన్‌ వల్ల రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తొందరగా వారి స్వస్థలాలకు పంపుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ హామీ ఇచ్చారు. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ రాజధానిగా పేర...

స‌డ‌లించామ‌ని క‌ట్టు త‌ప్పొద్దు: రాజ‌స్థాన్ సీఎం

April 20, 2020

జైపూర్: సవరించిన లాక్‌డౌన్ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్రజలు ఇండ్ల‌కే పరిమితం కావాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. ప్రజలు...

కరోనా కేసులు.. ఏడో స్థానానికి యూపీ

April 20, 2020

న్యూఢిల్లీ: దేశంలో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఏడో రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1084 మంది ఈ వైరస్‌ బారినపడగా, 17 మంది మరణించారు. 1478 కేసులతో గుజరాత్‌ మూడోస్థానాని...

రాజస్థాన్‌లో మరో 80 కరోనా కేసులు

April 19, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కొత్తగా 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1431కి చేరింది. ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈరోజు నమోదైన కేసుల్లో భోపాల్‌లో 17, జోధ్‌...

బస్సుల్లో యూపీ విద్యార్థుల తరలింపుపై రాజకీయ రగడ

April 18, 2020

హైదరాబాద్: రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ కరోనా కారణంగా అక్కడి హాస్టళ్లలో చిక్కువడిన సుమారు 7 వేలమంది యూపీ విద్యార్థులను వెనుకకు రప్పించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు 300 దాకా...

కోటా నుంచి యూపీకి.. 250 బస్సుల్లో 7వేలకుపైగా విద్యార్థులు

April 18, 2020

యూపీ చేరుకున్న సుమారు వంద‌కుపైగా బ‌స్సులు..స్క్రీనింగ్ ముగిసాకే ఇంటికి విద్యార్థులుప్ర‌తి బ‌స్సులో 25 మంది విద్యార్థులుకోటా: భారతదేశ కోచింగ్‌ రాజధానిగా...

రోహిత్..​ అద్భుతమైన బ్యాట్స్​మన్​: బట్లర్​

April 15, 2020

టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్​ అద్భుతమైన ఆటగాడని, ఎలాంటి బంతినైనా బాదేస్తాడని అన్నాడు. ఐపీఎల్​లో తన జట్టు ...

ఇటు కర్తవ్యం.. అటు మమకారం.. కూతురికి తప్పని నిర్బంధం

April 14, 2020

భిల్వారా: తమ విధుల్లో భాగంగా దంపతులిద్దరూ కరోనాపై పోరాడుతున్నారు. తమ ఏడేండ్ల కూతురు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలని ఇంట్లోనే ఉంచి తాళంవేసి తమ విధులకు హాజరవుతున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారాకు చె...

రాజస్థాన్‌లో నమోదైన 71 కరోనా కేసులు

April 14, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో ఈ రోజు కొత్తగా 72 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జైపూర్‌కు చెందిన 71 మంది ఉండగా, ఒకరు ఝంజనుకు చెందినారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 969కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 1...

మర్కజ్‌ లింకులు మరో 2

April 14, 2020

వెలుగులోకి దేవ్‌బంద్‌, అజ్మీర్‌ యాత్రికులు.. వీరికీ  కరోనా పాజిటివ్‌తో కలకలం హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ద...

ఇతరుల కోసం ఏదో ఒకటి వదులుకోండి..

April 12, 2020

జైపూర్‌: ‘చాక్లెట్‌ లేదా ఐస్‌క్రీమ్‌ తినలేకుండా ఉండలేకపోతున్నారా? ఈ కష్టకాలంలో మీ అలవాట్లను కాస్త తగ్గించుకోండి. ఉన్నవాటితోనే సరిపెట్టుకోండి. ఇతరుల కోసం ఏదో ఒకటి వదులుకోండి’ అని రాజస్థాన్‌లోని చురు...

రాజ‌స్థాన్‌లో ఒకేరోజు 117 మందికి క‌రోనా!

April 11, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 117 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల ...

రాజస్థాన్‌లో మరో 18 కరోనా కేసులు

April 11, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ రోజు కొత్తగా 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 579కి చేరింది. వీరిలో 14 మంది కోటా ప్రాంతానికి చెంద...

పోలీసులు కూడా ఆ మాత్ర‌లు వేసుకోవాల్సిందే..

April 11, 2020

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ ఆరోగ్య శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది.  క‌రోనా వైర‌స్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న పోలీసులు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని త‌మ అడ్...

రాజ‌స్థాన్‌లో మ‌రో 47 మందికి క‌రోనా

April 09, 2020

జైపూర్: రాజస్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రింత పెరుగుతున్నాయి. గురువారం కొత్త‌గా మ‌రో 47 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా క‌రోనా బారిన పడినవారి సంఖ్య 430కి చేరింద‌ని రా...

చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్‌.. క్వారంటైన్‌లో 50 మంది

April 06, 2020

జైపూర్‌ : రాజస్థాన్‌ బికనీర్‌ పట్టణంలోని ప్రభుత్వ పీబీఎం ఆస్పత్రిలో 60 ఏళ్ల మహిళ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఆస్...

రాజ‌స్థాన్‌లో 140కి చేరిన క‌రోనా కేసులు

April 03, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాప‌కింద నీరులా నిదానంగా పెరుగుతున్న‌ది. కొత్త‌గా మ‌రో 7 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాజ‌స్థాన్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేస...

రాజ‌స్థాన్‌లో మ‌రో 9 మందికి క‌రోనా.. 129కు చేరిన కేసులు

April 02, 2020

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే అక్క‌డ 120 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. ఇప్పుడు మ‌రో 9 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాజ‌స్థాన్‌లో న‌మోద...

కరోనా క్వారంటైన్‌ కేంద్రాలుగా హోటళ్లు

March 31, 2020

హైదరాబాద్ : వివిధ రకాల ఆస్పత్రులను కరోనా దవాఖానాలుగా మారుస్తున్న కోవిడ్‌-19 విస్తరణతో చివరకు హోటళ్లు కూడా క్వారంటైన్‌ కేంద్రాలుగా మారుతున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ...

ఇండ్ల నుంచి బ‌య‌టకు వ‌స్తే క‌ర్ఫ్యూనే: రాజ‌స్థాన్ సీఎం

March 24, 2020

జైపూర్‌: క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే ఉద్దేశంతో రాజ‌స్థాన్‌లో లాక్‌డౌన్ విధించినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ సీరియ‌స్ అయ్యారు. ఇప్ప‌టికైనా ...

భారత్‌లో కరోనా మృతులు 5.. జైపూర్‌లో ఇటలీ దేశస్తుడు మృతి

March 20, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. శుక్రవారం ఉదయం రాజస్థాన్‌లో కరోనాతో ఇటలీ దేశస్తుడు మృతి చెందాడు. ఇటలీ దేశానికి చెందిన కొంతమంది టూరిస్టులు ఇటీవల రాజస్థాన్‌కు వచ్చిన విషయం విది...

హెచ్‌ఐవీ మందులతో కరోనా నియంత్రణ!

March 17, 2020

జైపూర్‌: కరోనా వైరస్‌ కట్టడికి వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిర్విరామ కృషి చేస్తున్నారు. కాగా, 2 రకా ల హెచ్‌ఐవీ నియంత్రణ డ్ర గ్స్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని రాజస్థాన్‌ వై ద్య ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య క...

11 మందిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

March 15, 2020

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన వధూవరులు సహా మొత్తం 11 మందిని బలిగొన్నది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షెగడ్‌ సబ్‌డివిజన్‌లోని సోయ...

రాజస్థాన్‌లో విద్యాసంస్థలు, సినిమాహాళ్లు బంద్‌

March 14, 2020

జైపూర్‌ : కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్‌లు, జిమ్స్‌, సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం నేడు ఉత్వర్వులు జారీచేసింది. ఈ ఉత...

బొలెరో - ట్రక్కు ఢీ : 11 మంది మృతి

March 14, 2020

జైపూర్‌ : రహదారులు నెత్తురోడుతున్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా - ఫలోడి హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకె...

సింధియా అవకాశవాది : రాజస్థాన్‌ సీఎం

March 11, 2020

జైపూర్‌ : కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా అవకాశవాది అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అవకాశవాదులు పార్టీని ము...

జ్యోతిరాదిత్య సింధియా అధికారం లేకుండా బ్రతకలేడు : అశోక్‌ గెహ్లాట్‌

March 10, 2020

హైదరాబాద్‌ : జ్యోతిరాదిత్యా సింధియా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిండని కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఈ సాయంత్ర...

పెండ్లింట విషాదం

February 27, 2020

బుండీ: పెండ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో బుధవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందగా...

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి

February 26, 2020

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి జిల్లాలోని కోట లాల్‌సోట్‌ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి ...

రాజస్థాన్‌లో దళితులపై హింస

February 21, 2020

జైపూర్‌, ఫిబ్రవరి 20: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను తీవ్రంగా హింసించిన ఘటనలో ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. నాగౌర్‌ జిల్లా పంచౌఢీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరను గ్రామంలో ఈ నెల 16న ...

దొంగతనం నెపంతో దళితుల బట్టలూడదీసి కొట్టారు..

February 20, 2020

జైపూర్‌ : దొంగతనం చేశారనే నెపంతో దళిత యువకులైన ఇద్దరిని తీవ్రంగా హింసించి, బట్టలూడదీసి కొట్టారు. అంతటితో ఆగకుండా వారి జననాంగాలపై పెట్రోల్‌ పోసి మానసికంగా వేధించారు. ఈ ఘటన రాజస్థాన్‌ నాగౌర్‌ గ్రామంల...

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : 9 మంది మృతి

February 11, 2020

జైపూర్‌ : రాజస్థాన్‌లోని బిగోడ్‌ పట్టణానికి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును రాజస్థాన్‌ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడి...

విద్యార్థినుల ముందే టీచర్‌కు ముద్దిచ్చిన ఉపాధ్యాయుడు

February 06, 2020

జైపూర్‌ : ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ముందే.. మహిళా టీచర్‌కు ముద్దిచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరౌలి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలోని విద్యార్థినులకు ఇద్దరు మహిళా టీచర...

గంజాయి ముఠా అరెస్ట్..

January 30, 2020

హైదరాబాద్: వైజాగ్‌లో జిలేబీ వ్యాపారం.. రాజస్థాన్‌లో గంజాయి దందాకు స్కెచ్‌.. వయా హైదరాబాద్‌ మీదుగా తరలిస్తుండగా నలుగురు స్మగ్లర్లు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి పోలీసులు 108...

పాఠశాలల్లో ‘రాజ్యాంగ ప్రవేశిక’ పఠనం

January 26, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రతి నెల మొ...

కేర‌ళ‌, పంజాబ్ బాట‌లో రాజ‌స్థాన్‌

January 25, 2020

హైద‌రాబాద్:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. గ‌తంలో సీఏఏకు వ్య‌తిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఇలాగే చేశాయి. అయితే స‌భ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo