మంగళవారం 19 జనవరి 2021
Rajanna Temple | Namaste Telangana

Rajanna Temple News


రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

January 01, 2021

వేములవాడ టౌన్‌ : నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సంవత్సరంలో అంతా మంచే జరగాలని భక్తులు స్వామివారికి మొక్కులు చెల...

రాజన్న సన్నిధిలో తాత్కాలిక టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

December 24, 2020

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాత్కాలిక చైర్మన్‌ కృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీ...

ఎములాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

December 21, 2020

సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడు తున్నది. సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి ...

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

December 14, 2020

సిరిసిల్ల: కార్తీక మాసం చివరిసోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనాని...

ఎములాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

December 13, 2020

రాజన్న సిరిసిల్ల  ‌: ఎములాడ రాజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. వేకుమజామునే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వ...

వెల్లివిరిసిన కార్తీకశోభ

November 23, 2020

వేములవాడ కల్చరల్‌: కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం స్వామివారికి ప్రాతఃకాలపూజల అనంతరం ఉదయం నుండే భక్తులు కోడెమొక్కు చెల్లించుకునేందుకు క్యూలైన్లో ...

వేములవాడలో భక్తుల రద్దీ

November 23, 2020

రాజన్న సిరిసిల్ల : కార్తీక సోమవారం సందర్భంగా ఎములాడ రాజన్న అలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం స్వామివారికి ప్రాతఃకాల పూజల అనంతరం ఆలయ స్నానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో 11 మంది అర్చకులు స్వామ...

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

November 16, 2020

జగిత్యాల : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం స్వామివారికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ స్థానాచార్యులు ...

రాజన్న హుండీ ఆదాయం రూ. 78,85,912

November 03, 2020

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌పై నిర్వహించారు. 14 రోజులకుగాను రూ.78 ,85,912 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వెల్ల...

వేములవాడ రాజన్న ఆలయంలో కోజాగిరి వేడుకలు..

October 31, 2020

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోజాగిరి పౌర్ణమి వేడుకలను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్...

రేవతి నక్షత్రం సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

October 30, 2020

రాజన్న సిరిసిల్ల : రేవతి నక్షత్రం సందర్భంగా రాజన్న ఆలయంలో శుక్రవారం ఉదయం పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనుబంధ అలయమైన అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్తుల ద్...

గుండెపోటుతో రాజన్న ఆలయ అర్చకుడి మృతి

October 17, 2020

వేములవాడ రూరల్‌: వేములవాడ రాజ న్న ఆలయ అర్చకులు అప్పాల లక్ష్మణ్‌(50) గుండెపోటుతో కన్నుమూశారు. ఆలయం లో 13 ఏండ్లుగా అర్చకత్వం చేస్తున్నారు. శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆలయ స్థానాచార్యులు అప...

రాజన్న ఆలయంలో కోడె మొక్కులు షురూ..

October 07, 2020

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోడెమొక్కులు ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రీతికరమైన మొక్కును చెల్లించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో పలువురు భ...

రాజన్న భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఈ నెల7 నుంచి ఆర్జిత సేవలు

October 05, 2020

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. అన్‌...

వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలు

May 24, 2020

రాజన్నసిరిసిల్ల : లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాలు తెరుచకోలేని పరిస్థితి నెలకొంది. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందు రాకుండా అర్చకులు ఆన్ లైన్ లో పూజలు నిర్వహించి భగవంతుడి దీవెనలు అందజేస్తున్నారు. భక్తులు ఆన...

రాజన్న ఆలయంలో ముందస్తు ఏర్పాటు

May 18, 2020

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 19వ తేదీ నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. రెండు ...

వేములవాడ రాజన్నసన్నిధిలో ప్రత్యేక పూజలు

April 22, 2020

రాజన్నసిరిసిల్ల : రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధిలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వ...

రాజన్న ఆలయంలో మహాలింగార్చన

April 21, 2020

వేములవాడ : మాస శివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం రాత్రి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు మహాలింగార్చనను నిర్వహించారు. స్వామివారి నిత్యపూజలతో పాటు ఆ...

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు

April 21, 2020

వేములవాడ  : లాక్‌డౌన్‌ కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.  స్వామివారికి ...

రాజన్న ఆలయంలో ఘనంగా హోమాలు

March 23, 2020

వేములవాడ  : కరోనా వైరస్‌ నివారణార్థం, లోక కల్యాణార్థం వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం హోమాలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారుల ఆదేశాలమేరకు రాజన్న ఆలయ కల్యాణ మం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo