మంగళవారం 07 జూలై 2020
Rajanna Sircilla | Namaste Telangana

Rajanna Sircilla News


భూమి ఇతరులకు పట్టా చేశారని..

July 04, 2020

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి యువతి నిరసనఅధికారుల హామీతో దిగివచ్చిన బాధితురాలు

కండ్లముందే నీలి విప్లవం

June 24, 2020

త్వరలో ఇతర రాష్ర్టాలు, దేశాలకు..చేపలు, రొయ్యల ఎగుమతిఅన్ని ...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రుల పర్యటన షెడ్యుల్

May 25, 2020

మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్‌ మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణాన...

ఆదర్శంగా సాగుదాం

May 20, 2020

నియంత్రిత సాగుతో సత్ఫలితాలు సాధిద్దాంరైతులకు ఎక్కువ ప్రయోజనమే సర్కారు లక్ష్యం...

అండగా ఉంటాం

May 12, 2020

కరోనా వేళ నేత కార్మికులు అధైర్యపడొద్దుజౌళిరంగంలో ఉజ్వల అవకాశాలు.. వాటిని అంది...

ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడు మృతి

April 25, 2020

ఎల్లారెడ్డిపేట: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృత్యుఒడిలోకి చేరాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామంలో  జరిగింది. పోలీసులు, గ్రామస్త...

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

April 16, 2020

కొవిడ్‌-19 నివారణకు ఒక ఫార్ములా అంటూ లేదువ్యాధి సోకకుండా చ...

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన.. ముగ్గురిపై కేసు

April 15, 2020

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై అధికారులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణంలో గాంధీనగర్‌కి చెందిన గొల్లపల్లి నాగయ్య టీ స్టాల్‌ నడుపుతుండడంతో కేసు నమోదు చేశామ...

కరోనా ప్రబలితే ఇబ్బందులు తప్పవు.. ప్రజలు సహకరించాలి

April 15, 2020

రాజన్న సిరిసిల్ల : కరోనా ప్రబలితే ఇబ్బందులు తప్పవు. రాబోయే రెండు వారాలు ఎంతో కీలకం. స్వీయనియంత్రణే దీనికి మందు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రి కేటీఆ...

కంటైన్‌మెంట్‌ జోన్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

April 15, 2020

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని సుభాష్‌నగర్‌ ఏరియాలో కంటైన్‌మెంట్‌ జోన్లను కేటీఆర్‌ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల...

ఊరంతా ఒక్కటై.. పారిశుధ్య కార్మికుడికి అంత్యక్రియలు

April 07, 2020

రాజన్న సిరిసిల్ల : పల్లెలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక భూమికను పోషిస్తున్న పారిశుధ్య కార్మికులపై ప్రజల్లో కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తున్నది. వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడిలో వారి సేవ...

దాస్తే దహిస్తుంది..

March 24, 2020

నిర్లక్ష్యం వీడితే అందరూ క్షేమంవిదేశాలనుంచి వచ్చారా?.. వివరాలివ్వండి...

రాజన్న ఆలయంలో ఘనంగా హోమాలు

March 23, 2020

వేములవాడ  : కరోనా వైరస్‌ నివారణార్థం, లోక కల్యాణార్థం వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం హోమాలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారుల ఆదేశాలమేరకు రాజన్న ఆలయ కల్యాణ మం...

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం..అధికారులపై వేటు

March 10, 2020

రాజన్నసిరిసిల్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో పని చేయని సిబ్బందిపై వేటు వేస్తూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్...

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి...

March 05, 2020

రాజన్న సిరిసిల్ల : .జిల్లాకు చెందిన కోనారావుపేట మండలం ఎగ్లాసుపూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 ఏప్రిల్‌ 15వ తేదీన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన ప్రవీణ్‌ గత తొమ...

ముంపు బాధితులకు భరోసా

February 26, 2020

ఇల్లంతకుంట: కాళేశ్వరం పదో ప్యాకేజీలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టు ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నివిధాలా భరోసా ఇస్తున్నది. ఒక్క...

యువతిని వేధించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు

February 21, 2020

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్లలో యువతిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. స్టేషన్‌కు వచ్చిన యువతిని లైంగికంగా వేధించినట్లు కానిస్టేబుల్‌పై ఆరోపణలు. యువతి ఫిర్యాదు మేరకు కా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo