శనివారం 26 సెప్టెంబర్ 2020
Rafale | Namaste Telangana

Rafale News


శివంగి సింగ్‌ మాకెంతో గర్వకారణం: తండ్రి

September 24, 2020

లక్నో: తమ కుమార్తె శివంగి సింగ్‌ తమకెంతో గర్వకారణమని ఆమె తండ్రి కామేశ్వర్ సింగ్ అన్నారు. ఆమె ఎంతో కష్టపడిందని, తాము మద్దతుగా నిలిచామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ వారణాసికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట...

రాఫెల్‌ ఒప్పందంపై కాగ్‌ విసుర్లు

September 24, 2020

న్యూఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంలో భాగంగా చేసుకున్న సాంకేతికత బదిలీ ప్రక్రియను ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌, ఎంబీడీఏ సంస్థలు ఇంకా పూర్తిచేయలేదని కంప్ట్రోలర్‌ అండ్‌...

రాఫెల్‌ను ‌ నడిపే తొలి మహిళా పైలట్‌ శివంగి సింగ్

September 23, 2020

న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఘనత దక్కించుకోనున్నారు. 2017లో ఐఏఎఫ్‌లో చేరిన ఆమె...

రఫేల్ యుద్ధ విమానాలపై ధోనీ ఏమన్నారంటే..!

September 10, 2020

దుబాయ్‌: అత్యంత అధునాతన  రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళ అమ్ములపొదిలో ఇవాళ అధికారికంగా  చేరాయి.   రఫేల్‌ రాకతో  వాయుసేన సామర్థ్యం మరింత బలోపేతం అయిందని  టీమిండియ...

భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు మ‌ద్ద‌తు ఇస్తాం..

September 10, 2020

హైద‌రాబాద్‌: ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ చేరిక‌కు ఫ్రాన్స్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు.  అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో రాఫేల్ యుద్ధ విమానాల ...

రాఫేల్ ఇండ‌క్ష‌న్‌.. శ‌త్రువుల‌కు గ‌ట్టి సందేశం: రాజ్‌నాథ్ సింగ్‌

September 10, 2020

హైద‌రాబాద్‌: అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో రాఫేల్ యుద్ధ విమానాల ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.  రాఫేల్ రాక‌తో భార‌త్‌, ఫ్రాన్స్ మ‌ధ్య బంధం ...

గోల్డెన్ యారోస్ ఎక్క‌డికెళ్లినా స‌త్తా చాటాలి: ఎయిర్ చీఫ్

September 10, 2020

హైద‌రాబాద్‌: అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ భార‌తీయ వాయుసేన‌లో చేరాయి.  ఈ సంద‌ర్భంగా అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఐఏఎఫ్ చీఫ్ ఆర్‌కే భ‌‌దౌరియా మాట్లాడారు. ప్ర‌స్తుతం ఉన్న...

రాఫేల్స్ కోసం స‌ర్వ‌ధ‌ర్మ‌పూజ‌.. ఆక‌ట్టుకున్న ఎయిర్‌షో

September 10, 2020

హైద‌రాబాద్‌: అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఇవాళ అయిదు రాఫేల్ యుద్ధ విమానాల ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స‌ర్వ‌ధ‌ర్మ పూజ నిర్వ‌హించారు. స‌ర్వ మ‌తాల‌కు చెందిన పెద్ద‌లు పూజ‌లు చేశారు....

రాఫేల్ అంటే తుఫాన్‌.. ఇవీ ప్ర‌త్యేక‌త‌లు

September 10, 2020

హైద‌రాబాద్‌: రాఫేల్ యుద్ధ‌విమానం.. వాయుసేన‌లో అత్యాధునిక‌మైంది.  ఫ్రెంచ్ ప‌దం రాఫేల్‌కు అర్థం తుఫాన్‌. భార‌త వాయుసేన‌లో ఇవాళ చేరుతున్న అయిదు రాఫేళ్లు.. ఫోర్త్ జ‌న‌రేష‌న్ యుద్ధ విమానాలు.  ...

ఇవాళ వాయుసేన‌లో చేర‌నున్న 5 రాఫేల్ యుద్ధ విమానాలు

September 10, 2020

హైద‌రాబాద్‌: రాఫేల్ యుద్ధ విమానాల‌ను ఇవాళ భార‌త వాయుసేన ద‌ళంలో చేర‌నున్నాయి.  ఇటీవ‌ల అయిదు రాఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి వచ్చిన విష‌యం తెలిసిందే.  అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఇవాళ ఇండ‌క్...

ఢిల్లీకి చేరుకున్న ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి.. అంబాలాకు పయనం

September 10, 2020

ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకోగా అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం రక్షణ...

నేడు భారత వైమానిక దళంలోకి రఫేల్‌..

September 10, 2020

అంబాలా : రఫేల్‌ యుద్ధ విమానం నేడు భారత వైమానిక దళంలోకి లాంఛనంగా ప్రవేశించనుంది. అంబాలాలోని ఏయిర్‌బేస్‌లో ఉదయం 10గంటలకు కార్యక్రమం జరుగనుంది. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్...

రేపు భార‌త‌వాయుసేనలోకి ‘రాఫెల్‌'

September 09, 2020

న్యూఢిల్లీ: భారత వాయుసేనలోకి ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలను గురువారం లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. హర్యానాలోని అంబాలాఎయిర్‌బేస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణమంత్...

అంబాలాలో యుద్ధ విమానాలకు ముప్పు!

September 02, 2020

హర్యానా : అంబాలాలోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) స్థావరం చుట్టూ ఎగురుతున్న పక్షులతో యుద్ధ విమానాలు, ముఖ్యంగా రఫేల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎయిర్‌ మార్షల్‌ మణ్వేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. ఈ మే...

సెప్టెంబన్‌ 10న ఐఏఎఫ్‌లోకి రఫేల్‌ యుద్ధ విమానాలు

August 29, 2020

హైదరాబాద్‌ : జూలై నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న ఐదు రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న అంబాలాలోని ఎయిర్ ...

త్వ‌ర‌లో వాయుసేన‌లోకి రాఫెల్ యుద్ధ విమానాలు

August 28, 2020

న్యూఢిల్లీ: ఫ‌్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాల‌ను భార‌త వాయుసేన‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు రంగం సిద్ధ‌మైంది. తొలి విడతలో భాగంగా ఇటీవల భారత్‌కు అందిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు సెప్టెంబ‌...

వ‌చ్చే నెల 10న వాయుసేన‌లోకి రా‌ఫెల్ ‌

August 28, 2020

న్యూఢిల్లీ: ‌భార‌తీయ వాయు సేనకు మ‌రింత బ‌లం చేకూర‌నుంది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాల‌ను కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ‌చ్చే నెల 10న అధికారికంగా ప్రారంభించ‌నున్నారు....

రాఫెల్ వేడుక‌.. హాజ‌రుకానున్న ఫ్రాన్స్ ర‌క్ష‌ణ‌మంత్రి

August 21, 2020

హైద‌రాబాద్‌: ఫ్రాన్స్ వ‌ద్ద ఖ‌రీదు చేసిన‌  రాఫెల్ యుద్ధ విమానాల్లో అయిదు విమానాలు జూలై 29వ తేదీన అంబాలా వైమానిక ద‌ళ విమానాశ్ర‌యానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ విమానాలను భార‌త వైమానిక ద...

లడఖ్ సరిహద్దుపై.. రాత్రివేళ రాఫెల్ నిఘా

August 10, 2020

న్యూఢిల్లీ: భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఇటీవల కొత్తగా చేరిన అత్యాధునిక ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి. అత్యాధునిక బాంబులు కలిగిన ఇవి హి...

రాఫె‌ల్‌తో టిబెట్‌ ప్రాంతాల్లో మనదే పైచేయి!

August 03, 2020

న్యూఢిల్లీ: పర్వ‌తా‌లతో అత్యంత దుర్బే‌ధ్యంగా ఉండే టిబెట్‌ ప్రాంతాల్లో కూడా రాఫెల్‌ సాయంతో భారత వైమా‌నిక దళం (ఐ‌ఏ‌ఎఫ్‌) శత్రు‌వు‌లపై పైచేయి సాధిం‌చ‌వ‌చ్చని మాజీ ఐఏ‌ఎఫ్‌ చీఫ్‌ ధనోవా తెలి‌పారు. చైనా వ...

రాఫెల్ రాకతో అక్కసు వెళ్లగక్కిన పాక్

July 30, 2020

లాహోర్ : రాఫెల్ జెట్ ఫైటర్ విమానాలు భారత్ కు రావడాన్ని పొరుగు దాయాది దేశం పాకిస్తాన్ కు ఏమాత్రం గిట్టడం లేదు. అంబాలాలో అడుగుపెట్టిన రాఫెల్ ఫైటర్లను చూసిన పాక్ తన అక్కసును వెళ్లగక్కింది. భద్రతా అవసర...

రాఫెల్‌ ఫైటర్లు వచ్చేశాయ్‌

July 30, 2020

రాఫెల్‌ ఫైటర్‌ జెట్లు వచ్చేశాయ్‌అంబాలా స్థావరంలో ల్యాండింగ...

అంబాలాకే ఎందుకు?

July 30, 2020

వ్యూహాత్మక ఆపరేషన్లకు కేంద్రం  అత్యాధునిక సాంకేతికత సొంతం

రాఫెల్‌ హీరో ‘హిలాల్‌'

July 30, 2020

అనుకున్న సమయానికి విమానాలు రావడంలో కీలకపాత్రవాయుసేన అవసరాల...

తొలి కమాండింగ్‌ ఆఫీసర్‌గా ‘హర్కిరాత్‌'

July 30, 2020

న్యూఢిల్లీ: 17వ స్కాడ్రన్‌ తొలి బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లోని వింగ్‌ కమాండర్‌, గ్రూప్‌ కెప్టెన్‌ హర్కిరాత్‌ సింగ్‌ తొలి కమాండింగ్‌ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించనున్నారు....

రాఫెల్‌ పైలట్లకు స్వాగతం పలికిన భదౌరియా

July 29, 2020

అంబాలా : హర్యానాలోని అంబాలాలోని భారత వైమానిక దళం (ఐఏఎస్‌) వైమానిక స్థావరానికి చేరుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు, పైలట్లకు చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా బుధవా...

అంబాలాలో దిగిన రాఫెల్స్‌.. దేశ సైనిక చ‌రిత్ర‌లో కొత్త శ‌కం

July 29, 2020

హైద‌రాబాద్: ఫ్రాన్స్ నుంచి బ‌య‌లుదేరిన అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు కాసేప‌టి క్రితం అంబాలా ఎయిర్‌బేస్‌లో సుర‌క్షితంగా ల్యాండ్ అయ్యాయి. దాదాపు ఏడు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించిన రాఫెల్ విమానాల‌కు ...

రాఫెల్ గృహ‌ప్ర‌వేశం.. మురిసిన గ‌గ‌న‌త‌లం

July 29, 2020

హైద‌రాబాద్‌: రాఫెల్ యుద్ధ విమానాలు గృహ‌ప్ర‌వేశం చేశాయి. ఏడు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించిన రాఫెల్ విమానాలు.. ఇవాళ అంబాలా 

భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్‌..వీడియో

July 29, 2020

న్యూఢిల్లీ:  ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన  ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు మరికాసేపట్లో  హర్యానాలోని అంబాలా  వాయుసేన బేస్‌లో దిగనున్నాయి.   దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి ...

రాఫెల్స్‌కు ర‌క్ష‌ణ‌గా.. సుఖోయ్ యుద్ధ విమానాలు

July 29, 2020

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి భార‌త్ చేర‌నున్న అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల‌కు ర‌క్ష‌ణ‌గా రెండు ఎస్‌యూ 30ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. మ‌రోవైపు రాఫెల్స్‌కు ఐఎన్ఎస్ కోల్‌క‌తా యుద్ధ నౌక స్వాగ‌తం ప‌ల...

మరికొన్ని గంటల్లో భారత్‌లోకి రాఫెల్‌

July 29, 2020

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం  మధ్యాహ్నం  2 గంటలకు భారత్‌కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్ల...

రాఫెల్‌ రాక నేడే

July 29, 2020

ఫెళ.. ఫెళ.. రాఫెల్‌!పాక్‌, చైనా యుద్ధ విమానాలను తలదన్నే విశిష్ఠతలు 

రాఫెల్ రావడంలో హిలాల్ అహ్మద్ పాత్ర కీలకం

July 28, 2020

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్ ఫైటర్లు భారత్ రావడంలో ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఎయిర్ కమోడోర్ హిలాల్ అహ్మద్ రాథర్ పాత్ర ఎంతో కీలకమైనది. కశ్మీర్ కు చెందిన హిలాల్ అహ్మద్ ప్రస్తుతం ఫ్రాన్స్‌కు ఎయి...

అంబాలా ఎయిర్‌బేస్ ప్రాంతంలో హై అలెర్ట్‌

July 28, 2020

చండీగ‌ఢ్‌: ఫ్రాన్స్‌ నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధ‌వారం హ‌ర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు చేర‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. అంబాలా కంటోన్‌మెంట్...

గాలిలోనే ఇంధ‌నం నింపుకున్న రాఫెల్

July 28, 2020

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి సోమ‌వారం భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మ‌రో ఘ‌న‌త సాధించాయి. మంగ‌ళ‌వారం అవి గాలిలోనే ఇంధ‌నాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ అందించిన...

బ్యూటీ అండ్ బీస్ట్‌.. రాఫెల్ టేకాఫ్ వీడియోలు

July 27, 2020

హైద‌రాబాద్‌: భార‌త‌, ఫ్రాన్స్ ర‌క్ష‌ణ స‌హ‌కారంలో కొత్త మైలురాయి ప్రారంభ‌‌మైంది. ఫ్రాన్స్ నుంచి ఇవాళ అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త్‌కు బ‌య‌లుదేరాయి. ఇస్‌ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి ఆ విమానాలు టేకాఫ్...

ఫ్రాన్స్ నుంచి ఇవాళే 5 రాఫెల్ విమానాల టేకాఫ్‌

July 27, 2020

హైద‌రాబాద్‌:  ఫ్రాన్స్ నుంచి ఇవాళ అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త్‌కు బ‌య‌లుదేరి రానున్నాయి. ఇస్‌ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి ఆ విమానాలు గాలిలోకి ఎగ‌ర‌నున్నాయి.  భార‌తీయ వాయుసేన‌కు చెందిన పైల‌ట్లు ఆ య...

29న రాఫెల్ రాక‌.. ద్రువీక‌రించిన ఐఏఎఫ్‌

July 21, 2020

హైద‌రాబాద్‌: రాఫెల్ యుద్ధ విమానాలు ఈనెల 29వ తేదీన భార‌త వాయుద‌ళంలో చేర‌నున్నాయి. ఈ విష‌యాన్ని ఐఏఎఫ్ ద్రువీక‌రించింది. మొత్తం అయిదు యుద్ధ విమానాలు ఐఏఎఫ్ ద‌ళంలో చేర‌నున్నాయి. అయితే ఇండ‌క్ష‌న్ సెర్మ‌న...

ఎయి‌ర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆధ్వర్యంలో టా‌ప్‌ కమాండర్ల సమావేశం

July 19, 2020

న్యూఢిల్లీ : చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తల నడుమ, తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి, ఈ నెలాఖరులో రఫెల్‌ యుద్ధ విమానాలు రానుండగా రాపిడ్‌ ఆపరేషన్‌ స్టేషన్‌పై చర్చించేందుకు ఈ వారం టాప్‌ ఎయిర...

వీడియో : డ్రాగన్‌ కోరలు పీకడానికి రెడీ అవుతున్నభారత్‌

June 30, 2020

ఎంతకని ఓపిక.. గొడవెందుకని సర్దుకుపోతుంటే విర్రవీగుతున్నది చైనా. పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇక సహించేది లేదంటున్నది భారత్‌. డ్రాగన్‌ కోరలను పీకడానికి సమాయత్తమవుతున్నది. చైనా కుట్రలను తి...

రాఫెల్‌ వస్తున్నది!

June 30, 2020

డ్రాగన్‌ కోరలు పీకడానికి సిద్ధమవుతున్న భారత్‌ వచ్చేనెల వాయుసేనలోకి ఆరు ర...

త్వరలో భారత్‌ రానున్న రాఫెల్‌ జెట్‌ ఫైటర్లు

June 29, 2020

న్యూఢిల్లీ : చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అనుకున్నదానికన్నాముందే రాఫెల్‌ జెట్ ఫైటర్లు భారత వాయుసేన అమ్ములపొదలోకి చేరనున్నాయి. తొలి దశలో భాగంగా ఆరు జెట్‌ ఫైటర్లు వచ్చే నెల చివరికల్లా ...

జూలై చివ‌ర్లో భార‌త్‌కు ర‌ఫేల్ యుద్ధ విమానాలు..

May 15, 2020

హైద‌రాబాద్‌: త్వ‌ర‌లో భార‌త వైమానిక సామ‌ర్థ్యం పెర‌గ‌నున్న‌ది.  ర‌ఫేల్ యుద్ధ విమానాలు .. భార‌త్‌కు రానున్నాయి. జూలై చివ‌రిలోగా నాలుగు ర‌ఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భార‌త్‌కు రానున్న‌ట్ల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo