బుధవారం 03 జూన్ 2020
Rachakonda | Namaste Telangana

Rachakonda News


అక్రమ దందాకు సహకరించిన పోలీసులపై వేటు

May 31, 2020

రంగారెడ్డి : అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్‌ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస...

సేవకు రాచకొండ పోలీసుల సత్కారం

May 31, 2020

 ఆపత్కాలంలో ఆదుకున్నారు. అభాగ్యులకు అండగా నిలిచి ఆకలి తీర్చారు. మేమున్నామంటూ.. అభయమిచ్చారు. తమకు తోచిన సాయం చేశారు.అలా లాక్‌డౌన్‌లో సేవలందించిన వందమందిని రాచకొండ పోలీసులు సత్కరించారు. వారి సేవ...

కందుకూరులో నకిలీ విత్తనాల గుట్టు రట్టు

May 29, 2020

హైదరాబాద్‌: నగర శివార్లలోని కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తం...

పోలీసులు డ్యూటీ ముగిశాక పూర్తి శానిటైజేషన్‌తో ఇంటికెళ్లాలి

May 25, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో నిరంతరం రోడ్లపై ఉంటూ విధులు నిర్వహించడంతోపాటు స్టేషన్‌కు వివిధ సమస్యలపై వచ్చే బాధితులను ఎక్కువగా కలిసే అవకాశం ఉండటంతో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ సిబ్బందికి పౌష...

ఐటీ కారిడార్‌లో భద్రత ను పటిష్టం

May 24, 2020

హైదరాబాద్ : ఐటీ కారిడార్‌లో భద్రత ను పటిష్టం చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఉద్యోగులకు సురక్షితమైన ప్రయాణం, వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మని పేర్కొన్నార...

రాచకొండ పరిధిలో టి-కన్సల్ట్‌ యాప్‌ ప్రారంభం

May 22, 2020

హైదరాబాద్ : రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌భగవత్‌ టి-కన్సల్ట్‌ యాప్‌ను శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటీటీఏ) సహకారంతో హెల్త్‌ ఇన్‌ ఏ స్నాప...

నిస్సహాయులకు సేవలు.. రాచకొండ కమిషనర్‌ అభినందన

May 21, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరంగా వైద్య పరీక్షలు, మందులు, గర్భిణులను, నిస్సహాయులకు అందించేందుకు రాచకొండ పోలీసులు, శ్రీనివాస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం సంయుక్తంగా ప్రారంభించిన క్య...

బీమా ముసుగులో దోచేశారు!

May 20, 2020

వితంతువు నుంచి 10 లక్షలు లాగేసిన సైబర్‌ మోసగాళ్లుచనిపోయిన ...

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదే!

May 19, 2020

చౌటుప్పల్‌: ఒకప్పుడు సాధారణ పౌరులు పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కాలంటే భయపడేవారు. అయితే, పోలీసింగ్‌లో వస్తున్న మార్పులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చర్యల కారణంగా పోలీసులు ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకొంటున...

స్వీయ క్రమశిక్షణతోనే కరోనా దూరం : రాచకొండ సీపీ

May 13, 2020

యాదాద్రి భువనగిరి: జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై భౌతిక దూరాన్ని పాటించాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ లో ఏర...

మేమేమిటో మా పనే చెప్తుంది

May 07, 2020

రాచకొండ పోలీస్‌కు డీజీపీ అభినందన హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మేమం టే ఏమిటో మాపనే చెప్తుంది’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసులు వారి పీఎస్‌ల పరిధిలోని వృద్ధాశ్...

లాక్‌డౌన్‌లో రాచకొండ పోలీస్‌ ట్రావెల్స్‌

May 05, 2020

లాక్‌డౌన్‌ కారణంగా ఆరోగ్య విషయాలపై వైద్యులను సంప్రదించేందుకు, చికిత్స నిమిత్తం దవాఖానలకు వెళ్లేందుకు ...

రాచకొండ పోలీసులకు వాటర్‌ కూలర్స్‌ విరాళం

May 01, 2020

హైదరాబాద్‌ : రాచకొండ పోలీసులకు జూబ్లీహిల్స్‌ రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ మూర్తి వాటర్‌ కూలర్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఈ వాటర్‌ కూలర్స్‌ను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు మూర్తి అందజేశారు. రాచకొండ కమిషనరేట...

41 అనాథ, వృద్ధాశ్రమాల దత్తత తీసుకున్న రాచకోండ పోలీసులు

April 26, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న 41 అనాథ, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారి ఆశ్రమాలను రాచకోండ పోలీసు కమిషనరేట్‌ దత్తత తీసుకుంది. వివిధ ఎన్‌జీవోల సహాయంతో వాటికి అవసరమైన నిత్య...

చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన ఎల్బీనగర్‌ పోలీసులు

April 12, 2020

హైదరాబాద్‌: నగరంలోని బైరామల్‌గూడ చెరువులో దూకి ఆత్మహత్య యత్నానిక పాల్పడ వ్యక్తిని ఎల్బీనగర్‌ పోలీసులు కాపాడారు. సాగర్‌రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న బైరామల్‌ గూడ చెరువులో దూకి సుదర్శన్‌రెడ్డి అనే 64 ...

శభాష్‌ రాచకొండ పోలీస్‌..! కేంద్ర మంత్రి కిరణ్‌రిజ్జుజు ప్రశంస

April 11, 2020

-మణిపూర్‌ విద్యార్థులకు సాయంపై ట్వీట్‌లో ప్రశంసించిన కేంద్ర మంత్రి కిరణ్‌రిజ్జుజుహైదరాబాద్ : విదేశీయుల్లా ఉన్నారని ఇద్దరు మణిపూర్‌ విద్యార్థులను స...

ఆన్‌లైన్‌లో ఈ పాసులు : రాచకొండ సీపీ

April 11, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ సందర్భంగా సామాన్యులకు పాస్‌ల కష్టాలు తీర్చడానికి రాచకొండ పోలీసులు ఆన్‌లైన్‌ ఈ - పాస్‌ మేనేజ్‌మెంట్‌ను సర్వీస్‌ను ప్రారంభించింది. దీని కోసం రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, అదనపు డ...

ప్రవేశానికి నిరాకరణ.. సూపర్‌మార్కెట్‌ నిర్వాహకులపై కేసు నమోదు

April 09, 2020

హైదరాబాద్‌ : నగరంలోని వనస్థలిపురంలో గల సూపర్‌మార్కెట్‌ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూపర్‌మార్కెట్‌ మేనేజర్‌తో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాలిలా ఉన్...

ఈఎమ్‌ఐ మారటోరియం ఫోన్‌ కాల్స్‌కు స్పందించకండి...

April 02, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఆర్‌బీఐ ఈఎమ్‌ఐ వాయిదాలపై మారటోరియం విధించడంతో దానిని ఆసరగా చేసుకుని సైబర్‌ క్రిమినల్స్‌ పంజా విసిరే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వారి ఎరకు అమాయక...

నగరంలో వలస కూలీల కోసం ఆహార కేంద్రాలు ప్రారంభం

March 31, 2020

హైదరాబాద్‌ : నగరంలోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వలస కూలీల కోసం ఆహార కేంద్రాలను నేడు ప్రారంభించారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీల కోసం నాచారం, మల్లాపూర్‌ ప్రాం...

800 మంది పాసుపోర్టులు సీజ్‌..

March 28, 2020

హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎవరికైనా అత్యవసర సేవలకు పోలీసు సహాయం కావాలంటే వెంటనే కరోనా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నెం. 9490617234కు సమాచారం అందించాలన్నారు. గుండెపోటు గురైనప్పుడు, డయ...

హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

March 28, 2020

త్వరలోనే చెత్త ఏరుకునే కుటుంబాలకు సరుకులుహైదరాబాద్ : లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకు రాచకొండ పోలీసులు, ప్రజ్వల, ఎం...

రాచకొండలో 247 వాహనాలు సీజ్‌..

March 25, 2020

హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. రోడ్లపై వచ్చిన వారిపై రాచకొండ పోలీసులు మంగళవారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ...

రేప్‌ కేసులో దోషికి జీవిత ఖైదు: రూ.90వేలు జరిమానా

March 19, 2020

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన దోషికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు రూ. 90వేల జరిమానా విధించింది. కేసు వివరాల్లోకి&n...

నకిలీ హ్యాండ్‌ శానిటైజర్‌ తయారీ ముఠా పట్టివేత

March 19, 2020

హైదరాబాద్‌ : ఎదుటివారి అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు తెగబడిపోతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అందరూ మాస్క్‌లు ధరించాల్సి...

కరోనాను సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లపై పోలీస్‌ నజర్‌

March 19, 2020

శవాన్ని కూడా సొమ్ము చేసుకునే కక్కుర్తిగాళ్లు మన చుట్టూ చాలా మందే ఉంటారు. కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకుని కొంత మంది డబ్బులు సంపాదిస్తున్నారు. నకిలీ శానిటైజర్లు తయారు చేయడం, మాస్క్‌లు, శానిటైజర్లను ఎ...

కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

March 19, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తమవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను నిలిపి కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు మైకులో వివరి...

ప్రేమను తిరస్కరించిందని...యువతి సోదరికి వేధింపులు

March 06, 2020

హైదరాబాద్ : ప్రేమను తిరస్కరించిందనే కక్ష్యతో.. ఆమె సోదరిని వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. రాచకొండ సైబర్‌ క్రైం పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌ నిజా...

స్త్రీలు శక్తి స్వరూపిణీలు : మంత్రి సత్యవతి

March 05, 2020

యాదాద్రి భువనగిరి : భువనగిరిలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక...

ప్రమాద బాధితురాలికి రాచకొండ సీపీ చేయూత

February 29, 2020

మేడ్చల్ : ప్రమాదానికి గురైన ఓ మహిళలకు ప్రథమ చికిత్స అందించి, ఆమెను తన ఎస్కార్ట్‌ వాహనంలో వెంటనే  చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తన ఔదర్యాన్ని ప్రదర్శిం...

బాధితురాలితో అసభ్య ప్రవర్తన.. ఏఎస్‌ఐ సస్పెన్షన్‌

February 23, 2020

హైదరాబాద్ :  ఓ వెరిఫికేషన్‌ సందర్భంగా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ శనివారం మీర్‌పేట్‌ పీఎస్‌ స్పెషల్‌ బ్రాంచి ఏఎస్‌ఐని సస్పెండ్‌ చేశా...

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఏఎస్సై సస్పెన్షన్‌

February 22, 2020

హైదరాబాద్‌: భద్రత కల్పించిన వాడే బరి తెగించాడు. వివరాలు చూసినైట్లెతే.. విచారణ నిమిత్తం ఓ మహిళ వద్దకు వెళ్లిన మీర్‌పేట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై) నరేందర్‌.. తన పట్ల ...

ఫార్మా కంపెనీ మెయిల్ హ్యాక్..!

February 18, 2020

హైదరాబాద్: సైబర్‌ క్రిమినల్స్‌..ఓ ఫార్మా కంపెనీ మెయిల్‌ హ్యాక్‌చేసి..లక్షలాది రూపాయలను కాజేశారు. ఈ సంఘటన  రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతంల...

గంజాయి ముఠా అరెస్ట్..

January 30, 2020

హైదరాబాద్: వైజాగ్‌లో జిలేబీ వ్యాపారం.. రాజస్థాన్‌లో గంజాయి దందాకు స్కెచ్‌.. వయా హైదరాబాద్‌ మీదుగా తరలిస్తుండగా నలుగురు స్మగ్లర్లు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి పోలీసులు 108...

వృద్ధురాలి హత్యకేసును ఛేదించిన పోలీసులు

January 29, 2020

రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరులో నిన్న జరిగిన వృద్ధురాలి హత్యకేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. హత్య కేసుపై విచారణ చేపట్టిన రాచకొండ పోలీసులు కేసును 12 గంటల్లోనే ఛేదించారు. ఒంటిపై ఉన్న బంగారు ఆభ...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన రాచకొండ సీపీ..

November 23, 2019

హైదరాబాద్: రాచకొండ సీపీ మహేష్ భగవత్.. రాజ్యసభ ఎంపీ, గ్రీన్ ఇండియాకు బీజం వేసిన జోగినిపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. అందులో భాగంగా ఆయన ఇవాళ రాచకొండ కమిషనరేట్ ఆవరణ...

గత ఏడాదితో పోల్చితే తగ్గిన దొంగతనాలు

January 26, 2020

హైదరాబాద్ :  సంక్రాంతి పండుగకు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో ఒక్కచోరీ కూడా చోటుచేసుకోలేదు. పండుగకు చాలా మంది ఇండ్లకు తాళాలువేసి ఊరికి వెళ్లినా.. సీసీ కెమెరా...

ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయండి : సీపీ మహేశ్‌భగవత్‌

January 21, 2020

హైదరాబాద్ : పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మద్యం సరఫరా, నగదు పంపిణీ, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే విధ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo