మంగళవారం 02 జూన్ 2020
RTC Buses | Namaste Telangana

RTC Buses News


ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు ప్రారంభం

May 29, 2020

హైదరాబాద్   : నగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్‌ (ఎంజీబీఎస్‌)వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. 67 రోజుల తర్వాత ఎంజీబీఎస్‌ నుంచి  1800 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు కొనసాగించాయి. ...

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం

May 27, 2020

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, హైదరాబాద్‌లో కరోనా కేసులు, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, ఆర...

ఏపీలో ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు

May 19, 2020

 అమరావతి: నాలుగో దశ లాక్ డౌన్  సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నా...

ఆర్టీసీ బస్సులకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి

May 18, 2020

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం యెడియూరప్ప అధికారికంగా ప్ర...

ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

May 18, 2020

హైదరాబాద్‌ : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన...

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

May 14, 2020

బెంగళూరు: లాక్ డౌన్ కార‌ణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ‌వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ...

50 శాతం సీట్లు మాత్రమే

May 13, 2020

విజయవాడ : గతంలో వంద శాతం ప్రయాణికులు ప్రయాణాలు చేస్తే ఇక నుంచి బస్సులో కేవలం 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టికెట్లు కూడా కండక్టర్ బస్సుల్లో కొట్టి ఇవ్వటం వల్ల కరోనా...

గ్రీన్‌ జోన్ల పరిధిలో బస్సులకు అనుమతి

May 01, 2020

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది. అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్‌ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికుల...

మొబైల్ ఫీవ‌ర్ క్లినిక్ గా ఆర్‌టీసీ బ‌స్సులు

April 30, 2020

మంగ‌ళూరు: క‌రోనాను నియంత్రించేందుకు క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క‌ర్ణాట‌క‌లో పెరుగుతుంది. దీంతోజ‌నాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి తీసుకువ...

వలస కూలీకి దన్నుగా..

April 30, 2020

ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలాలకు తరలింపుచొరవ తీసుకొన్న నర్సంపేట ఎమ్మెల్...

నేడు ప్రజా రవాణా బంద్‌

March 22, 2020

హైదరాబాద్ : కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆది వారం ప్రజారవాణాను నిలిపివేయనున్నారు. అందులోభాగంగా నగరంలోని హైదరాబాద్‌ మెట్రోరైలుతో పాటు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు నిలి...

రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు నడువవు: సీఎంకేసీఆర్‌

March 21, 2020

హైదరాబాద్‌: ఒక్క ఆర్టీసీ బస్సు నడవొద్దు.... వేరే రాష్ర్టాల నుంచి బస్సులు రానీయమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా బంద్‌ పెడుతున్నాం. అత్యవసరం కోసం 5 మెట్రో రైళ్లు మాత్రమే అందు...

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు బంద్‌

March 21, 2020

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 22న) మొత్తం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్ర...

ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు

March 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ప్రయాణికుడికి కండక్టర్‌ టికెట్‌తోపాటు శానిటైజర్‌ ఇవ్వనున...

కరోనాపై జంగ్‌ సైరన్‌

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అనుమానిత లక్షణాలున్న 36 మందికి బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశ...

‘భీష్మ’ పైరసీపై డైరెక్టర్‌ ఫిర్యాదు..కేటీఆర్‌ రీట్వీట్‌

February 27, 2020

హైదరాబాద్‌: నితిన్‌ నటించిన భీష్మ సినిమా పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో వీక్షిస్తున్నట్లు వెంకట్‌ అనే యువకుడు ఫొటోలు తీసి డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ట్వీట్‌ చేశాడు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo