బుధవారం 03 జూన్ 2020
RTC | Namaste Telangana

RTC News


పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

June 03, 2020

కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల్లో సమావేశాలుకొవిడ్‌-19 నిబంధనలపై ప్రత్యేక నిఘాహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష...

రైల్వే గేటును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..తప్పిన ముప్పు

May 31, 2020

వికారాబాద్ జిల్లా: జిల్లాలోని మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ...

ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు ప్రారంభం

May 29, 2020

హైదరాబాద్   : నగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్‌ (ఎంజీబీఎస్‌)వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. 67 రోజుల తర్వాత ఎంజీబీఎస్‌ నుంచి  1800 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు కొనసాగించాయి. ...

ఇక ఆర్టీసీ బ‌స్సుల‌కు క‌ర్ఫ్యూ నుంచి విముక్తి క‌లిగింది

May 27, 2020

తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల‌కు క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపునిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. రేప‌టి నుంచి య‌ధావిధిగా ఆర్టీసీ స‌ర్వీసులు కొన‌సాగ‌నుండ‌గా.. జిల్లాల నుంచి వ‌చ్చే బ‌స్సుల‌కు హైద‌రాబా...

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం

May 27, 2020

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, హైదరాబాద్‌లో కరోనా కేసులు, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, ఆర...

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

May 27, 2020

జోగులాంబ గద్వాల : ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ...

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు

May 23, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నగరంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ శనివారం నుంచి  ప్రత్యేక బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా సచివాలయ  కార్యాలయాల్లోన...

ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ

May 22, 2020

అమరావతి:  ఏపీఎస్‌ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న 7,600 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలకుగానూ ఉద్యోగులక...

ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపట్నుంచి ప్రత్యేక బస్సులు

May 22, 2020

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా రేపట్నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సౌకర్యంపై టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్పంద...

ఏపీలో ఆర్టీసీ బస్సును తస్కరించిన దుండగుడు

May 22, 2020

 అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 02 జెడ్ 0552 నెంబర్ బస్సు ను ఓ దుండగుడు దొంగిలించాడు. ధర్మవరం నుంచి ఎన్ ఎస్ గేటు, చెన్నేకొత్తపల్లి, గుట్టూరు మీదుగా బెంగళూరుకు వెళ...

నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

May 21, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులకు అనుమతి తెలిపినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎం...

డిపోల్లో మార్గదర్శకాలు పాటించాలి

May 21, 2020

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కోదాడ డిపో మేనేజర్‌ సస్పెన్షన్‌కు ఆదేశం ఖమ్మం కమాన్‌బజార్‌: ప్రతి డిపోలో కరోనా వైరస్‌ బారినపడకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర...

రాయితీలను రద్దు చేసిన ఏపీఎస్ఆర్టీసీ

May 20, 2020

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రాయితీ పొందుతున్నవారికి చేదు వార్త అందించింది. వివిధ వర్గాలకు అందిస్తున్నరాయితీని తాత్కాలికంగా అనుమతించమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం...

శానిటైజర్ ఇవ్వని డిపో మేనేజర్ సస్పెండ్

May 20, 2020

ఖమ్మం :  ఖమ్మం  బస్ స్టాండ్ లో రాష్ర్ట  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం  ఆకస్మికంగా పర్యటించారు.ఇందులో భాగంగా బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్...

ఏపీలో రోడ్డెక్కనున్న 1683 బస్సులు

May 20, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1683 బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని ఏపీ ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ ప్రకటించారు. విజయవాడ, విశాఖలో సిటీ బస...

రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తాం: ఆర్టీసీ ఎండీ

May 20, 2020

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి   ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. విజయవాడ, విశాఖలో సిటీ బస్సు సర్వీసులు నడపట్లేదని చెప్పారు....

జన జీవనం ఆరంభం

May 20, 2020

రోడ్డెక్కిన బస్సులు.. వ్యాపార సంస్థల కార్యకలాపాలు మొద...

నగర శివారు ఐదు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఆపరేషన్స్‌

May 20, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ఎట్టకేలకు రోడ్డెక్కాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నగరానికి టీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడిపింది. ఉదయం 6 గంటల నుంచి బస్సులు రాష్ట్రంలోని ...

ఏపీలో ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు

May 19, 2020

 అమరావతి: నాలుగో దశ లాక్ డౌన్  సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నా...

బస్సులకు రైట్‌ రైట్‌

May 19, 2020

రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనంగ్రీన్‌జోన...

50% సీట్లతో ప్రయాణం

May 19, 2020

మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి  ఆర్టీసీ కార్మికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఆర్టీసీ చ...

ఒక్కో బస్సులో 20 మందికే అనుమతి

May 18, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌-19 నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ బస్సులను నడపాలని సీఎం ...

ఆర్టీసీ బస్సులకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి

May 18, 2020

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం యెడియూరప్ప అధికారికంగా ప్ర...

ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

May 18, 2020

హైదరాబాద్‌ : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన...

సా. 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

May 18, 2020

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...

వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు

May 17, 2020

లక్నో: వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. లాక్‌డౌన్‌తో సొంతూర్లకు వెళ్తున్న వలస కార్మికులు రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలినడకన కొందరు, సైకిళ్లతో, లారీపై వ...

హైద్రాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులు వాయిదా

May 15, 2020

విజయవాడ : లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాదు రేపు హైద్రాబాద్ నుంచ...

అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక ఆర్టీసీ సేవలు

May 14, 2020

ఖమ్మం: జిల్లాలోని అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషణం, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌, వ్యవస...

విదేశాల నుంచి వచ్చేవారికి యూపీ ఆర్టీసీ చార్జీల మోత

May 14, 2020

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణికుల నుంచి వసూళ్లు పెంచుకునే దిశగా ...

బ‌స్సులన్నీ శానిటైజ్..అంద‌రిని విధుల‌కు ర‌మ్మ‌న్నాం

May 14, 2020

చండీగ‌ఢ్ : క‌రోనాను నియంత్రించేందుకు కేంద్రం ఆదేశాల మేర‌కు మే 17 వ‌ర‌కు మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్ర‌జా...

ఛార్జీలు కాస్తా ఎక్కువే.. ఇష్టముంటేనే ఎక్కండి

May 14, 2020

లక్నో: కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ గత 56 రోజులుగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దుకాణాలు కొంచెం రేట్లు పెంచాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు నిత్యావసరాలు ...

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

May 14, 2020

బెంగళూరు: లాక్ డౌన్ కార‌ణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ‌వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ...

మొదట దశ‌లో 635 బస్సులు

May 13, 2020

అమరావతి : ఎపిఎస్ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు కరోనావ్యాప్తి జరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు . మొదటి దశగా రీజియన్‌లో 635 బస్సులు తిప్పాలని అధి...

50 శాతం సీట్లు మాత్రమే

May 13, 2020

విజయవాడ : గతంలో వంద శాతం ప్రయాణికులు ప్రయాణాలు చేస్తే ఇక నుంచి బస్సులో కేవలం 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టికెట్లు కూడా కండక్టర్ బస్సుల్లో కొట్టి ఇవ్వటం వల్ల కరోనా...

రోడ్డెక్కనున్న ప్రగతి రధ చక్రాలు

May 13, 2020

అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర...

ఆర్టీసీ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

May 11, 2020

అమరావతి : ఏపీలో లాక్ డౌన్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచుతారనేది అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదని ఆయన స్పష్టంచేశార...

హోమ్ క్వారంటైన్‌లో 10 మంది డ్రైవర్లు

May 11, 2020

రాజమండ్రి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా ఏపీలో 10 మంది డ్రైవర్లను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అమలాపురంకు చెందిన ఆరుగురు ఆర్...

త్వరలో రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు

May 11, 2020

హైదరాబాద్‌: నిన్నటివరకు 52 రోజుల సమ్మెను ఎదుర్కొన్న తెలంగాణ ఆర్టీసీ.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత  50 రోజులుగా  మూతపడి ఉన్నది. ఒక్క బస్సు కూడా రోడ్లపైకి రాలేదు. దాంతో పెద్ద ఎత్తున ఆర్థిక ...

ఆర్టీసీ ఇప్పట్లో ప్రారంభంకాదు

May 06, 2020

గ్రీన్‌ జోన్లలో ఆటోలు, క్యాబ్‌లకు అనుమతిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుతానికి ఆర్టీసీ సేవలను ఎట్టిపరిస్థితుల్లో ప్రారంభించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజారవాణాను...

వ‌ల‌స కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన‌ క‌ర్ణాట‌క‌

May 03, 2020

బెంగ‌ళూర్‌: లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ వ‌ల‌స  కార్మికుల‌ను త‌మ సొంత గ్రామాల‌కు చేర్చాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వారిని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు సిద్ద...

ఏపీ గ్రీన్ జోన్ల‌లో ఆర్టీసీ స‌ర్వీసులు

May 03, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన ఆర్టీసీ స‌ర్వీసుల‌ను పునఃప్రారంభించేందుకు స‌న్నాహాలు చ...

గ్రీన్‌ జోన్ల పరిధిలో బస్సులకు అనుమతి

May 01, 2020

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది. అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్‌ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికుల...

మొబైల్ ఫీవ‌ర్ క్లినిక్ గా ఆర్‌టీసీ బ‌స్సులు

April 30, 2020

మంగ‌ళూరు: క‌రోనాను నియంత్రించేందుకు క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క‌ర్ణాట‌క‌లో పెరుగుతుంది. దీంతోజ‌నాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి తీసుకువ...

వలస కూలీకి దన్నుగా..

April 30, 2020

ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలాలకు తరలింపుచొరవ తీసుకొన్న నర్సంపేట ఎమ్మెల్...

ఆర్టీసీ కార్గోలో మక్కల తరలింపు

April 29, 2020

నర్సంపేట రూరల్‌: వరంగల్‌రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలో రైతులనుంచి కొన్న మక్కలను మంగళవారం ఆర్టీసీ కార్గో వాహనాల్లో గోదాముకు తరలించారు. గురిజాల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో గురిజాల, ముగ్దుంపురం, రాజపల్లి, గు...

బస్సులో కిరాణ షాపు

April 16, 2020

పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  ఖమ్మం రూరల్‌, నమస్తే తెలంగాణ: ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండా...

ఏప్రిల్‌ 30 వరకు ఆర్టీసీ బస్సులు బంద్‌

April 15, 2020

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల  నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన...

15 నుంచి బ‌స్‌ టికెట్ల బుకింగ్

April 06, 2020

ఏప్రిల్  15 నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్‌లైన్‌ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది.  వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను...

15 నుంచి బ‌స్‌ టికెట్ల బుకింగ్

April 06, 2020

ఏప్రిల్  15 నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్‌లైన్‌ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది.  వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటుల...

నేడు ప్రజా రవాణా బంద్‌

March 22, 2020

హైదరాబాద్ : కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆది వారం ప్రజారవాణాను నిలిపివేయనున్నారు. అందులోభాగంగా నగరంలోని హైదరాబాద్‌ మెట్రోరైలుతో పాటు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు నిలి...

రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు నడువవు: సీఎంకేసీఆర్‌

March 21, 2020

హైదరాబాద్‌: ఒక్క ఆర్టీసీ బస్సు నడవొద్దు.... వేరే రాష్ర్టాల నుంచి బస్సులు రానీయమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా బంద్‌ పెడుతున్నాం. అత్యవసరం కోసం 5 మెట్రో రైళ్లు మాత్రమే అందు...

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు బంద్‌

March 21, 2020

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 22న) మొత్తం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్ర...

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

March 20, 2020

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మిడ్జిల్‌ మండలం మున్ననూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు....

ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు

March 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ప్రయాణికుడికి కండక్టర్‌ టికెట్‌తోపాటు శానిటైజర్‌ ఇవ్వనున...

త్వరలో‘ఆర్టీసీ కార్గో’ సర్వీసులు

March 15, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ ఆర్టీసీ) ఆధ్వర్యంలో వస్తున్న ఆర్టీసీ కార్గో సేవలు మార్చి నెలాఖరు వరకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని హైదరాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఆర్...

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో 45 లక్షలు స్వాధీనం

March 13, 2020

కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో రూ. 45.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీసర టోల్‌ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ...

నేడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లోకి సమ్మెకాల వేతనం

March 13, 2020

హైదరాబాద్‌ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సమ్మెకాలానికి సంబంధించిన 55 రోజుల జీతభత్యాలను ఈ రోజు కార్మికుల ఖాతాల్లో జ...

సమ్మెకాలానికి జీతాలు

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నది. ఉద్యోగులు ఆనందంగా ఉంటేనే సంస్థ లాభాల బాట పడుతుందనే ఆలోచనతో సమ్మెకాలపు జీతాల కోసం ఏకమొత్తంగా రూ.235 కోట్ల విడుదల...

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

March 11, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ ...

లోయలో పడ్డ బస్సు: ఐదుగురు మృతి

March 10, 2020

హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్రంలోని చంబా జిల్లాలోని చెహ్లీ గ్రామ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌కు చెందిన బస్సు లోయలో పడటంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగ...

ఆర్టీసీకి అందలం

March 09, 2020

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అందలం వేసింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించి భరోసా కల్పించింది. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ప్రతి...

ఆర్టీసీకి రూ. 1,000 కోట్లు.. ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ బోర్డు

March 08, 2020

హైదరాబాద్‌ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తుందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద...

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

March 07, 2020

హైదరాబాద్‌ : నగరంలోని చాదర్‌ఘాట్‌ పరిధి నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితు...

కరోనాపై జంగ్‌ సైరన్‌

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అనుమానిత లక్షణాలున్న 36 మందికి బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశ...

మెట్రో రైలు, ఆర్టీసీ ఎండీలకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

March 04, 2020

హైదరాబాద్‌... హైదరాబాద్‌ మెట్రో రైలు, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రంచేస్తున్నారు. బెంగళూరు తరహ...

ఎలక్ట్రిక్‌ బస్సులకు.. ఆర్టీసీ డ్రైవర్లు

March 01, 2020

హైదరాబాద్  : నగరంలో ప్రవేశపెట్టిన బ్యాటరీ ఆపరేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపించడానికి ఆర్టీసీ డ్రైవర్లను నియమించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నడుస్...

పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

March 01, 2020

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్ట సమీపంలో ఆటోను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు పంట పొలం గట్టుపై ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం సంభవించలేదు. స్థానికుల కథనం ప్రకారం.. తాడ్‌బిలోలి- ...

లాభాల బాటలో గ్రేటర్‌ ఆర్టీసీ..!

February 28, 2020

హైదరాబాద్‌ : పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక చేయూత కోసం ఎప్పుడూ ఎదురుచూసే గ్రేటర్‌ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దే...

ఆర్టీసీ బస్సులో పైరసీకి అడ్డుకట్ట

February 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో పైరసీని తక్షణమే అరికట్టాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఖమ్మం డిపో బస్సులో కొత్త సినిమా వేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని...

‘భీష్మ’ పైరసీపై డైరెక్టర్‌ ఫిర్యాదు..కేటీఆర్‌ రీట్వీట్‌

February 27, 2020

హైదరాబాద్‌: నితిన్‌ నటించిన భీష్మ సినిమా పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో వీక్షిస్తున్నట్లు వెంకట్‌ అనే యువకుడు ఫొటోలు తీసి డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ట్వీట్‌ చేశాడు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ ...

ప్రయాణికులకు ప్రత్యేక గౌరవం

February 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోటీ ప్రపంచంలో నాణ్యమైన సేవలందించడం మాత్రమే కాదు.. వినియోగదారులకు అదేస్థాయిలో గౌరవం కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆర్టీసీ ఇదేసూత్రాన్ని పాటిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీ...

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

February 21, 2020

ముంబయి : మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వైరాగ్‌ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు - జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయింది. న...

చితికిన బతుకులు

February 21, 2020

కోయంబత్తూరు/తిరువనంతపురం, ఫిబ్రవరి 20: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పుడు మార్గంలో వచ్చిన కంటైనర్‌ లారీ కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

February 20, 2020

తమిళనాడు: రాష్ట్రంలోని తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్‌ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్‌ వేగ...

ఆర్టీసీ బస్‌లో సీట్ల కొట్లాట.. మహిళపై కత్తితో దాడి

February 19, 2020

హైదరాబాద్ : ఆర్టీసీ బస్‌లో స్త్రీల కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయాడు ఓ యువకుడు. ఈ సంఘటన బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది....

క్రియాశీలకంగా ఆర్టీసీ సంక్షేమ బోర్డు

February 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ ఆర్టీసీలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంక్షేమబోర్డు ప్రతి మంగళవారం సమావేశం కానున్నది. గతంలో తమకు ఎదురవుతున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసు...

ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై వారంలో కీలక నిర్ణయం

February 15, 2020

హైదరాబాద్‌: ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కేఎంపీఎల్‌(కిలోమీటర్లు పర్‌ లీటర్‌) అవ...

ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

February 14, 2020

వనపర్తి : చిన్నంబావి మండలం పెద్దదగడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కొల్లాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద...

ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు

February 14, 2020

మెదక్‌ అర్బన్‌ : ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు ఏడుపాయలల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని మెదక్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని బస్సు డిపోల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని...

ఆర్టీసీలో ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం: మంత్రి పువ్వాడ అజయ్‌

February 12, 2020

హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ కుమార్‌ తెలిపారు. సంస్థాగత విషయాలపై ట్...

ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం.. విద్యార్థి మృతి

February 07, 2020

హైదరాబాద్‌ : నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను హెచ్‌పీ గ్యాస్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్...

ఆర్టీసీ కార్గో బస్సులపై నా ఫొటోవద్దు

February 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్గో బస్సులపై తన ఫొటోలు  వేయవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టంచేశారు. సరుకు రవాణాచేసే కార్గో బస్సులపై  ముఖ్యమంత్రి ఫొటో పెట్టడా...

సీఎం నిర్ణయాలతో ఆర్టీసీకి స్వర్ణయుగం

February 01, 2020

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బాగు కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థను స్వర్ణయుగం వైపు నడిపిస్తాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అ...

వచ్చే నెలలో కార్గో సేవలు

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆదాయాన్ని పెంచుకొనే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. త్వరలో ఆర్టీసీలో...

26కు పెరిగిన నాసిక్‌ ప్రమాద మృతుల సంఖ్య

January 30, 2020

నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఆటో రిక్షాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరుకున్నదని పోలీసులు బుధవారం తెలిపారు. మృతుల్లో ఇద్దరు కవల బాలికలు, పది మంది మహిళల...

ఆటోను ఢీకొట్టి.. బావిలోకి ఈడ్చుకెళ్లిన బస్సు

January 29, 2020

ముంబై, జనవరి 28: ఓ ఆర్టీసీ బస్సు అతివేగంతో ఆటోను ఢీకొట్టి.. రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి ఈడ్చుకెళ్లింది. రెండు వాహనాలు బావిలో పడిపోవడంతో 21 మంది మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగ...

వేగంగా.. భద్రంగా.. మీకు చేరువగా!

January 25, 2020

భద్రంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్‌ఆర్టీసీ.. అంతే భద్రంగా, వేగంగా, నాణ్యమైన కార్గో సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీని నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి నడిపేందుకు సీఎం కేసీఆర్‌...

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ చర్యలు

January 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఇంటర్‌ బోర్డు కార్య...

మేడారం భక్తులకు ‘ఆర్టీసీ’ నజరానా..

January 21, 2020

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిలో భాగమైన మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవ జాతరలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక నజరానా ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తే...

మేడారానికి 500 బస్సులు

January 21, 2020

సుల్తాన్‌బజార్‌: అతిపెద్ద గిరిజన సంబురాలు, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రంగారెడ్డి రీజియన్‌ ఆధ్వర్యంలో 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఎంజీబీఎస్‌లో...

ఇంధన పొదుపులో ఆర్టీసీకి జాతీయ గుర్తింపు

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంధన పొదుపు సూత్రాన్ని పక్కాగా అమలుచేస్తూ.. కేఎంపీఎల్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్న టీఎస్‌ఆర్టీసీకి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఇంధన పొదుపులో ద్వితీ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo