శనివారం 05 డిసెంబర్ 2020
RJD | Namaste Telangana

RJD News


ఆ న‌ల్ల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయండి: తేజ‌స్వి యాద‌వ్‌

December 05, 2020

ప‌ట్నా: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా బీహార్‌లో ఆర్జేడీ భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వ‌హించిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి రైతులు పెద...

షో చేయ‌డానికే ఆల్‌పార్టీ మీటింగ్‌.. కేంద్రంపై తేజ‌స్వి ఫైర్

December 04, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై బీహార్‌కు చెందిన యువ నాయ‌కుడు, ఆర్జేడీ కీల‌క నేత తేజస్వి యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై స...

బీహార్ సీఎంకు ఆర్జేడీ ఆఫ‌ర్‌!

November 23, 2020

పాట్నా:  బీహార్ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీతో చేతులు క‌లిపి, ఎన్నిక‌ల్లో గెలిచి ఏడోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న నితీష్‌కుమార్‌కు ఆ రాష్ట్ర ప్ర‌ధాన...

బీజేపీ ప్రభావం క్షీణిస్తోంది : చిదంబరం

November 20, 2020

న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత నుంచి ఎన్నికల్లో బీజేపీ ప్రభావం క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్‌ ఎన...

నితీశ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ!

November 16, 2020

ప‌ట్నా: బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అవుతాడ‌ని ఆర్జేడి సీనియర్ నేత జ‌గ‌దానంద్‌సింగ్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఏర్పాటైన ప్ర‌భుత్వం అస‌లు ప్ర‌భ‌త్వ‌మే కాద‌ని...

ఆయ‌న ఆలోచించి మాట్లాడాల్సింది

November 16, 2020

ప‌ట్నా: రాహుల్‌గాంధీపై ఆర్జేడీ సీనియ‌ర్ నాయ‌కుడు శివానంద్ తివారీ చేసిన విమ‌ర్శ‌లను కాంగ్రెస్ పార్టీ త‌ప్పుబ‌ట్టింది. శివానంద్ తివారీ చాలా సీనియ‌ర్ నాయ‌కుడని, అలాంటి వ్య‌క్తి ఏదైనా కామెంట్ చేసేట‌ప్ప...

నితీశ్ ప్ర‌మాణస్వీకారానికి తేజ‌స్వి డుమ్మా!

November 16, 2020

ప‌ట్నా: బీహార్‌లో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఈ సాయంత్రం ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జా...

బీజేపీకి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, స్పీకర్‌ పదవి

November 16, 2020

పట్నా: కొత్తగా ఏర్పాటుకానున్న బీహార్‌ ప్రభుత్వంలో బీజేపీ కీలకపాత్ర పోషించనుంది. ఈసారి రెండు ఉపముఖ్యమంత్రి పదవులు, స్పీకర్‌ పదవి సహా మంత్రివర్గంలోని కీలక శాఖలన్నీ బీజేపీకే దక్కనున్నాయి. దీనిపై కాబోయ...

‘మహాకూటమికి సంకెళ్లుగా కాంగ్రెస్‌ మారింది..’

November 15, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాణించకపోవడంపై ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. మహాకూటమికి కాంగ్రెస్‌ సంకెళ్ల మాదిరిగా మారిందని ఆ పార్టీ నేత శివానంద్‌ తివారీ విమర్శించారు. ఎన్ని...

40 సీట్లు మాత్ర‌మే గెలిచినోళ్లు సీఎం ఎలా అవుతారు?

November 15, 2020

ప‌ట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 సీట్లు మాత్ర‌మే గెలిచిన‌వారు ముఖ్య‌మంత్రి ఎలా అవుతార‌ని ప్ర‌తిప‌క్ష ఆర్జేడీ ప్రశ్నించింది. రాష్ట్రంలో 243 స్థానాల‌కు ఎన్నికలు జ‌రుగ‌గా, అధికార జేడీయూ 43 స్థా...

దండం పెడుతా న‌న్న‌లా పిలు‌వొ‌ద్దు‌

November 13, 2020

ప‌ట్నా: జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఏడోసారి బీహార్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌బోతున్నారు. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి త‌న ప్రాభ‌వం పూర్తిగా త‌గ్గిన స్థితిలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌బోతున...

ఎన్డీయేకే మా మ‌ద్ద‌తు : జిత‌న్ రాం మాంజీ

November 13, 2020

పాట్నా : బీహార్‌లో ఎన్డీయే కూట‌మికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆ రాష్ర్ట మాజీ సీఎం, హిందూస్తానీ అవాం మోర్చా అధ్య‌క్షుడు జిత‌న్ రాం మాంజీ స్ప‌ష్టం చేశారు. సీఎం నితీష్ కుమార్ నాయ‌క‌త్వంలోనే తాము ఈ ఎన్నిక...

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేది మ‌హాఘ‌ట‌బంధ‌నే : ఆర్జేడీ

November 12, 2020

పాట్నా : మ‌హాఘ‌ట‌బంధ‌నే బీహార్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుంద‌ని ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవీ నివాసంలో ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యేల‌తో తే...

ఎన్నిక‌ల్లో ఆశించి‌నట్లుగా రాణించ‌లేక‌పోయాం

November 12, 2020

ప‌ట్నా: బీహార్ ఎన్నిక‌ల్లో తాము ఆశించి‌న‌ట్లుగా రాణించ‌లేక‌పోయామ‌ని కాంగ్రెస్‌పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తారిఖ్ అన్వ‌ర్ అన్నారు. మిత్ర‌ప‌క్షాలైన‌ ఆర్జేడీ, వామ‌ప‌క్షాలు త‌మ కంటే మంచిగా ప‌నిచేశాని చ...

ఆ ఎమ్మెల్యే మెజారిటీ కేవ‌లం 12 ఓట్లు

November 11, 2020

ప‌ట్నా: ‌బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో చాలా త‌క్కువ మెజారిటీ న‌మోదైంది. హిల్సాలో జేడీయూ అభ్య‌ర్థి కృష్ణ‌మురారీ శ‌ర‌ణ్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఆర్జేడీ అభ్య‌ర్థి శ‌క్తిసింగ్ యాద‌...

‘బీహార్‌లో బీజేపీ వారిద్దరి ప్రతిష్ఠను దిగజార్చింది’

November 11, 2020

భోపాల్‌ : బీహార్‌లో దివంగత మాజీ కేంద్ర మంత్రి  రాం విలాస్‌ పాశ్వాన్‌ వారసుడు చిరాగ్‌ పాశ్వాన్‌, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రతిష్ఠను బీజేపీ వ్యూహాత్మకంగా తగ్గించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయక...

మ‌రోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రిమిన‌ల్‌

November 11, 2020

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ‌కు పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో అనంత్ సింగ్ ఒక‌రు. ఆయ‌న‌పై 67 క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. మోకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ త‌ర‌పున పోటీ చేసి.. జేడీయూ అభ్య‌ర్థి రాజీవ్...

కేవ‌లం 12 ఓట్ల తేడాతో గ‌ట్టెక్కిన జేడీయూ అభ్య‌ర్థి

November 11, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మిలోని బీజేపీ 74 స్థానాలు సాధించ‌గా, జేడీయూ 43 స్థానాల్లో విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే. అయితే హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో జేడీయూ పార్టీ కేవ‌లం 12 ఓట్...

అతిపెద్ద‌పార్టీగా ఆర్జేడీ.. అయినా అధికారం బీజేపీదే!

November 11, 2020

ప‌ట్నా: బీహార్ ఎన్నిక‌ల్లో ఎట్ట‌కేల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద‌పార్టీగా ఆర్జేడీ అవ‌త‌రించింది. అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే  మ‌రోసారి ...

బిహార్‌లో ముందంజలో ఎన్డీఏ

November 10, 2020

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ ముందంజలో ఉంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌పై మెజారిటీ సాధించేలా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎన్‌డీఏ అభ్యర్థుల...

తేజ‌శ్వి యాద‌వ్‌కు లైవ్ ఫిష్ గిప్ట్‌

November 10, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ కౌంటింగ్ కొన‌సాగుతుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. ఒక‌వైపు కౌంటింగ్ కొన‌సా...

బీహార్‌లో దూసుకుపోతున్న మ‌హాఘ‌ట‌బంధ‌న్‌

November 10, 2020

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఆ రాష్ర్ట ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ దూసుకుపోతోంది. ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ఆశ‌లు ఫ‌లించేలా ఫ‌లితాలు వ‌చ...

లాలూప్ర‌సాద్ యాద‌వ్‌కు డ‌యాల‌సిస్!‌

November 09, 2020

రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతగా బాగోలేదని రాంచీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో వెల్ల‌డించింది. దాణా కుంభ‌కోణం కేసులో జైలుశిక్ష అనుభ‌...

రేపే బీహార్ అసెంబ్లీ ఫ‌లితాలు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

November 09, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెల్ల‌డి కానున్నాయి. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల‌కు మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి ఏర్పాట్లు పూ...

ఫ‌లితాల వేళ కాల్పులు వ‌ద్దు : ‌తేజ‌స్వి యాద‌వ్‌

November 09, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆర్జేడీ నాయ‌క...

ఘ‌నంగా కాబోయే సీఎం జ‌న్మ‌దిన వేడుక‌లు!

November 09, 2020

ప‌ట్నా: ఆర్జేడీ అగ్ర నాయ‌కుడు, ఆ పార్టీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చిన్న కుమారుడు తేజ‌స్వియాద‌వ్ త‌న పుట్టినరోజు వేడుక‌ల‌ను కుటుంబ‌స‌భ్యుల మధ్య ఘ‌నంగా జ‌రుపుకున్నారు. తేజ‌స్వి సోద‌రుడు తేజ్‌ప్ర‌తా...

కౌంటింగ్‌ రోజున జాగ్రత్తగా వ్యవహరించండి.. కేడర్‌కు వార్నింగ్‌

November 08, 2020

పాట్నా: కౌంటింగ్‌ రోజున జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పార్టీ కేడర్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హెచ్చరించింది. ఈ నెల 10న ఎలాంటి ఫలితం వచ్చినా మనమంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతికి భంగం కలిగించకూడ...

తుదిదశా.. హోరాహోరీ

November 07, 2020

నేడు బీహార్‌లో ఆఖరి విడుత పోలింగ్‌సీమాంచల్‌ బెల్ట్‌లో 78 స్థానాలకు ఎన్నికలు

‘పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పమంటే కాంగ్రెస్‌ పారిపోయింది’

November 04, 2020

పట్నా : ముంబైలో ఉగ్రదాడులు సమయంలో ఆర్జేడీ మద్దతుతో అధికారంలో  ఉన్న కాంగ్రెస్ పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పలేక పారిపోయిందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎద్దేవా చేశారు. బుధవారం బీహార్‌లోన...

ప్రధానికి గుజరాత్‌ అల్లర్లు గుర్తొస్తాయి : రబ్రీదేవి

November 03, 2020

పాట్నా :  బీహార్‌ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకులు రబ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రెండో విడుత పోలింగ్‌ నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.  ఓ విల...

ఇంట గెలువగలరా?: ఆర్జేడీ

November 02, 2020

సొంత నియోజకవర్గాల్లో సోదరులకు గట్టి పోటీయువనేతలను దెబ్బతీసేందుకు ప్రత్యర్థుల ఎత్తులురఘోపూర్‌లో తేజస్వీపై ఎన్డీఏ ప్రత్యేక దృష్టిదీటుగా పోరాడుతున్న ఆర్జేడీ నేత

లాలూ రికార్డును బ్రేక్‌ చేసిన తేజస్వి

November 01, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ రికార్డును ఆయన కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ బ్రేక్‌ చేశారు. ఒకే రోజు 19 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని...

అధికారంలోకి వ‌స్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు! ఆర్జేడీ మేనిఫెస్టో

October 24, 2020

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) శ‌నివారం ఉద‌యం ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి యాద‌వ్ మాట్లాడుతూ.. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్త...

లాలూ విడుద‌లైన మ‌రుస‌టి రోజే నితీశ్‌కు వీడ్కోలు: తేజ‌స్వియాద‌వ్

October 23, 2020

‌హిస్వా: ఆర్జేడీ అధ్య‌క్షుడు, త‌న తండ్రి లాలూ ప్రసాద్ యాద‌వ్ జైలు నుంచి విడుద‌లైన మ‌రుస‌టి రోజే బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ వీడ్కోలు తీసుకోబోతున్నారని లాలూ త‌న‌యుడు తేజ‌స్వియాద‌వ్ జోష్యం చెప్...

ముఖ్యమంత్రినైతే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

October 23, 2020

పాట్నా : తానే ముఖ్యమంత్రిగా ఎన్నికైతే తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే బీహార్‌ యువతకు ఉద్యోగాలు కల్పించేలా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్‌ తనయుడు ...

వేడి నీరు తాగండి.. తేజస్వికి నితీశ్‌ సలహా

October 21, 2020

పాట్నా: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వికి ఆరోగ్య సలహా ఇచ్చారు. ఎన్నికల ప్రచారం వల్ల గొంతు బొంగురపోయిన ఆయన వేడి నీరు తాగాలని సూచించారు. ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ ప...

ప్ర‌త్యేక హోదా కోసం ట్రంప్ రాడు: తేజ‌స్వియాద‌వ్

October 17, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల కోలాహలం మొద‌లైంది. అన్ని పార్టీలు మ్యానిఫెస్టోల రూప‌క‌ల్ప‌న, అభ్య‌ర్థుల ఖ‌రారు లాంటి ప‌నుల‌తో బిజీబిజీగా ఉన్నాయి. తాజాగా ఆర్జేడీ నేతృత్వంలోని మ‌హాకూట‌మి ఎన్నిక‌ల...

అవినీతిప‌రుల‌ను ర‌క్షించ‌డానికే ఆర్జేడీ: కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్‌

October 16, 2020

ప‌ట్నా‌: బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారం విమ‌ర్ష‌లు ప్ర‌తివిమ‌ర్ష‌ల‌తో జోరుగా సాగుతున్న‌ది. బీజేపీ దాని మిత్ర‌ప‌క్ష‌మైన జేడీయూల‌కు రాష్ట్రాన్ని ప‌రిపాలించే హ‌క్కులేద‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన ఆర్జేడీ విమ‌...

నితీశ్ అల‌సిపోయారు.. ఇక రాష్ట్రాన్ని పాలించ‌లేరు: తేజ‌స్వి యాద‌వ్

October 16, 2020

ప‌ట్నా: అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో బీహార్లో ప్ర‌చారం జోరందుకుంటున్న‌ది. వివిధ పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. సెటైర్‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంల...

అధికారంలోకి వస్తే యువతకు పది లక్షల ఉద్యోగాలు : తేజస్వి

October 14, 2020

పాట్నా : మహాగత్బంధన్‌ అధికారంలోకి వస్తే మొదట యువతకు పది లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని ఆ కూటమి సీఎం అభ్యర్థి, జనతాదళ్‌ (ఆర్జేడీ) తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్ల...

బీహార్ ఎన్నిక‌లు : తేజ్ ‌ప్ర‌తాప్ యాద‌వ్ నామినేష‌న్ దాఖలు

October 13, 2020

స‌మ‌స్తిపూర్ :  రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ ‌(ఆర్జేడీ) నాయ‌కుడు,  లాలూప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ మంగ‌ళ‌వారం హ‌స‌న్‌పూర్ నియోజ‌కవ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఉద‌యం స‌మ...

‘రాజకీయ కుట్రతోనే మాపై తప్పుడు ఆరోపణలు..’

October 08, 2020

పాట్నా: బీహార్‌లోని అధికార జేడీ(యూ) పార్టీ రాజకీయ కుట్రతోనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ విమర్శించారు. ఆ పార్టీ మాజీ నేత శక్తి మాలిక్‌ హత్య కేసులో తన, తన సోదరుడి పేర...

తేజస్వి యాదవ్‌ నా తమ్ముడిలాంటి వాడు: చిరాగ్ పాశ్వాన్‌

October 05, 2020

పాట్నా: ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ తన తమ్ముడిలాంటివాడని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఆయనకు తన అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రజాస్వామంలో పో...

హ‌త్య కేసులో తేజ‌స్వీ యాద‌వ్‌పై ఎఫ్ఐఆర్‌

October 05, 2020

ప‌ట్నా: బీహార్‌లో ఎన్నిక‌లవేళ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు, ఆర్జేడీ అధ్యక్షుడు తేజ‌స్వీ యాద‌వ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోద‌య్యింది. రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) మాజీ కార్య‌ద‌ర్శి, బ‌హిషృత నేత శ‌క...

ఆర్జేడీ మాజీ కార్య‌ద‌ర్శి శ‌క్తి మాలిక్ హ‌త్య‌

October 04, 2020

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష ఆర్జేడీకి ఎదురుదెబ్బ త‌గ‌లింది. మాజీ ముఖ్య‌మంత్రి లాలు ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు తేజ‌స్వీ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) పార్ట...

బిహార్ పోల్స్‌ : ఆర్జేడీకి 144.. కాంగ్రెస్‌కు 70.. వామపక్షాలకు 29 సీట్లు

October 03, 2020

పాట్నా : త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన కూటమి నుంచి రాష్ట్ర జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజశ్వి యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దించు...

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమం

October 03, 2020

పాట్నా: బీహార్ మాజీ సీఎమ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ఉన్నట్టుండి ఆయన కిందపడిపోవడంతో.. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి...

బిహార్ పోల్స్ : ప్రతిపక్షాల‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్

October 03, 2020

పాట్నా : బిహార్ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష కూట‌మి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌శ్వి యాద‌వ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌,...

ఆర్జేడీలో చేరిన బీఎస్పీ యూనిట్‌ చీఫ్‌

October 03, 2020

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నిలకు ముందు మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి చెందిన రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ భారత్‌ బింద్‌ శనివారం రాష్ట్ర జనతాదళ్‌ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నాయకుడు...

ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే కిడ్నాప్‌లు, దోపిడీలే

September 29, 2020

పాట్నా : బీహార్‌లో అధికారం కోసం ఎన్డీఏ కూటమి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఆ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఎన్డీయేత‌ర పార్టీల‌పై బీజ...

'మేం అధికారంలోకి వస్తే 10 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు'

September 27, 2020

పాట్నా : బిహార్‌లో రాష్ర్టీయ జ‌న‌తాద‌ళ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌క‌టించారు. మీడియా స‌మావేశం ద్వారా ఆయ‌న మాట్లాడుతూ...

జేడీయూ మాకు పోటీనే కాదు: ఆర్జేడీ

September 25, 2020

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నోటీసులు జారీ చేయ‌డాన్ని తాము స్వాగ‌తిస్తున్నామ‌ని ఆర్జేడీ అగ్ర‌నేత తేజ‌స్వియాద‌వ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ...

వ్య‌వ‌సాయ బిల్లుల‌పై ఆర్జేడీ వినూత్న నిర‌స‌న‌.. వీడియో

September 25, 2020

ప‌ట్నా: ‌కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల అభ్యంత‌రాల‌ను లెక్క‌చేయ‌కుండా ఏక‌ప‌క్షంగా పార్ల‌మెంటు ఆమోద‌ముద్ర వేయించుకున్న వ్య‌వ‌సాయ బిల్లులను ఆర్జేడీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ది. ఆ బిల్లులు పార్ల‌మె...

ఆర్జేడీ కూటమికి.. ఆర్‌ఎల్‌ఎస్పీ గుడ్‌ బై!

September 24, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి గుడ్‌ బై చెప్పాలని ఆర్‌ఎల్‌ఎస్పీ నిర్ణయించింది. ఆ ప...

బీహార్‌లో ఎన్డీయే, ఆర్జేడీ కూటమి మధ్య పోస్టర్ల వార్‌

September 23, 2020

పాట్నా: బీహార్‌ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార జేడీయూతో కూడిన ఎన్డీయే, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి మధ్య పోస్టర్ల వార్‌కు తెరతీసింది. పదేండ్ల క...

బీహార్ ఎన్నిక‌లకు స‌మాజ్‌వాదీ పార్టీ దూరం

September 22, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు స‌మాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్‌జేడీ) పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ...

కేంద్ర మాజీ మంత్రి ర‌ఘువంశ్ ప్ర‌సాద్ క‌న్న‌మూత‌

September 13, 2020

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్‌ క‌న్నుమ‌శారు. గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరో...

ఆర్జేడీకి రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా

September 10, 2020

పాట్నా: బీహార్‌లో ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధికార జేడీయూలో ఆయన చేరుతారని తెలుస్తున్నది. కాగా, కరోనా సోకిన రఘువంశ్...

బీహార్‌లో మొద‌లైన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌డి

September 07, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొద‌లైంది. అధికార ఎన్డీఏతోపాటు ప్ర‌తిప‌క్షాలు ఎన్నికల శంఖారావం పూరించాయి. మ‌ళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ.. పూర్వ వైభవం కోసం కాంగ్ర...

బీహార్‌లో ప్రతి 4 గంటలకు ఒక లైంగికదాడి, హత్య జరుగుతోంది: తేజశ్వి యాదవ్

September 07, 2020

పాట్నా: బీహార్ ప్రజలను భయానక వాతావరణంలో ఉంచాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బీహార్‌లో నేరాల రేటు 40 శాతం ఉందని విమర్...

జేడీ(యూ)లోకి వరుస కడుతున్న నాయకులు, ప్రముఖులు

August 30, 2020

పాట్నా : బీహార్‌ శాసనసభ ఎన్నికలకు ముందు అధికార జనతా దళ్‌ యునైటెడ్‌ జేడీ(యూ)లో చేరేందుకు పలు పార్టీల ముఖ్య నాయకులు, ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆదివారం మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్‌ (డీజీపీ) సునీల్ క...

లాలూ బెయిల్ ‌పిటిషన్‌ విచారణ వాయిదా

August 28, 2020

రాంచీ : రూ. 950 కోట్లతో ముడిపడిన ఉన్న దానా కుంభకోణంలోని ఓ కేసులో ఆర్జేడీ చీఫ్, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ...

నా మామ చేరికతో జేడీయూకు ఒరిగేదేమీ లేదు: తేజ్ ప్రతాప్

August 21, 2020

పాట్నా: తన మామ చంద్రికా రాయ్ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరడం వల్ల ఆ పార్టీకి వచ్చే లాభమేమీ లేదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. తన మామ చంద్రికా రాయ్‌తో పాటు ముగ్గురు...

లాలూకు భద్రతగా ఉన్న 9 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా

August 21, 2020

రాంచీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు భద్రతగా ఉన్న 9 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దానా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన అనారోగ్య కారణాలతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్...

జేడీయూలో చేరిన ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు

August 20, 2020

పాట్నా: బీహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గురువారం జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మామ చంద్రిక రాయ...

తేజశ్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరిన శ్యామ్ రాజక్

August 17, 2020

పాట్నా: బీహార్ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి శ్యామ్ రాజక్ సోమవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆ పార్టీ నేత తేజశ్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్యామ్ రాజక్ పార్టీ వ్యతిరే...

ఎన్నిక‌ల ముందు ముగ్గురు ఎమ్మెల్యేల‌ను బ‌హిష్క‌రించిన ఆర్జేడీ

August 16, 2020

పాట్నా : పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నార‌న్న కార‌ణంపై త‌న ముగ్గురు ఎమ్మెల్యేల‌ను రాష్ర్టీయ జ‌న‌తాద‌ళ్‌(ఆర్జేడీ) ఆదివారం పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. వీరిని పార్టీ నుంచి ఆరు సంవ‌త...

నితీశ్ ప్ర‌భుత్వం నిద్ర‌పోతున్న‌ది: తేజ‌స్వియాద‌వ్

August 10, 2020

ప‌ట్నా: ఒకవైపు క‌రోనా మ‌హ‌మ్మారి, మ‌రోవైపు వరదలు బీహార్‌ను కుదిపేస్తుంటే ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని ప్ర‌తిప‌క్ష‌ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ విమ‌ర్శించారు. క‌రోనా కార‌ణంగా...

సీఎం నితీశ్ కనిపించడం లేదు...

July 22, 2020

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కనిపించడం లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఒకవైపు కరోనా, మరోవైపు వరదలతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా అదుప...

ఎన్నిక‌ల వేళ క‌ప్ప‌దాట్లు కామ‌నే

June 24, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న‌ది. పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధంతోపాటు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి చేరిక‌లు, రాజీనామాల ప‌రంప‌ర కొన‌సా...

అధికార పార్టీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు

June 23, 2020

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ)కి చెందిన ఐదుగురు శాసన మండలి సభ్యులు అధికార జనతా దళ్ యూనైటెడ్‌ (జేడ...

లాలూ పార్టీకి జేడీయూ షాక్‌!

June 23, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ (ఆర్జేడీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ నాయ‌కుడు, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ఐదుగురు ఆర్జ...

అఖిల‌ప‌క్ష భేటీ కోసం ఆర్జేడీకీ అంద‌ని ఆహ్వానం

June 19, 2020

న్యూఢిల్లీ: ల‌ఢ‌ఖ్‌లోని గ‌ల్వాన్ న‌దీ లోయ ప్రాంతంలో భార‌త్-చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ స‌మావేశానికి రావాలంటూ&nbs...

లాలూ బర్త్‌ డే వేడుకలు..నిబంధనలు ఉల్లంఘన

June 11, 2020

బీహార్‌: రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 73వ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. లాలూ బర్త్‌ డే సందర్భంగా ఆయన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌ పాట్నాలోని ఆ...

నితీశ్‌ ప్ర‌‌భుత్వానికి పేద‌ల బాధ‌లు ప‌ట్ట‌వా..?‌: ఆర్జేడీ

June 10, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఆ రాష్ట్రంలో రాజ‌కీయం రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న‌ది. అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష ఆర్జేడీ మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల...

ఆర్జేడీ నిర‌స‌న‌లు.. అమిత్‌షా చుర‌క‌లు

June 07, 2020

ప‌ట్నా: బీజేపీ ఆధ్వర్యంలో బీహార్‌లో నిర్వహించిన బీహార్ జనసమ్మ‌ర్థ్‌ ర్యాలీకి వ్యతిరేకంగా ఆర్జేడీ చేసిన నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై  కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనదైన శైలిలో చురకలు అంటించారు. ఆర్జేడీ ...

అమిత్‌షా ర్యాలీకి నిర‌స‌న‌గా ఆర్జేడీ ప‌ళ్లాల మోత‌.. వీడియో

June 07, 2020

ప‌ట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ‌ర్చువ‌ల్‌ ర్యాలీకి వ్య‌తిరేకంగా బీహార్‌లో ప్ర‌తిప‌క్ష‌ ఆర్జేడీ వినూత్న నిర‌స‌న చేప‌ట్టింది. ఓ చేతిలో అన్నం తినే ప‌ళ్లాలు, మ‌రో చేతిలో గంటెలు ప‌ట్టుకుని వాయిస్తూ ...

ఆర్జేడీ లీడర్‌పై హత్యాయత్నం.. తల్లి, తండ్రి, సోదరుడు మృతి

May 25, 2020

పట్నా: బీహార్‌లో ఆర్జేడీ నాయకుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గోపాల్‌గంజ్‌ జిల్లా హత్వా ఏరియాలోని రూపన్‌చాక్‌ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్జేడీ నాయకుడు జ...

కరోనా భయం: లాలూ విడుదలకు ఆర్జేడీ డిమాండ్

April 28, 2020

హైదరాబాద్: పశువుల దాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు కరోనా సోకే అవకాశం ఉంది కనుక ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రీయ జనతదళ్ (ఆర్జేడీ) డిమాండ్ చేస...

ప్ర‌ధాని పిలుపున‌కు లాంత‌ర్ల‌తో రబ్రీదేవి మ‌ద్ద‌తు

April 06, 2020

పట్నా: క‌రోనాపై పోరాటానికి సంఘీభావంగా, మ‌హ‌మ్మారిపై పోరులో దేశ ప్ర‌జ‌ల ఐక్య‌త‌ను చాటిచెప్పేలా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు సంక‌ల్ప జ్యోతిని వెలిగించాల‌న్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపున‌కు దేశం యావ‌త్తు...

ప్రతీసారి త్యాగం చేయలేం కదా..

March 08, 2020

బిహార్‌: ప్రతీసారి త్యాగం చేయలేమనీ రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) ఎమ్మెల్యే భాయ్‌ వీరేంద్ర అన్నారు. ఏప్రిల్‌లో బిహార్‌ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్నదనీ.. ఆర్జేడీ పార్టీ నుంచి ఇద్దరు...

కిస్‌కా వధ్‌ హోగా.. నితీష్‌ కా!

February 21, 2020

పాట్నా : బీహార్‌ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ), జనతా దళ్‌(యునైటెడ్‌)(జేడీయూ) పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాశ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo