శుక్రవారం 05 జూన్ 2020
Pulwama | Namaste Telangana

Pulwama News


మరో ఇద్దరు జైషే ఉగ్రవాదులు కూడా ఖతం

June 04, 2020

ఉగ్రవాది ఫౌజీ ఖతంశ్రీనగర్‌: మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ అలియాస్‌ ఫౌజీ భాయ్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా...

పుల్వామా సూత్ర‌ధారి.. ఫౌజీభాయ్ హ‌తం

June 03, 2020

హైద‌రాబాద్‌:  ఫౌజీభాయ్‌. ఇటీవ‌ల క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ఉగ్ర‌దాడుల‌కు ఇత‌నే కీల‌క వ్యూహాక‌ర్త‌. పాక్‌తో ఉన్న నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద జ‌రుగుతున్న అల్ల‌ర్ల‌కూ మూల వ్యక్తి ఇత‌ను.  2019లో జ‌రిగిన పుల్వామా ...

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

June 03, 2020

జమ్ముకశ్మీర్‌ : ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది...

సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు

June 03, 2020

జమ్ముకశ్మీర్‌ : విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్...

కారులో 20 కేజీల ఐఈడీ.. ఇలా పేల్చేశారు : వీడియో

May 28, 2020

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఇవాళ పుల్వామా త‌ర‌హా ఉగ్ర‌దాడి కుట్ర‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు భ‌గ్నం చేశాయి.  20 కేజీల పేలుడు ప‌దార్ధాల‌తో వెళ్తున్న ఓ సాంట్రో కారును పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే ఈ ప్ర‌య...

పుల్వామా త‌ర‌హా ఉగ్రదాడి భ‌గ్నం..

May 28, 2020

 హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఉగ్ర‌కుట్ర‌ను భ‌గ్నం చేశారు. పుల్వామా త‌ర‌హా దాడికి ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  సుమారు 20 కిలోల పేలుడు ప‌దార్ధాల‌తో వెళ్తున్న ఓ కారును భ‌ద్ర‌తా ద‌ళ...

కశ్మీర్‌లో కాల్పులు.. ఓ పోలీసు మృతి

May 21, 2020

జమ్ముకశ్మీర్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకు పరిమితమైన వేళలో.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాలపై వరుసగా కాల్పులు తెగబడుతున్నారు. బుధవారం గందర్‌బాల్‌ జిల్లాలో ఒక్కసారిగా విర...

కశ్మీర్‌లోయలో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభం

May 12, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో 2జీ మొబైల్‌ డాటా సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో తప్ప కశ్మీర్‌లోని మిగిలిన అన్ని జిల్లాలో లో స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రార...

జమ్మూలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

April 25, 2020

జమ్ముకశ్మీర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో భద్రతాబలగాలు, ఉద్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపుర సమీపంలోని గోరీపురా వద్ద జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు...

క‌శ్మీర్ లో తొలి క‌రోనా ఫ్రీ జిల్లాగా పుల్వామా

April 24, 2020

పుల్వామా   :కశ్మీర్ లోయ‌లో పుల్వామా జిల్లా తొలి క‌రోనా ఫ్రీ జిల్లాగా నిలిచింది. ద‌క్షిణ క‌శ్మీర్ లోని  పల్వామా లో ఖైగం, చంద్‌పొరా గ్రామాల్లో 3 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. పా...

కూలీలకు రేష‌న్‌స‌రుకులు పంపిణీ చేసిన‌ బీఎస్ఎఫ్‌

April 08, 2020

క‌శ్మీర్ : జ‌మ్మూక‌శ్మీర్ లో స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు(బీఎస్ఎఫ్) కూలీల కుటుంబాల‌కు రేష‌న్ సరుకులు పంపిణీ చేశాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిత్యావ‌స‌ర స‌రుకుల లేక ఇబ్బంది ప‌డుతున్న  పోర్‌, పుల్వ...

పుల్వామా ఉగ్రదాడి తండ్రీకూతుళ్ల అరెస్ట్‌

March 04, 2020

శ్రీనగర్‌: పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ దాడి ఘటనతో సంబంధమున్న తండ్రీకూతుళ్లను అరెస్ట్‌ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గత ఏడాది ఫిబ్రవ...

పుల్వామా దాడి.. పేలుడుప‌దార్ధాలు కొన్న‌ది ఆన్‌లైన్‌లోనే

February 29, 2020

హైద‌రాబాద్‌: పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో సుమారు 40 మంది జ‌వాన్లు చ‌నిపోయిన‌ విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడికి పాల్ప‌డిన జేషే ఉగ్ర‌వాది షాకిర్‌ బాషిర్ మాగ్రేను .. శుక్ర‌వారం రోజున ఎన్ఐఏ పోలీసులు క...

ఆన్‌లైన్‌లో‘ పుల్వామా’ పేలుడు సామగ్రి కొనుగోలు

February 29, 2020

న్యూఢిల్లీ: గతేడాది ఫిబ్రవరిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న ‘పుల్వామా’ ఉగ్రదాడికి ఉపయోగించిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) పేలుడు సామగ్రిని ముష్కరులు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వా...

2 లక్షలు ఇవ్వకపోతే స్కూల్‌ను పేల్చేస్తా.. విద్యార్థి బెదిరింపు

February 20, 2020

లక్నో : ఓ విద్యార్థి తాను చదువుకుంటున్న స్కూల్‌నే పేల్చేస్తానని బెదిరింపు లేఖ పంపాడు. స్కూల్లో బాంబులు అమర్చానని.. రూ. 2 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆ బాంబులను పేల్చేస్తానని బెదిరించాడు విద్యార్థ...

పీవోకేలో ‘ఫుల్లు’గా ఉగ్ర శిబిరాలు

February 19, 2020

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలన్నీ ముష్కరమూకలతో నిండి ఉన్నాయని సీనియర్‌ ఆర్మీ కమాండర్‌, కశ్మీర్‌లో 15 కార్ప్స్‌ స్ట్రాటజిక్‌ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న లెఫ్...

అమర జవాన్లకు అశ్రునివాళి..

February 14, 2020

చండీఘడ్‌: సరిగ్గా ఏడాది క్రితం ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకు యావత్‌ భారతావని శ్రద్ధాంజలి ఘటిస్తోంది. చండీఘడ్‌లో రైజింగ్‌ ఇండియా యూత్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు.. పంజాబ్‌ యూనివర్సిటీ వద్ద అమర జవాన్‌ ...

అమ‌ర జ‌వాన్ల ఇంటి నుంచి మట్టిని సేక‌రించి..

February 14, 2020

హైద‌రాబాద్‌:  ఈయ‌న పేరు ఉమేశ్ గోపినాథ్ జాద‌వ్‌.  బెంగుళూరుకు చెందిన సింగ‌ర్ ఈయ‌న‌. గ‌త ఏడాది పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌వాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ...

జవాన్ల బలిదానాన్ని దేశం ఎన్నటికీ మరవదు: ప్రధాని మోదీ

February 14, 2020

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్‌ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని అ...

పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు

February 14, 2020

జమ్ముకశ్మీర్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం స్మారక చిహ్నంను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం లేథిపురా వద్దనే జవాన్ల పేర్లు, ఫోటోలతో కూడిన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. గతేడ...

పుల్వామా ఘటనపై కేంద్రానికి రాహుల్‌ గాంధీ ప్రశ్నలు

February 14, 2020

న్యూఢిల్లీ: పుల్వామా ఘటనపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సందించారు. ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ ప్రశ్నించారు. 40 మంది జవాన్లు బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారు?. వి...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఉగ్రవాది హతం

January 28, 2020

శ్రీనగర్‌, జనవరి 27: భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, జవాను గాయపడ్డాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలోని అర్వానీ ప్రాంతంలో సోమవారం జరిగింది. ఎన్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo