శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Priyanka Chopra | Namaste Telangana

Priyanka Chopra News


కుక్క‌ను రోడ్డు దాటించి అంద‌రి నుంచి ప్ర‌సంశ‌లు అందుకున్న‌ పోలీస్‌!

September 04, 2020

పోలీస్ ప‌క్క‌న కుక్క ఉంటే అది పోలీస్ కుక్కే అనుకుంటారు. అలా అనుకుంటే పొర‌పాటే.. ఈ కుక్క‌కు, పోలీస్‌కు ఎలాంటి సంబంధం లేదు. జ‌స్ట్ మాన‌వ‌త్వంతో పోలీస్ కుక్క‌ను రోడ్డు దాటించ‌డానికి స‌హాయం చేశాడు.. అద...

‘అన్‌ఫినిష్డ్‌' పూర్తయింది

August 11, 2020

గ్లోబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా తన జీవితానుభవాలు, జ్ఞాపకాల్ని అక్షరీకరిస్తూ ‘అన్‌ఫినిష్డ్‌' పేరుతో ఓ పుస్తకాన్ని రాసింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ మార్కెట్‌లోకి విడుద...

త‌న ఫ్యామిలీలోకి మ‌రొక‌రికి స్వాగ‌తం పలికిన ప్రియాంక‌

August 09, 2020

గ్లోబ‌ల్ భామ ప్రియాంక ‌చోప్రా .. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని లాస్ ఏంజిల్స్‌లో సెటిల్ అయింది. కరోనా వ‌ల‌న సినిమా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమితమైన ఈ అమ్మ‌డు ఫ్యామిలీతో ఆన...

జాతీయ చేనేత దినోత్సవం: సారీ ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక‌

August 07, 2020

నేడు జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు భారతీయ వ‌స్త్రాల‌ని ధ‌రించినప్పుడు దిగిన‌ ఫోటోలు షేర్ చేస్తూ ..చేనేత ప‌రిశ్ర‌మ‌కి స‌హ‌క‌రించాల‌ని కోరారు. గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా ప‌...

ప్రియాంక మూడ్స్ ఎలా మారాయో చూశారా..!

August 07, 2020

ప్ర‌స్తుతం సినిమాలు లేక ఇంటికే ప‌రిమిత‌మైన ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి వినోదాన్ని అందిస్తూనే ఉంది.  ఫోటోషూట్స్, భ‌ర్త‌తో దిగిన కూల్ పిక్స్, త్రోబ్యాక్ ఫోటోస్ ఇలా త‌న సోష‌ల...

ది వన్ అండ్ ఓన్లీ.. విరాట్ కోహ్లీ

July 28, 2020

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి భారతీయుడిగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా అత్యధికంగా ఫాలోయింగ్ కలిగివున్న ...

అస్సాం వ‌ర‌దలు: సాయం అందించిన ప్రియాంక‌, నిక్

July 27, 2020

ప్ర‌స్తుతం ప్రపంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో అత‌లాకుత‌లం అవుతుంటే అస్సాంని వ‌ర‌ద‌లు కోలుకోనీయ‌కుండా చేస్తున్నాయి. భారీ వర్షాల‌తో వ‌ర‌ద‌లు విలయం సృష్టించాయి.  పలు గ్రామాలు నీట మునగడంతో ప్రాణ, ఆస్తినష్టం...

మిస్ ఇండియా వీడియోలు, త్రోబ్యాక్‌ ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక‌

July 24, 2020

గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో 20 ఏళ్ల ప్ర‌యాణం పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఓ అభిమాని ఆమె ప్ర‌యాణాన్ని ఓ వీడియోలో అద్భుతంగా తీర్చిదిద్దాడు. 2000 సంవ‌త్స...

ప్రియాంక‌, దీపికాప‌దుకొనేను ప్ర‌శ్నించ‌నున్న పోలీసులు..!

July 22, 2020

ముంబై పోలీసులు హై ప్రొఫైల్ ప‌ర్స‌నాలిటీ (ఉన్న‌త‌స్థాయి వ్య‌క్తులు) ఫాలోవ‌ర్ల‌పై ఇప్ప‌టికే ముంబై పోలీసులు ప‌ర్య‌వేక్షిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సెల‌బ్రిటీల‌ను కూడా ముంబై పోలీసులు ప్ర‌శ్...

నిక్ జోనాస్ ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు ప్రియాంక రియాక్ష‌న్ ఏంటి?

July 20, 2020

బాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట ఒక‌టి. ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న ఈ జంట అద్భుత క్ష‌ణాల‌ని త‌మ‌ సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ వ‌స్తున్నారు. జూలై...

కష్టాల గురించి మాట్లాడను

July 18, 2020

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన తర్వాత ప్రియాంకచోప్రా జాతకమే మారిపోయింది. అక్కడ వరుస అవకాశాల్ని అందిపుచ్చుకొని గ్లోబల్‌స్టార్‌ అనే పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ యవనికపై అత్యధిక...

ప్ర‌ముఖుల‌తో ప్ర‌త్యేక స‌మావేశంలో పాల్గొన‌నున్న ప్రియాంక‌

July 10, 2020

గ్లోబ‌ల్ స్థాయి కీర్తి ప్ర‌తిష్ట‌లు పొందిన ప్రియాంక‌చోప్రా తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కించుకుంది. మ‌హిళ‌ల లీడ‌ర్‌షిప్ స‌మావేశంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌తో క‌లిసి లింగ స‌మానత్వంపై చ‌ర్చించ‌నుంది. ఈ క...

ఒక్క పోస్ట్‌కు రూ. 2 కోట్లు.. టాప్‌లో ప్రియాంక

July 09, 2020

సమాచారాన్ని పంచుకోవడానికి, అభిప్రాయాల వ్యక్తీకరణకు సోషల్‌మీడియా చక్కటి వేదికగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. అయితే సెలబ్రిటీలకు మాత్రం సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ భారీ ధనార్జనకు రాజమార్గాలుగా మారాయి...

టొరంటో ఫిల్మ్ ఫెస్ట్ రాయబారిగా ప్రియాంక చోప్రా

July 08, 2020

లాస్ ఏంజిల్స్: టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి రాయబారిగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు ఆహ్వానం అందింది. ఈమెతోపాటు బాలీవుడ్ నుంచి నిర్మాత అనురాగ్ కశ్యప్ కు కూడా రాయబారిగా ఉండాలంటూ టొరంటో అంతర్జ...

టీఐఎఫ్ఎఫ్ అంబాసిడ‌ర్‌గా ప్రియాంక‌.. గ‌ర్వంగా ఉంద‌న్న పీసీ

July 08, 2020

ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రిగే టొరొంటో చలన చిత్రోత్సవాలు ఈ సారి కూడా  సెప్టెంబర్‌ 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. అయితే క‌రోనా వ‌ల‌న ఈ సారి  వేడుకలు డిజిటల్‌లో స్క్రీనింగ్‌ అవుతాయి. ఈ వేడు...

మ్యాట్రిక్స్‌-4లో ప్రియాంక

July 07, 2020

సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కథాంశాలతో తెరకెక్కిన ‘మ్యాట్రిక్స్‌' సిరీస్‌ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్ని మెప్పించాయి. ఈ ఫ్రాంచైజ్‌లో నాలుగో భాగం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో ప్రియాంకచోప్ర...

రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణం.. ఎన్నో జ్ఞాప‌కాలు- వీడియో

July 05, 2020

గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో 20 ఏళ్ల ప్ర‌యాణం పూర్తి చేసుకుంది. 2000 సంవ‌త్స‌రంలో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని అందుకున్న ఈ అమ్మ‌డు 2003లో హీరో: ల‌వ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై అ...

నా అహంకారం తగ్గించుకోవాల్సి వచ్చింది: ప్రియాంకచోప్రా

July 02, 2020

అమెరికాలో నాకు అవకాశం వచ్చిన తర్వాత అక్కడికెళ్లి రిప్రంజేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడు నా అహంకారాన్ని తగ్గించుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాజోనస్ చెప్పుకొచ్చింది. నిక్ జోనస్ ను వివాహం చ...

ఇన్‌స్టాగ్రామ్‌లో తారల సంపాదన ఎంతో తెలుసా?

July 02, 2020

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఓ ఫొటో ద్వారా ఎవరైనా ఎంత సంపాదించవచ్చు? హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా కండ్లు చెదిరే మొత్తాన్ని సంపాదించాడు...

అమెజాన్‌తో ప్రియాంక చోప్రా భారీ ఒప్పందం !

July 01, 2020

గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 20 సంవ‌త్స‌రాల కెరీర్‌లో 60 సినిమాల త‌ర్వాత తొలిసారి గ్లోబ‌ల్ టెలివిజ‌న్‌ అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మల్టీ మిలియన్ డాలర్లతో రె...

నెపోటిజం వ‌ల‌న నేను ఇబ్బందులు ప‌డ్డాను: ప్రియాంక చోప్రా

June 30, 2020

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బంధు ప్రీతిపై బాలీవుడ్‌లో ఆగ్ర‌హ‌జ్వాల‌లు రేగాయి. కొంద‌రు పెద్ద‌ల వ‌ల‌న‌నే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కొద్ది రోజులుగా నెపోటిజంపై హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నా...

టీఐఎఫ్ఎఫ్ అంబాసిడ‌ర్‌లుగా ప్రియాంక‌, అనురాగ్

June 26, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ఆస్కార్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక‌లు వాయిదా ప‌డ్డాయి. కాని  టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వే...

డ్యాన్స్‌ రాదని తిట్టారు

June 14, 2020

తొలి అడుగులో తడబాటు సహజం. ఉన్నత శిఖరాల అధిరోహణ వెనక బాధల లోతుల్ని తరచిచూసిన ఎన్నో జ్ఞాపకాలుంటాయి. గ్లోబర్‌స్టార్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంకచోప్రా కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్...

చిన్నారుల ర‌క్ష‌ణ‌కు డ‌య‌ల్ 1098 : ప‌్రియాంక చోప్రా

June 10, 2020

చిన్నారుల‌పై జ‌రుగుతున్న దాడులు, వేధింపులను తీవ్రంగా ఖండించాల్సిన అవ‌ర‌ముంద‌ని బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా కోరుతున్నారు. పౌష్టికాహార లోపంతో, అర్థాక‌లితో అల‌మ‌టిస్తున్న చిన్నారుల‌పై దూష‌ణలు, వేధిం...

ప్రియాంక గురించి సుస్మితాసేన్ ఏమ‌న్నారంటే..? వీడియో

June 10, 2020

సుస్మితాసేన్, ఐశ్వ‌ర్యారాయ్, ప్రియాంక చోప్రాల‌కు సారుప్య‌‌త ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ముగ్గురూ అందాల సుంద‌రీమణులుగా కిరీటాన్ని కైవ‌సం చేసుకున్న త‌ర్వాత బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశారు. సుస్మితాసేన్ ...

తల్లి, సోదరుడి గురించి బాధపడుతున్న ప్రియాంక

June 03, 2020

ముంబై: నిసర్గ తుఫాన్ మహారాష్ట్రలోని తీరప్రాంతాన్ని తాకడంతో బలమైన ఈదురుగాలుల వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆందోళన చెందుతోంది. యూఎస్ లో ఉన్న ప్రియాంక ముంబై వాసులు, తన కుటుంబస...

ప్రియాంక చోప్రాని అవమానపరచిన పాకిస్థానీయులు

June 03, 2020

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోను తన సత్తా చాటింది. గ్లోబల్‌ భామగా పేరొందిన ఈ అమ్మడు పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని వివాహం చేసుకుంది. లాక్‌డౌన్ వలన ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌లో తన భర్తతో ...

ప్రియాంక‌, నిక్ ఫన్నీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

May 31, 2020

లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు. తాజాగా 2019లో వ‌చ్చిన అజ‌య్ దేవ‌గ‌ణ్ చిత్రం ద...

ఆనంద సాంగత్యం

May 27, 2020

మనను దోచిన తోడును తొలిసారి కలుసుకున్న జ్ఞాపకాలు హృదిలో పదిలంగా ఉంటాయి. ప్రణయానికి నాంది పలికిన ఆ క్షణాలు ఆజన్మాంతం గుర్తుండిపోతాయి. నిక్‌జోనస్‌తో వివాహం జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భర్తతో కల...

ప్రియాంక పోస్ట్‌పై నెటిజ‌న్స్ ఫన్నీ రియాక్ష‌న్స్‌

May 24, 2020

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా లాక్‌డౌన్ వ‌ల‌న రెండు నెల‌లుగా త‌న భ‌ర్తతో క‌లిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న విష‌యం తెలిసిందే. స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ ఇంటికే ప‌రిమిత‌మైన ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో ఆసక...

ప్రియాంక సంగీత పాఠాలు

May 21, 2020

పియానో గురువు, ఫిజికల్‌ ట్రైనర్‌, రైటింగ్‌ పార్ట్‌నర్‌ అన్ని తనకు భర్త నిక్‌జోనస్‌ అని అంటోంది ప్రియాంకచోప్రా. క్వారంటైన్‌ విరామాన్ని అమెరికాలోని లాస్‌ ఎంజెలాస్‌లో ఆస్వాదిస్తున్నారు ఈ జంట. ప్రస్తుత...

150 కోట్ల ఇంటిలో లాక్‌డౌన్ స‌మ‌యాన్ని గడుపుతున్న‌ ప్రియాంక‌- నిక్

May 16, 2020

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, అత‌ని భ‌ర్త ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్ గత ఏడాది అమెరికాలోని అత్యంత విలాస నగరంగా భావించే లాస్ ఏంజెల్స్ లో 20 వేల చదరపు అడుగులలో నిర్మించిన కొత్త ఇంటిని కొనుగోలు చ...

రెండు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చిన ప్రియాంక చోప్రా

May 12, 2020

క‌రోనా వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచం మొత్తం స్తంభించింది. మందు లేని కోవిడ్ 19 రోగాన్ని నివారించేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ని విధించాయి. దీంతో సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఇళ్ళ...

క‌త్తితో బెదిరించి ఫోన్ ఎత్తుకెళ్ళారు: హీరోయిన్

May 06, 2020

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బంధువు మీరో చోప్రా తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. తెలుగులో ఆమె  బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా సెక్ష‌న్ 375 అనే ...

కోడ‌లితో కాల‌క్షేపం చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఫోటోలు వైర‌ల్‌

May 05, 2020

దేశీ గార్ల్‌ ప్రియాంక చోప్రా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లోని కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహిస్తున్న‌ వార్షిక ఫ్యాషన్ ఈవెంట్‌కి రెగ్యులర్‌గా హాజ‌ర‌వుతూ ఉంటుంది. ఈ ఏడాది మే 4న జ‌ర‌గాల్సిన ఈ...

ప్రియాంక మెడ‌లో పూల‌మాల వేసిన వ్య‌క్తి.. పెళ్ళైన‌ట్టు ప్రచారం

May 03, 2020

సెల‌బ్రిటీల విష‌యంలో పుట్టే పుకార్లు ఒక్కోసారి ఎంతో ఫన్నీగా అనిపిస్తాయి. 2014లో ప్రియాంక చోప్రాకి సంబంధించిన రూమ‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ కావ‌డంతో దీనిపై నెటిజ‌న్స్ కూల్ కామెంట్స్ చేస్తున్నారు. వివరా...

చిన్నారులకు అండ‌గా ప్రియాంక చోప్రా ‌

May 01, 2020

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా సినిమాల‌తో పాటు సామాజిక సేవ‌లో త‌న‌వంతు పాత్ర పోషిస్తుంది. ప్ర‌స్తుతం కరోనా బారిన ప‌డి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. క‌రోనా ధాటికి ఇబ్బంది ప‌డుతు...

ప్రియాంక‌పై ప్రెష‌ర్ కుక్క‌ర్ లా మాట‌లు పేల్చాడ‌ట‌..!

April 25, 2020

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా, ద‌ర్శ‌క‌నిర్మాత  క‌ర‌ణ్ జోహార్ మంచి స్నేహితులనే విష‌యం తెలిసిందే. అయితే ఓ సంద‌ర్భంలో ప్రియాంక చోప్రాను క‌ర‌ణ్ జోహార్  వెన్నెముక లేని వ్యక్తి అంటూ..ఓ ప్రెష‌ర్ కుక్క‌ర్...

ప‌దివేల జ‌త‌ల షూస్ ఆర్డ‌ర్ చేసిన ప్రియాంక‌

April 24, 2020

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా క‌రోనా నిర్మూల‌న కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నఅత్య‌వ‌స‌ర సేవ‌కుల కోసం 10 వేల జ‌త‌ల షూస్ ఆర్డ‌ర్ ఇచ్చారు. వాటిని హ‌ర్యానా, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క వంటి...

విరాళాల కోసం రేపు స్టార్స్‌ ఈవెంట్‌

April 18, 2020

పాల్గొననున్న షారూక్‌, ప్రియాంక హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాపై ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న వైద్య సిబ్బందిక...

వైద్య సిబ్బందికి సంఘీభావంగా

April 15, 2020

కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, గ్లోబల్‌ సిటిజన్‌ సంస్థలు వన్‌ వరల్డ్‌ టూగెదర్‌ ఎట్‌ హోమ్‌ పేరు...

కరోనాపై ‘ఫ్యామిలీ’ లఘు చిత్రం

April 07, 2020

కరోనా మహమ్మారిని నిర్మూలించే యజ్ఞంలో సినీ తారలందరూ భాగమవుతున్నారు. వివిధ వేదికల ద్వారా ప్రజల్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సోషల్‌మీడియాను కేంద్రంగా చేసుకుంటున్నారు. తాజాగా వివిధ భాషల...

షార్ట్ ఫిల్మ్‌: క‌రోనా కోసం ఒక్క‌టైన భార‌తీయ సినీ పరిశ్ర‌మ‌

April 07, 2020

క‌రోపై అవ‌గాహ‌న క‌ల్పించడ‌మే కాకుండా లాక్‌డౌన్ కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇబ్బంది ప‌డుతున్న పేద కార్మికుల‌ని ఆదుకునేందుకు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా భార‌తీయ సినిమా పరిశ్ర‌మ‌...

ప్రియాంక పాట‌కి ఫిదా అయిన డ‌బ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్‌

March 26, 2020

కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో టెడ్రోస్ అధ‌నామ్ గెబ్ర‌యెసుస్‌( డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్‌) ఇటీవ‌ల‌ స‌రికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే . ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించి...

ప్రియాంక ఒక్క పోస్ట్ విలువ తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

March 12, 2020

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. పెళ్ళికి ముందు సినిమాలు, ప‌ర్స‌న‌ల్ టూర్ విష‌యాల‌ని షేర్ చేసిన ప్రియాంక..నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత...

భారత్‌లో ప్రియాంక నిక్‌ హోలీ వేడుకలు..

March 11, 2020

ముంబై: బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నిక్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా యూఎస్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. నిక్‌జోనస్‌ అండ్‌ ఫ్యామిలీతో ప్రియాంక పలు కార్యక్రమాలు, మ్యూజికల్‌ నైట్స...

రంగు నీళ్ళ‌ల్లో త‌డిసి ముద్దైన నిక్‌, ప్రియాంక, క‌త్రినా

March 07, 2020

ఇషా అంబానీ ఇంట్లో హోలీ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఇషా త‌న భ‌ర్త ఆనంద్ పిర‌మ‌ల్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌ని త‌మ ఇంట్లో జ‌రిగిన హోలీ వేడుక‌ల‌కి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మ...

వాలంటైన్స్‌డే రోజున నిక్యాంక హంగామా- వీడియో

February 15, 2020

క్రేజీ క‌పుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు వాలంటైన్స్ డేని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 14 రోజున నిక్ జోనాస్ త‌న ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి మిలాన్ కాన్స‌ర్ట్ నిర్వ‌హించారు. ఈ కాన్స‌ర్ట్‌...

గ్రామీ రెడ్‌కార్పెట్‌.. ప్రియాంకా జిగేల్‌

January 27, 2020

హైద‌రాబాద్‌:  లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి గ్రామీ అవార్డుల ప్ర‌దానం జ‌రిగింది. ఆ ఈవెంట్‌కు ప్రియాంకా చోప్రా, నిక్ జోన్స్‌ హాజ‌ర‌య్యారు. రెడ్‌కార్పెట్‌పై ప్రియాంకా జిగేల్ మ‌న్న‌ది. మ్యూజిక్ అవార్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo