శనివారం 23 జనవరి 2021
Presidential | Namaste Telangana

Presidential News


‘ది బీస్ట్‌’.. బైడెన్‌ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..

January 20, 2021

వాషింగ్టన్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం అధికార వాహనం ‘ది బీస్ట్‌’లో ప్రయాణిస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరికొత్త కాడిలాక్ ఆధారిత మోడల్ లిమోను 2018లో ట్రం...

పోతూ పోతూ క్షమాభిక్షలు

December 24, 2020

వాషింగ్టన్ ‌: మరి కొన్ని వారాల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరివిగా క్షమాభిక్షలు ప్రసాదిస్తున్నారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న తన విధేయులు, ...

పుస్తకం విడుదలపై ప్రణబ్‌ కొడుకు, కూతురు కొట్లాట

December 16, 2020

న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన ‘ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌' పుస్తకం విడుదలపై ఆయన కొడుకు అభిజిత్‌ బెనర్జీ, కూతురు శర్మిష్ఠ ముఖర్జీ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. తన అనుమతి లేకుండ...

కాంగ్రెస్ నాయ‌క‌త్వం దిశ‌ను కోల్పోయింది : ప‌్ర‌ణ‌బ్ పుస్త‌కం

December 12, 2020

హైద‌రాబాద్‌:  దివంగ‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాసిన 'ద ప్రెసిడెన్షియ‌ల్ ఇయ‌ర్స్' పుస్త‌కం త‌ర్వ‌లో మార్కెట్లోకి రానున్న‌ది.  ప్ర‌ణ‌బ్ త‌న స్వీయ అనుభ‌వాల‌ను ఆ పుస్త‌కంలో రాశారు.  ఆ పుస్త...

అమెరికా ఎన్నికల వల్లే చమురు ధరలు పెరిగాయి: ధర్మేంద్ర ప్రధాన్‌

December 06, 2020

న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు పెరుగడంపై కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు, కొన్ని దేశాల్లో అంతర్గత విభేదాలే దీనికి కారణమని అన్నారు. ఈ...

మూడు లక్షల ట్వీట్లను ఫ్లాగ్‌ చేసిన ట్విట్టర్‌.. కారణమిదే!

November 14, 2020

వాషింగ్టన్: సోషల్‌మీడియా రాజకీయానికి వేదికగా మారిందనే దానికి ఇది ఒక నిదర్శనం. సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ చాలావరకు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటుందనే ఆరోపణలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. 20...

అధ్య‌క్షుడెవ‌రో తెలిసింది.. కానీ ఇంకా లెక్క తేల‌లేదు !

November 09, 2020

హైద‌రాబాద్‌:  న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో .. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. నాలుగు రోజుల ఉత్కంఠ త‌ర్వాత బైడెన్ గెలిచిన‌ట్లు నిర్ధారిం...

ఇంకా ముగియలేదు!

November 09, 2020

ఓటమిని అంగీకరించని ట్రంప్‌వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని ఆయ...

బైడెన్ విజ‌యంపై హ‌ర్షం వ్య‌క్తంచేసిన క‌మ‌లా

November 08, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించ‌డంపై ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బైడెన్ విజ‌యం అమెరిక‌న్ల ఆత్మ‌కి సంబంధించిందని అన్నారు. తాము అమెరి...

పోరాటాన్ని ఆపేదిలేదు.. ట్రంప్‌

November 07, 2020

వాషింగ్ట‌న్‌: అక్ర‌మ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేసేవ‌ర‌కు త‌మ‌ పోరాటాన్ని ఆపేదిలేద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త, ఎన్నిక‌ల ధ్రువీక‌ర‌ణ కోస...

ఓట్ల లెక్కింపుపై ట్రంప్‌కు అనుకూల, వ్య‌తిరేక తీర్పులు

November 06, 2020

వాషింగ్ట‌న్‌: ఓట్ల లెక్కింపుపై అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని‌ ఆరోపిస్తూ ప్ర‌స్తుత‌ అధ్య‌క్షుడు ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. ఇందులో ఆయన‌‌కు అనుకూల‌, వ్య‌తిరేక తీర్పులు వెలువ‌డ్డాయి. పెన్సిల్వేనియా కోర్టు...

నిస్సందేహంగా విజ‌యం మాదే!: బైడెన్‌

November 06, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌నే వ‌రిస్తుంద‌ని డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ విశ్వాసం వ్య‌క్తంచేశారు. ఓట్ల లెక్కింపు పూర్త‌యితే నిస్సందేహంగా త‌మ‌నే విజేత‌లుగా ప్ర‌క‌టిస్తార...

బైడెన్‌కే పగ్గాలు..!

November 06, 2020

కనీస మెజారిటీకి చేరువలో జో బైడెన్‌ నెవాడాపై పూర్తి ఆశలుఅక్కడ గెలిస్తే.. డెమోక్రాట్‌ నేతకే అధ్యక్ష పీఠంబైడెన్‌.. 264; ట్రంప్‌.. 214

జో బిడెన్‌ విజయంలో భారతీయుల తోడ్పాటు

November 05, 2020

వాషింగ్టన్: డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్.. తన సమీప ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో హోరాహోరీగా పోరాడుతున్నారు. మరో మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది. కడపటివార్తలు అందేసరికి బిడ...

ట్రంప్‌ ఓడినా చరిత్రే!

November 05, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకుంటూ ముందుకెళ్తున్న తీరు.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నది. గెలుపు నీ...

అమెరికా అధ్యక్షులు : 9 ఆసక్తికర విషయాలు

November 07, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. అయితే, అమెరికాలో ఇప్పటివరకు కొనసాగిన అధ్యక్షుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనమిక్కడ తెలుసుకుందాం....

ట్రంప్ గెలుపుపై స‌న్న‌గిల్లుతున్న ఆశ‌లు!

November 05, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో గెల‌పుపై ట్రంప్ పెట్టుకున్న ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయి. ఇప్ప‌టికే 45 రాష్ట్రాల్లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మ‌రో ఐదు రాష్ట్రా‌ల్లో ఫ‌లితాలు వెలువడాల్సి ఉంది. ...

అమెరికాలో కొత్తగా 99వేల కరోనా కేసులు

November 05, 2020

వాషింగ్టన్ : గత 24 గంటల్లో యునైటెడ్‌ స్టేట్స్‌లో 99వేలకుపైగా కొవిడ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది రోజువారి కొత్త రికార్డు అని జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింద...

అమెరికా ఎన్నికల్లో గెలిచిన భారతీయులు వీళ్లే

November 04, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల పాత్ర ఎంతో ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థుల గెలుపులో భారతీయుల ఓట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. అలాగే అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లోనూ మనవారి సత్...

స్వల్ప లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు...

November 04, 2020

వాషింగ్ టన్ :అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ చేతిలో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర పరాభవం తప్పదని భావించిన చాలామంది అంచనాలు తలకిందులయ్యాయి...

అమెరిక‌న్ల‌కు ఇది నిద్ర ప‌ట్ట‌ని రాత్రి!

November 04, 2020

హైద‌రాబాద్‌:  అమెరిక‌న్ల‌కు ఇది నిద్ర ప‌ట్ట‌ని రాత్రి.  హాలీవుడ్ థ్రిల్ల‌ర్ కూడా ఇలా ఉండదు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ఫ‌లితం వెలువ‌డ‌డం తొలిసారి.  పోలింగ్ ప్ర‌క్...

నువ్వానేనా అన్న‌ట్లు సాగుతున్న పోటీ

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. రిప‌బ్లిక‌న్‌ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌, డెమొక్రాట్ జో బైడెన్ మ‌ధ్య పోటీ కొన్ని రాష్ట్రాల్లో నువ్వా న...

అమెరికా అధ్య‌క్షున్ని నిర్ణ‌యించే రాష్ట్రాలివే..

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడిని నిర్ణ‌యించ‌డంలో 12 రాష్ట్రాలు ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాయి. ఆ ప‌న్నెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు సాధించిన‌వారే అధ్య‌క్ష అధికార నివాస‌మైన శ్వేత సౌధంలోకి అడుగుపె...

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో దూసుకుపోతున్న‌ బైడెన్

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ హ‌వా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ ఫ‌లితాల్లో  బైడెన్ 117 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సాధించ‌గా, ప్ర‌స్తుత అధ్య‌క్షు...

ట్రంప్‌పై బైడెన్ పైచేయి.. ఐదు రాష్ట్రాల్లో జ‌య‌కేత‌నం

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు రాష్ట్రాల వారీగా వెలువడుతున్నాయి. డెమోక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ ప్ర‌స్తుత అధ్యక్షుడు, రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పైచేయి సాధ...

అమెరికాలో కొన‌సాగుతున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ముగియ‌గా, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్‌ కొన‌సాగుతున్న‌ది. అమెరికా అధ్...

అమెరికా అధ్యక్షుడి ఎన్నికకు జోరుగా పోలింగ్‌

November 04, 2020

ఉదయం 6 గంటల నుంచే ఓటు వేసేందుకు వందల  మంది క్యూ కరోనా భయాలనూ లెక్కచేయని ఓటర్లుమొదలు కాని మెయిల్‌ ఇన్‌ ఓట్ల లెక్కింపుఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఇంటర్నెట్ సెర్చ్‌లో ట్రంప్‌ ముందంజ

November 03, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు ముందు రేటింగ్‌లో జో బిడెన్ ముందంజలో ఉన్నారు. జో బిడెన్‌ విజయం తథ్యమని సైబీరియన్‌ ఎలుగుబంటి కూడా జోస్యం చెప్పింది. ...

కమలా హారిస్ విజయం కోసం తిరువారూరులో ప్రత్యేక పూజలు

November 03, 2020

తిరువారూర్ : అమెరికా ప్రజాస్వామ్య ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాదేవి హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తమిళనాడులో ప్రత్యేక పూజలు జరిపారు. తిరువారూరు జిల్లాలోని పైంగనాడు గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో మంగళవారం ఉదయ...

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

November 03, 2020

ట్రంప్‌, బిడెన్‌ భవితవ్యం తేల్చనున్న  23.9 కోట్ల మంది అమెరికన్‌ ఓటర్లుఅగ్రరాజ్యాధిపతి ఎవరన్నదానిపై అమితాసక్తిఎన్నికల విధానంపై ప్రప...

అమెరికా ఎన్నికల్లో అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేసిన వ్యోమగామి

October 26, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి కేట్ రూబిన్స్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 23 న ఓటు వేశానని ఆమె తెలిపారు. 'ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్‌)...

ఎన్ని గొడవలున్నా ట్రంప్‌ గెలవాలంటున్న చైనా.. ఎందుకు?

October 21, 2020

బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధినేత జీ జిన్‌పింగ్‌ మధ్య స్నేహసంబంధాలు బాగానే ఉండేవి . అయితే రాన్రాను అవి క్షీణించిపోవడంతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వై...

అమెరికాలో మన తెలుగుకు అందలం

October 19, 2020

వాషింగ్టన్‌ : అమెరికాలో మన తెలుగు భాషకు గౌరవం దక్కింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ప్రజలకు సమాచారం అందించేందుకు అధికారిక భాషగా తెలుగు భాషను గుర్తించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప...

అమెరికా సర్వేల్లో ముందంజలో జో బిడెన్‌

October 13, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్‌ విజయం స్పష్టంగా కనిపిస్తున్నదని అమెరికాలోని పలు వార్తాపత్రికల సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య విజయావకాశాలు చాలా తక్కువ శాతంతో ఉండటంతో అమె...

సమర్థవంతంగా కరోనా కట్టడి : మైక్‌ పెన్స్‌

October 08, 2020

వాషింగ్టన్‌ : అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్‌, డెమొక్రాట్స్‌ అభ్యర్థులు మైక్‌ పెన్స్‌, కమలా హారిస్‌ ముఖాముఖి ఉటాహ్‌లోని సాల్ట్‌ లేక్‌ సిటీ...

అమెరికా ఎన్నికలకు విదేశీ భయం

October 03, 2020

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో విదేశీ జోక్యం ఉంటుందేమోనని మెజారిటీ అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2016 ఎన్నికల్లో లాగానే ఇప్పుడు కూడా రష్యా జోక్యం చేసుకుంటుందేమోనని అనుమాన...

నువ్వో జోకర్‌.. నువ్వు ఫూల్‌!

October 01, 2020

తిట్లదండకంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌, బిడెన్‌ సంవాదం  l వ్యక్తిగత విమర్శలతో రణరంగంగా చర్చా వేదిక l

బిడెన్‌‌ను 73 సార్లు అడ్డుకున్న ట్రంప్‌..

September 30, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌,  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బిడెన్ మ‌ధ్య జ‌రిగిన తొలి ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ గంద‌ర‌గోళంగా సాగిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.   90 నిమిషాల ...

హోరాహోరీగా తొలి డిబేట్.. ట్రంప్‌ను జోక‌ర‌న్న బైడెన్‌

September 30, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ప్ర‌త్య‌ర్థి జోసెఫ్ బైడెన్ మ‌ధ్య తొలి అధ్య‌క్ష చ‌ర్చ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అధ్య‌క్ష అభ్య‌ర్థులు ఇద్ద‌రూ హోరాహ‌రీగా ప‌లు అంశాల‌పై పోటీప‌డ్డారు.  ...

మిలియ‌న్ల డాల‌ర్ల ట్యాక్స్ క‌ట్టా: ట్రంప్‌

September 30, 2020

హైద‌రాబాద్‌: మిలియ‌న్ల డాల‌ర్ల‌లో ఆదాయ‌ప‌న్ను చెల్లించిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  క్లీవ్‌ల్యాండ్‌లో అధ్య‌క్ష అభ్య‌ర్థుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంలో ట్రంప్ ఈ విష‌యాన్ని...

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థుల తొలి ముఖాముఖి

September 30, 2020

న్యూయార్క్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాటిక్ అభ్య‌ర్థి జో బైడెన్ మ‌ధ్య మొద‌టిసారిగా ముఖాముఖి చ‌ర్చ ప్రారంభ‌...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఇవ్వాళ ఎదురుపడనున్న ట్రంప్, బిడెన్

September 29, 2020

వాషింగ్టన్‌ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల యుద్ధం చివరి దశకు చేరుకున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని ఛాలెంజర్ డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ఇవ్వాళ రాత్రి 9 గంటలకు మొదటి అధ్యక్ష చర్చకు హాజరుకానున...

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు!

September 23, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికా...

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా సిద్ధం

September 05, 2020

వాషింగ్టన్ : అమెరికా రాజకీయాలను, మరీ ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలను పెద్ద ఎత్తున ప్రభావితం చేయడానికి చైనా సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ వెల్లడించారు. అయిత...

రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు

September 02, 2020

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడినాయి. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జో బిడెన్ ముఖాముఖిగా తలపడుతున్న అధ్యక్ష ఎన్నికల్లో.. విజయం వరించా...

జాతివివక్షపై అంకుశం

August 31, 2020

ఫ్రాన్స్‌ ఎంపీకి మద్దతుగా అధ్యక్షుడి ఉద్యమంప్యారిస్‌: ఫ్రాన్స్‌లో నల్లజాతి ఎంపీ డెనియెల్లీ ఒబోనోపై రైట్‌వింగ్‌ అనుకూ...

టిక్‌టాక్‌ సీఈఓగా వైదొలిగిన కెవిన్‌ మేయర్‌

August 27, 2020

బీజింగ్‌ : టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి కెవిన్ మేయర్ వైదొలిగినట్లు ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఆ సంస్థ లావాదేవీలపై నిషేధించిన తరువాత సంస్థ ఉద్యోగిలో ఒకరు ఆ దేశాధ్యక్ష...

భూమి వైపు దూసుకొస్తున్న మరో గ్రహశకలం

August 26, 2020

వాషింగ్టన్‌ : భూమికి అత్యంత దగ్గర మరో గ్రహశకలం దూసుకు వస్తోంది.. కేవలం 482 కిలోమీటర్ల దూరం నుంచే వెళ్తోందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)...

మరోసారి బరిలో నిలువనున్న ట్రంప్, పెన్స్

August 24, 2020

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ పేరును రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సోమవారం అధికారికంగా నామినేట్ చేసింది. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స...

కరోనా వ్యాక్సిన్ వస్తేనే ట్రంప్ గట్టెక్కడం ఖాయం

August 16, 2020

వాషింగ్టన్ : చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి అమెరికాకు చాలా నష్టం కలిగించింది. ఇదే సమయంలో రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పాలిట యమగండంగా కూడా తయారుకానున్నది. ఎన్నికలకు ముందే కర...

మన పోలీసులకు ప్రెసిడెంట్‌ మెడల్‌

August 15, 2020

ఉత్తమ సేవలకు జాతీయ గుర్తింపుఐజీ ప్రమోద్‌కుమార్‌, ఎస్సై తోట సబ్రహ్మణ్యంకు...

కదనంలోకి కమల

August 13, 2020

ఆమె పదునైన విమర్శలకు ఎంతటి ప్రత్యర్థులైనా జడుసుకోవాల్సిందే.. ఆమె ప్రశ్న సంధించారంటే ఎదుటివ్యక్తి సమాధానం కోసం తడుముకోవాలి. అణిచివేత ఎక్కడుంటే ఆమె స్వరం అక్కడ గంభీరంగా వినిపిస్తుంది.. ధిక్కరిస్తుంది...

అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వి రేసులో క‌మ‌లా హారిస్‌

August 12, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్‌.. అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌నున్నారు.  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఆమె వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేస్తారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక...

సెప్టెంబర్ తర్వాతనే జీ 7 సమావేశాలు

August 11, 2020

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు సెప్టెంబర్‌లో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. నవంబర్ మూడో తేదీన అధ్యక్ష ఎన్న...

అమెరికాను చైనా పాలించాలనుకుంటోంది : డొనాల్డ్ ట్రంప్

August 08, 2020

వాషింగ్టన్ : అమెరికాలో రానున్న నవంబర్‌ నెలలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థుల వాక్చాతుర్యం తీవ్రమైంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌పై దుమ్మెత్తి పోశారు....

తెలుగు సహా 14 భారతీయ భాషల్లో జో బిడెన్ ప్రచారం

August 02, 2020

వాషింగ్టన్ : నవంబర్ నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ రంగంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి అయిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అమి తుమికి ...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాన్యే ప్రచారం షురూ

July 20, 2020

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రఖ్యాత రాపర్‌ కాన్యే వెస్‌. దక్షిణ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్‌లో తన తొలి ఎన్నికల ప్రచార ర్యాలీని సోమవారం జరిపారు. అనంతరం ర్యాలీకి...

రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని : మాయావతి

July 18, 2020

జైపూర్‌ : రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి  డిమాండ్ చేశారు. అక...

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కిమ్‌ కర్దాషియాన్‌ భర్త

July 05, 2020

న్యూయార్క్ : త్వరలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు మరింత రసవత్తరం కానున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను కూడా నిలబడనున్నట్టు అమెరికా రాపర్ కాన్యే వెస్ట్ శనివారం రాత్రి సోషల్ మీడ...

వీసాల‌పై ట్రంప్ విధించిన‌ నిషేధాన్ని ఎత్తివేస్తా: జో బిడెన్

July 03, 2020

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డొమొక్రాట్‌లు ఎవ‌రికివారే ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్...

జో బిడెన్‌ డిజిటల్‌ ప్రచారకర్తగా మేధా రాజ్‌

June 30, 2020

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలువనున్న జో బిడెన్ రంగం సిద్ధం చేసుకొన్నాడు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా డిజిటల్ పబ్లిసిటీ పనులు చేపట్టేందుకు చీఫ్‌గా ...

బిడెన్‌ .. వామపక్షాల చేతిలో కీలుబొమ్మ: ట్రంప్‌

June 22, 2020

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రత్యర్థి జో బిడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఛాందస వామపక్షాల చేతిలో ఒక ‘నిస్సహాయ కీలుబొమ్మ’ అని అభివర్ణించారు. బిడెన్‌ మద్దత...

గందర‌గోళంలో పోలిష్ అధ్య‌క్ష ఎన్నిక‌...

May 06, 2020

వార్సా: వ‌చ్చే నాలుగు రోజుల్లో పోలాండ్ పోలిష్  అధ్య‌క్ష ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మే 10వ తేదీన‌ ఆదివారం పోలింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా అది జ‌రుగుతుందో లేదో తెలియ‌డం లేదు. ఎందుకంటే క‌రోనా వైర‌స్ కార‌...

అధ్య‌క్ష ఎన్నికలు క‌ష్ట‌మే

April 29, 2020

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఈ ఏడాది న‌వంబ‌ర్ 3న అధ్య‌‌క్ష ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి అధ్య‌క్ష ప‌దవికోసం పోటీ ప‌డుతున్నారు. అయితే అనుకోని విధంగా వ‌చ్చిప‌డిన ...

అధ్య‌క్ష ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌వు: ట‌్రంప్‌

April 28, 2020

న్యూఢిల్లీ: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌బోవ‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టంచేశారు.  ముందుగా నిర్ణ‌యించిన ప్రకారం నవంబర్ 3న అధ్య‌క్ష‌‌ ఎన్నికలు జరుగుతాయని ఆయ‌న తెలిపారు. సోమ‌వారం మ...

దూసుకువెళ్తున్న జోసెఫ్ బైడెన్‌

March 04, 2020

హైద‌రాబాద్‌:  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున అమెరికా అధ్య‌క్ష పోటీలో నిలిచేందుకు జ‌రుగుతున్న ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో.. మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ దూసుకువెళ్తున్నారు.  మంగ‌ళ‌వారం జ‌రిగిన ప...

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ ప్రకటన

February 19, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న విషయం విదితమే. ఈ పర్యటనలో భాగంగా భారత్‌, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు అని అందరూ భావ...

టీవోఏ అధ్యక్ష బరిలో జయేశ్‌ రంజన్‌

January 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పోటీకి దిగారు. అలాగే, ప్రధాన కార్యదర్శి రేసులో తెలంగాణ హ్యాండ్‌బ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo