మంగళవారం 02 జూన్ 2020
President Ram Nath Kovind | Namaste Telangana

President Ram Nath Kovind News


తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

June 02, 2020

న్యూఢిల్లీ: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ...

విశాఖ గ్యాస్‌ లీక్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ విచారం

May 07, 2020

ఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్...

గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

April 03, 2020

హైదరాబాద్‌: రాష్ర్టాల, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌, ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, ...

మేరీకోమ్‌.. కరోనా అతిక్రమణ

March 21, 2020

స్వీయ నిర్బంధం గడువు పూర్తి కాకుండానే రాష్ట్రపతి విందుకు  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై తీవ్ర ఆందోళనలు రేక...

15 మందికి ‘నారీ శక్తి’ అవార్డులు

March 09, 2020

న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు కృషి చేసిన 15 మంది మహిళలు నారీ శక్తి అవార్డులు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి కోవింద్‌ వీరికి ఈ అవార్డులను అందజేశారు. చండీగఢ్‌ ‘అద్భుత మహిళ’...

పక్కా బిజినెస్‌!

February 22, 2020

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన పూర్తిగా వాణిజ్య కోణంలోనే జరుగనున్నది. సోమవారం నుంచి మొదలుకానున్న తన భారత పర్యటన సందర్భంగా మోదీతో ప్రధానంగా ద్...

ధ్యానంతో ఆరోగ్య పరిరక్షణ

February 03, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆందోళనలు, అనిశ్చితి, అభద్రతాభావం, శత్రుత్వం నిండిన ప్రపంచంలో రామచంద్రమిషన్‌ వంటి సంస్థల బాధ్యత ఎన్నో రెట్లు పెరిగిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. మె...

కన్హాలోని శాంతివనం పవిత్రస్థలం: రామ్‌నాథ్‌కోవింద్‌

February 02, 2020

రంగారెడ్డి: జిల్లాలోని నందిగామ మండలంలో కన్హా శాంతివనానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ విచ్చేశారు. శాంతివనంలో నిర్మించిన అతిపెద్ద ధ్యానకేంద్రంను సందర్శించారు. రామచంద్రమిషన్‌ 75వ వసంతోత్సవాల్లో పాల...

ఉరిపై స్టే ఎత్తేయండి

February 02, 2020

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులైన ముఖేశ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ సింగ్‌ల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ కోర్టు శుక్రవారం ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కేంద్రం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివ...

రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

February 01, 2020

హైదరాబాద్‌:  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట్‌ విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్న...

సిగ్గు సిగ్గు సీఏఏపై ప్రతిపక్షాల ధ్వజం

February 01, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 14 విపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ర్టపతి రావ్‌ునాథ్ కోవింద్ ప్రసంగం చేస్తున్న సమయంలో చేతులకు నల్లని బ్యాండులను ధరించి ...

మహాత్ముడికి ప్రముఖుల ఘన నివాళి

January 30, 2020

న్యూఢిల్లీ:  మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ ‌వద్ద ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌ వద్ద  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణశాఖ మం...

సమర్థ నిర్వహణకు కేంద్ర పురస్కారాలు

January 26, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన తెలంగాణకు చెందిన ఇద్దరు అధికారులను భారత ఎన్నికల సంఘం ఉత్తమ ఎన్నికల అధికారి అవార్డులతో సత్కరించింది. శనివారం జాతీయ ఓటరు దినోత్సవ...

అహింసను మరువరాదు

January 25, 2020

న్యూఢిల్లీ : లక్ష్య సాధన కోసం పోరాడే సమయంలో ప్రజలు.. ముఖ్యంగా యువత అహింసను మరువరాదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు రాజ్యాంగం నిర్దేశించిన పద్ధత...

ఇద్దరు అధికారులకు సీఈసీ అవార్డులు

January 23, 2020

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎన్నికల నిర్వహణలో ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు బుధవారం జాతీయ ఎన్నికల కమిషన్‌ అవార్డులు ప్రకటించింది. అవార్డులు పొందినవారిలో తెలంగాణకు చెందిన...

తాజావార్తలు
ట్రెండింగ్
logo