శనివారం 30 మే 2020
Pregnant Woman | Namaste Telangana

Pregnant Woman News


శ్రామిక్‌ రైల్లో గర్భిణి ప్రయాణం.. పండంటి బిడ్డకు జన్మ

May 28, 2020

పాట్నా : నెలలు నిండిన ఓ గర్భిణి శ్రామిక్‌ రైల్లో ప్రయాణించి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఓ వలస కూలీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైల్లో ప్రయాణిస్తుంది. సిరై రైల్వేస్టేషన్‌ వద్దకు రాగానే ఆ...

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

May 27, 2020

జోగులాంబ గద్వాల : ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ...

ఒకే ఆస్పత్రిలో 115 మంది శిశువులకు జన్మనిచ్చిన కరోనా గర్భిణులు

May 21, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ధాటికి ముంబయి నగరం అతలాకుతలమైంది. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన ముంబయిలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఒక్క ముంబయిలోనే 24 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ...

నిండు గర్భిణి 900 కి.మీ. నడిచి పండంటి బిడ్డకు జన్మ

May 16, 2020

పాట్నా : ఓ నిండు గర్భిణి 900 కిలోమీటర్లు నడిచిన తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన యూపీ - బీహార్‌ సరిహద్దులోని గోపాల్‌గంజ్‌ వద్ద గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బీహార్‌లోని సౌపల్‌ గ్...

కొవిడ్‌తో పోరాడి గెలిచి.. పండంటి బిడ్డకు జన్మ

May 15, 2020

న్యూఢిల్లీ : ఓ మహిళ కొవిడ్‌-19తో పోరాడి గెలిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీలోని జహంగీర్‌పూరి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ దేవేందర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ ని...

7 నెలల గర్భిణి.. 800 కి.మీ. కాలినడక..

May 13, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. పొట్టకూటి కోసం వలసొచ్చిన కార్మికులు తమ సొంతూర్ల బాట పట్టారు. గర్భిణులు కూడా ఎర్రటి ఎండలో నడక మార్గాన సొంతూర్లకు వెళ్తున్నారు. ఓ ...

బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే 150 కి.మీ. నడక

May 13, 2020

భోపాల్‌ : రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంతూళ్లను వదిలి ఉపాధి కోసం వేరే రాష్ర్టాలకు వెళ్లిన కార్మికుల బాధలు చూస్తుంటే కన్నీరు పెట్టక తప్పదు. ఈ వలస కార్...

డాక్టర్ల నిరాకరణ.. రోడ్డుపైనే గర్భిణి ప్రసవం

May 09, 2020

లక్నో : కరోనా వైరస్‌ కారణంగా రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబులెన్స్‌ సర్వీసులు కూడా అందుబాటులో లేకపోవడంతో.. రోగులు పడరాని కష్టాలు పడుతున్నారు. రోగులు, గర్భిణులకు సకాలంలో వైద...

ఐదు నెలల గర్భిణి హత్య.. భర్త ఆత్మహత్య

April 30, 2020

హైదరాబాద్‌ :  భారత సంతతికి చెందిన ఐదు నెలల గర్భిణి దారుణ హత్యకు గురికాగా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని హడ్సన్‌ దేశంలో ఏప్రిల్‌ 26న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గ...

102 డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌.. గర్భిణి ఆందోళన

April 29, 2020

యాదాద్రి భువనగిరి : గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో గర్భిణిని క్వారంటైన్‌కు తరలించారు. ఆమె ఆందోళన చెందుతుంది. బొమ్మలరామారం మండలం గోవింద...

కరోనా పోరులో నిండు గర్భిణి

April 20, 2020

కోవిద్-19 పోరులో ఛత్తీస్‌గఢ్ కు చెందిన నిండు గర్భిణీ అయిన అమృత సోరీ ధృవ్ నేను సైతం అంటూ విధులకు హాజరయ్యారు.  ఎటువంటి కష్టాలున్నా సరే… నిబద్ధతతో విధులు నిర్వర్తించే పోలీసులు ఇంకా ఉన్నార...

గర్భిణికి కరోనా.. పుట్టిన పిల్లోడికి మాత్రం నెగిటివ్‌

April 20, 2020

ముంబయి : కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. అందరిని ఈ వైరస్‌ పట్టిపీడిస్తోంది. మహారాష్ట్ర పుణెలో ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్‌ 16న ఆమెకు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు...

108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం

April 18, 2020

హైదరాబాద్‌ : ఉప్పల్‌ మేడిపల్లి మండలంలోని కమలానగర్‌కు చెందిన స్వాతికి నెలలు నిండాయి. దీంతో ఆమెకు శనివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె భర్త నాగరాజు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు....

రోడ్డు పక్కన ప్రసవం.. డాక్టర్ల చొరవతో తల్లీ, బిడ్డ క్షేమం

April 17, 2020

-పటిష్ట లాక్‌డౌనే కారణం-సూర్యాపేట ఘటనపై నిర్లక్ష్యమేమీ లేదన్న వైద్యులుసూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుర...

రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి

April 17, 2020

కామారెడ్డి : జిల్లాలోని గాంధారి మండలం గుడిమెట్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదు న...

పెట్రోలింగ్‌ వాహనంలో గర్భిణి తరలింపు

April 07, 2020

పండంటి మగబిడ్డకు జన్మహైదరాబాద్ ‌: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పెట్రోలింగ్‌ వాహనంలో దవాఖానకు తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు పోలీసులు....

గర్భవతిని దవాఖానకు తరలించిన పెట్రోలింగ్‌ సిబ్బంది

April 04, 2020

కానిస్టేబుల్‌ను అభినందిస్తూ రూ. 5 వేల రివార్డుసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అత్యవసర పరిస్థితులలో డయల్‌ 100కు ఫోన్‌ చేసిన ఓ ...

3000 కి.మీ.. 52 గంటలు.. సొంతూరికి గర్భిణి

April 04, 2020

తిరువనంతపురం : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. రోగులు, గర్భిణులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ గర...

లాక్‌డౌన్‌.. 100 కి.మీ. నడిచిన 8 నెలల గర్భిణి

March 30, 2020

వలస కూలీలకు కష్టాలు తప్పడం లేదు. అన్ని పరిశ్రమలు మూతపడడంతో.. దిక్కుతోచని స్థితిలో సొంతూళ్ల బాట పట్టారు వలస కూలీలు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 8 నెలల గర్భిణి, తన భర్తతో కలిసి 100 కిలోమీటర్లు నడిచింది....

గర్భిణికి వైద్యం అందించిన ఎమ్మెల్యే..వీడియో

March 30, 2020

వికారాబాద్‌ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo