శుక్రవారం 29 మే 2020
Prashant Kishor | Namaste Telangana

Prashant Kishor News


నితీశ్‌జీ, ఏమైంది మీ మర్యాద? ప్రశాంత్ కిశోర్ సూటి ప్రశ్న

April 19, 2020

హైదరాబాద్: కోటా కోచింగ్ సెంటర్ విద్యార్థుల తరలింపు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఆయన ఒకప్పటి సన్నిహితుడు ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్‌లో  ధ్వజమెత్తారు...

ప్రశాంత్‌ కిషోర్‌పై 420 కేసు నమోదు

February 27, 2020

పాట్నా : రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు(420 కేసు) నమోదైంది. జేడీయూకు రాజీనామా చేసిన తర్వాత.. తాను ఫిబ్రవరి 20 నుంచి బాత్‌ బీహార్‌ కీ కార్యక్రమా...

గాంధీ.. గాడ్సే కలిసుండలేరు!

February 19, 2020

పాట్నా, ఫిబ్రవరి 18: రాజకీయ నేతగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విమర్శల దాడి చేశారు. గాంధీజీ సిద్ధాంతాలు పాటిస్తున్నామని నితీశ్‌ చెప్తుంటారని, కానీ ...

బాత్ బీహార్ కీ..

February 18, 2020

హైద‌రాబాద్‌:  బీహార్‌లోని జేడీయూ పార్టీ నుంచి వెలివేత‌కు గురైన ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు ప్ర‌త్యేక ఉద్య‌మాన్ని న‌డిపించ‌నున్నారు.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర ...

జేడీయూ నుంచి ప్రశాంత్‌కిశోర్‌ బహిష్కరణ

January 30, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: కొద్ది రోజులుగా నిత్యం అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలు ప్రశాంత్‌కిశోర్‌, పవన్‌కుమార్‌ వర్మలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ) బుధవా రం ప్రకటించి...

జేడీయూ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ బహిష్కరణ

January 29, 2020

పట్నా:  బిహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్‌(యూ) అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)తో పాటు పార్టీ రెబల్‌ లీడర్‌ పవన్...

ఉన్నా మంచిదే.. వెళ్లిపోయినా మంచిదే

January 29, 2020

పాట్నా: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) తమ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతూ తరుచూ విమర్శలు చేస్తున్న జనతాదళ్‌ (యూ) ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై తొలిసారి ఆ పార్టీ అధ్యక్షుడు,...

సీఏఏపై అమిత్ షాను ప్ర‌శ్నించిన ప్ర‌శాంత్ కిషోర్‌

January 22, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లుపై  ప్ర‌శాంత్ కిషోర్ .. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాపై ప్ర‌శ్న‌లు సంధించారు. సీఏఏను, ఎన్ఆర్‌సీని క్ర‌మ ప‌ద్ధ‌తిలో ఎందుకు అమ‌లు చేయ‌డంలేద‌ని ఆయ‌న...

బీహార్‌లో సీఏఏ-ఎన్నార్సీ అమలుచేయం

January 13, 2020

న్యూఢిల్లీ/ పాట్నా, జనవరి 12: బీహార్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ), జాతీ య పౌర జాబితా (ఎన్నార్సీ)లను అమలు చేయమని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సన్నిహితుడు, జనతాదళ్‌ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కి...

తాజావార్తలు
ట్రెండింగ్
logo