సోమవారం 26 అక్టోబర్ 2020
Pranab Mukherjee | Namaste Telangana

Pranab Mukherjee News


ప్ర‌ణబ్ ముఖ‌ర్జీకి నివాళి అర్పించిన లోక్‌స‌భ

September 14, 2020

హైద‌రాబాద్‌: ఇవాళ పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ రాష్ట్ర‌పతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లోక్‌స‌భ నివాళి అర్పించింది.  స్పీక‌ర్ ఓం బిర్లా మాట్లా...

ప్రారంభ‌మైన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

September 14, 2020

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా ప్ర‌భావం త‌ర్వాత మొద‌ట‌సారిగా పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ది. క‌రోనా నేప‌థ్యం...

శిఖర సమానుడు ప్రణబ్‌

September 08, 2020

దేశాభివృద్ధిలో కీలక పాత్రక్రియాశీల రాజకీయాల్లో కర్మయోగిసీఎం కేసీఆర్‌ సంతాపంమాజీ రాష్ట్రపతికి అసెంబ్లీ ఘననివాళిహైదరాబాద్‌...

తెలంగాణ అంశాన్ని యూపీఏ సీఎంపీలో చేర్చారు: ఈట‌ల

September 07, 2020

హైద‌రాబాద్‌: గొప్ప ఆశ‌యం సాధించావ‌ని సీఎం కేసీఆర్‌ను ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మెచ్చుకున్నార‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌తో క‌లిసి అనేక‌సార్లు ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌లిశామ‌ని చ...

ప్ర‌ణ‌బ్‌కు బంగ్లాదేశ్ ఘ‌న‌నివాళి.. జాతీయ జెండా స‌గం అవ‌న‌తం

September 02, 2020

ఢాకా : భారత మాజీ రాష్ర్ట‌ప‌తి ప్రణబ్ ముఖర్జీకి బంగ్లాదేశ్ ఘ‌న నివాళి అర్పించింది. ఆ దేశం నేడు జాతీయజెండాను సగానికి అవ‌న‌తం చేసింది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతికి నివాళిగా బంగ్లాదేశ్ బుధ‌వారం జాతీయ ...

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు కన్నీటి వీడ్కోలు

September 02, 2020

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 1: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీకి దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో మంగళవారం మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస...

ప్రణబ్‌ అర్థవంతమైన జీవితం గడిపారు : దలైలామా

September 01, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకుడు, నోబెల్ శాంతి గ్రహీత దలైలామా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీకి లేఖ రాశ...

ప్ర‌ణ‌బ్ మృతికి అసోం అసెంబ్లీ సంతాపం

September 01, 2020

గువాహ‌టి: రాజ‌కీయ కురువృద్ధుడు, భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జి మృతికి అసోం అసెంబ్లీ సంతాపం తెలిపింది. అంత‌కుముందు అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సమ‌యం పూర్తికాగానే స్పీక‌ర్ హితేంద్ర‌నాథ్ గోస...

ప్రణబ్ మరణం.. భారత్‌తో స్నేహానికి తీరని నష్టం: చైనా

September 01, 2020

బీజింగ్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం భారత్, చైనా స్నేహానికి పెద్ద నష్టమని చైనా తెలిపింది. ఆయన మరణంపట్ల మంగళవారం ఆ దేశం సంతాపం వ్యక్తం చేసింది. మాజీ రాష్ట్రపతి ముఖర్జీ భారత రాజకీయ నేతల్లో ...

మా కుటుంబానికి ఆయ‌నే ధైర్యం: అభిజిత్ ‌ముఖ‌ర్జి

September 01, 2020

న్యూఢిల్లీ: భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జి మ‌ర‌ణంపై ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జి స్పందించారు. మా కుటుంబానికి మా నాన్నే ధైర్యం. ఆయ‌న మాకు కొండంత అండ‌గా ఉండేవారు. ఇప్పుడు మేం ఆయ‌న‌ను కోల...

ముగిసిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు

September 01, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోధి శ్మ‌శాన‌వాటిక‌లో మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. సైనిక లాంఛ‌నాల‌తో ప్ర‌ణ‌బ్ అంతిమ సంస...

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం

September 01, 2020

హైద‌రాబాద్‌: భార‌త ర‌త్న‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల ఇవాళ కేంద్ర క్యాబినెట్ సంతాపం ప్ర‌క‌టించింది. ప్ర‌ణ‌బ్‌ను గుర్తు చేస్తూ కేంద్ర క్యాబినెట్ రెండు నిమిషాల మౌనం పాటించింది. ఈ ...

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంతిమ యాత్ర ప్రారంభం

September 01, 2020

న్యూఢిల్లీ : భార‌త‌ర‌త్న‌, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని ప్ర‌ణ‌బ్ నివాసం నుంచి లోధి శ్మ‌శాన వాటిక‌కు అశ్రు న‌య‌నాల మ‌ధ్య అంతిమ‌యాత్...

ప్ర‌ణ‌బ్ ప్ర‌జా సేవ‌కుడు : జో బిడెన్

September 01, 2020

వాషింగ్ట‌న్ డీసీ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రాట్ల అభ్యర్థి జో  బిడెన్.. భార‌త మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల సంతాపం తెలిపారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌జాసేవ‌కుడు అ...

ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించిన మంత్రులు

September 01, 2020

వరంగల్ రూరల్ : భారతరత్న ప్రణబ్ ముఖర్జీకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్  ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మహోన్నత వ్యక్తి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ నిన్న గు...

ప్రణబ్‌ మృతికి రష్యా అధ్యక్షుడి సంతాపం

September 01, 2020

న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మృతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం ప్రకటించినట్లు ఇక్కడి ఆ దేశ రాయబారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవి...

ప్ర‌ణ‌బ్ చిత్ర‌ప‌టానికి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌, రాహుల్ గాంధీ నివాళి

September 01, 2020

న్యూఢిల్లీ : భార‌త‌ర‌త్న అవార్డు గ్ర‌హీత‌, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని ప్ర‌ణ‌బ్ నివాసంలో ఆయ‌న చి...

ప్ర‌ణ‌బ్ ఎప్ప‌టికీ గుర్తుంటారు : ఆర్ఎస్ఎస్ చీఫ్

September 01, 2020

న్యూఢిల్లీ : భార‌త మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఎప్ప‌టికీ గుర్తుంటార‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాను ...

ట్రబుల్ ‌షూటర్‌!

September 01, 2020

50 ఏండ్ల రాజకీయ జీవితం అత్త ఇందిర నుంచి కోడలు సోనియా వరకూ కాంగ్రెస్‌కు ఎ...

తెలంగానమెరిగిన ప్రణబ్‌దా..

September 01, 2020

 రాష్ట్రపతి హోదాలో రాష్ట్ర ఏర్పాటుకు సంతకం..  సీఎం కేసీఆర్‌ అంటే ప్రత్య...

ప్రణబ్‌దా అల్విదా...

September 01, 2020

  ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణ వార్త చాలా బాధ కల్గించింది. ఏండ్ల పాటు దేశానికి ఆయన నిరుపమాన సేవలు అందించారు. ఆయన ఆత్మకు చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున...

ప్రణబ్‌ మరణం తీరని లోటు

September 01, 2020

తెలంగాణతో ఆయనకు అపూర్వ అనుబంధంమాజీ రాష్ట్రపతికి సీఎం కేసీఆర్‌ సంతాపం...

ప్రణబ్‌ దాదా అస్తమయం

September 01, 2020

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారతరత్నంకొంతకాలంగా సైనిక దవాఖానలో చికిత్స ...

ప్రణబ్ దాదా.. ఓ అద్భుత గురువు

August 31, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సహజంగా ఉన్న పండితుల, నమ్రత వ్యక్తిత్వం విద్యార్థులను తనతో అనుసంధానించేలా చేసింది. పిల్లలు, విద్యార్థులు, ఆసక్తిగల యువత పట్ల ఆయన మొగ్గు చూపేవారు. ఆయన ఓ ...

భార‌త‌దేశం ఓ వ‌జ్రాన్ని కోల్పోయింది: చిరంజీవి

August 31, 2020

మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన‌ట్టు చిరంజీవి అన్నారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో గ‌...

అపర చాణక్యుడు.. అమ్మకు పూజారి

August 31, 2020

న్యూఢిల్లీ : నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్రణబ్ ముఖర్జీ తన పదునైన మేథస్సు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కారణంగా కాంగ్రెస్ పార్టీ అపర చాణక్యగా పేరుగాంచారు. ప్రణబ్ ముఖర్జీతో సన్నిహిత సంబ...

ప్రధాని కావాలనే కోరిక తీరలేదు..

August 31, 2020

న్యూఢిల్లీ : ప్రణాళికా సంఘానికి నాయకత్వం వహించిన, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి మూడు ముఖ్యమైన దస్త్రాలను నిర్వహించిన రాజకీయ నాయకుడిగా ప్రణబ్ ముఖర్జీ ఎంతో పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా భారత...

ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌..

August 31, 2020

హైదరాబాద్‌ : ఎనిమిది దశాబ్దాలు దాటిన వయస్సు.. ఆరు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఆయన సొంతం. రెండు వైరుధ్య సిద్ధాంతాల మధ్య పోరులో రాజనీతిని చూపిన అపర చాణక్యుడు. కరుడు కట్...

నేపాల్ గొప్ప మిత్రుడ్ని కోల్పోయింది: ప్రధాని కేపీ శర్మ ఓలి

August 31, 2020

కాఠ్మండూ: నేపాల్ గొప్ప స్నేహితుడ్ని కోల్పోయిందని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణంపట్ల ఆయన సంతాపం తెలిపారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చ...

ప్రణబ్‌తో వ్యక్తిగత బంధాన్ని పెంచుకున్నా: రామ్‌దేవ్ బాబా

August 31, 2020

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తాను వ్యక్తిగత బంధాన్ని పెంచుకున్నట్లు ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా తెలిపారు. ఆయన మరణం దేశానికి, రాజకీయాలకు తీరని నష్టమని చెప్పారు. వ్యవస్థలో అవినీ...

రెండు సార్లు దాదా చేజారిన ప్రధాని పదవి

August 31, 2020

హైదరాబాద్‌ : ప్రణబ్‌ ముఖర్జీ.. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. ఆర్థిక మంత్రిగా, రాష్ట్రపతిగా సుపరిచితమైన దాదాకు రెండు సార్లు ప్...

ప్రణబ్‌ ఏకంగా 45 క్షమాభిక్ష పిటిషన్లను తిర‌స్క‌రించారు

August 31, 2020

న్యూఢిల్లీ : ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా పని చేసిన కాలంలో ఏకంగా ఆయన 45 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. వారందరికీ ఉరి శిక్ష ఖరారు చేశారు. కేవలం నాలుగింటిని మాత్రమ...

ప్ర‌ణ‌బ్ దాదాగా పాపుల‌ర్ అయ్యారు..

August 31, 2020

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఇక‌లేరు.  ఆయ‌న ఇవాళ తుది శ్వాస విడిచారు.  రాజ‌కీయ రాజ‌నీత‌జ్ఞుడిగా ప్ర‌ణ‌బ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ఆయ‌న్ను అందరూ ప్ర‌ణ‌బ్ దాదాగా పిలుస్తుంట...

ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి

August 31, 2020

హైదరాబాద్‌ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందని సీఎం కేసీఆర్‌...

భారత్ మరో అత్యున్నత నాయకుడిని కోల్పోయింది : వెంకయ్య నాయుడు

August 31, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్ మరో అత్యున్నత నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ గొప్ప రాజనీతిజ...

భారత రత్నను కోల్పోయి.. భారత్ దు:ఖిస్తున్నది: ప్రధాని మోదీ

August 31, 2020

న్యూఢిల్లీ: భారత రత్న ప్రణబ్ ముఖర్జీని కోల్పోయిన భారత్ దు:ఖిస్తున్నదని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి మరణం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రణబ్ మ...

ప్ర‌ణ‌బ్ నిస్వార్థ సేవ‌కుడు : మాజీ ఎంపీ క‌విత‌

August 31, 2020

హైద‌రాబాద్‌: భార‌త ర‌త్న‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల టీఆర్ఎస్ నేత‌, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణ వార్త ప‌ట్ల ఆమె ట్విట్ట‌ర్ ద్వారా స్పంది...

1969లో ప్ర‌ణ‌బ్ రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభం..

August 31, 2020

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఇవాళ క‌న్నుమూశారు. గ‌త ఏడాది భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని గెలుచుకున్న మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాజ‌కీయ ప్ర‌స్థానం 1969లో ప్రారంభమైంది. మిడ్...

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

August 31, 2020

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చనిపోయారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్వీట్ చేశ...

మ‌రింతగా క్షీణిస్తున్న‌ ప్ర‌ణ‌బ్ ఆరోగ్యం

August 31, 2020

న్యూఢిల్లీ: భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జి ఆరోగ్యం మ‌రింత విష‌మిస్తున్న‌ది. నిన్న‌టి నుంచి ఆయ‌న ఆరోగ్యం క్ర‌మంగా క్షీణిస్తూ వ‌స్తున్న‌ద‌ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఊ...

ప్రణబ్‌ ఆరోగ్యస్థితిలో మార్పు లేదు

August 31, 2020

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకిందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని...

ఇంకా కోమాలోనే ప్రణబ్‌

August 27, 2020

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నట్లు డాక్టర్లు బుధవారం చెప్పారు. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి ఆయన మూత్రపిండాల పనితీరు కొద్...

కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ

August 22, 2020

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిలో ఎటువంటి మార్పులేద‌ని ఇవాళ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిట‌ల్ వెల్ల‌డించింది.  ప్ర‌ణ‌బ్ దీర్ఘ‌మైన కోమాలో ఉన్న‌ట్లు హాస్పిట‌ల్ త‌న హ...

ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థితిలో మార్పు లేదు : ఆర్మీ ఆస్ప‌త్రి

August 21, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిలో మార్పు లేద‌ని ఆర్మీ ఆస్ప‌త్రి స్ప‌ష్టం చేసింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌కు సంబంధించి చికిత్స అందిస్తున్నామ‌ని ఆర్మీ ఆస్ప‌త్రి ...

ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

August 19, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్షీణించిన‌ట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. ప్ర‌ణ‌బ్‌కు ఊపిరితుత్త‌ల్లో ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ...

'ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మెరుగుపడటం లేదు'

August 18, 2020

న్యూ ఢిల్లీ : మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మంగళవారం కూడా విషమంగానే ఉందని ఆర్మీ దవాఖాన వైద్యులు తెలియజేశారు. ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ దవాఖానలో వెంటిలేటర్‌ మీద ఆయన చికిత్స పొందుత...

విష‌మంగానే ప్ర‌ణ‌బ్ ఆరోగ్యం!

August 17, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం విష‌మంగానే ఉంద‌ని ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వెంటిలేట‌ర్‌పైనే ప్ర‌ణ‌బ్‌కు చికిత్స కొన‌సాగుతుంద‌ని తెలిపాయి. ప్ర‌త్యేక వైద్య బృం...

చికిత్సకు స్పందిస్తున్న ప్రణబ్‌

August 17, 2020

న్యూఢిల్లీ, ఆగస్టు 16: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ఆదివారం తెలిపారు. ‘శనివారం నాన్నను పరామర్శించాను. ఆయన శరీరంలోని కీలక అవయవాలు సరిగానే...

మెరుగ్గా నాన్న ఆరోగ్యం!

August 16, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం మెరుగ్గా ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ ఆదివారం ఉద‌యం ట్వీట్ చేశారు. నాన్న చికిత్స పొందుతున్న ఆస్ప‌త్ర...

తండ్రి జ్ఞాప‌కాల‌ను పంచుకున్న ష‌ర్మిష్ట ముఖ‌ర్జీ

August 15, 2020

న్యూఢిల్లీ : కరోనా మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతున్న భార‌త మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఢిల్లీ ఆర్మీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం విదిత‌మే. ఈ కార‌ణంగా ప్ర‌ణ‌బ్.. 74వ స్వాతంత్ర దినోత్స‌వ వే...

వెంటిలేటర్‌పైనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌

August 15, 2020

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌ ముఖర్జీని ఇంటెన్సివ్‌ కేర్‌లో వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ హాస్పిటల్...

ప్రణబ్‌ కండ్లలో మెరుపు

August 15, 2020

-ఆయన కుమార్తె శర్మిష్ఠ  వెల్లడిన్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉన్నదని ఆయన కుమార్తె శర్...

కోమాలోకి ప్రణబ్‌ముఖర్జీ ఇంకా విషమంగానే ఆరోగ్యం

August 14, 2020

న్యూఢిల్లీ, ఆగస్టు 13: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం మెరుగుపడలేదని, ఇంకా విషమంగానే ఉన్నదని ఆర్మీ రీసెర్చ్‌, రిఫరల్‌ దవాఖాన గురువారం తెలిపింది. ఆయన ఆపస్మారకస్థితిలో ఉన్నారని, అయినప్పటికీ అ...

నాన్న గురించి ప్ర‌చారాలు అబద్ధం : ష‌ర్మిష్ట ముఖ‌ర్జీ

August 13, 2020

ఢిల్లీ : త‌న తండ్రి, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గురించి జ‌రుగుతున్న పుకార్ల‌న్ని అబ‌ద్ద‌మ‌ని ఆయ‌న కూతురు ష‌ర్మిష్ట ముఖ‌ర్జీ తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆమె స్పందిస్తూ... ఎవ‌రూ త‌న‌కు కాల్ ...

త‌ల‌కు తీవ్ర గాయ‌మైనా.. ప్ర‌ణ‌బ్ శాంతంగానే ఉన్నారు..

August 13, 2020

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఇవాళ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిట‌ల్ పేర్కొన్నది. సోమ‌వారం రోజున ప్ర‌ణ‌బ్‌కు బ్రెయిన్ స‌ర్జ‌రీ జ‌రిగింది. అయితే 2...

నా తండ్రి ఇంకా బ్ర‌తికే ఉన్నారు : అభిజిత్ ముఖ‌ర్జీ

August 13, 2020

కోల్‌క‌తా : మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఇక‌లేర‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ స్పందించారు. త‌న తండ్రి బ్ర‌తికే ఉన్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స...

వెంటిలేటర్‌పై ప్రణబ్‌

August 13, 2020

న్యూఢిల్లీ, ఆగస్టు 12: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్‌, రిఫరల్‌ దవాఖాన బుధవారం తెలిపింది. రెండు రోజుల కిందట మెదడుకు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిం...

ప్ర‌ణ‌బ్ కోలుకోవాల‌ని ప్రార్థించిన కుమార్తె శ‌ర్మిష్ట‌

August 12, 2020

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌, రిఫరల్‌ దవాఖానలో శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసింద...

విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

August 12, 2020

న్యూఢిల్లీ, ఆగస్టు 11: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌, రిఫరల్‌ దవాఖానలో శస్త్రచికిత్స చేసిన విషయ...

ఇంకా విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

August 11, 2020

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ దవాఖానలో ప్రణబ్‌ చి...

బ్రేకింగ్.. మాజీ రాష్ర్ట‌ప‌తికి క‌రోనా పాజిటివ్

August 10, 2020

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. క‌రోనా ఉధృతికి ప్ర‌జ‌లు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌మంత్రులు, కేంద...

తాజావార్తలు
ట్రెండింగ్

logo