బుధవారం 28 అక్టోబర్ 2020
Pond | Namaste Telangana

Pond News


వాకింగ్‌ కోసం వచ్చి చెరువులో పడి వ్యక్తి ...

October 27, 2020

 బంజారాహిల్స్‌ : వాకింగ్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాలుజారి చెరువులో పడి మృతి చెందా డు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. టోలీచౌకి సమీపంలోని...

చూడచక్కని రామసముద్రం

October 27, 2020

చెరువుకు రాష్ట్రవ్యాప్త  గుర్తింపు దుబ్బాక టౌన్‌: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్ర ంలోని రామసముద్రం చెరువుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. దుబ్బాకలో ...

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

October 26, 2020

అమరావతి: గుంటూరు నగర శివారు ప్రాంతంలో విషాదంచోటుచేసుకున్నది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన ఇద్దరు చిన్నారులు... విగతజీవులుగా మారడంతో వారిరువురి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు...

చెరువు భద్రం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

October 22, 2020

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు 15 బృందాల ఏర్పాటుప్రమాదం ఉన్నచోట ప్రజల్ని అప్రమత్తంచేయాలిఅధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నాయి : నీటిపారుదలశాఖ

October 21, 2020

హైదరాబాద్‌ :  వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసన భారీ వర్షానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. మైలార్‌ దేవ్‌పల్లి, గగన్‌పమాడ్‌ అప్పా చెరువు, బలాపూర్‌ గు...

చెరువుల పరిశీలనకు 15 ఇంజినీర్ల బృందాలు

October 21, 2020

హైదరాబాద్‌ : భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. రానున్న రెండురోజులు

తారాసింగ్ మృతదేహం లభ్యం

October 19, 2020

సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలం ఎర్దానుర్ తండా శివారులో  నిన్న వడ్డెనగూడ తండాకు చెందిన తారాసింగ్ (15) పోచయ్య (80) చెరువులో గల్లంతైన విషయం తెల్సిందే. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా తారాసింగ...

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు గల్లంతు

October 18, 2020

సంగారెడ్డి‌ : కంది మండలం ఎర్దనూర్‌ సమీపంలోని చెరువులో పడి ఇద్దరు గల్లంతయ్యారు. వడ్డనగూడ తండాకు చెందిన వడ్డె పోచయ్య (80), తారాసింగ్‌ (15) అనే బాలుడు చేపలు పట్టేందుకు వే...

చెరువులో పడి వ్యక్తి మృతి

October 17, 2020

నాగర్‌కర్నూల్ టౌన్ :  సరదాగా చేపలు పట్టేందుకు వచ్చి చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని టోలీచౌకీ చెందిన వ్యక్తి  రెం...

ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

October 16, 2020

ఖమ్మం : ఖమ్మం నగర సమీపంలో కొనసాగుతున్న ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. చెరువుకు ఇరువైపులా ఫెన్సింగ్, గ్రీనరీ, లైటింగ్, అప్రోచ్ రోడ్ పనులను పరిశీల...

ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నతల్లి

October 16, 2020

అమరావతి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్నది.   కొత్తవలస మండలం నరపాం గ్రామానికి చెందిన గౌ...

తెలంగాణ రౌండప్..

October 15, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా గురువారం నాడు చోటుచేసుకున్న ప‌లు వార్తా విశేషాల స‌మాహారం..

కొత్త చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

October 15, 2020

మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువును పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం కొత్త చెరువులో చేప పిల్లలను వదిలారు....

చెరువులను పరిశీలించిన కలెక్టర్ అమయ్ కుమార్

October 15, 2020

రంగారెడ్డి జిల్లా : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పూర్తిగా నీటితో నిండిన పలు చెరువులు, కుంటలను జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పరిశీలించారు. మైలార్దేవులపల్లి పరిధిలోని పల్లె చెరువును న...

చెరువులో దూకి చిన్నారిసహా తల్లి ఆత్మహత్య

October 13, 2020

మెదక్‌ కలెక్టరేట్‌: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన 17 నెలల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సోమవారం మెదక్‌ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌లోని కుమ్మ...

తాళ్లచెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి నిరంజన్ రెడ్డి

October 12, 2020

వనపర్తి : తెలంగాణలో నీలి విప్లవం ప్రభంజనం సృష్టిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని తాళ్లచెరువు, నల్లచెరువులలో 2.10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన ...

చెరువులకు వాచ్‌టవర్లు

October 09, 2020

శేరిలింగంపల్లిలో 12 చెరువుల్లో నిర్మాణంరెండు షిఫ్టుల్లో లేక్‌ ప్రొటెక్షన్‌ గార్డుల పహారాకోటిన్నర వ్యయంతో నిర్మాణ పనులు షురూచెరువుల కబ్జా, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ ...

మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం

October 07, 2020

మేడ్చల్ మల్కాజిగిరి : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువుల సుందరీకరణ, అభివృద్ధి పనులను చేపట్టి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న...

ముర్మూర్ పంపు హౌస్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

October 05, 2020

పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ శివారులో గల పంపు హౌస్ లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. శవం పూర్తిగా కుళ్లియిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. సుమారు 40- 45 సంవత్సరాల వయసు,&...

చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు

October 04, 2020

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పహాడీ షరీష్‌ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి నీటమునుగుతున్న యువకుడిని రక్షించేందుకు వెళ్లి ఇద్దరూ గల్లంతయ్యారు. పాతబస్తీకి చెంద...

ముగ్గురు చిన్నారులను మింగిన చెరువు

October 01, 2020

మెదక్ : రెక్కాడితే గాని డొక్కాడని కూలీ కుటుంబాలపై విధికి కన్నుకుట్టుంది. చెరువు రూపంలో పేగు బంధాన్ని చిదిమేసింది. చెరువు ఆ చిన్నారుల పాలిట మృత్యు కూపమైంది. ఊరికి ఆదెరువుగా ఉండే చెరువు ఆ రెండు కుటుం...

గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే ఫైళ్ల

October 01, 2020

యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణ పరిధిలోని పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 13 సంవత్సరాల క్రి...

గంట్ల‌కుంట చెరువు త‌క్ష‌ణ మ‌ర‌మ్మ‌తుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశం

September 26, 2020

మహబూబాబాద్ : జిల్లాలోని పెద్ద‌వంగ‌ర మండ‌లం గంట్ల‌కుంటలోని చింత‌కుంట చెరువు మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల్సిందిగా అధికారుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. చెరువు నీటిలో కూ...

పాత దామరాజుపల్లి చెరువులో మొసలి కలకలం

September 24, 2020

జగిత్యాల : నదులు, సముద్రాల్లో ఉండాల్సిన మొసలి చెరువులో ప్రత్యక్షమవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోని మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని చెర...

చెరువులో పడి బాలుడి మృతి

September 24, 2020

నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన సిద్ధార్థ్ అనే బాలుడు బుధవారం తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులోకి స్నానానికి వెళ్లాడు. నిన్న సా...

షూటింగ్‌ స్పాట్లుగా చెరువులు

September 23, 2020

ఇన్నాళ్లు నీళ్లు లేక.. ఎండిన జలాశయాలు ఇప్పుడు.. పర్యాటక కేంద్రాలు, షూటింగ్‌ స్పాట్లుగా మారుతున్నాయి. కాళేశ్వరం జలాలతోపాటు వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. సిద...

దాల్మియా-ఓసీఎల్‌ నూతన ఫ్యాక్టరీ లైన్‌ను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి

September 22, 2020

ఢిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిఫ్రాక్టరీ కంపెనీ దాల్మియా –ఓసీఎల్‌ లిమిటెడ్‌ ఒడిషాలోని రాజ్‌గంగ్‌పూర్‌ ప్లాంట్‌ల...

షూటింగ్ స్పాట్ లుగా మారిన చెరువులు, కుంటలు

September 22, 2020

సిద్దిపేట : తెలంగాణలోని చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక నోళ్లెండ బెట్టిన చెరువులు ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన మిషన్ కాకతీయతో పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. అందు...

వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

September 22, 2020

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో విషాదం చోటు చేసుకుంది. వాగులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని వాగులో...

రూ. 2వేల నోట్ల ప్రింటింగ్‌ అంశంపై స్పందించిన కేంద్రం

September 19, 2020

ఢిల్లీ : రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపేస్తా రంటూ వస్తున్న ఊహాగానాలపై కేంద్రం స్పందించింది. దీనిపై లోక్‌సభలో స్పష్టత నిచ్చింది. రూ .2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్ల ముద్రణను నిలిపివేయడంపై ఎటువంటి న...

చెరువుల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు

September 16, 2020

మేడ్చల్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్నచెరువులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, గాజులరామారం ...

ముందస్తు చర్యలు చేపట్టండి : మంత్రి జగదీష్ రెడ్డి

September 14, 2020

సూర్యాపేట : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. సద్దుల చెరువు, పుల్లారెడ్డి, నల్లచెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నఈ నేపథ్యంలో.. విద్యుత్ శాఖ మ...

పిక్‌నిక్‌ స్పాట్‌లుగా చెరువులు

September 13, 2020

వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లు, బోటింగ్‌ ఏర్పాట్లువేగం పుంజుకున్న చెరువుల శుద్ధి, సుందరీకరణ పనులుసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలోని పలు చెరువులు పిక్నిక్‌ స్పాట్లుగ...

14 వేల బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు

September 12, 2020

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడిన్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకిం గ్‌ సేవలను మరింత విస్తరించడంలో భాగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భారీ స్థాయిలో బిజినెస్‌ కరస్పాండెంట్...

చెరువులోకి స్నానానికి వెళ్లి శవమై తేలాడు

September 06, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల ఒడితలం గ్రామ శివారు చెరువులో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు గ్రామానికి చెందిన అలుగుల ఓదెలుగా గ్రామస్తులు గుర్తించారు. గత మూడు రోజుల క్రితం దహన సంస్...

మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి ప్రభుత్వం కృషి

September 02, 2020

వరంగల్ రూరల్ : ఉపాధి రంగంలో మత్స్యకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలోని శ...

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో తేలిన మృతదేహాలు

September 01, 2020

భువనేశ్వర్: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో శవమై తేలారు. ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్‌లో ఈ ఘటన జరిగింది. డియోగంజ్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు సోమవారం మాయమయ్యారు. దీంతో బాలికల తల్లిదండ్రులు...

చెరువుల‌ను నింప‌టంపై మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స‌మీక్షా స‌మావేశం

August 29, 2020

హైద‌రాబాద్ : వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల మండలాల ప్రాంత ప్రజాప్రతినిధులు, నీటిపారుద‌ల‌శాఖ అధికారుల‌తో రాష్ర్ట సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ శ‌నివారం న‌గ‌రంలోని  బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో ...

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి తల్లీకుమారుడు మృతి

August 29, 2020

ఉత్తరప్రదేశ్‌ : తల్లి చెరువులో బట్టలు ఉతుకుతుండగా కుమారుడు ఆడుతూ నీట మునగ్గా రక్షించే యత్నంలో తల్లీకొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో జిల్లా అర్జున్‌గంజ్‌ గ్రామంలో ఈ విషాద ...

మత్స్యకార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధేయం

August 28, 2020

యాదాద్రి భువనగిరి : మత్స్య కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని  కొండూరు పెద్ద చెరువులో చేప పిల్ల...

మైనర్‌ విద్యార్థినిపై తరగతి గదిలోనే లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌

August 26, 2020

గోరఖ్‌పూర్‌ : ఓ పాఠశాల నిర్వాహకుడు విద్యార్థినికి మాయమాటలు చెప్పి తరగతి గదిలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి నెలరోజుల పాటు బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌ప...

లేఖాస్త్రంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ

August 26, 2020

న్యూఢిల్లీ : తాము అసమ్మతి వాదులం కాదని, పార్టీకి పూర్వవైభవం కోరుకునే ప్రతిపాదకులమని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ అన్నారు. సంస్థాగతగా మార్పు కోరుతూ పక్షం రోజుల క్రితం పార...

పాకాల ఆయకట్టు కాలువల మరమ్మతులపై ఎమ్మెల్యే సమీక్ష

August 24, 2020

వరంగల్ రూరల్ : ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఖానాపురం మండలంలోని పాకాల ఆయకట్టు కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి డీపీఆర్ ఇచ్చేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో...

చెరువులో సముద్రపు చేప..ఆసక్తిగా తిలకిస్తున్న జనం

August 23, 2020

ఖమ్మం : జాలరి వలలో చిక్కిన ఓ వింత చేప చూపరులను ఆకర్షిస్తున్నది. జిల్లాలోని కూసుమంచి మండలం నర్సింహులగూడెం గ్రామ సమీపంలోని చెరువులో ఆదివారం డేగల వీరయ్య అనే జాలరి చేపల వేటకు చెరువుకు వెళ్లాడు. చెరువుల...

ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

August 23, 2020

ఖమ్మం : ఖమ్మం పట్టణం 5వ డివిజన్ లో ముమ్మరంగా కొనసాగుతున్న ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 4వ తేదీన చెరువును మంత్రి సందర్శిచి పనులు త్వరగా ప...

వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువుకు గండి

August 20, 2020

వరంగల్ రూరల్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువుకు గండి పడింది. సుమారు 100 అడుగుల మేర చెరువు కట్ట తెగి నీళ్లు బయటకు పోతున్నాయి. సమాచారం అందుకున్న పంచాయతీ రా...

జిల్లాలోని చెరువుల్లో కోటి చేప పిల్లలు వదలటమే లక్ష్యం

August 20, 2020

రంగారెడ్డి : మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం కృషి చేసిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్ పెద్ద చెరువులో ఎమ్మెల్యే జైపాల్...

చెరువు కట్ట గట్టిది

August 19, 2020

మిషన్‌ కాకతీయతో చెరువులకు పటుత్వంనిండుకుండల్లా మారినా గట్ల...

ఇదే అద‌ను అన్ని చెరువుల‌ను నింపండి : మంత్రి ఎర్రబెల్లి

August 17, 2020

వరంగల్ రూరల్: ఇదే మంచి అద‌ను. వ‌ర్షాలు త‌గ్గుముఖం పట్టగానే అన్ని చెరువుల‌ను నింపండని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పర్వతగిరి ఆవ‌కుంట చెరువుతోపాటు, ఊర చెరువు ఆధు...

చేపల వేటకు వెళ్లి..చెరువులో పడి వ్యక్తి మృతి?

August 13, 2020

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొండపర్తి సమీపంలోని గొత్తికోయగూడెంకు చెందిన గంగయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. గంగయ్య అతడి భార్య, మరో ఇద్దరు కలిసి మండల కేంద్రం సమీపంలోని ...

రాష్ట్రంలో జోరుగా కురుస్తున్న వర్షాలు...ప్రాజెక్టులకు జలకళ

August 13, 2020

హైదరాబాద్:  భూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ...

జోరుగా కురుస్తున్న వర్షాలు..పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

August 11, 2020

హైదరాబాద్ : బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో  రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగ...

జలశోభను సంతరించుకున్న తెలంగాణ..!

August 10, 2020

హైదరాబాద్: రాష్ట్రంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు.. జల సిరుల పులకరింతతో తెలంగాణలోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. జలపాతాలన్నీ కొత్తందాలు సంతరించుకున్నాయి. నింగి నుంచి నేలను ముద్దాడట...

చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి.. సంగారెడ్డి జిల్లాలో విషాదం

August 09, 2020

సంగారెడ్డి : చేపల వేటే వారి పాలిట మృత్యువైంది. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన ఆ బాలురు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని  ఝరాసంగం మండలం పొట్టిపల్లి శివారులో చోటు చేసుకుంది. జహ...

చెరువులో పడి త్రండి, కొడుకుల మృతి

August 09, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పర్లపల్లి గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు(70) పుల్యాల మధుకర్(24) అనే తండ్రి, కొడుకులు శనివారం సాయంత్రం తమ పాడ...

సింధు.. ఇప్పటికే దేశానికి చాలా బహుమతులిచ్చావ్‌:ప్రధాని మోడీ

August 04, 2020

న్యూ ఢిల్లీ: ‘పీవీ సింధు మీరు ఇప్పటికే దేశానికి చాలా బహుమతిలిచ్చారు.. మీరు రాబోయే కాలంలో కూడా రాణించగలరని నమ్ముతున్నా..’ అని ప్రధాని మోడీ అన్నారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సోమవారం ప్రధ...

వృద్ధుడి ఫోన్ కాల్ కి తక్షణమే స్పందించిన మంత్రి కొప్పుల

August 04, 2020

జగిత్యాల : జిల్లాలోని వెల్లటూరు మండలం ముక్కట్రావుపేట్ గ్రామానికి చెందిన కొప్పుల ప్రకాశ్ అనే వృద్ధుడు గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కరోన సమయంలో కనీస నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది ...

త్వరలో మహబూబ్ నగర్ జిల్లాకు పెద్ద పరిశ్రమ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

August 03, 2020

మహబూబ్ నగర్ : సమైక్య పాలనలో చిన్న నీటి వనరులను పూర్తిగా నిర్వీర్యం చేశారు, తెలంగాణ ఏర్పాటైన తర్వాతే చెరువులకు పునర్వైభవం వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ర...

చెరువే ఆదెరువు సమస్త వృత్తులకూ ఆధారం

August 03, 2020

మారిన గ్రామీణ జీవన ముఖచిత్రంసంపద సృష్టికి చిరునామాగా గ్రామాలు

చెరువుల సుందరీకరణపై ప్రణాళిక

July 30, 2020

అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గాంధీహైదర్‌నగర్‌ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను కాపాడుకుంటూ, వాటి సుందరీకరణకు అహర్నిషలు కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్‌, శ...

‘పవర్‌స్టార్’పై స్పందించిన ప్రకాష్‌రాజ్

July 29, 2020

హైదరాబాద్‌ : దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘పవర్‌స్టార్’ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు పవన్‌కల్యాణ్ అభిమానులకు, వర్మకు మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధమే జరిగింది. కొ...

చెరువుల రక్షణకు వాచ్‌ టవర్లు

July 27, 2020

ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా 20 చెరువుల్లో ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఒక్కో వాచ్‌ టవర్‌ సుమారు రూ. 6 లక్షల వ్యయంఇప్పటికే నాగోలు, రామంతాపూర్‌ చెరువుల్లో ఏర్పాటు పూర్తి...

టీఆర్‌ఎస్‌ హయాంలోనే చెరువులకు జలకళ

July 27, 2020

ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ధర్మపురి/రాయికల్‌/రాయికల్‌ రూరల్‌: 45 ఏళ్లుగా నిర్వీర్యమైన చెరువులకు జలకళ తీసుకొచ్చ...

చెరువులో విష ప్రయోగం..? చేప పిల్లల మృతి

July 24, 2020

సూర్యాపేట  : జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువులో సుమారు 15 టన్నుల చేపలు మరణించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య ,పోలీస్ అధికారులు, రెవ...

ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నరు : వసుంధర రాజే

July 18, 2020

జైపూర్ :  రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలిసారిగా పెదవి విప్పారు. కాంగ్రెస్‌లో నెలకొన్న గొడవలకు ప్రజ...

యానాంలో టోర్న‌డో... మేఘాల్లోకి చేప‌లు, రొయ్య‌లు.. వీడియో

July 17, 2020

పుదుచ్చేరి : యానాంలోని అయ్య‌నార్ న‌గ‌ర్ ప్రాంతంలోని చేప‌లు, రొయ్యల చెరువులో ఈ మ‌ధ్యాహ్నం టోర్నడో బీభత్సం సృష్టించింది. చెరువులో చెల‌రేగిన సుడిగాలికి నీటితో పాటు చేప‌లు, రొయ్య‌లు మేఘాల్లోకి వెళ్లాయి...

31.12 కోట్లతో 39 చెరువుల శుద్ధి

July 17, 2020

మూడేండ్ల పాటు  నిర్వహణ 13 ప్యాకేజీల కింద పనులు

రాముడు భార‌త్ లో జ‌న్మించాడ‌నేందుకు సాక్ష్యాలున్నాయి : స్వరూపానందేంద్ర

July 14, 2020

వైజాగ్ : రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య నేపాల్‌లోనే ఉంద‌ని, శ్రీరాముడు నేపాల్ దేశ‌స్తుడంటూ నేపాల్ ప్ర‌ధాని సోమ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  దీనిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేం...

తుక్కుగూడ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

July 08, 2020

తుక్కుగూడ:  తుక్కుగూడ సమీపంలోని  పెద్ద చెరువును  పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. పెద్ద చెరువును మంగళవారం మంత్రి  పరిశీలించారు. దాదాపు 60 ఎకరాల...

చెరువులకు మంచిరోజులు

July 07, 2020

వేగంగా సాగుతున్న శుద్ధి, సుందరీకరణ పనులునెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యం17 చెరువులు అందుబాటులోకి..మిషన్‌ కాకతీయలో భాగంగా పనులుపెరుగనున్న భూగర్భజలాలుసిటీబ్యూ...

హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’

July 05, 2020

హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది.  పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. చెరువులు, పార్కులు, బహి...

666 చెరువులు నింపాలి

July 04, 2020

అక్టోబర్‌లో కాళేశ్వరం ప్యాకేజీ-9 పూర్తిఅధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

సుందరంగా చెరువులు

July 01, 2020

ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క తొలిగింపునాగోలు, బండ్లగూడ, సరూర్‌నగర్‌ చెరువులకు మహర్దశచుట్టూ ప్రజల...

హర్బజన్‌ చెంపదెబ్బపై స్పందించిన శ్రీశాంత్‌

June 28, 2020

న్యూఢిల్లీ : 2008 ఐపీఎల్‌ సీరీస్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. అనంతరం ఆటగాళ్లు కరచలనం చేస్తున్న సమయంలో శ్రీశాంత్‌ను హర్బజన్‌సింగ్‌ చెంపదెబ్బ కొట్టాడు. అ...

మహబూబ్‌నగర్‌లో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108 ప్రారంభం

June 27, 2020

మహబూబ్‌నగర్‌ : పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌ అంబులెన్స్‌ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్...

స్విమ్మింగ్ చేస్తుండ‌గా.. మ‌ర్మాంగంలోకి జ‌ల‌గ‌

June 26, 2020

ఓ యువ‌కుడు స‌ర‌దాగా చెరువులోకి దిగాడు. ఈత కొడుతూ ఎంజాయ్ చేశాడు. అల‌స‌ట నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో.. చెరువులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంటికెళ్లాడు. కాసేపు నిద్ర పోదామ‌ని ఉప‌క్ర‌మించాడు. కానీ అత‌ను నిద...

చేపకు చేవ..ఉపాధికి తోవ

June 25, 2020

పైసా ఖర్చులేకుండా చేపల చెరువులుప్రభుత్వ ఆలోచనతో సత్ఫలితాలు

క్రికెటర్ అశ్విన్ పై నెటిజన్లకు కోపం ఎందుకు వచ్చింది?

June 23, 2020

ముంబై : రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ కొద్దీ రోజుల క్రితం డైరెక్ట్ గా అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టీజర్,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయా...

బెంగళూరు మరో బ్రెజిల్ అవుతుంది: కర్ణాటక మాజీ సీఎం

June 23, 2020

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. అందుకోసమే అక్కడి సర్కారు మరోసారి లాక్ డౌన్ ప్రకటించింది. సోమవారం బెంగళూరు నగరంలో ని ఐదు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని ...

చెరువులకు మహర్దశ

June 21, 2020

ఘట్‌కేసర్‌ : తెలంగాణలో చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం జలహితం కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఏదులాబాద్‌ గ్రామంలోని గోధుమ...

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

June 19, 2020

మహేశ్వరం:  చెరువులు, కుంటలు, కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించిదని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్‌లో పెద్ద చెరువు పూడిక తీత పనులను జడ్పీ చై...

నీళ్లు లేక చేపలు విలవిల..

June 13, 2020

జైపూర్ ‌:  చెరువులో నీళ్లు లేక చేపలు విలవిలలాడుతున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌ జోద్‌పూర్‌లోని సోయ్లా గ్రామంలో చోటు చేసుకుంది. వర్షాలు లేకపోవడంతో.. చెరువులో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువు పూర్తిగా ఎ...

9 కిలోమీటర్లు వాకింగ్‌ ట్రాక్‌

June 11, 2020

జీడిమెట్ల : నిజాం నవాబుల కాలంలో (1897లో) నగరశివారు వాసులకు తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు 413 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌సాగర్‌ చెరువును నిర్మించారు. దశాబ్దాల పాటు కుత్బుల్లాపూర్‌ వాసుల అవసరాలన...

పూర్వ కళను సంతరించుకునేలా చెరువులకు సొబగులు..!

June 10, 2020

హైదరాబాద్‌ :: కళ తప్పిన చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకవైపు కబ్జాల మయం, మరోవైపు మురికికూపంగా మారిన చెరువులను పరిరక్షించి, ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణంలో తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రం...

20 చెరువుల వద్ద వాచ్‌ టవర్లు

June 08, 2020

ఎల్బీనగర్‌: ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా 20 చెరువుల వద్ద వాచ్‌ టవర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధ్దం చేశారు. నెల రోజుల్లోనే అన్ని చెరువుల వద్ద వాచ్‌టవర్లను ఏర్పాటు చేసేందుకు జోనల్‌ అధికా...

డిండికి అనుసంధానంగా రాచ‘కుండ’!

June 07, 2020

తుదిదశకు చేరిన డీపీఆర్‌  ఉమ్మడి నల్లగొండ, పాలమూరు, 

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

June 06, 2020

నల్లగొండ : నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జిల్లా దశరథ(38) శనివారం తెల్లజామున  శివారులోని చిన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ...

తుపాకీతో బెదిరింపులు..కాంట్రాక్టర్ పై కేసు

June 04, 2020

నల్లగొండ: తుపాకితో బెదిరింపులకు పాల్పడిన చేపల చెరువు కాంట్రాక్టర్‌పై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల...

ఆ కామెండ్స్ పై స్పందించిన అనుష్క శర్మ

June 03, 2020

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటి అనుష్క శర్మ ప్రొడ్యూస్ చేసిన ఫ‌స్ట్ వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ కంటెంట్‌పై కొందరు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇది సైఫ్‌ అలీ ఖాన్ యాక్ట్ చేసిన‌ సిరీస్‌ ‘సేక్రేడ్‌ గేమ్స్...

చెరువుల్లోకి రసాయనాలు వదిలే పరిశ్రమల మూసివేత: మంత్రి మల్లారెడ్డి

June 26, 2020

మేడిపల్లి: బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రా చెరువు సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. చెరువుల్లోకి రసాయనాలను వదిలే పరిశ్రమలపై...

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మెగా బ్రదర్

May 28, 2020

హైదరాబాద్ :  మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలంతా ఇటీవలసమావేశమయ్యారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్ లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు.  ఈ ...

చేబర్తి చెరువులోకి గోదావరి జలాలు

May 26, 2020

సిద్దిపేట ‌: కుండ్లేరు జన్మస్థలం చేబర్తి చెరువు నుంచి  మండుటెండల్లో మత్తడి పారనుందని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వొంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం మర్కూక్‌ మండలం చేబర...

చెరువుల కబ్జాపై వివరణ కోరిన హైకోర్టు

May 26, 2020

హైదరాబాద్‌  : భవిష్యత్‌తరాలకు నీటిని అందించే చెరువులు, ఇతర జలాశయాల ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం గ్రామ పరిధిలోని కట్ట మైసమ్మ...

మండుటెండల్లోనూ మత్తడి

May 22, 2020

కాళేశ్వరం జలాలతో నిండుకుండలా పెద్ద చెరువుపరిశీలించిన ఎమ్మెల్యే రసమయి &nb...

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులకు కొత్త కళ

May 19, 2020

చెరువుల్లో గుర్రపుడెక్క తొలిగింపుతటాకాలకు కొత్తకళ

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

May 16, 2020

 అమరావతి  : గుంటూరు జిల్లాలోని పలు చెరువులపై ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టి సారించారు. అందులోభాగంగా ఆమె గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటిం చార...

ధర్మసాగర్ చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలి

May 15, 2020

నిర్మల్ : ధర్మసాగర్ చెరువు సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి  చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ      నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువును అ...

ఈత నేర్చుకునేందుకు వెళ్లి తండ్రి, కొడుకు గల్లంతు

May 15, 2020

తిమ్మాజిపేట: ఈత నేర్చుకునేందుకు తండ్రి వెంట వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు వదిలాడు. కాగా తండ్రి ఆచూకీ లభించలేదు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు...

చెరువులో యువతీ యువ‌కుడి మృతదేహాలు

May 14, 2020

వరంగల్ రూరల్ :  ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ యువతీ యువకులు చెరువులో శవాలుగా మారిన హృదయవిదారకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం  ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. చెరువులో మృతదేహాలను గుర్తించి...

300 రోజులు మత్తళ్లు దుంకుతయి

May 11, 2020

ఇక చెరువులన్నీ నిండుకుండలే: మంత్రి హరీశ్‌రావుచిన్నకోడూరు: ‘సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఎక్కడోపారే గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్...

కాస్టింగ్ కౌచ్‌ పై స్పందించిన హీరోయిన్

May 08, 2020

కాస్టింగ్ కౌచ్‌  గత కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కాస్టింగ్ కౌచ్‌  ఓ ఊపు  ఊపేసింది . చిన్న చిన్న తారల దగ్గర్నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ వరకు తమకు ఎదురైన చ...

ఒకేసారి అంత మందికి దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్

May 02, 2020

తిరుమల: లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన...

వేములవాడ గుడి చెరువుకు నీటి విడుదల

April 30, 2020

వేములవాడ: శ్రీ రాజరాజేశ్వర స్వామి జలాశయం బ్యాంక్‌ వాటర్‌ పంప్‌హౌస్‌ నుంచి  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుడి చెరువుకు నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతలను జిల్లా పరిషత్‌ అధ్యక్షులు న్...

104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలి

April 23, 2020

 అమరావతి: వ్యాధిగ్రస్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని..104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు.  కేన్సర్, కిడ్నీ వ్యాధి బాధితుల‌పై ...

మెగాస్టార్ పిలుపునకు స్పందించిన యువ దర్శకుడు

April 22, 2020

హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యం లో ఆసుపత్రులు, బ్లెడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి ముందుకు వచ్చిన ఆయన ఇటీవల రక్తదానం చేసి, తన అభిమానులకు, ఇతర సినిమా తారలకు రక్తదానం ...

స్పందించిన ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్

April 16, 2020

  కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా ఆయన స్పందించారు. ఆ లేఖ తా...

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

March 26, 2020

కామారెడ్డిరూరల్‌ : చెరువులో బర్రెలకు నీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలో గురువారం చోటు చ...

రూ.1.50కోట్లతో లక్నవరంలో అభివృద్ధి పనులు...

March 13, 2020

గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుపై మరో వంతెన ఏర్పాటుకు పర్యాటక శాఖ అధికారులు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో 130 మీ...

కాలువంతా ప్రాణహితమే

March 11, 2020

హైదరాబాద్‌/కరీంనగర్‌, నల్లగొండ ప్రధాన ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: ఎగువన ఎండుతున్న గోదారితో ఎస్సారెస్పీ నిండి చివరి ఆయకట్టుకు నీరొస్తుందా!! అనే యాభైఏండ్ల ఎదురుచూపుకు తెరపడింది.. సర్కారు తుమ్మతో ఆనవ...

వేంపేటలో నీటికుక్కలు!

March 07, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నదుల్లో మనుగడ సాగించే అత్యంత అరుదైన మృదువైన నీటికుక్కలు(స్మూత్‌ ఇండియన్‌ ఆటర్స్‌) రాష్ట్రంలోని చెరువుల్లోనూ జీవం పోసుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో అక్కడక్...

ముగ్గురు జలసమాధి

February 23, 2020

రామన్నపేట: ప్రమాదవశాత్తు కారు చెరువులో కి దూసుకెళ్లడంతో ముగ్గురు జలసమాధి అ య్యారు. మృతుల్లో తండ్రీకొడుకులతోపాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిల...

అదుపుతప్పి చెరువులో పడిన కారు.. ముగ్గురు మృతి

February 22, 2020

యాదాద్రి భువనగిరి: శుక్రవారం ఈతకోసమని కారులో బయల్దేరిన ముగ్గురు వ్యక్తులు అదుపుతప్పి, కారుతో సహా చెరువులో పడిపోయారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురూ చనిపోయారు. వివరాలు చూసినైట్లెతే.. జిల్లాలోని సర...

వరదకాల్వకు ఒక టీఎంసీ

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంద్వారా వరదకాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదలచేయాలని ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు బుధవారం నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వరదకాల్వల...

చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి

February 15, 2020

ఖమ్మం : కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు చెరువులోకి వెళ్లాడు. ఆ పిల్లాడు ప్రమాదవశాత్తు చెరువులో పడ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo