మంగళవారం 01 డిసెంబర్ 2020
Political News | Namaste Telangana

Political News News


'బీజేపీకి బెంగాల్‌లో చోటే లేదు'

November 26, 2020

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ మీద మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీకి చోటే లేద‌ని, అది బ‌య‌టి ...

దండం పెడుతా న‌న్న‌లా పిలు‌వొ‌ద్దు‌

November 13, 2020

ప‌ట్నా: జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఏడోసారి బీహార్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌బోతున్నారు. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి త‌న ప్రాభ‌వం పూర్తిగా త‌గ్గిన స్థితిలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌బోతున...

టుడే న్యూస్ హైలెట్స్..

November 12, 2020

1. పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట : మ‌ంత్రి కేటీఆర్

ఆ ఎమ్మెల్యే మెజారిటీ కేవ‌లం 12 ఓట్లు

November 11, 2020

ప‌ట్నా: ‌బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో చాలా త‌క్కువ మెజారిటీ న‌మోదైంది. హిల్సాలో జేడీయూ అభ్య‌ర్థి కృష్ణ‌మురారీ శ‌ర‌ణ్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఆర్జేడీ అభ్య‌ర్థి శ‌క్తిసింగ్ యాద‌...

నోటాకు 7 ల‌క్ష‌ల‌కుపైగా ఓట్లు

November 11, 2020

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి ఎన్డీఏకే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టంగ‌ట్టారు. బీజేపీ, జేడీయూ మ‌రో రెండు చిన్న‌పార్టీల‌తో కూడిన ఎన్డీఏ కూట‌మికి 125 సీట్లు రాగా.. ఆర్జేడీ, కాంగ్రెస్‌...

'ఆ పార్టీ మునుగుతున్న ప‌డ‌వ‌'

November 10, 2020

అహ్మ‌దాబాద్: ‌కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ప‌డ‌వ అని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, బీజేపీ నేత విజ‌య్‌రూపానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల‌తో సంబంధాలు కోల్పోయార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. దేశంలో...

ఇమ్రాన్‌ఖాన్ క‌రోనా లాంటి వారు

November 10, 2020

ఇస్లామాబాద్‌: ‌పాకిస్థాన్ ముస్లింలీగ్-న‌వాజ్ (PML-N) పార్టీ ఉపాధ్య‌క్షురాలు, ఆ పార్టీ చీఫ్ నవాజ్ ష‌రీఫ్ త‌న‌య మ‌రియ‌మ్ న‌వాజ్.. పాకిస్థాన్ ప్ర‌స్తుత ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌పైన నిప్పులు చెరిగారు. ప్ర...

రెండు స్థానాల్లోనూ బీజేడీ ముందంజ‌

November 10, 2020

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ఉపఎన్నిక‌లు జ‌రిగిన‌ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార‌ బిజూ జ‌న‌తాద‌ల్ (బీజేడీ) ముందంజ‌లో కొన‌సాగుతున్న‌ది. బాలాసోర్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేడీ ఎమ్మెల్యే విష్ణుచ‌ర‌ణ్‌దాస్‌, త...

మ‌రి కాసేప‌ట్లో ఈసీ మీడియా స‌మావేశం

November 10, 2020

న్యూఢిల్లీ: మ‌రికాసేప‌ట్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా-ఈసీఐ) మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌నుంది. డిప్యూటీ ఎన్నిక‌ల కమిష‌న‌ర్‌లు సుదీప్ జైన్‌, చంద్ర‌భూష‌ణ్ కుమార్‌, అశీశ్ కుంద...

బైడెన్‌కు అభినంద‌న‌లు తెలుప‌ని చైనా

November 09, 2020

బీజింగ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్‌ను అభినందించడానికి చైనా నిరాకరించింది. జో బైడెన్‌ను అభినందిస్తున్నారా..? అని సోమ‌వారం మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు చైనా విదేశాంగ శాఖ ప్ర‌త...

టుడే న్యూస్ హైలెట్స్..

November 06, 2020

1. తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు

టుడే న్యూస్ హైలెట్స్..

November 05, 2020

1. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప‌నితీరు సంతృప్తిక‌రం : సీఎస్ సోమేశ్‌కుమార్‌

టుడే న్యూస్ హైలెట్స్‌..

November 04, 2020

1. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి అప్ప‌గింత‌

టుడే న్యూస్ హైలెట్స్..

November 03, 2020

1. బండి సంజ‌య్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స‌వాల్‌

టుడే న్యూస్ హైలెట్స్‌..

October 31, 2020

1. రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా : ‌కేసీఆర్

టుడే న్యూస్ హైలెట్స్..

October 28, 2020

1. దుబ్బాక ఉప ఎన్నిక‌పై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

టుడే న్యూస్ హైలెట్స్..

October 27, 2020

1. రాష్ర్టానికి  భారీ పెట్టుబ‌డులు

టుడే న్యూస్ హైలెట్స్...

October 26, 2020

దుబ్బాక ఉప‌ ఎన్నిక‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు : సిద్దిపేట క‌లెక్ట‌ర్

టుడే న్యూస్ హైలెట్స్..

October 25, 2020

1. రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు వాతావ‌ర‌ణ సూచ‌న‌

టుడే న్యూస్ హైలెట్స్..

October 24, 2020

1. ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

టుడే న్యూస్ హైలెట్స్..

October 23, 2020

1. క్వింటాల్ మ‌క్క‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ రూ. 1,850

టుడే న్యూస్ హైలెట్స్..

October 22, 2020

1. మ‌హాప్ర‌స్థానంలో ముగిసిన‌ నాయిని అంత్య‌క్రియ‌లు

టుడే న్యూస్ హైలెట్స్..

October 21, 2020

1. మాజీ హోంమంత్రి నాయినికి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

టుడే న్యూస్ హైలెట్స్..

October 20, 2020

1. రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

టుడే న్యూస్ హైలెట్స్..

October 19, 2020

1. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రూ. 550 కోట్లు సాయం : సీఎం కేసీఆర్

టుడే న్యూస్ హైలెట్స్..

October 17, 2020

1. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

టుడే న్యూస్ హైలెట్స్..

October 16, 2020

1. బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

టుడే న్యూస్ హైలెట్స్..

October 14, 2020

1. తెలంగాణ‌పై కొన‌సాగుతున్న వాయుగుండం

టుడే న్యూస్ హైలెట్స్..

October 13, 2020

1. భాగ్య‌న‌గరా‌న్ని ముంచెత్తుతున్న భారీ వ‌ర్షం

టుడే న్యూస్ హైలెట్స్..

October 10, 2020

1. సీఎం కేసీఆర్ ఆస్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు

టుడే న్యూస్ హైలెట్స్..

October 08, 2020

1. ఆరోగ్య శ్రీలోకి కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌!

తాజావార్తలు
ట్రెండింగ్

logo