మంగళవారం 02 జూన్ 2020
Police station | Namaste Telangana

Police station News


మ్యాట్రిమొని పేరుతో మోసాలు ..మహిళపై మరో కేసు

June 01, 2020

హైదరాబాద్‌: మ్యాట్రిమొని పేరుతో మోసాలకు పాల్పడిన మాళవిక అలియాస్‌ మాగంటి అనుపల్లవిపై మరో కేసు నమోదైంది. మ్యాట్రిమొని పేరుతో మాళవిక రూ.1.02 కోట్ల మేర మోసం చేసిందని..కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సాఫ్...

పోలీసుకు కరోనా పాజిటివ్‌.. స్టేషన్‌ మూసివేత

May 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కరోనా వైరస్‌ పడగ విప్పింది. ఓ పోలీసుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. అతను విధులు నిర్వర్తిస్తున్న పోలీసు స్టేషన్‌ను మూసివేశారు. ఈ సందర్భంగా కతువా ఎ...

జాతివివక్షపై సమరం అమెరికాలో ఉద్యమం హింసాత్మకం

May 30, 2020

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై తీవ్ర నిరసన మిన్నెపోలిస్‌ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు  పలు దుకాణాలు, మాల్స్‌ ధ్వంసం  నిరసనకారులంతా గజదొంగలు: ట్రంప...

అమెరికాలో పోలీస్ స్టేష‌న్‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు..

May 29, 2020

మిన్నియాపోలిస్‌: అమెరికాలోని మిన్నియా పోలిస్‌లో ఓ నల్లజాతీయుడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఇవాళ వ‌రుస‌గా మూడ‌వ రోజు కూడా ఆందోళ‌న‌లు చోటుచేసుకున్నాయి...

ఆధునిక హంగులతో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్

May 29, 2020

హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సత్వరమే సేవలందిచేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రూ.3 కోట్...

పెండ్లి పేరుతో ఎన్నారైకి శఠగోపం

May 28, 2020

హైదరాబాద్‌: పెండ్లి చేసుకొంటానని నమ్మించిన ఓ మహిళ.. ఎన్నారైని నిండా ముంచింది. కోర్టులో ఆస్తుల కేసుల పేరిట ఆయన నుంచి రూ. 65 లక్షల వరకు దండుకొని ముఖం చాటేసింది. దాంతో మోసపోయానని గ్రహిచిన ఎన్నారై.. పో...

గ్రామ పెద్దలు ప్రేమ జంటను ఒకటి చేశారు..

May 25, 2020

బషీరాబాద్‌ : ఓ ప్రేమ జంట ఆదివారం  పోలీస్‌ స్టేషన్‌లో ఒక్కటైంది. బషీరాబాద్‌ ఎస్సై గిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన మహేశ్వరి ఇంట్లో నుంచి మూడు రోజుల కిం...

కూతురికి సంతానం లేక బాలుడి కిడ్నాప్‌

May 25, 2020

చార్మినార్‌ : కూతురికి సంతానం లేక తల్లడిల్లుతుందని ఎలాగైనా అధిగమించాలని తలచిన ఓ తల్లి ఏకంగా ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దక్షిణ మండల టాస్క్‌...

క్వారంటైన్‌కు పోవాలంటే.. కొట్టి చంపారు

May 24, 2020

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. వలస కార్మికులకు క్వారంటైన్‌ కావాలని అడిగిన ఇద్దరిని ఆ గుంపు మూకుమ్మడిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు...

అలా చేయ‌డం లైంగిక దాడి కాదు: ఒడిశా హైకోర్టు

May 24, 2020

గువాహ‌టి: ఎవ‌రైనా ఒక యువ‌తినిగానీ, మ‌హిళ‌నుగానీ పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని లైంగిక దాడిగా పరిగణించరాదని ఒరిస్సా హైకోర్టు అభిప్రాయపడింది. శనివారం ఒడిశాలోని కొరా...

మరో నలుగురు సిటీ పోలీసులకు కరోనా!

May 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాజధానిలో మరో నలుగురు పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలారు. ప్రస్తుతం వీరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతు...

నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు

May 20, 2020

హైదరాబాద్‌: మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను  దేశభక్తుడిగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేసిన నటుడు నాగబాబుపై కాంగ్రెస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి విచ...

కమ్యూనిటీ కిచెన్‌గా పోలీస్‌ స్టేషన్‌

May 19, 2020

వడోదర: నిబంధనలు పాటించని వారి పట్ల దయ చూపని పోలీసులు.. లాక్‌డౌన్‌ కారణంగా వారిలోని మానవత్వం బయటపడుతున్నది. నడుస్తూ సొంతూళ్లకు పోతున్న వలస కార్మికులకు భోజనం అందించి సాగనంపిన పోలీసులు.. పోలీస్‌ స్టేష...

ఢిల్లీలో 20 గంట‌ల్లో 224 కొత్త క‌రోనా కేసులు

May 09, 2020

ఢిల్లీ:  దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌డిచిన 20 గంట‌ల్లో కొత్త‌గా 224 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6,542కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డి 68 మం...

మహిళపై లైంగికదాడి: 70 ఏండ్ల వృద్ధుడు అరెస్ట్‌

May 09, 2020

హైదరాబాద్‌: మత్తు మందు కలిపిన జ్యూస్‌ తాగిపించిన 70 ఏండ్ల వృద్ధుడొకరు.. ఓ ఒంటరి మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  జరిగింది. భర్తను వ...

ఢిల్లీలో కాల్పులు జ‌రిపిన‌ కానిస్టేబుల్..

May 05, 2020

 న్యూఢిల్లీ: దేశ‌రాజధాని న‌గ‌రం ఢిల్లీలో కాల్పుల ఘ‌టన క‌ల‌క‌లం రేపింది. సీలంపూర్ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుల్ గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి..మీ‌ట్ న‌గ‌ర్ లోని ఓ ఇంటి వ‌ద్ద కాల్పులు జ‌రిపారు. ఈ కాల్ప...

డ్రగ్స్ బానిసలను పట్టించిన సెల్‌ఫోన్

May 01, 2020

  డ్రగ్స్ వ్యాపారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్ ఎనిమిది మంది డ్రగ్ బానిసలను పట్టించింది. బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈశ్వర్ యెల్చూర్...

యువతిపై సామూహిక అత్యాచారం

May 01, 2020

మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలోని బేతుల్‌ జిల్లా కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామ సమీపంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.   గ్రామానికి చెందిన 18 ఏండ్ల యువతి తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై గ్రామాని...

పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఎలుగుబంట్లు..వీడియో

April 28, 2020

సాధార‌ణంగా ఏదైనా ఫిర్యాదు చేసేందుకు జ‌నాలు పోలీస్ స్టేష‌న్ కు వెళ్తుంటారు. కానీ ఎలుగుబంట్లు కూడా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాయి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. రాజ‌స్థాన్ లోని మౌంట్ అబూలో రెండు ఎలుగుబంట్...

మహిళా సీఐ కి కరోనా

April 26, 2020

తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని సుమారు 30 కిలోమీటర్ల దూరం లోని వానియంబడిలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కుప్పం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానియంబడి తాలూకా పోలీస్ స్టేష...

చాందిని మ‌హ‌ల్ పీఎస్‌లో మ‌రో ఐదుగురికి పాజిటివ్

April 20, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోని చాందిని మ‌హ‌ల్ పోలీస్ స్టేష‌న్ లో విధులు నిర్వ‌ర్తిస్తున్న కానిస్టేబుల్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..క‌రోనా పాజిటివ్ అని తేలిన విష‌యం తెలిసిందే. అయితే అదే...

లాక్‌డౌన్‌ వేళ.. ఆవు దూడను కాపాడిన పోలీసులు

April 16, 2020

బెంగళూరు : లాక్‌డౌన్‌ వేళ.. ఓ ఆవు దూడను బెంగళూరు పోలీసులు కాపాడారు. ఇప్పుడు ఆ ఆవుదూడకు పోలీసులే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. మార్చి 30వ తేదీన అర్ధరాత్రి.. బైప్పనహల్లి పోలీసు స్టేషన్‌ చెక్‌పోస్ట...

ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

April 13, 2020

హైదరాబాద్‌; నగరంలోని సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన వివరాల్లోకి వెళితే అర్థరాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుత...

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

April 11, 2020

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఎండీ మహమ్మద్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు పోలీస్‌స్టేషన్‌కు ...

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సర్పంచ్‌పై కేసు

April 06, 2020

కొండపాక : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఇది పూర్తిస్థాయిలో అమలుజరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బాధ్యతలను అందించింది. కానీ ఇందుకు...

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దుండగుల దాడి

April 04, 2020

హైదరాబాద్‌: నగరంలోని చంద్రాయన్‌గుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాబానగర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ను బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఇద్దరు దుండగులు ...

పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్య...

April 02, 2020

బాపట్ల: కృష్ణా జిల్లాలోని బాపట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కైకలూరుకు చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా తిరుపతి నుంచి కాలినడ...

ఠాణాల్లో షానిటైజర్లు, మాస్క్‌లు..

March 19, 2020

హైదరాబాద్‌: ప్రజలతో నిత్యం మమేకమవుతూ 24/7 గంటలు పనిచేస్తున్న పోలీసులు కూడా ‘కరోనా’ విషయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, అదనపు సీపీ శిఖా గోయెల్‌ సిబ్బందికి సూ...

కామాటిపురా పీఎస్‌ పరిధిలో దారుణం

March 18, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో దారుణ సంఘటన జరిగింది. కమాటిపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలను ఐదుగురు అత్యాచారం చేశారు. వీరిలో ముగ్గురు మైనర్...

కరోనా భయంతో వృద్ధ దంపతులను గెంటేశారు...

March 17, 2020

సికింద్రాబాద్‌: నగరంలోని అల్వాల్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు విదేశాలకు మూడు రోజుల క్రితం తిరిగి వచ్చారు. ఆ అపార్ట్‌మెంట్లో దాదాపు 50 కుటుంబ...

మద్యం మత్తులో స్నేహితుడి హత్య...

March 13, 2020

హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఇద్దరు మిత్రులు గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన అబ్బు అనే వ్యక్తి మోసిన్‌ అనే అతడిని అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై గొంతు కోసం...

గుంటూరులో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

March 08, 2020

అమరావతి : ఏపీలోని గుంటూరు పట్టణంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభమైంది. ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పోలీస్‌శాఖ ...

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

March 07, 2020

పాట్నా : బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానినొకటి ఢీకొన్నా...

రేవంత్‌ సరెండర్‌

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిబంధనలు తుంగలో తొక్కుతూ..వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించేలా తన మనుషులతో డ్రోన్ల ద్వారా చిత్రీకరించి అడ్డంగా దొరికిన కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయ డ్రామాకు తెరతీ...

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

February 29, 2020

హైదరాబాద్‌: నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అలకపురిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్న సమయం నుంచి తలుపులు తీయకపోవ...

పోలీస్‌స్టేషన్లను సందర్శించిన ట్రైనీ ఎస్సైలు..

February 24, 2020

రంగారెడ్డి: పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకునేందుకు ఆదివారం 13 మంది ట్రైనీ ఎస్సైలు నార్సింగి, శంషాబాద్‌ ఆర్‌జిఐఏ పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని పలు రికా...

తుపాకీ మిస్‌ఫైర్‌..

February 23, 2020

తిర్యాణి: ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ శుభ్రం చేస్తున్న క్రమంలో మిస్‌ ఫైర్‌ జరిగి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం...

గన్‌ మిస్‌ఫైర్‌: కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

February 22, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్‌: జిల్లాలోని తిర్యాని పోలీస్‌స్టేషన్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. గన్‌ శుభ్రం చేస్తుండగా అది మిస్‌ఫైర్‌ అయి కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తలలోకి బుల్లెట్‌ ద...

పోలీసు స్టేషన్‌ ఆవరణలో శివాలయం

February 21, 2020

భోపాల్‌ : పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఆలయమేంటని సందేహం కలుగొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని సంత్‌ హిర్దారామ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో శివాలయం ఉంది. ఆ ఆలయంలో శివుడికి పోలీసులు ప్రతి రోజు ప్రత్యేక పూజలు ...

పెండ్లి చేసుకుంటానని.. లైంగికదాడి

February 21, 2020

మలక్‌పేట : ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు లైంగికదాడికిపాల్పడి.. మరో యువతిని పెండ్లి చేసుకున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ను మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీస...

అద్దెగర్భం ముసుగులో అకృత్యం!

February 21, 2020

ఖైరతాబాద్‌: వారసుడి కోసం అద్దెగర్భం (సరోగసీ) పద్ధతిలో కృత్రిమంగా ఓ బిడ్డను కనివ్వాలని ఒప్పందం చేసుకొన్న ఓ వ్యక్తి, శారీరకంగా కలువాలంటూ ఒత్తిడిచేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పంజాగుట్ట పో...

పానీపూరి ఆశచూపి బాలికపై లైంగికదాడి

February 21, 2020

వెంగళరావునగర్‌: పానీపూరి, సమోసా ఇప్పిస్తానని ఆశచూపి ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. హైదరాబాద్‌ బీకేగూడలో తాత్కాలిక గుడారంలో నివసించే దంపత...

పరిగి పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

February 18, 2020

వికారాబాద్‌: జిల్లాలోని పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి కిడ్నాప్‌ కేసులో హరినాథ్‌ అనే యువకుడిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా యువకుడు ప...

రూ.45 లక్షలు మోసం.. డిస్ట్రిబ్యూటర్‌పై ఫిర్యాదు

February 10, 2020

కూకట్‌పల్లి : సినిమా డిస్ట్రిబ్యూషన్‌కు డబ్బులు కావాలని రూ.45 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదనీ, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సినిమా డిస్ట్రిబ్యూటర్‌ సందీప్‌ అనే వ్యక్తిపై సినిమా ఇం...

'దిశ' పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

February 08, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు ప్రారంభించారు. మహిళలు, బాలికల భద్రతకోసం ఏపీ ప్రభుత్వం దిశ చట...

తొండుపల్లిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి క్షేమం

February 06, 2020

రంగారెడ్డి: సైబరాబాద్‌ కమిషనరేట్‌ శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చిన్నారి కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది. శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరధిలోని తొండుపల్లి గ్రామంలో సోనూకుమార్‌ అనే...

ఆల్వాల్‌ పీఎస్‌ పరిధిలో భారీగా బంగారం చోరీ

February 02, 2020

సికింద్రాబాద్‌: అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓ ఇంట్లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. మచ్చబొల్లారం కృష్ణానగర్‌లో బాలయ్య అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారు నగలు, రూ....

ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై మహిళ ఫిర్యాదు..

January 29, 2020

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యపై ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గణేశ్‌ ఆచార్య ల్యాప్‌టాప్‌లో అడల్ట్‌ వీడియోలు (అభ్యంతరవీడియోలు) చూడాలని తనను బలవంతం చేశాడని..అతని ద...

పెండ్లికి నిరాకరించిందని బాలిక హత్య

January 25, 2020

కంటోన్మెంట్‌/సికింద్రాబాద్‌, నమస్తే తెలంగాణ: పెండ్లికి నిరాకరించిందనే కక్షతో బాలికను ఓ యువకుడు దారుణంగా చంపాడు. మాట్లాడాలని భవనంపైకి పిలిచిన అతడు రాయితో బాలిక తల పగులకొట్టి.. ఆపై భవనంపై నుం చి కింద...

తాజావార్తలు
ట్రెండింగ్
logo