గురువారం 26 నవంబర్ 2020
Petrol | Namaste Telangana

Petrol News


వ‌రుస‌గా ఐదో రోజూ పెరిగిన పెట్రో ధ‌‌ర‌లు

November 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా ఐదోరోజూ పెరిగాయి. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా పెట్రోల్‌పై 8 పైస‌లు, డీజిల్‌పై 18 నుంచి 20 పైస‌లు పెంచుతూ దేశీయ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్న...

మూడో రోజూ పెట్రో వాత

November 23, 2020

న్యూఢిల్లీ, నవంబర్‌ 22: గత మూడు రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 8 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 19 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి...

వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు

November 22, 2020

న్యూఢిల్లీ: వరుసగా మూడోరోజూ పెట్రో ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ డీజిల్‌పై 18 నుంచి 20 పైసలు, లీటర్‌ పెట్రోల్‌పై 8 పైసలు పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దే...

మరోసారి పెరిగిన డీజిల్,పెట్రోల్ ధరలు...

November 21, 2020

ఢిల్లీ : దేశంలో ఇంధనాల ధరలు ఈరోజు కూడా పెరిగాయి. హైదరాబాద్‌‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.84.64కు చేరగా. డీజిల్ ధర 23 పైసలు పెరిగి రూ.77.35కు ఎగసింది.  పెట్రోల్, డీజిల్ ధ...

వ‌రుస‌గా రెండో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

November 21, 2020

న్యూఢిల్లీ: వ‌రుస‌గా రెండో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. శ‌నివారం పెట్రోల్‌ లీట‌ర్‌కు 15 పైస‌లు, డీజిల్ లీట‌ర్‌కు 20 పైస‌లు పెరిగింది. పెరిగిన ధ‌ర‌తో హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర లీట‌ర...

క‌ర్బన ఉద్గారాల‌‌ను 35 శాతం త‌గ్గిస్తాం..

November 21, 2020

హైద‌రాబాద్ భార‌త్‌లో క‌ర్బ‌న్ ఉద్గారాల విడుద‌ల‌ను 30 నుంచి 35 శాతానికి త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు ప్ర‌ధాని మోదీ అన్నారు.  పండిట్ దీన్‌ద‌యాళ్ పెట్రోలియం యూనివ‌ర్సిటీ కాన్వ‌కేష‌న్ కార్య‌క్ర...

ఉద్యోగాల క‌ల్ప‌న‌కు అవ‌కాశాలు అపారం: ప‌్ర‌ధాని మోదీ

November 21, 2020

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని, ఇప్పుడిప్పుడే ఆ ప్ర‌భావం నుంచి క్ర‌మంగా కోలుకుంటున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. ఈ ఉద‌యం పండిట్ దీన్‌ద‌య...

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

November 20, 2020

ఢిల్లీ: 48 రోజుల పాటు నిలకడగా ఉన్నపెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం పెరిగాయి. ఢిల్లీ, ముబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలు సహా అంతటా పెట్రోల్ లీటర్‌కు 17 పైసల నుండి 20 పైసల మధ్య, డీజిల్ ధర...

బీజేపీ చమురు దోపిడీ

November 20, 2020

11 లక్షల కోట్లు పిండేసిన కేంద్రంభరించరాని పన్నులతో సగటు జీవికి పెట్రో మంట...

2030 నుంచి పెట్రోల్‌, డీజిల్ కార్లు ఉండ‌వు..

November 18, 2020

హైద‌రాబాద్‌:  బ్రిట‌న్‌లో పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల అమ్మ‌కాల‌ను 2030 నుంచి నిలిపివేయ‌నున్నారు.  హ‌రిత ప‌రిశ్ర‌మ విప్ల‌వంలో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్&n...

పెరుగుతున్నఇంధన డిమాండ్...! కారణం ఇదే...!

November 15, 2020

ఢిల్లీ :కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ నెమ్మదిగా అన్-లాక్ తర్వాత పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ జో...

మిర్యాలగూడ‌లో పోలీస్ వాహ‌నం చోరీకి య‌త్నం

November 13, 2020

నల్ల‌గొండ: బ‌హిరంగ ప్ర‌దేశంలో మ‌ద్యం తాగుతూ ప‌ట్టుబ‌డ్డారు. మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు ఏకంగా పోలీసుల వాహ‌నంలోనే ప‌రారయ్యేందుకు ప్ర‌య‌త్నించాడు. జిల్లాలోని మిర్యాలగూడ‌ పట్టణంలో సీఐ ర‌మేశ్ బాబు నిన్న ర...

దారుణం : భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య...

October 30, 2020

అమరావతి : కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్  పరిధిలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్న...

ఇంధనంపై పన్ను బాదుడు!

October 27, 2020

పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3-6 పెంచే అవకాశంకరోనా కష్టాల నుంచి గట్టెక్కే...

పెట్రోల్ పంపులో భారీ అగ్ని ప్ర‌మాదం

October 07, 2020

భువ‌నేశ్వ‌ర్: ఒడిశా రాజ‌ధాని భువ‌నేవ్వ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. రాజ్‌భ‌వ‌న్‌కు స‌మీపంలోని ఓ పెట్రోల్ పంపులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో సిబ్బంది, పెట్రోల్ కోసం వ‌చ్చిన వాహ‌న‌...

పెట్రోల్‌బంక్‌లో దుండగుల హల్‌చల్‌..సిబ్బందిపై దాడికి యత్నం

September 28, 2020

నిజామాబాద్‌ ‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ శివారులోని నర్సి వెళ్లే రహదారి పక్కన ఉన్న షిర్డీ సాయి జ్యోతి ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. స్థానిక...

స్వ‌ల్పంగా త‌గ్గిన డీజిల్ ధ‌ర‌లు

September 27, 2020

న్యూఢిల్లీ: డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా మూడోరోజూ స్వ‌ల్పంగా త‌గ్గాయి. రోజువారీ స‌మీక్షలో భాగంగా దేశీయ చ‌మురు కంపెనీలు లీట‌ర్ డీజిల్‌పై 13-14 త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో...

ప్ర‌తీకార దాడుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌

September 26, 2020

చెన్నై : త‌మిళ‌నాడులోని తిరునెల్వేలి జిల్లా నంగునేరి పోలీస్ స్టేషన్ పరిధి మారుగల్‌కురిచిలో శ‌నివారం ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఎ. షణ్ముగతై (50), ఎస్. శాంతి (45) అనే ఇద్దరు మహిళలను ...

మ‌రోమారు స్వ‌ల్పంగా త‌గ్గిన డీజిల్ ధ‌ర‌

September 21, 2020

న్యూఢిల్లీ: వ‌రుస‌గా పెరిగిన డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న మెట్రోన‌గ‌రాల్లో 20 పైస‌ల వ‌ర‌కు త‌గ్గిన ధ‌ర‌లు, మ‌ళ్లీ 14-15 పైస‌లు దిగివ‌చ్చాయి. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా డీజిల్ ధ‌ర‌ల‌ను...

స్వ‌ల్పంగా త‌గ్గిన డీజిల్ ధ‌ర‌లు, పెట్రోల్ ధ‌ర‌లో మార్పు లేదు

September 20, 2020

న్యూఢిల్లీ: డీజిల్ స్వ‌ల్పంగా త‌గ్గాయి. మెట్రో న‌గ‌రాల్లో లీట‌ర్ డీజిల్‌పై 25 పైస‌లవ‌ర‌కు త‌గ్గిస్తూ దేశీయ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీస‌కున్నాయి. అదేవిధంగా కోల్‌క‌తాలో మిన‌హా ఇత‌ర న‌గ‌రాల్లో పెట్రో...

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధింపు

September 18, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు,  డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు  రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జార...

పెరిగిన పెట్రోల్‌ అమ్మకాలు

September 18, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌ అమ్మకాలు మళ్లీ కరోనాకు ముందున్న స్థితికి చేరుకున్నాయి. అయితే డీజిల్‌ డిమాండ్‌ మాత్రం ఇంకా తక్కువగానే ఉన్నది. లాక్‌డౌన్‌తో ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయిన విషయం తెలిసింద...

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...

September 15, 2020

ముంబై: చమురురంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ పైన 17 పైసలు, డీజిల్ పైన 22 పైసలు తగ్గింది. దేశ రాజధానిలో రెండు రోజుల్లో పెట్రోల...

దిగొస్తున్న ఇంధన ధరలు

September 13, 2020

పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 12 పైసల తగ్గుదలన్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12:  ఇంధన ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు శాంతించడంత...

స్వ‌ల్పంగా త‌గ్గిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

September 12, 2020

న్యూఢిల్లీ: వ‌రుస‌గా పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు నేడు స్వ‌ల్పంగా త‌గ్గాయి. రోజువారీ స‌మీక్షలో భాగంగా దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌ర...

అర్ధరాత్రి గప్‌ చిప్‌.. పెట్రోల్‌ బంకుల్లో మోసాలు

September 10, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అర్ధరాత్రి వస్తారు.. చిప్‌ మారుస్తారు.. కమీషన్‌ తీసుకుని వెళ్లిపోతారు.. ఇది పెట్రోల్‌ బంకుల్లో మోసపూరితంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ బాగోతం.. పోలీసుల దర్యాప్తు...

పెట్రోల్ ధ‌ర‌ల‌పై పిల్‌.. వార్నింగ్ ఇచ్చిన సుప్రీం

September 08, 2020

హైద‌రాబాద్‌: పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల నియంత్ర‌ణ కోరుతూ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. అయితే ఆ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. ఇటీవ‌ల రోజువా...

పెట్రోల్‌.. గోల్‌మాల్‌

September 06, 2020

బంకుల్లో ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ లీటర్‌కు 30 మిల్లిలీటర్లు తక్కువ...

ప్రైవేటీకరణ తర్వాత కూడా గ్యాస్ సబ్సిడీ ఉంటుంది

September 05, 2020

న్యూఢిల్లీ : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీసీపీఎల్) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే వార్త ప్రకటించింది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ తరువాత కూడా వంట గ్యాస్ వినియోగదారులకు సబ్సిడ...

ఆధునిక టెక్నాల‌జీతో పెట్రోల్ బంకుల్లో మోసాలు

September 05, 2020

లీట‌ర్ పెట్రోల్‌కు 970 మి.లీ. మాత్ర‌మే వ‌స్తోందితెలంగాణ‌లో 11, ఏపీలో 22 బంక్‌లు సీజ్14 చిప...

స్వల్పంగా త‌గ్గిన డీజిల్ ధ‌ర‌.. స్థిరంగా పెట్రోల్

September 03, 2020

న్యూఢిల్లీ: దేశీయ ముడిచ‌మురు కంపెనీలు వాహ‌ణ‌దారుల‌కు కాస్త ఉప‌శ‌మ‌ణం క‌లిగించాయి. గ‌త కొన్నిరోజులుగా పెరుగుతూపోతున్న పెట్రోల్ ధ‌ర‌ల‌ను ఈ రోజు పెంచ‌క‌పోగా, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాయి. రోజువారీ స‌మీ...

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

September 01, 2020

హైదరాబాద్‌ : పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. గత కొద్ది రోజులుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా మరో 5 పైసలు పెంచాయి. ఆగస్ట్‌ 1వతేదీ నుంచి ఇప్పట...

రూ.90కి చేరువ‌లో పెట్రోల్ ధ‌ర‌!

August 30, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ప‌న్నెండు రోజుల‌పాటు వ‌రుస‌గా పెరుగుతూ వ‌స్తున్న ధ‌ర‌ల‌కు చ‌మురు కంపెనీలు నిన్న విరామం ఇచ్చాయి. మ‌ళ్లీ ఈ రోజు లీట‌ర్‌కు 9 పైస‌లు పెంచుతూ నిర్ణ‌యం...

పెరిగిన పెట్రోల్ ధరలు....

August 28, 2020

ఢిల్లీ : చమురు ధరలు మళ్లీ జోరందుకుంటున్నాయి. చమురు సంస్థలు గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్‌ ధరను పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంత...

మ‌రోమారు పెట్రో ధ‌ర‌ల పెంపు

August 27, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు వ‌రుస‌గా పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా డీజిల్ ధ‌ర‌ల‌ను య‌థాత‌థంగా ఉంచిన‌ప్ప‌టికి, పెట్రోల్ ధ‌ర‌ను పెంచుతూ ప్ర‌భుత్వ‌రంగ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం ...

పెట్రో మంట

August 25, 2020

ఐదో రోజూ పెట్రోల్‌ ధరల పెంపుహైదరాబాద్‌లో లీటరు రూ.84.83

పదో రోజు పెరిగిన పెట్రోల్‌ ధర

August 24, 2020

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు వినియోగదారులు షాక్‌నిస్తున్నాయి. గత పది రోజులుగా పెట్రోల్‌ ధరను పెంచుతూ వస్తున్నాయి. దేశంలో తాజాగా సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 13పైసల వరకు ప...

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు

August 23, 2020

న్యూఢిల్లీ: పెట్రోల్‌ ధ‌రలు మ‌ళ్లీ పెరిగాయి. రోజువారీ చ‌మురు ధ‌ర‌ల స‌మీక్ష‌లో భాగంగా ప్ర‌భుత్వంరంగ సంస్థ‌లు పెట్రోల్ ధ‌ర‌ల‌ను స్వ‌ల్పంగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో మెట్రో న‌గ‌రాల్లో పెట్ర...

ఐదో రోజు పెట్రోల్‌ ధర పెంపు

August 20, 2020

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు పెట్రోల్‌ ధరను పెంచుతూ వస్తున్నాయి. వరుసగా ఐదో రోజు పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలో తాజాగా బుధవారం మరో పది పైసలు పెంచగా రాజధాని ఢిల్లీలో లీ...

మూడో రోజు పెరిగిన పెట్రోల్‌ ధర

August 18, 2020

న్యూఢిల్లీ : వరుసగా మూడో రోజు మంగళవారం దేశంలో పెట్రోల్‌ ధరలు పెరుగదలను నమోదు చేశాయి. దేశ రాజధానిలో 17 పైసలు పెరగ్గా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.90, హైదరాబా‌‌‌ద్‌లో లీటర్‌కు రూ.84.07కి చేరింది. దాదాపు...

రెండో రోజు పెట్రోల్‌ ధరల పెంపు

August 17, 2020

న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు సోమవారం దేశంలో పెట్రోల్‌ ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో 16 పైసలు పెరగ్గా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.73కు చేరింది. దాదాపు 50 రోజుల తర్వాత ఆద...

చైనా షిప్పులు మాకొద్దు : భారత ప్రభుత్వ చమురు సంస్థలు

August 14, 2020

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రల కారణంగా రెండుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వ చమురు సంస్థలు చైనా షిప్పులను అద్దెకు తీసుకోరాదని నిర్ణయించాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన...

ఆ రాష్ట్రం లో పెట్రోల్, డీజిల్‌పై ఆంక్షలు....ఎందుకంటే ?

August 11, 2020

ఐజావ్ల్ : కరోనా మహమ్మారి  వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ తో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నిత్యావసరాల ధరల పై దీని ప్రభావం బాగా కనిపించింది. పెట్రోల్, డీజిల్‌పై మిజోరాం ప్రభుత్వం పర...

టీఎస్‌ ఆర్టీసీ పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్లు ప్రారంభం

August 06, 2020

హైదరాబాద్‌ : ఆదాయ సముపార్జనలో భాగంగా టీఎస్‌ ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. ఆదాయ పెంపులో భాగంగా టీఎస్‌ ఆర్టీసీ, హెచ్‌పీసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్లలను నిర్వహించేందుకు నిర్...

రూ.250 కోట్లు ఉంటే ఇంధన లైసెన్సు

August 04, 2020

సరళీకృత విధానంపై కేంద్రం వివరణన్యూఢిల్లీ: రిటైల్‌, బల్క్‌ వినియోగదారులకు పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మేందుకు సరళీకృత లైసెన్సును పొందాలనుకొనే సంస్థలు కనీసం రూ.500 కోట్ల నికర...

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌

August 04, 2020

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలే కాదు.. ముఖ్యమంంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వైర‌స్‌ బారినపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శి...

నడిరాతిరి.. అష్టకష్టాలు

July 21, 2020

రాత్రి కర్ఫ్యూతో ‘పెట్రోల్‌' అవస్థలుఅత్యవసర సమయాల్లో ఇంధనం దొరక్క అంబులెన్సులకూ తప్పని సమస్యలు సడలిస్తే మంచిదని నగరవాసుల అభిప్రాయంసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆదివారం ...

డీజిల్‌ మరింత ప్రియం.. రూ.81.58కు చేరిన ధర

July 18, 2020

న్యూఢిల్లీ: డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రవాణా రంగంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్‌పై చమురు కంపెనీలు ప్రతిరోజు ఎంతో కొంత వడ్డిస్తూ వస్తున్నాయి. రోజువారి ధరల సమీక్షలో భాగంగా లీటర్‌ డీజిల్‌పై 17 ప...

బాటిల్ లో పెట్రోల్ పోయ‌లేద‌ని పాముల‌ను వ‌దిలేశాడు.. వీడియో

July 15, 2020

ముంబై : బాటిల్ లో పెట్రోల్ పోయ‌లేద‌ని.. ఆ బంక్ కార్యాల‌యంలో పాముల‌ను వ‌దిలేసి అంద‌రినీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని బుల్దానా జిల్లాలో 13వ తేదీన సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో చో...

మళ్లీ పెరిగిన డీజిల్‌ ధరలు

July 15, 2020

న్యూఢిల్లీ: డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81...

పెట్రోల్‌, నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరసన

July 04, 2020

డెహ్రాడూన్‌ : ఇంధన, ఆహార వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ శనివారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్‌సింగ్‌ ఆ పార్టీ నాయ...

రాజ్‌భవన్‌ ఎదుట మాజీ ముఖ్యమంత్రి ధర్నా

June 30, 2020

డెహ్రాడూన్‌ : దేశంలో పెట్రోలు ధరల పెంపును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమ...

3 వారాల్లో 22వ సారి.. ‌ డీజిల్ ధ‌ర కొత్త రికార్డు

June 29, 2020

హైద‌రాబాద్‌: డీజిల్ ధ‌ర‌లు కొత్త రికార్డును సృష్టించాయి.  ఇవాళ కూడా ఇంధ‌న ధ‌ర‌లను పెంచారు.గ‌త మూడు వారాల్లో డీజిల్ ధ‌ర పెర‌గడం ఇది 22వ సారి. దీంతో లీట‌రు డీజిల్‌పై రూ.11.14 పైస‌లు పెరిగాయి.  సోమ‌వా...

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 29, 2020

న్యూఢిల్లీ: ఒక్క రోజు విరామంత తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 7 నుంచి 22 రోజులపాటు కొనసాగిన పెట్రో ధరల పెంపునకు దేశీయ చమురు కంపెనీలు ఆదివారం కాస్త విరామం ఇచ్చాయి. అయితే మళ్లీ ఈ...

21 రోజుల్లో రూ.11 పెరిగిన డీజిల్‌ ధర..

June 28, 2020

కరోనా మహమ్మారితో ఉపాధి లేక ముందే జనం నానా ఇబ్బందులు పడుతుంటే పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిరోజు పెర...

పాకిస్తాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

June 27, 2020

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో ప్రజలు అనేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోలు బంకులు మూతపడటంతో రైతులు పం...

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రో ధరలు

June 27, 2020

ఇస్లామాబాద్‌: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన తయారైంది పాక్‌ ప్రజల పరిస్థితి. అసలే కరోనా వైరస్‌తో అతలాకుతలమైతున్న ప్రజలపై, పెరిగిన ముడిచమురు ధరల భారం ఒక్కసారిగా వచ్చిపడింది. దేశంలో పెట్రోలియ ఉత్ప...

ఆగని పెట్రో మంట.. 21 రోజూ పెరిగిన ధరలు

June 27, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు పరంపర కొనసాగుతున్నది. వరుసగా 21వ రోజూ పెట్రో డీజిల్‌ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్...

ఐఐపీఈలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు

June 26, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, అనుభ...

రూ.80 దాటిన డీజిల్‌ ధర

June 25, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో మొదటిసారిగా డీజిల్‌ ధరలు రూ.80 మార్కుని దాటాయి. జూన్‌ 7న ప్రారంభమైన ఈ ధరల పెంపు వరుసగా 19వ రోజూ కోనసాగింది. రోజువారీ సమీ...

పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధరే ఎక్కువ

June 25, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 24: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే ఎక్కువగా ఉన్నది. వరుసగా 18వ రోజు బుధవారం కూడా డీజిల్‌ ధర 48 పైసలు పెరిగింది...

పెట్రో ధరల పెంపునకు నిరసనగా సైకిల్‌ కవాతు

June 24, 2020

మధ్యప్రదేశ్‌ : పెట్రో ధరల పెంపునకు నిరసనగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌,  పార్టీ ఇతర నాయకులతో కలిసి సైకిల్‌ కవాతు నిర్వహించారు. భోపాల్‌లోని రోషన్‌పురా కూడలి నుంచి...

ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ను మించిన డీజిల్ ధ‌ర‌

June 24, 2020

న్యూఢిల్లీ: ‌దేశ‌వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల కొన‌సాగుతున్న‌ది. గ‌త 17 రోజుల నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. 18వ రోజైనా బుధ‌వారం మాత్రం డీజిల్ ధ‌ర పెరిగినా పెట్రోల్ ధ‌ర ...

పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే ఎక్కువ

June 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్‌ వినియోగదారులపై చమురు కంపెనీలు దయతలిచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ రోజు డీజిల్‌ ధరను మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్...

17వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 24, 2020

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 17వ రోజు మంగళవారం కూడా పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 55 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో 17 రోజుల వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌ప...

పీఓకేను కలుపుకోవడమే కేంద్రం ప్రధాన అజెండా: మంత్రి జితేంద్రసింగ్‌

June 23, 2020

న్యూ ఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను ఇండియాలో కలుపుకోవడమే కేంద్ర సర్కారు ప్రధాన అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల వెంట ఉన్న సరిహద్దు వివాదాల ప...

17వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 23, 2020

ఢిల్లీ:  దేశంలో మరోమారు పెట్రో, డీజి‌ల్‌ ధరలు పెరిగాయి. వరుసగా 17 వ రోజు కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌ లీటర్‌కు  20 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచాయి. ఢ...

పెట్రో మంట రూ.82 దాటిన పెట్రోల్‌

June 23, 2020

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం కూడా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ 33 పైసలు పెరగ్గా, డీజిల్‌ ధర 58 పైసలు పెరిగింది. జూన్‌ 7 నుంచి ఇప్పటివరకు  పెట్రోల్‌ ధర రూ.8.30 పెరగ్గా, డీజిల్‌ రూ.9...

కొనసాగుతున్న పెట్రో మంట

June 22, 2020

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. వరుసగా 16వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 33 పైసలు, 58 పైసల చొప్పున...

15వ రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

June 21, 2020

హైదరాబాద్‌: దేశంలో  పెట్రో, డీజిల్‌ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం 15వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు, డీజిల్‌ 56 పైసలు ప...

14వ రోజూ పెరిగిన పెట్రో ధరలు

June 20, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. వరుసగా 14వ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ పెట్రోలియం కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు ...

ఆగని పెట్రో మంట

June 19, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో మంట ఆరడం లేదు. వరుసగా 13వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌పై 56 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 63 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తం 12 ర...

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 18, 2020

ఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 12వ రోజు గురువారం కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచాయి. దీంతో ...

11వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 17, 2020

ఢిల్లీ: దేశంలో 11వ రోజు చమురు ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్‌ లీటర్‌ ధర 55 పైసలు, డీజిల్‌ 69 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.6.02 పై...

పదోరోజు వరుసగా పెరిగిన పెట్రోల్ ధరలు

June 16, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రలో, డీజిల్ ధరలు వరుసగా పదో రోజు కూడా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 47 పైసలు, లీటర్ డీజిల్ పై 93 పైసలు పెంచుతూ దేశంలోని చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకొన్నాయి. వీటితో పాటు...

పెట్రోల్ మోత‌.. మోదీకి లేఖ రాసిన సోనియా గాంధీ

June 16, 2020

హైద‌రాబాద్: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు.  ప్ర‌ధాని మోదీకి ఈ అంశంపై ఇవాళ సోనియా లేఖ రాశారు. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను తీర్చ‌డం ప్ర‌...

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

June 16, 2020

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. వరుసగా తొమ్మిదో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచారు. పెట్రోల్‌ ధర లీటరుకు 48 పైసలు, డీజిల్‌ ధర లీటరుకు 23 పైసలు చొప్పున పెరిగింది. దీంతో...

జూన్‌ 16న దేశవ్యాప్త నిరసనకు కార్యచరణ : సీపీఎం

June 15, 2020

ఆంధ్రప్రదేశ్‌ : పెట్రోల్‌ ధరలు పెంపు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్‌ 16న సీపీఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ...

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

June 15, 2020

న్యూఢిల్లీ; దేశంలో ఇంధన ధరల పెంపుదల వరుసగా తొమ్మిదో రోజు కొనసాగుతున్నది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయిం తీసుకొన్నాయి. పెట్రోల్ పై 48 పైసలు, డీజిల...

తొమ్మిదో రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

June 15, 2020

న్యూఢిల్లీ: దేశీయ పెట్రోలియం కంపెనీలు వినియోగదారులపై మరోమారు భారం మోపాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ తర్వాత వరుసగా తొమ్మిదో రోజ...

మరోసారి పెరిగిన పెట్రో ధరలు

June 14, 2020

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. రెండు నెలలపాటు సాగిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుడిపై దేశీయ చమురు సంస్థలు మరోమారు భారంమోపాయి. జూన్‌ 7 తర్వాత వరుసగా ఎనిమిదో రోజ...

ఏడో రోజూ పెట్రో వాత!

June 14, 2020

వారంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.9, డీజిల్‌పై రూ.4 పెంపున్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఏడో రోజు కూడా పెరిగాయి. ఏడు రోజులపాటు పెంచిన ధరలను లెక్కిస్తే లీటర్‌ పెట్రోల్‌పై ర...

మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

June 12, 2020

న్యూఢిల్లీ: వరుసగా ఆరో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌ 37.40 డాలర్లకు పడిపోయినప్పటికీ దేశీయ చమురు సంస్థలు పెట్రో, డీజీల్‌ ధరలను పెంచుతూనే ఉన్నాయి. రోజువార...

ఐదు రోజుల్లో రూ. 2.74 పెరిగిన పెట్రోల్‌ ధర

June 12, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 11: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఐదవ రోజు కూడా పెరిగాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 60 పైసలు చొప్పున ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పె...

నాలుగో రోజూ పెరిగిన పెట్రోల్‌ ధర

June 11, 2020

లీటర్‌పై 40 పైసలు పెంపు డీజిల్‌పైనా 45 పైసలు న్యూఢ...

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

June 09, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో ప్రజలు క్రమంగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. అందువల్ల పెట్రో ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ పెరుగుతున్నది. దీంతో వరుసగా మూడోరోజూ పెట్రోల్...

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 08, 2020

న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఆదివారం నాటి ధరలపై రూ.60 పైసలు మేర సోమవారం పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ.71.86 నుంచి రూ.72.46కి, లీటరు డీజిల్‌ ధర రూ.69....

83 రోజుల తర్వాత పెట్రో పెంపు

June 08, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 7: కరోనాతో అల్లాడిపోతున్న సామాన్యుడికి చమురు సంస్థలు పెట్రో వాత పెట్టాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌/ డీజిల్‌పై 60 పైసలు పెంచాయి. దీనికి అనుగుణంగా వివిధ రాష్ర్టాల్లో స్థానిక పన్నులు...

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

June 07, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తితో అల్లాడిపోతున్న సామాన్యుడికి చమురు సంస్థలు మరోసారి ధరలు పెంచి వాత పెట్టాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్ ‌/ డీజిల్‌పై 60 పైసల మేర ధరలను పెంచాయి. దీనికి అనుగుణంగా వివిధ...

పాకిస్థాన్‌లో పెట్రోల్‌ కొరత

June 06, 2020

ఇస్లామాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా పాకిస్థాన్‌లో తీవ్రంగా పెట్రోల్‌ కొరత ఏర్పడింది. దాంతో పాకిస్థాన్‌లోని అన్ని ప్రముఖ నగరాల్లోని పెట్రోల్‌ బంకుల వద్ద కార్లు, బైకులు పెద్ద ఎత్తున క్యూ కట్టాయి. గత రెం...

పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరి వ్యక్తుల మధ్య ఘర్షణ

May 22, 2020

సికింద్రాబాద్‌ : పెట్రోలు కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన పద్మారావునగర్‌లోని ఓ పెట్రోలు బంక్‌ వద్ద చోటుచేసుకుంది. పెట్రోలు పోయించుకోవడానికి బైక్‌పై పద్మారావునగర్‌కు చెందిన ...

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరుగుతాయా..?

May 18, 2020

లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ వాడకం భారీగా తగ్గంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్న అరబ్‌ దేశాల్లో కూడా పెట్రోలియం నిల్వ...

మళ్లీ పెట్రో మంట

May 12, 2020

త్వరలో ధరల రోజువారీ సవరణ న్యూఢిల్లీ, మే 11: దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను ...

పెట్రోల్ ట్యాంక్ లో 190 మ‌ద్యం కాట‌న్లు

May 11, 2020

బీహార్ : ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా కొంత‌మంది అక్ర‌మంగా మ‌ద్యాన్ని ర‌వాణా చేస్తున్నారు. బీహార్ లో భారీగా మొత్తంలో మ‌ద్యం కాట‌న్ల‌ను ఎక్సైజ్ అధికారులు ప‌ట్టుకున్నారు. పాట్నాలోని కడంకువాన్ పోలీ...

పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను పెంపు దారుణం: నారాయణ

May 07, 2020

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచి ప్రజలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్య...

పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూపాయి వ్యాట్‌ విధించిన యూపీ

May 06, 2020

లక్నో : పెట్రోల్‌పై రూ. 2, డీజిల్‌పై రూ. 1 పెంచుతూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం నిర్ణయం వెలువరించింది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సురేష్ కన్నా ఇందుకు మాట్లాడుతూ... పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి...

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు అన్యాయం: రాహుల్‌గాంధీ

May 06, 2020

ఢిల్లీ:  పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌ల పెంపు అన్యాయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్‌గాంధీ అన్నారు. కోవిడ్ -19కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లంతా పోరాడుతుంటే, రెండు నెల‌లుగా ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతుంటే ...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం..

May 06, 2020

హైద‌రాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.  క‌రోనాతో ఏర్పడి‌న‌ లాక్‌డౌన్ వ‌ల్ల వాస్త‌వానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గాయి. కానీ కేంద్రం ఈ స‌మ‌యంలో ఎక...

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకంపెంపు

May 06, 2020

లీటరు పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 మార్కెట్లో ధరలు యథాతథం...

భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

May 05, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరియి. సీఎం కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను పెంచింది. దీంతో న్యూఢిల్లీలో లీటర్‌ పెట్ర...

పెట్రోల్ కంటే విమాన ఇంధ‌న‌మే అగ్గువ‌!

May 03, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ కార‌ణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అన్ని ర‌కాల ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్తంభించిపోయాయి. ఈ ప్ర‌భావం ముడి చ‌మురుపై తీవ్రంగా ప‌డింది. అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌కు...

నో మాస్క్.. నో రేషన్ - పెట్రోల్

May 02, 2020

పనాజీ : ఫేస్‌మాస్క్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారికి పెట్రోల్‌, రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ ఇవ్వరాదని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  గురువారం జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం...

పాకిస్తాన్‌లో భారీగా త‌గ్గిన పెట్రోల్ ధ‌ర‌..?‌

May 01, 2020

ఇస్లామాబాద్:‌ దాయాది దేశం పాకిస్తాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భారీగా  పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గిస్తూ ప్ర‌జ‌ల‌కు పెద్ద ఊర‌ట క‌లిగించింది. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు దిగిరావ‌డంతో పాకి...

కట్టుకున్నోడితోనే కడతేర్చింది

April 29, 2020

కొడుకుతో కలిసి కోడలి హత్యపెట్రోల్‌ పోసి సజీవదహనం నిజామా...

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన అసోం

April 23, 2020

హైదరాబాద్: ఓవైపు కరోనా కల్లోలంతో ప్రజలు సతమతం అవుతుంటే సందట్లో సడేమియా అన్నట్టు అసోం ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఒక్కసారిగా పెట్రోల్ లీటరుకు రూ.6, డీజిల్ రూ.5 పె...

పోలీసుకు భారీ వితరణ

April 22, 2020

రూ.73 లక్షల మాస్కులు, శానిటైజర్లు డీజీపీకి ఈస్ట్‌ ఇండియా పెట్రోలియం, ఎబో...

మాస్క్ పెట్టుకుని వ‌స్తేనే.. పెట్రోల్ పోస్తాం

April 19, 2020

హైద‌రాబాద్‌: పెట్రోల్ పంపుల వ‌ద్ద జ‌నం గుమ్మిగూడే ప్ర‌మాదం ఉంది. కోవిడ్‌19 నుంచి జాగ్ర‌త్త‌గా ఉండేందుకు ఆల్ ఇండియా పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్ ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ముఖానికి...

ఇంధన డిమాండ్ 50శాతం డౌన్

April 17, 2020

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించటంతో పెట్రోల్‌, డీజిల్‌కు డిమాండ్‌ అమాంతం పడిపోయింది...

గ్రామ వీధుల్లో "దెయ్యాల" పెట్రోలింగ్‌..వీడియో

April 14, 2020

ఇండోనేషియా: క‌రోనాను నియంత్రించేందుకు ప్ర‌పంచ‌దేశాల‌న్ని ఇపుడు లాక్ డౌన్, సామాజిక దూరాన్ని పాటిస్తున్న‌విష‌యం తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం జ‌నాల‌కు క‌రోనా భ‌యం లేన‌ట్లుంది. ఇళ్లలోనే ఉండి...

పెట్రోలింగ్ డ్యూటీలో దాడి..ఎస్పీవో మృతి

April 13, 2020

జ‌మ్మూక‌శ్మీర్‌: లాక్ డౌన్ ను ప‌ర్య‌వేక్షించేందుకు పెట్రోలింగ్ డ్యూటీ లో ఉండ‌గా జ‌రిగిన దాడిలో స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ ఎస్పీవో ప్రాణాలు కోల్పోయారు. కిష్త్ వార్ జిల్లాలోని ద‌చ్చ‌న్ ప్రాంతంలో పెట్రోల...

ఉత్పత్తి తగ్గినా ధరల పతనం ఆగదు

April 13, 2020

ప్రపంచవ్యాప్తంగా లాక్‌

దశాబ్దపు కనిష్టానికి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు

April 09, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టిన లాక్‌డౌన్ ప్రభావం అన్నిటికన్నా ఎక్కువగా ఇంధన వినియోగంపై పడుతున్నది. కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రజలను రోడ్ల మీదకు రావద్దని నిషేధం ...

క‌రోనా ఎఫెక్ట్‌: ప‌డిపోయిన పెట్రోల్, డీజిల్‌ అమ్మ‌కాలు

April 07, 2020

న్యూఢిల్లీ: క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్ అమ్మ‌కాల‌పై బాగా ఉన్న‌ది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్‌ గణనీయంగా...

18 ఏండ్ల క‌నిష్టానికి చ‌మురు ధ‌ర‌లు

March 31, 2020

ప్ర‌పంచ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు భారీగా తగ్గాయి.  రికార్డు స్థాయిలో ఏకంగా 18 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. కానీ భార‌త్‌లో మాత్రం ఆ ప్ర‌యోజ‌నం వినియోగ‌దారుల‌కు ద‌క్క‌డం లేదు. చ‌మురు ధ‌రలు త‌గ్గ...

సరఫరాకు ఇబ్బందేమీలేదు.. ఎల్‌పీజీ సిలిండర్లు ఎక్కువగా బుక్‌చేయకండి

March 30, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, గృహావసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్లను వినియోగదారులు ఎక్కువగా బుక్‌ చ...

పెట్రోల్‌ దాడికి గురైన ఇంటర్‌ విద్యార్థిని మృతి

March 27, 2020

తిరుమలగిరి : ఓ ఉన్మాది ఇంటర్‌ విద్యార్థిపై లైంగిక దాడి చేసి పెట్రోల్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భూక్య శి...

యువకుడి అత్యుత్సాహం..ఎస్‌ఐకి గాయాలు

March 25, 2020

పల్ఘార్‌: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు పెట్రోలింగ్‌లో ఉన్న పోలీస్‌ అధికారిని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీస్‌ అధికారి తలకు గాయాలయ్యాయి.  రాజ్‌బర్‌ (20) అనే...

పెట్రోల్‌, డీజిల్‌.. బెంగ అవసరం లేదు

March 22, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు గానూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. నిత్యావసర వస్తువులు, సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి. కానీ, అత్యవసర సేవల...

పెట్రో లాభం.. ఖజానాకు మళ్లింపు!

March 15, 2020

న్యూఢిల్లీ, మార్చి 14: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతూ శనివారం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో కేంద్ర ఖజానాకు రూ.39,00...

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు

March 14, 2020

హైద‌రాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై లీట‌రుకు మూడు రూపాయాల చొప్పున ఎక్సైజ్ సుంకాన్నికేంద్ర ప్ర‌భుత్వం పెంచింది. అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో.. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తో...

ఎనిమిది నెలల తర్వాత రూ.71 దిగువకు పెట్రోల్‌

March 10, 2020

న్యూఢిల్లీ : ఇంధన ధరలు శాంతించాయి. పెట్రోల్‌ ధరలు ఎనిమిది నెలల తర్వాత తొలిసారిగా రూ.71 దిగువకు పడిపోయాయి. చమురు సరఫరా దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రమవడంతో గ్లోబల్‌ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా భారీగా పత...

బీఎస్‌-6 రాకతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలు

February 28, 2020

న్యూఢిల్లీ:  వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6  ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పాత వాహనాల రిజిస్ట్రేషన్లకు మార్చి 31వ తేదీ...

దొంగతనం నెపంతో దళితుల బట్టలూడదీసి కొట్టారు..

February 20, 2020

జైపూర్‌ : దొంగతనం చేశారనే నెపంతో దళిత యువకులైన ఇద్దరిని తీవ్రంగా హింసించి, బట్టలూడదీసి కొట్టారు. అంతటితో ఆగకుండా వారి జననాంగాలపై పెట్రోల్‌ పోసి మానసికంగా వేధించారు. ఈ ఘటన రాజస్థాన్‌ నాగౌర్‌ గ్రామంల...

హెల్మెట్ ధరిస్తే.. లీటర్ పెట్రోల్ ఫ్రీ

January 31, 2020

హైదరాబాద్ : ఎల్. బీ. నగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం కార్యక్రమం చేపట్టారు. 31 వ రోడ్డు భద్రతా వారత్సవాలను పురస్కరించుకొని,  బైక్  పై  వెళ్తున్న డ్రైవర్ సహా వెనుక వ్య...

పెరుగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

January 31, 2020

న్యూఢిల్లీ, జనవరి 30: ఏప్రిల్‌లో పెట్రో ధరలు లీటర్‌కు 50 పైసల నుంచి రూపాయి వరకు పెరిగే అవకాశాలున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 వాహన కొనుగోళ్లనే కేంద్రం ...

శాంతిస్తున్న ఇంధన ధరలు

January 20, 2020

న్యూఢిల్లీ, జనవరి 19: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇంధన ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతుం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo