గురువారం 02 జూలై 2020
Paytm | Namaste Telangana

Paytm News


చైనా యాప్‌ల నిషేదంపై స్పందించిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌

July 01, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో చైనాకు సంబంధించిన 59 యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందించారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ...

పేటియంనూ నిషేధించండి

July 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చైనా పెట్టుబడులు ఉన్న సంస్థలపైనా నిషేధం విధించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాలెట్‌ సేవల సంస్థ పేటియం, క్యాబ్‌ సేవల సంస్థ ఓలా, ఈ-కామర్స్‌ సంస్థలు బిగ్‌ ...

పేటీఎంను కూడా నిషేధించాలి : తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌

June 30, 2020

చెన్నై : భారత ప్రభుత్వం టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో పాటు చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధించింది. దీనిపై కాంగ్రెస్‌ నేత, తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌ స్పందించారు. భారత్‌లో చైనాకు సంబంధించిన 59...

కరోనా కాలంలోనూ ఉద్యోగాలున్నాయ్‌!

June 29, 2020

కరోనా వైరస్ వ్యాప్తి ఆర్థిక, వ్యాపార ప్రపంచంపై గణనీయమైన ప్రభావం చూపింది. వరుసగా అనేక రోజుల లాక్‌డౌన్‌ కారణంగా వివిధ సంస్థల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. పలు సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగ...

పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించిన పేటీఎం

June 09, 2020

హైదరాబాద్‌: దేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయిన పేటీఎం తన పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించింది. ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రీచార్జెస్‌, బిల్‌ పేమెంట్లు, ఇంటర్నెట్‌ యాప్స్‌ ద్...

లాభాల బాటలో పేటీఎం

May 22, 2020

బెంగళూరు : కరోనా నేపథ్యంలో నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరగడంతో  పేటీఎం లాభాల బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారుల కోసం వచ్చిన పేటీఎం.. లెడ్జర్ సర్వీస...

క్యాష్‌ని కూడా హోమ్ డెలివ‌రీ చేస్తున్న పేటిఎం!

May 15, 2020

లిక్విడ్ క్యాష్ ఎవ‌రికి ఇవ్వాల‌న్నా చేంజ్ లేదంటూ పేటిఎంకి అల‌వాటు ప‌డ్డారు జ‌నాలు. ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ కూడా వ‌స్తుంది. ఈ ఆఫ‌ర్‌ను వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డ‌ని వారికి పేటిఎం ఇప్పుడు మ‌రో ఆఫ‌ర...

కిరానా దుకాణాల కోసం పేటీఎం లాయల్టీ ప్రోగ్రామ్

May 08, 2020

బెంగళూరు : ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం కిరానా దుకాణాల కోసం  లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో   డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తూ కిరా...

100 కోట్లు సేకరించిన పేటీఎం

April 12, 2020

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: పీఎం-కేర్స్‌ ఫండ్‌ కోసం పేటీఎం రూ.100 కోట్లకుపైగా విరాళాలను సేకరించింది. కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ వంతుగా పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.500 కోట్ల నిధులను అందించ...

ఖాతాదారుల పరుగులు

March 07, 2020

న్యూఢిల్లీ/ముంబై, మార్చి 6: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరించడానికి వీల్లేదని పరిమితి విధించడంతో తీవ్ర ...

మెట్రోలోఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం

March 05, 2020

హైదరాబాద్ : పేటియం భాగస్వామ్యంతో సులభతర టికెటింగ్‌ విదానాన్ని అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్‌ మెట్రో అధికారులు.  కార్యక్రమంలో మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌ ఆండ్‌ టీ మెట్రో  రై...

29 మందికి కరోనా

March 05, 2020

న్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో ఇప్పటివరకు మొత్తం 29 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 16 మంది ఇటలీ యాత్రికులేనని తెలిపింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమా...

ఆలిన్‌ వన్‌ పీవోఎస్‌ డివైస్‌లను లాంచ్‌ చేసిన పేటీఎం

February 05, 2020

ప్రముఖ డిజిటల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం నూతనంగా ఆలిన్‌ వన్‌ పీవోఎస్‌ డివైస్‌లను లాంచ్‌ చేసింది. ఈ డివైస్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో పేటీఎం ...

2.5 కోట్ల వ్యాపారుల లక్ష్యం: పేటీఎం

January 21, 2020

హైదరాబాద్‌, జనవరి 20: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సేవల సంస్థ పేటీఎం..వ్యాపారస్తులను పెంచుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే 1.5 కోట్ల మంది మర్చెంట్లు ఉండగా, వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2.5 కో...

ఈ-స్కూటర్‌పై భారీ రాయితీ

January 21, 2020

న్యూఢిల్లీ, జనవరి 20:  హీరో ఎలక్ట్రిక్‌... స్కూటర్‌పై ప్రత్యేక రాయితీ కల్పించింది. స్వల్పకాలం పాటు ఉండే ఈ ఆఫర్‌ కింద ఈ-స్కూటర్‌పై రూ.7,090 డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. పేటీఎ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo