సోమవారం 06 జూలై 2020
Pat Cummins | Namaste Telangana

Pat Cummins News


'పుజార కోసం ప్రత్యేక వ్యూహం'

May 23, 2020

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా నయావాల్‌ చతేశ్వర్‌ పుజారను త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తామని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. 2018-19 సిరీ...

ఐపీఎల్‌ జరుగుతుందన్న నమ్మకముంది: కమ్మిన్స్‌

May 21, 2020

మెల్‌బోర్న్‌: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర (రూ.15.5 కోట్లు) పలికిన విదేశీ క్రికెటర్‌గా గుర్తుంపు సాధించిన ఆసీస్‌ ఆటగాడు పాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగు...

భారీ ధర.. పెద్ద బాధ్యత: కమిన్స్​

May 10, 2020

కోల్​కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​)​లో భారీ ధర దక్కించుకుంటే పెద్ద బాధ్యతలు మోయాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ కమిన్స్ అన్నాడు. ఐపీఎల్​ 2020 వేలంలో కమిన్స్​ను కోల్...

నేను డ్యాన్స్ చేస్తే చూడలేరు: కమిన్స్​

May 01, 2020

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్​ ఇటీవల కుటుంబంతో కలిసి డ్యాన్స్​ చేస్తూ తనలోని ప్రతిభను బయటపెడుతున్నాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ విషయ...

పుజారాను ఔట్‌ చేయడం కష్టం

April 26, 2020

న్యూఢిల్లీ: టెస్టుల్లో భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారాను ఔట్‌ చేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ అన్నాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో పుజారా అత్యుత్తమ&nbs...

పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టం: కమిన్స్

April 26, 2020

సిడ్నీ: టెస్టుల్లో టీమ్​ఇండియా నయావాల్ చతేశ్వర్ పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా పేసర్​, టెస్టు నంబర్​వన్ ర్యాంకు బౌలర్​ ప్యాట్ కమిన్స్ అన్నాడు. స్వదేశంలో జరిగిన 2...

ఖాళీ మైదానాల్లో అయినా ఓకే: క‌మిన్స్‌

April 09, 2020

లండ‌న్‌: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) చ‌రిత్రలో అత్య‌ధిక మొత్తం ద‌క్కించుకున్న విదేశీ ఆట‌గాడు పాట్ క‌మిన్స్‌.. ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడేందుకైనా సిద్ధ‌మేన‌ని అంటున్నాడు. తాజా వేలంలో కోల్‌క...

ఐపీఎల్ 2020పై ఆసక్తిగా ఉంది : కమ్మిన్స్

April 03, 2020

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌( IPL) ఈ టోర్నీపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నక్రేజ్ వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు. క్రికెట్ అభిమానుల‌తో పాటు ప్లేయ‌ర్స్ కూడా  దీనిపై ఎంతో క్రేజ్  ఉంటుంది. ఇంకా ఆట‌గాళ్ల‌కు త‌మ టాలెంట...

ఆగర్‌ హ్యాట్రిక్‌

February 23, 2020

జొహాన్నెస్‌బర్గ్‌: లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ (5/24) హ్యాట్రిక్‌తో రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo