గురువారం 21 జనవరి 2021
Padikkal | Namaste Telangana

Padikkal News


బెంగళూరు ఓపెనర్‌ పడిక్కల్‌ సరికొత్త రికార్డ్

November 03, 2020

దుబాయ్: ఈ ఏడాది ఐపీఎల్‌లో  కొందరు యువ, వర్ధమాన ఆటగాళ్లు అంచనాల్ని మించి రాణించారు.  అద్భుత ఆటతీరుతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు.   రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌, కర్ణాటక కుర్రాడు దేవ...

దూకుడుగా ఆడుతున్న పడిక్కల్‌

November 02, 2020

 అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. రబాడ వేసిన ఐదో ఓవర్లో జోష్‌ ఫిలిప్(12)‌ ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన&nbs...

మెరిసిన పడిక్కల్‌ ... విఫలమైన కోహ్లీ, డివిలియర్స్‌

October 28, 2020

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సాధారణ స్కోరు చేసింది. మెరుపు ఆరంభం దక్కినా.. బ్యాట్స్‌మెన్‌ వరుస విరామాల్లో పెవిలియన్‌ చేరడంతో భారీ స్కోరు చ...

MI vs RCB: పడిక్కల్‌ అర్ధసెంచరీ

October 28, 2020

అబుదాబి:  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు  నిలకడగా ఆడుతోంది.  ఓపెనర్లు జోష్‌ ఫిలిప్‌, దేవదత్‌ పడిక్కల్‌ శుభారంభం అందించారు. త...

RCB vs CSK: రాణించిన కోహ్లీ, డివిలియర్స్‌

October 25, 2020

దుబాయ్; చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరాడే స్కోరు సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(50: 43 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌) అర్ధశతకానికి తోడు&n...

RCB vs CSK: ఓపెనర్లు ఫించ్‌, పడిక్కల్‌ ఔట్‌

October 25, 2020

దుబాయ్:  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్వల్ప స్కోరుకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది.  శామ్‌ కరన్‌ వేసిన నాలుగో ఓవర్లో ఓపెనర...

KKR vs RCB: ఒకే ఓవర్లో ఫించ్‌..పడిక్కల్‌ ఔట్‌

October 21, 2020

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 85 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒకే ఓవర్లో ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఫెర్గుసన్‌ వేసిన ఏడో ఓవర్లో అరోన్‌ ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్...

RCB vs KXIP: రెండో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

October 15, 2020

షార్జా: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వేగంగా బ్యాటింగ్‌  చేస్తోంది.   టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్ల...

అతని బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేశా: గంగూలీ

September 22, 2020

దుబాయ్‌:  రాయల్‌ ఛాలెంజర్స్‌  బెంగళూరు యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అరంగేట్ర ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ను  దూకుడుగా ఆరంభించిన 20 ఏండ్ల బ్యాట్స్‌మన్‌ దేవదత...

పడిక్కల్‌ ఫటాఫట్‌...డివిలియర్స్‌ అర్ధశతకం

September 21, 2020

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (56) అదరగొట్టాడు.  రైజర్స్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని  ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే ...

ఆర్‌సీబీ ఆరంభం అదిరింది..పడిక్కల్ ఫస్ట్‌‌ ఫిఫ్టీ

September 21, 2020

దుబాయ్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌  బెంగళూరు యంగ్‌ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌  అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. పటిష్టమైన సన్‌...

తాజావార్తలు
ట్రెండింగ్

logo