ఆదివారం 07 జూన్ 2020
PV Sindhu | Namaste Telangana

PV Sindhu News


సీనియ‌ర్ ప్లేయ‌ర్లు కోచింగ్ మొద‌లెట్టాలి: సింధు

May 05, 2020

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ స్థాయిలో స‌త్తాచాటిన భార‌త సీనియ‌ర్ ప్లేయ‌ర్లు.. కోచ్‌లుగా మారాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని బ్యాడ్మింట‌న్ ప్ర‌పంచ చాంపియ‌న్ పీవీ సింధు పేర్కొంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజ...

బ్యాడ్మింటన్ ‌ప్రపంచ టోర్నీ వాయిదా

May 02, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ వాయిదా పడింది. వాస్తవానికి స్పెయిన్‌ వేదికగా వచ్చే ఏడాది ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ జరుగాల్సి ఉంది.. అయితే అదే సమయానిక...

అక్క కొడుకుతో ఫుల్‌ టైమ్‌పాస్‌

April 27, 2020

ఆర్యాన్‌తో ఆట‌లాడుతున్న పీవీ సింధుహైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పూస‌ర్ల వెంక‌ట సింధు.. అక్క కొడుకు ఆర్యాన్‌తో క‌లిసి ఆడుకుంటున్న‌ది. లాక్‌డ...

‘ఐయామ్‌ బ్యాడ్మింటన్‌'అంబాసిడర్‌గా సింధు

April 22, 2020

న్యూఢిల్లీ:  బ్యాడ్మింటన్‌  ప్రపంచ  చాంపియన్‌,  తెలుగమ్మాయి పీవీ సింధుకు మరో గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) చేపట్టిన ఐయామ్‌ బ్యాడ్మింటన్‌' ప్రచార కార...

‘ఐయామ్ బ్యాడ్మింటన్​’ అంబాసిడర్​గా సింధు

April 22, 2020

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) చేపట్టిన ‘ఐయామ్ బ్యాడ్మింటన్’ ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్​గా ప్రపంచ చాంపియన్, తెలుగమ్మాయి​ పీవీ సింధు ఎంపికైంది. ఈ విషయ...

మేము సైతం అంటూ..

April 05, 2020

 ప్రమిదలు, కొవ్వొత్తులతో కదంతొక్కిన క్రీడాలోకంన్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న అసలుసిసల...

2022 వ‌ర‌కు పీవీ సింధునే ప్ర‌పంచ చాంపియ‌న్‌!

April 04, 2020

హైద‌రాబాద్‌:  భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఏకబిగిన మూడేండ్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా కొన‌సాగే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. గ‌తేడాది ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణం నెగ్గిన ఈ తెలు...

మోదీ చెప్పారు..సింధు ఆచ‌రించింది

April 04, 2020

భార‌త్‌లోనూ క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. కరోనా వైరస్ కారణంగా జాతీయ‌, అంతర్జాతీయ క్రీడలు వాయిదా పడ్డాయి. కొన్ని ర‌ద్దుకూడా అయ్యాయి. ఈ న...

బ్యాడ్మింటన్ ర్యాంకుల నిలుపుదల

March 31, 2020

న్యూఢిల్లీ: షట్లర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం టోర్నీలన్నీ రద్దవుతుండడంతో సీనియర్, జూనియర్ విభాగాల ప్రపంచ ర్య...

జీవితమే ప్రథమం.. ఆ తర్వాతే ఒలింపిక్స్​ : సింధు

March 28, 2020

న్యూ ఢిల్లీ:  కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్​ ఏడాది వాయిదా వేయడాన్ని భారత స్టార్ షట్లర్​, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పూర్తిగా సమర్థించింది. ఒలింపిక్స్​లో పోటీ పడడం అ...

సింధు రూ.10లక్షల విరాళం

March 27, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తెలుగు రాష్ర్టాలకు రూ.10 లక్షల విరాళం ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ....

పీవీ సింధు ఐదు లక్షల విరాళం

March 26, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు బాసటగా నిలిచింది. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ర్టాలకు కలిపి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రక...

కరోనా ఎఫెక్ట్‌ ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటాలా..?

March 14, 2020

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌).. షట్లర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ సమయంలో ఆట కోసం పర్యటనలు కొనసాగించడం ఎంత మాత్రం మంచిది కాదు. కా...

సింధు ముందడుగు

March 13, 2020

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో...

సింధు శుభారంభం

March 12, 2020

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆరో సీడ్‌ సింధు 21-...

కల తీరేనా!

March 10, 2020

బర్మింగ్‌హామ్‌: గతేడాది ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తర్వాత ఒక్క టైటిల్‌ కూడా గెలువలేకపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. ఒలింపిక్స్‌ ...

సింధు, సైనాకు సవాలే..

March 06, 2020

న్యూఢిల్లీ: కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న భారత షట్లర్లకు సొంతగడ్డపై జరుగనున్న ఇండియా ఓపెన్‌లో కష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ‘డ్రా’ గురువారం విడుదలైంది...

చెన్నైలో సింధు అకాడమీ

February 20, 2020

చెన్నై: తన పేరిట చెన్నైలో నిర్మిస్తున్న బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్టేడియానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు బుధవారం శంకుస్థాపన చేసింది. చెన్నై నగర శివారు కోలప్పాకమ్‌లోని ఓ పాఠశాలలో హార్ట్‌ఫుల్‌నెస్‌...

సింధు గెలిచినా..

February 06, 2020

హైదరాబాద్‌: స్టార్‌ ప్లేయర్‌, కెప్టెన్‌ పీవీ సింధు విజయం సాధించినా.. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్‌ హంటర్స్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌ నుంచి నిష్క్రమించింది. బుధవ...

సింధు ఓటమి

February 01, 2020

హైదరాబాద్‌: స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు పరాజయం చెందడంతో సొంతగడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌కు పరాభవం ఎదురైంది. శుక్రవారం  గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన టైలో హైదరాబాద్‌ 0-3 తేడాతో బెంగళూరు ...

సింధు X తై జూ

January 31, 2020

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో రసవత్తర పోరు జరుగనుంది. గచ్చిబౌలీ స్టేడి యంలో  హైదరాబాద్‌ హంటర్స్‌ - బెంగళూరు రాప్టర్స్‌ శుక్రవారం తలపడనున్నాయి. మహ...

దేశానికే పేరుతెచ్చిన పీవీ సింధు

January 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికైన పీవీ సింధు బ్యాడ్మింటన్‌ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. స...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు

November 02, 2019

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బ్యాడ్మింటన్ క్రీడాకాణీ పీవీ సింధు స్వీకరించారు. పుల్లెల గోపిచంద్ నేషనల్ అకాడమీలో మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని విరాట్ కోహ్లి, సానియా ...

నారీశక్తికి భూషణం

January 26, 2020

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌, తెలుగు క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధుకు మరో అపూర్వ గౌరవం దక్కింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించగా.....

ప్రతిభావంతులకు ‘పద్మా’లంకారం

January 26, 2020

న్యూఢిల్లీ, జనవరి 25: దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్త...

పీబీఎల్‌కు వేళాయె..

January 20, 2020

చెన్నై: అంతర్జాతీయ స్టార్లతో పాటు యువ ఆటగాళ్లు తలపడే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం లీగ్‌ ప్రారంభం కానుండగా.. తొలి రోజు పోటీల్లో హైదరాబాద్‌ హంటర్స్...

సైనా.. నిలబెట్టుకునేనా?

January 14, 2020

జకర్తా: భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం ఇక్కడ ప్రారంభం కానున్న ఇండోనేషియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు. గతేడాది ఇండోన...

తాజావార్తలు
ట్రెండింగ్
logo