శుక్రవారం 07 ఆగస్టు 2020
PV Narasimha Rao | Namaste Telangana

PV Narasimha Rao News


భారతీయ బీమాకు ఊపిరి పోశారు!

August 07, 2020

ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణలోనే ఉన్న బీమా.. పీవీ నరసింహారావు సంస్కరణల ఫలితంగా ప్రైవేటు సంస్థలకూ చేరువైంది. 1990 వరకు ఎల్‌ఐసీ గుత్తాధిపత్యాన్ని సాగించగా, 1991-92లో బీమా రంగంలో బహుళ జాతి ...

పీవీ సాహితీ వెలుగులు మళ్లీ

August 06, 2020

పూర్వ రచనల పునర్ముద్రణ, అముద్రితాల ముద్రణచట్టసభల్లో ప్రసంగ...

దశదిశలా పీవీ ఔన్నత్యం

August 01, 2020

వ్యక్తిత్వం మూర్తీభవించేలా స్మృతిమందిరంబహుముఖప్రజ్ఞకు అద్దంపట్టాలి: మంత్రి కే...

బ్యాంకింగ్‌ రంగానికి కొత్త జీవం!

July 31, 2020

మన పీవీ ఘనతలివీ అప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.. బ్యాంకింగ్‌ రంగం బేజారైంది.. ఎలాగైనా బ్యాంకింగ్‌ వ్యవస్థను గాడిలో...

పీవీ మాట

July 29, 2020

ప్రవాస భారతీయ సోదరులకు ఆహ్వానం పలుకుతున్నా. వారికి అనేక వసతులు కల్పించాలనుకుంటున్నాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపించడానికి ఎటువంటి వసతులు అవసరమైనా కల్పించడానికి సిద్ధంగా ఉన...

నెహ్రూ తర్వాత పీవీయే..

July 28, 2020

దేశాన్ని కొత్త మలుపు  తిప్పిన మహానేతబ్రిటన్‌లోని భారత సంతతి రాజకీయవేత్తల్లో ఆ దేశ ఎంపీ వీరేంద్ర శర్మకు ప్రత్యేక స్థానముంది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి ప్రజాభిమ...

తమ్ముని ప్రసాదం నేను తినడమా?

July 28, 2020

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అక్కయ్య సరోజనమ్మ అంటే చాలా అభిమానం. తమ్ముడంటే కూడా ఆమెకు అమితమైన ప్రేమ. పీవీ చదువుకునే రోజుల్లో పీవీకి ఆమె అండగా నిలిచారు. వేలేరులో సరోజనమ్మ వద్ద ఉండి పీవీ కొన్నేండ్...

పీవీ మాట

July 26, 2020

గత రెండు మూడేండ్లుగా మసీదు, ఆలయం విషయమై ఒక వింత వివాదం రాజుకుంది. లౌకికవాదం మన దేశానికి పునాది. లౌకికవాదం అంటే మతానికి వ్యతిరేకం కాదు, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. మతం అనేది వ్యక్తిగతమై...

పేద మైనారిటీలకు చేయూత- ఎన్‌ఎండీఎఫ్‌సీ

July 23, 2020

జాతీయ అల్పసంఖ్యాకవర్గాల అభివృద్ధి, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీఎఫ్‌సీ) ను పీవీ ప్రభుత్వం 1994 సెప్టెంబర్‌ 30వ తేదీన ఏర్పాటు చేసింది. అల్పసంఖ్యాకవర్గాలలోని వెనుబడిన వారికి, అందులోనూ వృత్తివర్గాల...

మహిళల కోసం జాతీయ కమిషన్‌

July 20, 2020

మన పీవీ.. ఘనత ఇదీ!

పేద బీసీల కోసం ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ సృష్టికర్త పీవీ

July 17, 2020

పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టిన వెంటనే వెనుకబడిన వర్గాల సాధికారతకు ఒక సంస్థను నెలకొల్పుతానని చెప్పారు. రెండు నెలల్లోనే వెనుకబడిన తరగతులవారిని ఆదుకోవడానికి ‘నేషనల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫై...

రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు

July 16, 2020

పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టగానే 1991 జూన్‌ 22న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన మొదటి ప్రసంగంలోనే మత, భాష, జాతి పరమైన అల్పసంఖ్యాక వర్గాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రాపిడ్‌ యాక్షన...

దేవుడు ఏదైనా బాధ్యత అప్పగిస్తాడేమో!

July 14, 2020

పీవీతో అనుబంధాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న ఆయన కుమారుడు ప్రభాకర్‌రావుపీవీ నరసింహారావు 1990లోనే చనిపోతారనుకున్నారు....

భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం

July 14, 2020

పేదలకు మేలు చేసేలా సంస్కరణలు ఉండాలని పీవీ నరసింహారావు అంటుండేవారు. అందుకే బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలను సవరించేందుకు, దేశ ప్రజలకు అవసరమయ్యేలా చట్టాలు తయారుచేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ‘మన చ...

రాజకీయ అపరిచితుడు

July 13, 2020

పీవీ నరసింహారావు తన రాజకీయ జీవితంలో కుట్రలు చేయలేదు.. కుతంత్రాలు చేయలేదు.. తనకంటూ వర్గం లేదు.. పార్టీలో గొప్ప స్థాయిలో అభిమానించే వ్యక్తులు లేరు.. అయినా రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆర్థ...

విదేశాంగ విధాన నిర్దేశకుడు

July 12, 2020

మన పని మనం చేసుకుంటున్నపుడు పక్కవాడు చెడగొడితే మనకే ఇబ్బంది. మన పనికి విఘ్నం వాటిల్లకుండా వాడిని మచ్చిక చేసుకోవడమో, సమయం చూసి దీటుగా సమాధానం ఇవ్వడమో చేయాలి. ఈ సత్యం తెలిసిన పీవీ నరసింహారావు దానికి ...

జనమే బలం.. బలహీనత

July 11, 2020

సరిగ్గా వినియోగించుకుంటే వేగంగా ఆర్థికవృద్ధి నాడే ఆ దిశగా మాజీ ప్రధాని ప...

పంజాబ్‌ ఉగ్రవాదాన్ని అణచివేశారు

July 10, 2020

పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టేనాటికి దేశంలో ఎన్నో సమస్యలు తాండవం చేస్తున్నాయి. భారతదేశం దివాలా  తీసే స్థాయికి దిగజారిపోయింది. దేశవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు, దేశం బయటి నుంచి పొరుగు ద...

పేదోళ్ల భూమిపుత్రుడు

July 07, 2020

అది 1972, ఆగస్టు 30.. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి.. ముఖ్యమంత్రి హోదాలో పీవీ నరసింహారావు అసెంబ్లీలోకి ఎంటరయ్యారు.. పెద్ద నోట్స్‌, కాసిన్ని పత్రాలను చేతపట్టుకొని వచ...

అపూర్వంగా పీవీ స్మారకం

July 07, 2020

త్వరలో అంతర్జాతీయ స్థాయిలో సెమినార్‌ పీవీ శతజయంతి ఉత్...

తెలుగు టీచర్లు పీవీ చలవే

July 06, 2020

పుట్టిన గడ్డ అంటే ప్రాణం.. మాతృభాష అంటే అభిమానం.. ఉర్దూ వ్యాప్తితో తెలుగుకు పట్టిన తెగులును తొలగించాలన్న కోరిక పీవీలో బలంగా ఉండేది. తెలంగాణలో అప్పటిదాకా నిజాం సంస్థానంలో ఉర్దూకే ప్రాధాన్యం, ఆ తర్వా...

డిటెన్షన్‌కు స్వస్తి

July 05, 2020

పీవీ చదువుల బిడ్డ. క్లాస్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారు. చదువు అనేది విజ్ఞానం సంపాదించడానికి అక్కరకు రావాలని బలంగా నమ్మేవారు. అందుకే, అన్ని విషయాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేవారు. తన విషయంలోనే కాద...

బాల్యం నుంచి భ్రమణ కాంక్ష!

July 04, 2020

తీర్థయాత్రలు.. కొత్త ప్రాంతాలను సందర్శించడంపై పీవీ నరసింహారావు అమితాసక్తి చూపేవారు. బాల్యంలో గుట్టలు ఎక్కడం, గుహల్లో దూరడం, పొలాల వెంట తిరగడం చేస్తుండేవారు. వరంగల్‌లో విద్యాభ్యాసం కొనసాగిన రోజుల్లో...

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే

July 04, 2020

ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన పీవీ తన తల్లిపై, పుట్టినగడ్డపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగం ప్రారంభించబోతూ భావోద్వేగానికి ల...

పీవీ మౌనం వెనుక అణు విస్ఫోటం

July 04, 2020

మౌనం ఆయన ఆభరణం.. మాట్లాడే మాట బంగారం.. వ్యక్తిత్వం ప్రత్యేకం.. అందుకే పీవీ నరసింహారావు మాటలో, చేసే పనిలో జాగ్రత్త కనిపిస్తుంది. ఏ పని చేసినా కొత్తదనం, ప్రయోగాత్మక విధానం కచ్చితంగా ఉంటుంది. తాను గొప...

పీవీని స్మరించుకోవడం అభినందనీయం

July 04, 2020

హెచ్చార్సీ చైర్మన్‌ చంద్రయ్యహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని...

కీలక వేళచెయ్యిచ్చారు

July 04, 2020

దేశానికే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీకి గొప్ప సేవలను అందించిన పీవీ నరసింహారావును ఆ పార్టీ అధిష్ఠానం అడుగడుగునా అవమానాల పాల్జేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే వాడుకుని వదిలేసింది. 1969 తెలంగాణ ఉద్యమం తరువా...

పీవీకి తీరని కోరిక

July 04, 2020

పాములపర్తి చూడాలని ఉంది..పీవీ పూర్వికులది సిద్దిపేటకు దగ్గరలో ఉన్న పాములపర్తి. ఆ పేరుమీదే ఆయన ఇంటిపేరు వచ్చింది. తమకు ఇంటి పేరుగా ఆ ఊరి పేరు ఎందుకు వచ్చింది? బహుశా తమ పూర్వికులు ఆ...

బాసరలో వీణా వాదన

July 04, 2020

సాహిత్యంలో, భాషలు నేర్వడంలో పీవీకి బాసర సరస్వతి అమ్మవారి అనుగ్రహం దక్కిందనే చెప్పాలి. ఎందుకంటే మన పీవీ అక్షరాభ్యాసం అమ్మవారి సన్నిధిలోనే జరిగిందని ఆ గ్రామంలోని పెద్దలు అంటారు. తన చిన్నతనంలో 41 రోజు...

ఇండియన్‌ రూజ్‌వెల్ట్‌

July 04, 2020

సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని తన సంస్కరణలతో గట్టెక్కించడమే కాకుండా, ప్రగతి పథంలో పయనింపజేశారు పీవీ నరసింహారావు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పీవీని ఇండియన్‌ రూజ్‌వెల్ట్‌ అని కీర్తించేవారు. అమెరికాలో 1...

తెలుగుపై మమకారం అకాడమీగా మారి..

July 03, 2020

ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని భాషలు నేర్చినా.. పీవీ నరసింహారావుకు మాతృ భాష తెలుగు అంటే, తెలుగు నేల అంటే అభిమానం ఎక్కువ. ప్రధాని అయ్యాక ఢిల్లీలో ఎవరైనా తెలుగువాళ్లు కనిపిస్తే వారిని కుటుంబసభ్యునిలా, ...

‘జాగృతి’ ఆధ్వర్యంలో ఐర్లండ్‌లో పీవీ జయంతి ఉత్సవాలు

July 02, 2020

హైదరాబాద్‌: ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ఉగ్రవాదం వంటి అనేక సమస్యలతో భారతదేశం సతమతమవుతున్న సమయంలో తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సమర్థవంతగా పరిపాలన సాగించారని ఐర్ల...

భారత ‘నవోదయా’నికి ఆద్యుడు

July 02, 2020

ఒక్క పాఠశాల దేశ విద్యాగతినే మార్చేసింది.. దాని ఫలితం ఎంతో మంది గ్రామీణ, పేద విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేసింది.. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్‌లో స్థాపించిన గురుకుల పాఠశాల దేశవ్యాప్తంగా ...

తాత పట్టుబట్టి మంత్రి పదవి ఇప్పించారు

July 01, 2020

నూకల రామచంద్రారెడ్డి మనుమరాలు దీపికారెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ఇంటర్వ్యూనూకల రామచంద్రా...

మేడ మీద ఆ గదిలో ఏం జరిగేది?

July 01, 2020

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పీవీ రాజకీయాల్లోకి రాకముం దు జర్నలిస్టుగా తొలి అడుగులు వేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి ఆయన ‘కాకతీయ’ పత్రికను 1947లో ప్రారంభించారు. రాజకీయంగానే కా...

గెరిల్లా పోరాట శిక్షకుడు

July 01, 2020

పీవీ మౌని.. సమస్యలకు బెదరరు. ప్రశంసలకు పొంగిపోరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరికీ తెలిసిన విషయాలే ఇవి. కానీ, యువకుడిగా ఉన్నపుడు ఆయన రక్తం ఉడికిపోయేది. కలంతో విప్లవాత్మక రచనలు చేస్తూ, దూకుడు శైలిని ...

క్లాసులకు బంక్‌ కొట్టి సినిమాలకు..

July 01, 2020

క్లాసులో ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకోవడమే కాదు.. ఆటలు ఆడటం, విహారయాత్రలు చేయడం, సినిమాలు చూడటంలోనూ ముందే ఉండేవారు పీవీ. చదువుకునే రోజుల్లో క్లాసులకు బంక్‌ కొట్టి నాటకాలు, సర్కస్‌లు చూడ్డానికి వెళ్లేవారు...

కెమెరాకు పోజిచ్చే అలవాటు లేదు

July 01, 2020

ఏ పత్రిక చూసినా, ఏ మ్యాగజైన్‌ చూసినా పీవీ సీరియస్‌గా ఉన్న ఫొటోలే కనిపిస్తాయి. ఎందుకంటే కావాలని ఆయనెప్పుడూ ఫొటోలు దిగలేదు. కెమెరాను చూడగానే ఫోజులిచ్చే వ్యక్తిత్వం పీవీది కాదు. రాని నవ్వును తెచ్చుకొన...

విల్లీ బ్రాంట్‌ ఆదర్శం..

July 01, 2020

సరళీకరణ విధానాలను అమలు చేయడం మొదలు పెట్టిన పీవీ నరసింహారావును చాలా మంది మరొక మార్గరెట్‌ థాచర్‌ అంటూ కీర్తించేవారు. ఇదే విషయమై రాజకీయ శాస్త్రవేత్త జేమ్స్‌ మేనర్‌ ఒక సందర్భంలో ‘మీకు ఆదర్శం ఎవరు’ అంటూ...

గురుకులాల గురువు మన పీవీ

July 01, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ; గ్రామీణ, నిరుపేద విద్యార్థులు నాణ్యమైన విద్య ను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం మన పీవీయే. గురుకులాల పేరుతో ఎంతోమంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు...

‘స్వర’లోక విహారి

June 30, 2020

పీవీ నరసింహారావు కేవలం రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడే కాదు. కళాసాహితీ మూర్తి కూడా. పద్యాలు, పాటలు పాడితే వినసొంపుగా ఉండేవి. త్యాగరాజకృతులు, జావళీలు అంటే చాలా ఆయనకు చాలా ఇష్టం.  మీరాబాయి భజనలు, గజల...

ప్రధానైనా ఆహ్వానం లేకుండానే వేడుకకు..?

June 30, 2020

ఐఏఎస్‌ అధికారులు బీఎస్‌ యుగంధర్‌, వేణుగోపాల్‌ అంటే పీవీకి మంచి గురి ఉండేది. ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తరువాత ప్రత్యేకంగా వారిని ఎంచుకుని పలు కీలక బాధ్యతలను అప్పగించారు. వేణుగోపాల్‌ కూతురు అనుపమ ...

నాటకంలో స్త్రీ వేషం ధరించి..

June 30, 2020

పీవీ రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, సాహిత్య ప్రియుడేకాదు. నాటక ప్రియుడు కూడా. బాల్యంలో వీధి భాగవతాలంటే చిన్నతనంలో చెవికోసుకునేవారు.  నాటకాలంటే ప్రాణం. వాటిలో లీనమై పోయేవారు. ఎంతలా అంటే ఒకసారి లంక...

అనువాదం అమోఘం

June 30, 2020

బహు భాషా కోవిదుడు పీవీ నరసింహారావు అనేది తెలిసిన విషయమే. ఆయన గొప్ప నేతల ప్రసంగాల అనువాదకుడిగా ప్రశంసలు పొందారు. తర్జుమా చేయడంలోనూ దిట్టగా పేరొందారు. ప్రథమ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రసంగాలను పీవ...

పోటీలేని తెలుగువాడు

June 30, 2020

అప్పటికే కేంద్రంలో కీలక శాఖల నిర్వహణ.. వయసు కూడా మీద పడింది.. పైగా ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు.. దీంతో రాజకీయ సన్యాసం తీసుకొని ఆధ్యాత్మిక జీవితంవైపు అడుగులు వేద్దామనుకున్నారు పీవీ నరసింహారావు. కానీ...

ఖగోళ శాస్త్రవేత్త కావాలనుకొని..

June 30, 2020

పీవీ ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. ఇది స్వయంగా ఆయన వెల్లడించిన నిజం. ఇంగ్లాడు వెళ్లి ఖగోళశాస్త్రం చదవాలని, ఆస్ట్రోనాట్‌గా స్థిరపడాలనేది పీవీ ఆకాంక్ష. అందుకోసమే ఆయన బీఎస్సీ చదివారు. అయితే డిగ...

పేదలకు 360 ఎకరాల భూమి దానం

June 30, 2020

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పీవీ నరసింహారావు ఏది చేసినా సంచలనమే.. ఏది చేయకపోయినా సంచలనమే.. మౌనంగా ఉన్నారంటే త్వరలో ఏదో సునామీ ముంచుకొస్తుందనే అర్థం. అందులో ఒకటి భూ సంస్కరణల చట్టం. ఇంట్లో కూర...

దారిచూపిన గురువు రామానంద తీర్థ

June 29, 2020

హైదరాబాద్‌ సంస్థానం విముక్తి కోసం పోరాడిన స్వామి రామానంద తీర్థ.. పీవీ నరసింహారావుకు రాజకీయ గురువు. సన్యాసాశ్రమం స్వీకరించి సమాజమనే పెద్ద సంసార బాధ్యతలను చేపడితే, ఆయన శిష్యుడిగా పీవీ సొంత సంసార బాధ్...

అన్ని భాషలు ఎలా ఔపోసన పట్టారంటే..

June 29, 2020

పీవీ నర్సింహారావు అనేక భాషలను నేర్చుకున్నాడు అనడం కంటే ఔపోసన పట్టారనడమే ఎంతో బాగుంటుంది. ఆయా భాషల్లో మాట్లాడడమేగాక అపార పాండిత్యాన్ని సముపార్జించారు. పీవీ నర్సింహారావుది పండిత కుటుంబం. సంస్కృతం చిన...

జీపులన్నీ వాపస్‌..!

June 29, 2020

నీతి, నిబద్ధతకు పీవీ మారుపేరుగా నిలుస్తారు. పార్టీ ఎన్నికలలో ప్రచారం కోసం మద్రాసు (చెన్నై)లోని మహేంద్ర కంపెనీ వాళ్లు జీపులు పంపించేవారు. ప్రచారం తరువాత ఆ జీపులను వారికి తిరిగి అప్పగించాల్సి ఉండేది....

పూర్వికులది సిద్దిపేట ఇలాకా

June 29, 2020

పీవీ పుట్టింది కరీంనగర్‌ జిల్లానే అయినా ఆయనకు వరంగల్‌తోనే అనుబంధం ఎక్కువ. విద్యాభ్యాసం సాగిందంతా అక్కడే. పీవీ పూర్వికులది మాత్రం సిద్దిపేటకు సమీపంలోని పాములపర్తి గ్రామం. దాంతోనే వారి పూర్వికుల ఇంటి...

నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం

June 29, 2020

దేశ సంస్కర్తగా నరసింహావతారంపీవీ నరసింహారావు 360 డిగ్రీల పర...

తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేద్దాం

June 29, 2020

ఈ కరోనాతో మనుషులంతా విచిత్రంగా కనిపిస్తుండ్రు.. నేను వందల వేల సభల్లో మాట్లాడిన గానీ ఇలాంటి సభలో నేనెప్పుడూ మాట్లాడలే. మనిషిని గుర్తుపట్టడమే పెద్ద టాస్క్‌ అయింది. ఈ పరిస్థితులకు భిన్నంగా పీవీ శతజ...

నెహ్రూకు సమాంతర వ్యక్తి

June 29, 2020

పీవీ గొప్ప సంస్కరణశీలితన ఇంటినుంచే భూసంస్కరణలు

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ

June 29, 2020

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కొండాపూర్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశంలో సరికొత్త ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన గొప్ప వ్యక్తి మ...

హెచ్‌సీయూకి పీవీ పేరు పెట్టండి

June 29, 2020

శతజయంతి సంవత్సరంలో ఇదే నిజమైన నివాళిప్రధాని మోదీకి సీఎం కే...

సాహితీ పిపాసి పాములపర్తి

June 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అద్భుతమైన కవి, రచయిత, సాహిత్య పిపాసి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మంథని శాసనసభ్యునిగా ప్రస్థానం మొదలుపెట్టి.. మంత్...

దొర నన్ను43 దేశాలు తిప్పిండు

June 29, 2020

పీవీ దేశానికి ప్రధాని అయినా.. అనేక దేశాలు చుట్టివచ్చినా కేవలం ఒకరు వండితేనే ఇష్టంగా తినేవారు. ఢిల్లీలో ఉన్నా, పరసీమలకు వెళ్లినా తోడుగా ఆ వ్యక్తిని తీసుకువెళ్లేవారు. ఆ నలభీముని పేరు  కాల్...

పీవీకి ఆ పేరు ఎలా పెట్టారంటే..

June 28, 2020

పాములపర్తి వేంకట నరసింహారావు.. ఈ పేరు భారత రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమైనది. పీవీ అని మనం ముద్దుగా పిలుచుకుంటున్నాం. అయితే, ఆయనకు ఆ పేరు పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. పీవీ తాతగారి పేరు నరసింహారావు. ...

పీవీ.. ఆరని దివిటీ

June 28, 2020

‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతి స్వామిప్రయాణాన్ని సిద్ధం చ...

80ల్లోనే కంప్యూటర్‌ నేర్చుకున్నారు

June 28, 2020

పీవీ ఓ గొప్ప విద్యార్థి. ఆయనకు వయసుతో పనిలేదు. అనుకున్నారంటే నేర్చుకోవాల్సిందే. పీవీతో రాజీవ్‌ గాంధీ.. ‘రాబోయేదంతా కంప్యూటర్‌ యుగమండీ.. కచ్చితంగా గ్లోబ్‌ను కంప్యూటరే డామినేట్‌ చేస్తది.. కానీ ఈ ముసల...

భార‌త‌జాతి ఆణిముత్యం పీవీ : క‌విత‌

June 28, 2020

హైద‌రాబాద్ : నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన తెలంగాణ బిడ్డ, భారతజాతి ఆణిముత్యం, బహుభాషా కోవిధుడు మాజీ ప్రధాని పీవీ నరసింహా...

మాజీ ప్ర‌ధాని పీవీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న నివాళి

June 28, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ...

'పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి'

June 28, 2020

హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమి...

పీవీ నరసింహారావుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి‌ నివాళి

June 28, 2020

హైదరాబాద్ : భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పీవీకి నివాళుల‌ర్పించారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గ...

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి ఘన నివాళులు

June 28, 2020

సూర్యాపేట : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాల...

పీవీ నరసింహారావుకు మంత్రి హరీశ్‌రావు ఘన నివాళి

June 28, 2020

హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పీవీకి ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి స్పందిస్త...

పీవీ నరసింహారావుకు మంత్రి కేటీఆర్‌ నివాళి

June 28, 2020

హైదరాబాద్‌ : భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ పీవీకి నివాళర్పించారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి స్పందిస్తూ... తెలంగాణ భూమి పుత్రుడు,...

పీవీ కీర్తిని చాటేలా లోగో

June 28, 2020

కాకతీయ తోరణం.. భారతీయ చిహ్నందేశానికి చేసిన సేవను చాటేలా రూపకల్పన 

శత వసంతాల సౌమ్యవాది

June 28, 2020

పీవీ శతజయంతి ఉత్సవాలు నేటి నుంచితెలంగాణ భూమి పుత్రుడికి రా...

51 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు

June 28, 2020

టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను 5...

కమిటీ సభ్యుడిగా మహేష్‌ బిగాలా ఎంపికపై హర్షం

June 27, 2020

హైదరాబాద్‌ : పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఎంపిక పట్ల టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐశాఖ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌...

ఆస్ట్రేలియాలో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

June 27, 2020

సిడ్ని : దక్షిణాది తొలి ప్రధాని, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, బహుబాషా కోవిదుడు, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్...

ఆరితేరిన రాజనీతిజ్ఞత

June 26, 2020

తెలంగాణవాడి సత్వాన్ని, తత్తాన్ని..తెలంగాణవాడి కలాన్ని, బలాన్ని..తెలంగాణవాడి జానపదాన్ని, జ్ఞానపథాన్నితెలంగాణా జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో, హరితకేతనం ఎగురవేస్తూ చాటిచెప్పిన తెలం...

వందేండ్ల బాపు.. వందనాలు నీకు!

June 27, 2020

అపర చాణక్యుడు.. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యూహకర్త.. విలక్షణ రచయిత..తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు సాక్షిసంతకం.. మౌనిబాబా... దివంగత ప్రధాని పీవీ నరసింహారావు...

పీవీ ఉత్సవాల కమిటీ సభ్యుడిగా మహేష్‌ బిగాలా

June 26, 2020

హైదరాబాద్‌ : పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మహేష్‌ బిగాల పేరును ప్రకటించారు. 51 దేశాల ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కేటీఆర్‌...

దశదిశలకూ పీవీ ఖ్యాతి

June 26, 2020

పీవీ ఠీవి ప్రతిబింబించేలా శత జయంతి ఉత్సవాలుకలాం మెమోరియల్‌...

ఇందిరను పీవీ ముందే హెచ్చరించారు

June 26, 2020

పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతి...

పీవీ శతజయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరణ

June 26, 2020

హైదరాబాద్‌: పీవీ తెలంగాణ ఠీవీ అన్నమాట ప్రతిబింబించేలా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని ఎంపీ, ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు ప్రకటించారు. కాకతీయ తోరణం, అశోకచక్ర చిహ...

పీవీ శతాబ్ది ఉత్సవాలు హర్షణీయం

June 25, 2020

కమిటీ చైర్మన్‌ కేశవరావుకు బ్రాహ్మణ సేవాసమితి సత్కారంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు...

పీవీ శతజయంతి ఉత్సవాల లోగో నేడే

June 25, 2020

రవీంద్రభారతిలో ఆవిష్కరించనున్న కమిటీ చైర్మన్‌ కేశవరావు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహార...

పీవీకి భారతరత్న ఇవ్వాలి : సీఎం కేసీఆర్‌

June 23, 2020

హైదరాబాద్‌ : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి త...

పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై కమిటీ భేటీ

June 18, 2020

హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఎంపీ కేకే ఆధ్వర్యంలోని కమిటీ గురువారం సమావేశమైంది. భేటీకి మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పీవీ కుటుంబ...

పీవీ మన ఠీవి.. ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలు

June 18, 2020

ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలుజూన్‌ 28 నుంచి ప్రారంభం 

తాజావార్తలు
ట్రెండింగ్
logo