శుక్రవారం 05 జూన్ 2020
PCB | Namaste Telangana

PCB News


73 పరిశ్రమలకు పీసీబీ నోటీసులు

May 25, 2020

హైదరాబాద్ : కాలుష్యకోరల్లో చిక్కుకున్న మల్లాపూర్‌ పారిశ్రామికవాడపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పారిశ్రామికవాడలో కాలుష్య మూలాలను, ఇందుకు కారకులను గుట్టురట్టు...

రూల్స్ బ్రేక్..విజయశ్రీ కెమికల్స్‌ మూసివేత

May 22, 2020

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా  రసాయన వ్యర్థ జలాలను నాలాలోకి వదిలిన విజయశ్రీ కెమికల్స్‌ పరిశ్రమను పీసీబీ అధికారులు సీజ్‌ చేశారు. జీడిమెట్లలోని విజయ శ్రీ కెమికల్స్‌ కొంతకాలంగా పరిశ్రమ నుంచి న...

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు

May 20, 2020

హైదరాబాద్ : నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్‌ హెచ్చరించారు. జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్స్‌, హైదరాబాద్‌, రంగా...

బ్యాన్‌పై అక్మల్‌ అప్పీల్‌

May 19, 2020

కరాచీ: మూడేండ్లు క్రికెట్‌ ఆడకుండా నిషేధానికి గురైన పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌ అప్పీలుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు తన వాదనలను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ముందుంచాడు. కాగా దీనిపై ...

ఇమ్రాన్‌ ఖాన్‌లా ఉండాలనుకుంటున్నా: బాబర్‌

May 19, 2020

కరాచీ: పాకిస్థాన్‌ దిగ్గజ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ల ఎదగాలనుకుంటున్నానని.. ఆ జట్టుకు కొత్తగా ఎంపికైన వన్డే కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న బాబర్‌.. మాజీ ఆల్‌రౌ...

పర్యావరణహితంగా ఏకదంతుడు... సీపీసీబీ మార్గదర్శకాలు

May 18, 2020

హైదరాబాద్  : ఈ ఏడాది వినాయకుడిని సృజనాత్మకంగా తయారుచేసుకోవాలి. గడ్డి, వెదురు, చెరుకు గడలను వినియోగించి  బంక మట్టిని పూసి విగ్రహాలుగా మలుచుకోవాలి. విగ్రహాల లోపల మొక్కజొన్నపిండి, పాలకూర, గో...

అజ‌హ‌ర్‌, బాబ‌ర్‌ల‌తో స‌మానంగా షాహీన్‌

May 13, 2020

మ‌హ‌మ్మ‌ద్ ఆమిర్‌కు ద‌క్క‌ని చోటుక‌రాచీ:  పాకిస్థాన్ పాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఆమీర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు మొండిచేయి చూపెట్టింది. ఒకప్ప‌టిలా మెరుపు స్పెల్స్ వేయ‌లేక‌‌పోతున్...

స‌ర్ఫ‌రాజ్‌కు డిమోష‌న్‌

May 09, 2020

క‌రాచీ:  పాకిస్థాన్ మాజీ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చేందుకు రెడీ అవుతున్న‌ది. మొన్న మొన్న‌టి వ‌ర‌కు మూడు ఫార్మాట్‌ల‌లో పాక్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌ర్ఫ‌రాజ...

అక్త‌ర్ వెంటే నేను: యూనిస్ ఖాన్‌

May 01, 2020

లాహోర్‌:  రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయ‌బ్ అక్త‌ర్ వ్యాఖ్య‌ల‌కు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ బ‌ల‌ప‌రిచాడు. అక్త‌ర్ స‌రైన అంశాన్నే లేవ‌నెత్తాడ‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రక...

షోయ‌బ్ అక్త‌ర్‌పై ప‌రువు న‌ష్టం దావా

April 30, 2020

క‌రాచీ:  సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగ‌ల్ అడ్వైజ‌ర్ ప‌రువు న‌ష్టం దావా వ...

ఉమర్‌ అక్మల్‌పై మూడేండ్ల నిషేధం

April 28, 2020

 లాహోర్‌: వివాదాస్పద బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. ఫిక్సింగ్‌ సంప్రదింపులపై ఫిర్యాదు చేయలేదని రుజువు అవడంతో ఉమర్‌ను అన్ని రకాల క్రికెట్‌ పోటీ...

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి: స‌లీం మాలిక్‌

April 27, 2020

న్యూఢిల్లీ:  మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డి.. శిక్ష ఎదుర్కున్న ఆట‌గాళ్ల‌కు ఎలాగైతే మ‌రో చాన్స్ ఇచ్చారో.. అలాగే త‌న‌కు ఓ అవ‌కాశం క‌ల్పించాలని పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు స‌లీం మాలిక్ ఆ దేశ క్రికెట్ బ...

కరోనా ఔషధాల ఉత్పత్తికి పీసీబీ ప్రోత్సాహం

April 27, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై అత్యంత ప్రభావంతగా పనిచేస్తున్న ఔషధమే హైడ్రాక్సీక్లోరోక్విన్‌. ప్రపంచమంతా ఈ ఔషధం కోసం మన దేశంవైపు చూస్తున్నది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత...

భార‌త్‌పై మ‌రోసారి పీసీబీ అక్క‌సు

April 24, 2020

ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు( పీసీబీ) భార‌త్‌పై మ‌రోసారి త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది. వాయిదాప‌డిన ఐపీఎల్ కు అనుగుణంగా ఆసియా క‌ప్ షెడ్యూల్‌లో మార్పు చేస్తే...తాము ఖ‌చ్చితంగా దానిని వ్య‌...

ఇలా అయితే క‌ష్ట‌మే: ర‌మీజ్ రాజా

April 23, 2020

లాహోర్‌:  టోర్న‌మెంట్‌లు నిర్వ‌హించ‌కుంటే క్రికెట్ బోర్డుల మ‌నుగ‌డ క‌ష్ట సాధ్య‌మ‌ని పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు ర‌మీజ్ రాజా పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో విశ్వ‌వ్...

ఉగ్ర‌దాడి కంటే.. అవినీతే దెబ్బ‌తీసింది

April 21, 2020

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై మండిప‌డ్డ జ‌హీర్ అబ్బాస్‌క‌రాచీ:  పాకిస్థాన్ క్రికెట్ ప్ర‌భ త‌గ్గేందుకు అవినీతే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆ దేశ మాజీ ఆట‌గాడు జ‌హీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. ఈ అం...

బోర్డు సపోర్ట్ ఉంటే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేవాడిని: క‌నేరియా

April 13, 2020

లాహోర్‌: త‌మ దేశ క్రికెట్ బోర్డు నుంచి స‌రైన మ‌ద్ధ‌తు ల‌భిస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తిరుగ‌రాసేవాడిన‌ని పాకిస్థాన్ మాజీ లెగ్‌స్పిన్న‌ర్ దానిశ్ క‌నేరియా అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ...

ఫిక్సింగ్‌కు పాల్ప‌డితే ఉరి తీయాలి: మియాందాద్‌

April 03, 2020

క‌రాచీ: స‌్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డ‌ ఆట‌గాళ్ల‌ను ఉరి తీయాల‌ని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మ‌న్ జావేద్ మియాందాద్ పేర్కొన్నాడు. త‌ప్పు చేశార‌ని తేలితే వారికి క‌ఠిన శిక్ష వేయ‌డ‌మే స‌బ‌బ‌ని అన్నాడు. శు...

ఫొటో తీయండి..ఫిర్యాదు చేయండి..

March 16, 2020

హైదరాబాద్ : రోజురోజుకు కకావికలం చేస్తూ..ప్రజారోగ్యానికి సవాలుగా మారిన  వాయుకాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది.   క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదు...

క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై స‌స్పెన్ష‌న్‌

February 20, 2020

హైద‌రాబాద్‌:  క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స‌స్పెన్ష‌న్ విధించింది. ఉమ‌ర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడ‌కూడ‌దంటూ పాక్ క్రికెట్ బోర్డుకు చెందిన అవినీతి నిరోధ‌క శాఖ ఇవాళ ఆదేశ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo