సోమవారం 08 మార్చి 2021
Oxford Vaccine | Namaste Telangana

Oxford Vaccine News


వృద్ధులపై ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ టీకాలు సక్సెస్‌

March 03, 2021

లండన్‌: 70 ఏండ్లుదాటినవారిలో ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు కరోనా ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. కరోనా బారిన పడిన వృద్ధులపై ఈ రెండు టీకాలు పూర్తి సత్ఫలితాలు ఇస...

రూ.200కే కోవీషీల్డ్‌.. కోటి డోసుల‌కు ఆర్డ‌ర్‌

January 11, 2021

న్యూఢిల్లీ:  ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ టీకా ధ‌ర‌ను రూ.200గా ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఒక్క డోజు ఇంజ‌క్ష‌న్‌ను 200 రూపాయాల‌కే అమ్మాల‌ని నిర్ణ‌యించారు.  అయితే వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్ర‌భుత్వ...

82 ఏళ్ల డ‌యాల‌సిస్ పేషెంట్‌కు తొలి ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా..

January 04, 2021

లండ‌న్‌‌: బ్రిట‌న్‌లో 82 ఏళ్ల డ‌యాల‌సిస్ పేషెంట్ బ్రియాన్ పింక‌ర్‌.. ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్య‌క్తిగా నిలిచారు.  ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫ‌ర్డ్ త‌యారు చేసిన టీకాను తీసుకోవ‌డంతో సంతోషం...

కోవీషీల్డ్ వ్యాక్సిన్‌.. వెయ్యికో డోసు

January 04, 2021

హైద‌రాబాద్‌: సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప ్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఒక‌వేళ క‌మ‌ర్షియ‌ల్‌గా ఆ టీకాను అమ్మేందుకు అనుమ‌తి ఇస్త...

కొవిషీల్డ్ వ‌ర్సెస్ కొవాగ్జిన్‌.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత‌?

January 03, 2021

న్యూఢిల్లీ: ఇంకా కొద్ది రోజుల్లోనే ఇండియాలో తొలి క‌రోనా వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగం కోసం మార్కెట్‌లోకి రాబోతోంది. డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ వ్యాక్సి...

వ్యాక్సిన్లు 110 శాతం సుర‌క్షితం: డీసీజీఐ

January 03, 2021

న్యూఢిల్లీ: క‌రోనా వ్యాక్సిన్లు 110 శాతం సుర‌క్షిత‌మైనవే అని డీసీజీఐ వీజీ సోమానీ స్ప‌ష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ల వ‌ల్ల స్వ‌ల్పంగా అయినా ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని అనుకుంటే తాను అనుమ‌తి ఇచ్చేవా...

వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల‌కు డీసీజీఐ అనుమ‌తి

January 03, 2021

న్యూఢిల్లీ: ఇండియాలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చేసింది. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్...

‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌కు లైన్‌ క్లియర్‌

January 02, 2021

హైదరాబాద్‌ : భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌కు సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును పరిశీ...

ఇండియాలో ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌కు లైన్ క్లియ‌ర్‌

January 01, 2021

న్యూఢిల్లీ: ఇండియాలో ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి నిపుణుల క‌మిటీ అనుమ‌తి ఇచ్చింది. త‌ద్వారా ఇండియాలో అనుమ‌తి పొందిన తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌గా నిలిచింది. ఇండియాలో సీర‌మ్ ఇన...

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఎందుకంత స్పెష‌ల్‌?

December 30, 2020

ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి యూకే అనుమ‌తించింద‌న్న వార్త‌తో ప్ర‌పంచం ఊపిరి తీసుకుంది. క‌రోనాపై పోరులో ఇది బిగ్ గేమ్ ఛేంజ‌ర్ అని క...

ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌కు ఇవాళే ఇండియా ఆమోదం !

December 30, 2020

హైద‌రాబాద్‌:  ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా రూపొందించిన క‌రోనా టీకాకు బ్రిట‌న్ దేశం ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.  అయితే ఇండియాలో ఆ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ...

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాకు యూకే ఆమోదం..

December 30, 2020

హైద‌రాబాద్‌: కొత్త ర‌కం స్ట్రెయిన్‌తో స‌త‌మ‌తం అవుతున్న బ్రిట‌న్‌కు ఇది ఊర‌టనిచ్చే వార్త‌. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్ర‌వేత్త‌లు రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రి...

ఆ ఫార్ములా ప‌ట్టేశాం.. మా వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షితం!

December 27, 2020

లండ‌న్‌: క‌రోనా మ‌హమ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు తాము త‌యారు చేసిన వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షిత‌మని ప్ర‌క‌టించారు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్క‌ల్ సోరియోట్‌. వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని ...

ఇండియాలో తొలి వ్యాక్సిన్ ఆక్స్‌ఫ‌ర్డ్‌దే!

December 27, 2020

న్యూఢిల్లీ: ఇండియాలో తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఆక్స్‌ఫ‌ర్డ్‌దే కావ‌చ్చ‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే దీని కోసం ప్ర‌స్తుతం యూకే వైపు చూస్తోంది ఇండియా. వ‌చ్చే వారం ఈ వ్యాక్సిన్‌కు యూకే ...

త్వ‌ర‌లోనే సీర‌మ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు!

December 21, 2020

న్యూఢిల్లీ: భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 5 కోట్ల ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక‌టి, రెండు రోజుల్లో ఈ ...

ఆక్స్‌ఫ‌ర్డ్‌ టీకా అత్యవసర ఆమోదం కోరిన సీరం సంస్థ‌

December 07, 2020

పుణె : ఫైజర్ తర్వాత భార‌త్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కోవిషీల్డ్ అత్యవసర ఉపయోగం కోసం ప్ర‌భుత్వం అనుమతి కోరింది. కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న...

మేం చూస్తూ ఊరుకోం: సీఐఐకి తేల్చి చెప్పిన వ‌లంటీర్ భార్య‌

December 01, 2020

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ వ‌ల్ల మా ఆయ‌న ప్రాజెక్ట్ కోల్పోయారు. ఆన్‌లైన్ పేమెంట్స్ లాంటి సులువైన ప‌నులు కూడా చేయ‌లేక‌పోతున్నారు అని చెన్నై వ‌లంటీర్ భార్య చెబుతోంది. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌మ స...

మార్చి నాటికి మార్కెట్‌లోకి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

December 01, 2020

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌ నాటికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) త...

సిర‌మ్ సంస్ధ‌ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాని మోదీ

November 26, 2020

హైద‌రాబాద్‌:  మ‌హారాష్ట్ర‌లోని పుణెలో ఉన్న సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్‌ను భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విజిట్ చేయ‌నున్నారు.  ఈ శ‌నివారం ఆయ‌న ఆ సంస్థ‌ను సంద‌ర్శించ‌నున్నారు.  ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస...

ఆక్స్‌ఫర్డ్‌ టీకా భేష్‌

November 24, 2020

కరోనాకు 70% సమర్థంగా అడ్డుకట్టఫేజ్‌-3 మధ్యంతర ఫలితాలు వెల్...

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాపై సీరం చైర్మ‌న్ హ‌ర్షం..

November 23, 2020

హైద‌రాబాద్‌:  ఆక్స్‌ఫ‌ర్డ్‌, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా త‌యారు చేస్తున్న కోవీషీల్డ్ టీకాపై ఆక్స్‌ఫ‌ర్డ్ చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల సీరం సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు ఆదార్ పూనావాలా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.&...

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా.. అధ్య‌య‌నం ఇలా

November 23, 2020

హైద‌రాబాద్‌:  విశ్వ‌స‌నీయ‌త‌కు ఆక్స్‌ఫ‌ర్డ్ పెట్టింది పేరు. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫ‌ర్డ్  శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌కులకు ప్రపంచ‌వ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉన్న‌ది.  ఆ వ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఇప్ప...

వృద్ధుల్లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా భేష్‌

November 20, 2020

లండన్‌: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో టీకా పనితీరుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు చేసిన తాజా ...

కొత్త ఏడాదిలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌!

October 19, 2020

లండన్‌: బ్రిటన్‌లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొత్త సంవత్సరంలోనే అందుబాటులోకి వస్తుందని ఆ దేశ సీనియర్‌ మెడికల్‌ చీఫ్‌ వెల్లడించారు. ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, కరోనావైరస్ మహమ్మారిపై ప్రభుత్...

డిసెంబర్ కల్లా టీకా సిద్ధం.. మార్చిలో మార్కెట్లోకి: ఎస్‌ఐఐ

October 17, 2020

న్యూఢిల్లీ : వచ్చే డిసెంబరు నాటికల్లా భారతదేశానికి 60-70 మిలియన్ మోతాదుల ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ కొవిషీల్డ్ లభించనున్నది. అయితే టీకాలు 2021 మార్చి నెలలో మార్కెట్లోకి వస్తాయని పుణేలోని సీరం ఇన్‌స్టి...

ఏపీలో ‘కొవిషీల్డ్‌’ హ్యూమన్‌ ట్రయల్స్‌

October 06, 2020

విశాఖపట్నం : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా జనం అల్లాడుతున్నారు. వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేస్తున్న టీకాలు తుది దశలో ఉన్నాయి. ఆక్స్‌ఫ...

చండీగఢ్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ..

September 26, 2020

న్యూఢిల్లీ: కొవిడ్ -19ను ఎదుర్కొనే అత్యంత సమర్థవంత టీకాల్లో ఒకటిగా భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా రెండో దశ హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ ...

వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ బ్లూప్రింట్‌ విడుదల చేసిన ఆస్ట్రాజెనెకా

September 21, 2020

న్యూఢిల్లీ: పరిశోధకులు, ప్రజారోగ్య నిపుణులు పారదర్శకతకోసం పిలుపునిచ్చిన నేపథ్యంలో బ్రిటీష్‌ ఫార్మాస్యూటికల్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ బ్లూప్రిం...

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌కు రిక్రూట్‌మెంట్‌ ఆపండి

September 12, 2020

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ నిలిచిపోయిన నేపథ్యంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా రెండో, మూడో దశ ట్రయల్స్‌కు వలంటీర్ల ఎ...

టీకా విఫ‌లంపై నిరుత్సాహ‌ప‌డ‌వ‌ద్దు : సౌమ్యా స్వామినాథన్

September 11, 2020

హైద‌రాబాద్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కోవిషీల్డ్‌ వేసుకున్న ఓ వలంటీరుకు ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో లండ‌న్‌లోని అస్ట్రాజెనెకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్‌ టీకా ప్రస్...

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై నీలినీడలు

September 11, 2020

భారత్‌లోనూ క్లినికల్‌ ట్రయల్స్‌ బంద్‌ న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ టీకా ‘కొవిషీల్డ్‌'పై క్లినికల్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ను నిలిపి...

ట్రయల్స్‌ తాత్కాలికంగా ఆపేసినా.. ఏడాది చివరినాటికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా: ఆస్ట్రాజెనెకా

September 10, 2020

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపేసినా.. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రసిద్ధ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. ఈ ఏడాది...

మరో ఐదుగురు వలంటీర్లకు కొవిషీల్డ్‌ టీకా

August 28, 2020

పుణె: దేశంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ శరవేగంగా నడుస్తున్నాయి. కొవిషీల్డ్‌ పేరుతో దీన్ని భారత్‌లో అభివృద్ధి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) పుణెలో క్లినికల్‌ ట్రయల్...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం యురోపియన్‌ కమిషన్‌ తొలి ఒప్పందం..

August 28, 2020

బ్రస్సెల్స్‌: పలు టీకాలు చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకోవడంతో చాలా దేశాలు వాటిని సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ఈ జాబితాలో యురోపియన్‌ కమిషన్‌ (ఈసీ) చేరింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాకోసం ప్రసి...

పూణేలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఫేజ్‌-2 ట్రయల్స్‌

August 26, 2020

పూణే : ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ఫేజ్‌-2 హ్యుమన్‌ ట్రయల్స్‌ బుధవారం నుంచి ప్రారంభంకావచ్చని, ఈ మేరకు భారతీ విద్యాపీఠ్‌ మెడిక...

దేశంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌

August 04, 2020

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తయారుచేస్తున్న కరోనా టీకాకు దేశంలో రెండు, మూడో దశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు(ఎస్‌ఐఐ) డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియ...

ఆక్స్‌ఫ‌ర్డ్ 2వ‌, 3వ ద‌శ ట్ర‌య‌ల్స్‌కు లైన్ క్లియ‌ర్‌

August 03, 2020

హైద‌రాబాద్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రా జెనికా కోవిడ్ వ్యాక్సిన్ 2వ‌, 3వ ద‌శ ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ...

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా.. భార‌త్‌లో 5 చోట్ల ట్ర‌య‌ల్స్‌

July 28, 2020

హైద‌రాబాద్‌: ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా కోవిడ్‌19 టీకా కోసం భార‌త్‌లో అయిదు చోట్ల తుది, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ రేణూ స్వ‌రూప్ ఈ విష‌యాన్న...

కంచె కట్టగలవా

July 26, 2020

కరోనా వ్యాక్సిన్ల సమర్థత ఎంత?కణాల్లోకి వైరస్‌ చేరకుండా ఆపగలవా?

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అభివృద్ధిలో ముందడుగు!

July 25, 2020

న్యూ ఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నివారణ కోసం ఇప్పడొక టీకా కావాలి. ఇప్పటికే ఎన్నో దేశాలు ఈ దిశగా కృషిచేస్తున్నా ఆక్స్‌ఫర్డ్‌ టీకా కొత్త ఆశలు రేపుతున్నది. ఇప్పటికే మొదటి దశ క్లినికల్‌ ట...

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపైనే ఆధారపడొద్దు!

July 25, 2020

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై మాత్రమే ఆధారపడకుంగా.. వైరస్‌ సోకకుండా ఉండేందుకు అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీకాతో గరిష్ఠంగా ఏడాది వరకే రోగనిరోధ...

భారత్‌లో ‘ఆక్స్‌ఫర్డ్‌ టీకా’ ట్రయల్స్‌

July 22, 2020

l ఆగస్టు చివరికి ప్రారంభం.. వచ్చే జూన్‌లో ఉత్పత్తిl ఇక్కడినుంచే 60దేశాలకు వ్యాక్సిన్‌.. 50% మనకేl భారతీయులకు ప్రభుత్వాల ద్వారా ఉచితంగానే టీకాలు!  l సీర...

ఆక్స్‌ఫర్డ్‌ టీకా సేఫ్‌

July 21, 2020

మొదటిదశ హ్యూమన్‌ ట్రయల్స్‌ విజయవంతంవలంటీర్లలో శక్తిమంతమైన యాంటీబాడీలు

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాతో డ‌బుల్ ప్రొటెక్ష‌న్‌!

July 17, 2020

హైద‌రాబాద్‌: ‌క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. అటు మ‌ర‌ణాల సంఖ్య కూడా 6 ల...

రెండు మూడు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌!

April 27, 2020

న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo