ఆదివారం 25 అక్టోబర్ 2020
Osmania Hospital | Namaste Telangana

Osmania Hospital News


కార్మికుడిని కత్తితో పొడిచిన కాంట్రాక్టర్

October 21, 2020

రంగారెడ్డి : జిల్లాలోని ఫ‌రూఖ్‌న‌గ‌ర్ మండ‌లం కాశిరెడ్డిగూడా గ్రామ స‌మీపంలోని సౌత్ గ్లాస్ కంపెనీలో ఘోరం జ‌రిగింది. భోజ‌నానికి చెల్లించాల్సిన‌ డ‌బ్బుల విష‌యంలో కాంట్రాక్ట‌ర్‌, కార్మికుల‌కు మ‌ధ్య జ‌రి...

వెంక‌టాపూర్ ప్రేమ‌జంట ఉస్మానియాలో మృతి

October 11, 2020

హైద‌రాబాద్‌: సిద్దిపేట జిల్లా వెంక‌టాపూర్‌లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన ప్రేమికులు మృతిచెందారు. ఉస్మానియా ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ ప్రేమికులిద్ద‌రు చ‌నిపోయారు. వెంక‌టాపూర్‌కు చెందిన ఆనంద్, హారిక గ‌త...

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

September 03, 2020

హైద‌రాబాద్ : చిల‌క‌ల‌గూడ పోలీసు స్టేష‌న్‌ ప‌రిధిలోని అంబ‌ర్‌న‌గ‌ర్‌లో ఇద్ద‌రు దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఇద్ద‌రు దంప‌తులు త‌మ ...

ఉస్మానియా నుంచి తప్పించుకున్న ‘కరోనా ఖైది’.. 12 గంటల్లో పట్టుకున్న పోలీసులు

August 25, 2020

హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ దవాఖానలోని ఐసోలేషన్ వార్డులో కరోనా సోకి చికిత్స పొందుతున్న అండర్ ట్రయల్ ఖైదీ సోమవారం తప్పించుకున్నాడు. 12 గంటలు తిరగక ముందే పోలీసులు ఆ ఖైదీని పట్టుకున్నారు. 

ఉస్మానియా ఆస్ప‌త్రిని ఖాళీ చేసి సీల్ వేయాల్సిందిగా ఆదేశం

July 22, 2020

హైద‌రాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాన్నివెంట‌నే ఖాళీ చేసి సీల్ వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డిఎంఇ) డాక్టర్ కె. రమేష్ రెడ్డి ఆదేశించారు. ఈ ఆదేశాల నేప‌థ్యంలో రా...

ఉస్మానియాలో వాననీటి కాలువ!

July 22, 2020

నిజాంకాలంలో రాతితో కట్టినట్టు గుర్తింపు పేరుకుపోయిన చెత్తాచెదారం తొలిగిం...

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యం: కర్నె ప్రభాకర్‌

July 18, 2020

హైదరాబాద్‌: అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సమావేశాల్లోనే కాంగ్రెస...

దూరదృష్టిలోపంతోనే ఈ దురవస్థ

July 18, 2020

ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం కట్టక తప్పదుడాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌.. ఉస్మానియా వైద్య కళాశాల పూర్వ విద్యార్థి. అక్కడనే చదివిన ఆయన అక్కడే అధ్యాపకుడిగా వైద్యవిద్యార్థుల...

ప్రజారోగ్యంపైనా రాజకీయమేనా?

July 17, 2020

కొత్త భవనం అప్పుడే కట్టిఉంటే.. ఇప్పుడీ దుస్థితి వచ్చేదా?ఉస...

ఎవరి పాపం.. ఎవరికి శాపం

July 17, 2020

శిథిల భవనాన్ని కూల్చాలి.. కొత్త దవాఖాన నిర్మించాలి..ప్రతిపక్షాలు అడ్డుపడకపోతే మంచి భవనం ఉండేది శిథిలావస్థ...

ఉస్మానియా ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ కు క‌రోనా పాజిటివ్

July 08, 2020

హైద‌రాబాద్ : ఉస్మానియా జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ బీ నాగేంద‌ర్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని ఓ రోగికి వైద్యం చేసిన స‌మ‌యంలో డాక్ట‌ర్ నాగేంద‌ర్...

ఉస్మానియా దవాఖానకు కార్పొరేట్‌ సంస్థల చేయూత

June 21, 2020

సుల్తాన్‌బజార్‌ : పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖాన అభివృద్ధిలో  కార్పొరేట్‌ సంస్థల తోడ్పాటు ఎంతగానో ఉంది.  సోషల్‌ రెస్పాన్సిబిలిటీతో  కార్పొరేట్‌ కంపెనీలు, స్వచ్ఛంద సం...

వైట్నర్‌ మత్తులో వీరంగం

April 17, 2020

ఉస్మానియా సిబ్బందితో దురుసు ప్రవర్తన..  పోలీసుల అదుపులో నిందితుడుబేగంబజార్‌: వైట్నర్‌ మత్తులో ఓ వ్యక్తి బ్లేడుతో కోసు...

ఉస్మానియా వైద్యులపై దాడి చేసిన ఇద్దరు అరెస్టు

April 15, 2020

హైదరాబాద్‌ : ఉస్మానియాలో వైద్యులపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వైద్యులపై దాడి చేసిన అర్షద్‌, అశ్వత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి ...

ఉస్మానియాలో వైద్యులపై దాడి

April 15, 2020

డాక్టర్లపై చేయిచేసుకున్న కరోనా అనుమానితుడి కొడుకుపోలీసులకు ఫిర్యాదు.. కేసు న...

ప్రహరి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

February 28, 2020

హైదరాబాద్: హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ వీధిలో ప్రహరీ గోడ హఠాత్తుగా కుప్పకూలి ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై పడింది. ఈ ఘటనలోఒకే కుటుంబానికి...

ఉస్మానియాలో చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స

February 09, 2020

హైదరాబాద్ : నాంపల్లి రాందాస్‌ తండాలో నివాసముండే మధు అనే వ్యక్తి కూతురు ఇందుమతి(2) గత నెల 29న ప్రమాదవశాత్తు గాయపడింది. దీంతో రెండు వైపులా దవడ ఎముకలు విరిగి నోరు తెరుచుకోవడం కష్టమైంది. చికిత్స నిమిత్...

ఉస్మానియా దవాఖానలో స్కిన్‌బ్యాంక్‌

January 23, 2020

సుల్తాన్‌బజార్‌: తెలంగాణలో తొలి స్కిన్‌బ్యాంక్‌ ఉస్మానియా దవాఖానాలో త్వరలో ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కాలినగాయాలతో దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 70 లక్షల మంది మరణి...

తాజావార్తలు
ట్రెండింగ్

logo