శనివారం 05 డిసెంబర్ 2020
Online Classes | Namaste Telangana

Online Classes News


ఆన్‌లైన్‌ విద్యతో జీరో తప్పింది

November 12, 2020

కొవిడ్‌ తీసుకొచ్చిన మార్పు   అన్‌లాక్‌తో మారిన ముఖచిత్రంఆన్‌లైన్‌ తరగతులతో గాడిన.. సంప్రదాయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయం కాదంటున్న అధ్యాపకులు

యూట్యూబ్-ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించిన మంత్రి

November 11, 2020

మహబూబ్‌నగర్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యూట్యూబ్-ఆన్‌లైన్ తరగతులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులు ఆన్‌లైన...

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

October 27, 2020

జగిత్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కొడిమ్...

కేపీహెచ్‌బీలో క‌నిపించ‌కుండా పోయి తిరుప‌తిలో ప్ర‌త్య‌క్షం

October 01, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని కూక‌ట్‌ఫ‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీకి చెందిన బాలుడు(13) గ‌డిచిన మంగ‌ళ‌వారం నాడు ఇంటి నుంచి వెళ్లి క‌నిపించ‌కుండా పోయాడు. తొమ్మిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలుడు ఆన్‌లైన్ క్లాస...

చిన్నారులపై ఆన్‌లైన్‌ క్లాసుల ప్రభావం

September 29, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. అయితే, విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి చదువుకునేలా ఆన్‌లైన్‌ క్లాసులకు ము...

ఇంటర్నెట్‌ కోసం చెట్టులెక్కగలవా..? గుట్టలెక్కగలవా..?

September 24, 2020

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచే చదువు ఆన్‌లైన్లో కొనసాగిస్తుండటంతో.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కష్టాలు అన్న...

ఫోన్ కోసం దొంగ‌గా మారిన స్టూడెంట్‌.. అంతా ఆన్‌లైన్ క్లాసులు మ‌హిమ‌

September 23, 2020

చ‌దువు మీద ఉన్న శ్ర‌ద్ద‌తో ఓ స్టూడెంట్ దొంగ‌గా మారాడు. క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. క్లాసుల‌కు హాజ‌రు కావాలంటే స్మార్ట్ ఫోన్, ఇంట‌ర్‌నెట్ త‌ప్ప‌నిస‌రి. పిల...

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కూలీకెళ్లాడు

September 20, 2020

కరీంనగర్‌ జిల్లాలో టెన్త్‌ విద్యార్థి కఠోర శ్రమమూడు నెలల్లో రూ.9 వేలు సంపాదనగంగాధర: కరోనా కాలంలో ఆన్‌లైన్‌ పా ఠాలు నడుస్తున్నాయి. పేదరికం కారణంగా చేతిలో...

అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు స్కూళ్లు మూసివేత‌

September 18, 2020

న్యూఢిల్లీ : ప‌్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌పై ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో మ‌రిన్ని రోజులు పాఠ‌శాల‌లు మూసివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించి...

ఇంపుగా ఇంటర్నెట్‌ చదువు

September 18, 2020

డిజిటల్‌ క్లాసులతో 84% విద్యార్థులకు లబ్ధి14.51 లక్షలకు చే...

91 ఏండ్ల వ‌య‌సులో ఆన్‌లైన్ క్లాస్‌.. గ్రేట్ స‌ర్‌!

September 17, 2020

91 ఏండ్ల ప్రొఫెస‌ర్ ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ ఫోటో చూస్తే ఆయ‌న‌కు స‌లాం కొట్టాల‌నిపిస్తుంది. ప్యాష‌న్ అనేది ఇలానే ఉంటుందేమో. టీచింగ్‌ను వృత్తిలా భావిస్తే ...

విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రింత స‌మ‌యం : మ‌ంత్రి స‌బిత‌

September 15, 2020

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం విద్యా రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డం జ‌రిగింది అని విద్యాశా...

మ‌ణికొండ‌లోని ఆ స్కూల్ మీద హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన శివ బాలాజీ!

September 14, 2020

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా స్కూళ్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. రెండు, మూడు నెల‌లు చూసినా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోయేస‌రికి ప్ర‌భుత్వం పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించ‌...

ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు... ‘మేడ్చల్‌ బడి’లో పాఠాలు

September 13, 2020

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కాలంలోనూ విద్యార్థుల చదువు ఆగవద్దనే స...

ఆన్‌లైన్‌ క్లాసుల పర్యవేక్షణకు10 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

September 12, 2020

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : ఆన్‌లైన్‌ క్లాసులను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ, పర్యవేక్షణ...

స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని త‌నువు చాలించిన విద్యార్థి

September 08, 2020

జ‌గిత్యాల : ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేందుకు త‌ల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని మ‌న‌స్తాపం చెందిన విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా బీర్పూర్ మండ‌లం ...

మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మాజీ ఎంపీ కవిత

September 04, 2020

హైదరాబాద్ : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. మానవతా దృక్పథంతో స్పందించారు. అణగారిన వర్గాల పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను హైదరాబాద్ లోని సెయింట్ జోసె...

ఆన్ లైన్ తరగతులను పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్

September 04, 2020

జగిత్యాల : కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని అంబారిపేట గ్రామాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత ఆకస్మికంగా సంద...

మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు

September 03, 2020

ప్రైవేటు స్కూళ్లకు మంత్రి సబిత హెచ్చరికవారంలో ఇంగ్లిష్‌ మీ...

ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు: హరీశ్‌రావు

September 01, 2020

సిద్దిపేట రూరల్‌: ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ బ డుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంల...

నేటి నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు

August 31, 2020

ఉదయం 7.45 గంటలకు దూరదర్శన్‌లో ప్రారంభించనున్న మంత్రి సబిత

ఒకటో తారీఖు నుంచి పిల్లలు టీవీలో పాఠాలు వినాలహో...

August 31, 2020

హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు పాఠాలు వినాలని ఊరూరా దండోరా వేయిస్తున్నారు. దూరద...

ఆన్‌లైన్‌ పాఠాలకు అంతా సిద్ధం

August 31, 2020

రేపటి నుంచి డిజిటల్‌ బోధనక్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరాహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఊళ్లన్నీ డప్పు చప్పుళ్లతో మార్మోగుతున్నాయి. మైకులతో హోరెత్తుతున్నాయి....

వర్క్‌షీట్లు 3 భాషల్లో

August 30, 2020

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలుడిజిటల్‌ బోధన ప్రాక్టీస...

ఆన్‌లైన్‌ పాఠాల టైంటేబుల్‌ ఇదే..

August 30, 2020

టెన్త్‌, ఇంటర్‌ ఆన్‌లైన్‌ పాఠాలబోధన షెడ్యూల్‌ విడుదలచేసిన ...

3 గంటలే బోధన

August 26, 2020

ప్రీస్కూల్‌ విద్యార్థులకు 45 నిమిషాలే1 నుంచి 5వ తరగతివరకు ...

సెప్టెంబర్‌ 1 నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాసులు షురూ

August 24, 2020

హైదరాబాద్ : క‌రోనా కారణంగా స్కూళ్లు ఇప్ప‌ట్లో తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఆన్ లైన్ క్లాసెస్ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ రాష్ర్ట వ్యా...

ఇంట‌ర్‌నెట్ కోసం బాల‌ల హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించిన విద్యార్థులు

August 22, 2020

ముంబై : ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేందుకు దాదాపు 200 మంది విద్యార్థులు ప్ర‌తీరోజు 50 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌స్తుంది. మహారాష్ట్రలోని మారుమూల తీర గ్రామాల నుండి ఆన్‌లైన్ తరగతులకు హాజర‌య్యే...

ఆన్‌లైన్ క్లాసుల కోసం చెట్లు, గుట్ట‌లెక్కుతున్నారు

August 16, 2020

భువ‌నేశ్వ‌ర్ : ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులు చెట్లు, గుట్ట‌లెక్కుతున్నార‌ని ఒడిశా స్కూల్, మాస్ ఎడ్యుకేష‌న్ మంత్రి సామీర్ రంజ‌న్ దాస్ తెలిపారు. కొన్ని మారుమూల గ్రామాల్లో ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ...

టీచర్లకు డిజిటల్‌ శిక్షణ

August 12, 2020

జిల్లాల్లో సబ్జెక్టుల వారీగా గ్రూపుల ఏర్పాటు సాంకేతిక...

ఆన్‌లైన్‌ క్లాసులపై త్వరలో జీవో

August 07, 2020

హైకోర్టుకు విద్యాశాఖ అధికారుల వెల్లడిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ తరగతులు, దూరవిద్య విధానంపై ఈ నెల 5న రాష్ట్ర మంత...

ఈ 20 నుంచి హెచ్‌సీయూ ఆన్‌లైన్‌ తరగతులు

August 06, 2020

హైదరాబాద్‌ : ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని హెస్‌సీయూ(హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం)  నిర్ణయించింది. 2 వేల మంది పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ పద్దతిలో తరగతులను ...

స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్‌ పాఠాలు

August 06, 2020

రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంటీశాట్‌, టీవీ చానెళ్ల ద్వారా బో...

స్మార్ట్‌ఫోన్ కొన‌క‌పోవ‌డంతో.. టెన్త్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

August 01, 2020

చెన్నై : ఆన్‌లైన్ క్లాసులు తంటాలు తెచ్చిపెడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నాయి. నిరుపేద విద్యార్థుల‌కు స్మార్ట్‌ఫోన్లు లేక‌పోవ‌డంతో.. ఆన్‌లైన్ క్లాసుల‌ను విన‌డం ఇబ్బందిగా మారింది. దీం...

ఇక డిజిటల్‌ పాఠాలు!

July 29, 2020

ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ సిద్ధంమార్గదర్శకాలు రూపొంద...

షిఫ్ట్ పద్ధతిలో ఇంటర్ తరగతులు!

July 29, 2020

హైదరాబాద్ : తెలంతాణలోని జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయిస్తున్నది. అలాగే తరగతుల్లో విద్యార్థుల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్...

ఆగస్టు ౩ నుంచి ఐఐఎం-ఎల్‌ తరగతులు

July 23, 2020

లక్నో : కరోనా మహమ్మారి కారణంగా నెల ఆలస్యంగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ లక్నోలో (ఐఐఎం-ఎల్‌) మొదటి సంవత్సరం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (పీజీపీ) బ్...

ఆన్‌లైన్‌ క్లాసులపై పరిమితులు

July 15, 2020

విద్యార్థుల స్క్రీన్‌ టైమ్‌ తగ్గింపుమార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం...

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌పై కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు

July 14, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలో మూత‌ప‌డ్డ‌ విద్యాసంస్థలు ఎప్పటినుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నే విష‌యంలో స్పష్టత కొర‌...

‘ఆన్‌లైన్‌'పై నిర్ణయం తీసుకోండి

July 14, 2020

ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేశామన్న సర్కారు త్వరలో ...

కరోనా ఎఫెక్ట్‌ : మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల ఇంట్లోనే పాఠశాల

July 11, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో కరోనా  విజృంభణ నేపథ్యంలో సర్కారీ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులు ఇంట్లోనే చదువుకునేలా వసతులు కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం  మేరా ఘర్‌ మేరా విద్యాలయ( న...

ఆన్‌లైన్‌ తరగతుల్లో వ్యాపార కోణం లేదు

July 10, 2020

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నిర్వహణమానసికంగా 80 శాతం మంది ...

అక్కడ జూలై 13 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

July 09, 2020

చెన్నై; తమిళనాడు సర్కారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం జూలై 13 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయ్యన్ తెలిపారు. ఇందుకోసం ఐదు ప్...

విదేశీ విద్యార్థుల‌కు అమెరికా షాక్‌

July 07, 2020

హైద‌రాబాద్‌: త‌మ దేశంలో చ‌దువుకుంటున్న విదేశీ విద్యార్థుల‌కు అమెరికా షాకిచ్చింది.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్పుడు కొన్ని విద్యాసంస్థ‌ల్లో ఆన్‌లైన్ క్లాసులు మొద‌ల‌య్యాయి. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభ‌మైన ...

ఆన్‌లైన్ క్లాసుల‌పై జూలై 15న స్ప‌ష్ట‌త‌!

July 06, 2020

చెన్నై: ‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజూ 20 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నే విష‌యంలో స్పష్టతలేదు...

65శాతం మంది పిల్లలు ఫోన్‌ విడిచి ఉండడం లేదట!

July 04, 2020

జైపూర్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు. ఆపై ఆన్‌లైన్‌ క్లాసులు. దీంతో 65శాతం మందికి పైగా పిల్లలు ఫోన్‌ విడిచి ...

ఆన్‌లైన్‌ క్లాసులు ఎందుకు?

July 04, 2020

మిన్ను విరిగి మీదపడుతుందా? ఇక్కడ వేలమంది జీవితాలే పోతున్నాయి ప్రైవేటు పాఠశాలలపై హైకోర్టు ఆగ్రహంకేంద్రం, ఎన్సీటీఈలను ప్రతివాదులుగా చేర్చండిఆన్‌లైన్‌ క్లాసులకు...

ఆన్‌లైన్‌ చదివింపులు!

July 04, 2020

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లకు డిమాండ్‌హెడ్‌ఫోన్లు, వెబ్‌క్యామ్‌లకు ఫుల్‌ గిర...

వయనాడ్ విద్యార్థులకు ‘రాహుల్‌’ స్మార్ట్‌ టీవీలు

July 02, 2020

తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థులకు స్మార్ట్‌ టీవీలు అందజేశారు. ఆన్‌లైన్ తరగతుల కోసం 175 స్మార్ట్ టీవీలను జిల్లా యంత్రాంగానికి బుధవారం ...

ఆన్‌లైన్ క్లాసెస్‌పై సునీల్ ఫ‌న్నీ వీడియో

July 01, 2020

లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు మూడు నెల‌లుగా స్కూల్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. పిల్ల‌లంద‌రు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. విద్యా సంస్థ‌లు ఎప్పుడు తెర‌చుకుంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో కొన్ని స్కూల్స్ ఆన్...

ఆన్‌లైన్‌ క్లాసుల్లో అశ్లీలం సైబర్‌ నేరగాళ్ల దుశ్చర్యలు

June 28, 2020

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీచర్లు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. అయితే, సైబర్‌ నేరగాళ్ల చర్యలతో ఆన్‌లైన్‌ క్లాస...

ఐఐటీ బాంబేలో ఆన్‌లైన్ బోధ‌న!‌

June 26, 2020

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఐఐటీ బాంబే నిర్ణయించింది. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే తరగతులు బోధి...

ఐఐటీ బాంబే... ఈ ఏడాదంతా ఆన్‌లైన్ పాఠాలే

June 25, 2020

హైద‌రాబాద్‌: ముంబైలో ఉన్న ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఈ ఏడాది ఫేస్ టు ఫేస్ పాఠాల‌ను ర‌ద్దు చేసింది. కోవిడ్‌19 నేప‌థ్యంలో ఆ విద్యా సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే...

ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలి ..గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

June 23, 2020

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలలో సిలబస్‌ పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నా రు. సోమవారం పాలమూరు యూనివర్సిటీ అధికార...

వెబ్‌క్యామ్‌కు భలే డిమాండ్‌..!

June 22, 2020

వెబ్‌క్యామ్‌లకు గిరాకీ పెరిగింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తరగతులు, సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్‌లు, వివాహాలు, విందులు తదితర కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌ ఆధారితంగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో వె...

కరోనా ప్రభావంతో ఇంట్లోనే చదువులు

June 12, 2020

కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌ అవుతున్నాయి. అందులో విద్యాబోధన కూడా చేరింది. బడి గంటలు ఇంట్లో మోగుతున్నాయి. పాఠశాల వాతావరణంతో కళకళలాడుతున్నాయి.  స్కూల్‌ మాదిరిగానే విద్యార్థులు సమయ...

అనామికా..ఆబ్సెంట్‌ టీచర్‌!

June 11, 2020

ఆన్‌లైన్‌ పాఠాలు .. భారతీయ విద్యా వ్యవస్థలో సరికొత్త చేర్పు! ఆ ప్రయోగాన్ని మేధావులు మెచ్చుకుంటున్నారు. పాలకులు పొంగిపోతున్నారు.  కథనాలు గుప్పించి మీడియా మురిసిపోతున్నద...

కర్ణాటకలో మొదలైన ఆన్ లైన్ క్లాసులు

June 11, 2020

బెంగళూరు : కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించి సాధారణ తరగతులు నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి పట...

ట్రైపాడ్‌ లేదని మొబైల్‌ను వేలాడదీసి మరీ క్లాసులు! టీచర్‌ ఐడియా సూపర్..

June 10, 2020

చిత్త శుద్ధి అంటే ఇదేనేమో.. వినే స్టూడెంట్లు ఉంటే టీచర్లకు అంతకంటే ఆనందం ఏముంటుంది. దీనికోసం ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొంటారు. అలాంటిది ఇంట్లో ఉన్న విద్యార్థులకు క్లాసులు చెప్పలేరా. ఇందుకు ఎలాంటి ఆయుధ...

షిఫ్టు విధానం మేలు

June 08, 2020

బడులు తెరవడంలో వ్యూహం అవసరంవిద్యార్థులను బృందాలుగా విభజించాలి

ట్రైనీ ఐపీఎస్‌లకు ఆన్‌లైన్‌ తరగతులు

June 01, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతీయ పోలీస్‌ అకాడమి (ఎన్పీఏ) ఉన్నతాధికారులు.. ట్రైనీ ఐపీఎస్‌లకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ శిక్షణ పూర్తిచేసిన ట్రైనీ ఐపీఎస్‌లు వారికి క...

ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తున్న టెన్త్‌ విద్యార్థులు

May 31, 2020

విద్యార్థులే టీచర్లు..ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తున్న టెన్త్‌...

కరోనా వచ్చినా.. కర్తవ్యం మరువను

May 12, 2020

లడక్‌: ఆయనో గణితం  ఉపాధ్యాయుడు. కరోనా వైరస్‌ సోకి దవాఖాన ఐసొలేషన్‌ వార్డులో చికిత్స తీసుకొంటున్నాడు. అయినప్పటికీ ఏ మాత్రం కుంగిపోకుండా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తు...

ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటున్న స‌మంత‌

May 07, 2020

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత లాక్‌డౌన్‌ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాల‌నే దానిపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దొరికిన ఈ అమూల్య‌మైన స‌మ‌యంలో న‌‌ట‌న‌లో కొత్త పాఠాలు నేర్చుకోవాల‌ని భావిస్తుంది. ఇందుకోస...

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత బోధన

April 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సందర్భంగా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకోవడానికి ఏఐసీటీఈ ఆన్‌లైన్‌లో ఉచిత బోధన అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎడ్యుటెక్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు మ...

డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులు

April 28, 2020

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొదలైన ఆన్‌లైన్‌ తరగతుల్లో 2...

కరోనా వేళ ‘కనెక్ట్‌ చాన్స్‌లర్‌'

April 28, 2020

వర్సిటీల విద్యార్థుల కోసం గవర్నర్‌ తమిళిసై వేదికహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల్లోని సృజనాత...

డిగ్రీ కాలేజీల్లోనూ ఆన్‌లైన్‌ బోధన

April 18, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో  విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ బోధన వైపు అడుగేస్తున్నాయి. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల  పాఠాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌, లైవ్‌ ద్వారా ఎలా వీలైతే అలా బోధ...

ఆర్చ‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు

April 14, 2020

ఆర్చ‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు కోల్‌క‌తా: క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు భార‌త ఆర్చ‌రీ స‌మాఖ్య‌(ఏఏఐ) మెరుగైన ప్ర‌ణాళికతో ముందుకొచ్చింది. ప్ర‌స్తుత ప‌...

ఆన్‌లైన్‌లో పాఠాలు

April 12, 2020

వినియోగించుకుంటున్న కేజీ టు పీజీ విద్యార్థులుయూనివర్సిటీల ...

ఆన్‌లైన్‌ తరగతుల జోష్‌

April 12, 2020

లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించేందుకు చిన్న స్కూళ్లు మొదలు బడా విద్యాసంస్థల వరకు ‘ఆన్‌లైన్‌' బాట పట్టాయి. లైవ్‌ స్ట్రీమింగ్‌ లేదా రికార్డు చేసిన వీడియోల ద్వారా తమ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాయి....

ఆన్‌లైన్‌లో ఉస్మానియా విద్యార్థులకు తరగతులు...

April 11, 2020

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించి విద్యాసంవత్సరం పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయం ఛాన్సాలర్‌, రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌదరర...

కేవీల్లో త్వ‌ర‌లో ఆన్‌లైన్ క్లాసులు

April 06, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ అడ్డుకోవ‌డంలో భాగంగా దేశంలో గ‌త 15 రోజుల నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో విద్యాసంస్థ‌ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో త‌మ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ ద్...

కరోనా భయంతో.. క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు!

March 15, 2020

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది 1,26,000 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసింది. 4,000 మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతో...

తాజావార్తలు
ట్రెండింగ్

logo