ఆదివారం 05 జూలై 2020
Noida | Namaste Telangana

Noida News


మామిడి పండ్ల బేరం.. వ్య‌క్తిపై కాల్పులు

July 04, 2020

నోయిడా : మామిడి పండ్ల బేరం కాల్పుల‌కు దారి తీసింది. పండ్లు అమ్మే వ్య‌క్తిపై విక్ర‌య‌దారుడు కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న నోయిడాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. కోడా కాల‌నీలో ...

భార్యాభ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య‌.. బిడ్డ‌ను తీసుకెళ్లండ‌ని మేసేజ్

June 26, 2020

ల‌క్నో : ఓ ఇద్ద‌రు దంపతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఒంట‌రిగా ఉన్న త‌మ ఎనిమిది నెల‌ల బిడ్డ‌ను తీసుకెళ్లాల‌ని బంధువుల‌కు మేసేజ్ చేశారు. ఈ విషాద ఘ‌ట‌న ఘ‌జియాబాద్ లోని ఇందిరాపురం ప్రాంతంలో శుక్ర‌వారం త...

క‌దులుతున్న బ‌స్సులో అత్యాచారం.. ఆరిస్తే చంపేస్తామ‌ని బెదిరింపు

June 19, 2020

నోయిడా : క‌దులుతున్న బ‌స్సులో ఓ వివాహిత‌పై అత్యాచారం జ‌రిగింది. ఈ దారుణ ఘట‌న ల‌క్నో - మ‌థుర ర‌హ‌దారిపై బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ప్ర‌తాప్‌ఘ‌ర్...

700 కుక్కల కోసం ప్రతి రోజు 100 కేజీల బియ్యం

June 15, 2020

నోయిడా : కుక్కలు విశ్వాసానికి మారుపేరు. శునకాలు మనల్ని నమ్మాయంటే.. వాటి ప్రాణాలను తమ రక్షణ కోసం ఫణంగా పెడుతాయి. అలాంటి కుక్కల ఆకలిని ఓ యువకుడు గత రెండు నెలల నుంచి తీర్చుతున్నాడు. 700 శునకాలను కంటిక...

వైద్యం అందక ఆంబులెన్స్‌లోనే గర్భిణి మృతి

June 06, 2020

నోయిడా: నోయిడాలో వైద్యం అందక ఆంబులెన్స్‌లోనే గర్భిణి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం దర్యాప్తునకు అధికారులను ఆదేవించింది. ఘజియాబాద్‌ ఖోడా గ్రామంలో అనారోగ్యంతో భాదపడుతున్న గర...

వీధి కుక్కల‌‌కు భోజ‌నం పెట్టింద‌ని చైనా మ‌హిళ‌పై దాడి

May 30, 2020

న్యూఢిల్లీ: గ‌్రేట‌ర్ నోయిడాలోని ఒక‌ హౌసింగ్ సొసైటీలో చోటుచేసుకున్న చిన్న గొడ‌వ చినుకి చినుకి గాలివాన‌లా మారింది. ఒక‌ 60 ఏండ్ల వృద్ధుడు త‌న పెంపుడు కుక్క‌ను తీసుకుని వాకింగ్‌కు వెళ్తుండ‌గా.. అదే సొ...

లాక్‌డౌన్‌ వేళ.. బోనస్‌ ఇస్తున్న కంపెనీ ఇది

May 21, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలన్నీ మూతపడ్డాయి. ఐటీ సాఫ్ట్‌వేర్‌ సంస్థల తలుపులు తెరుచుకోక 55 రోజులు దాట...

ఆరుగురికి పాజిటివ్‌.. మూతపడ్డ ఒప్పో ఫ్యాక్టరీ

May 18, 2020

ఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పోకి చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గ్రేటర్‌ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీని అధికారులు మూసివేశారు. కరోనా వైరస్‌ విస్తరించకుండా ఉండటానికి ...

ఛార్జీలు కాస్తా ఎక్కువే.. ఇష్టముంటేనే ఎక్కండి

May 14, 2020

లక్నో: కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ గత 56 రోజులుగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దుకాణాలు కొంచెం రేట్లు పెంచాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు నిత్యావసరాలు ...

నీటి కోసం వెళ్లిన వ్య‌క్తిపై పోలీసు దాడి: కానిస్టేబుల్ స‌స్పెండ్‌

May 10, 2020

నోయిడా:  లాక్‌డౌన్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఇంట్లో నీళ్లు అయిపోవ‌డంతో బాటిల్ తీసుకుని అత‌డు బ‌య‌ట‌కు అడుగు పెట్టాడు. అంతే ఆ వ్య‌క్తిపై కానిస్టేబుల్ దాడి చేసి గాయ‌ప‌ర్చాడు. సెక్టార్ 22లో ఈ సంఘ‌ట‌...

నోయిడాలో లావా కార్యకలాపాలు షురూ

May 09, 2020

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ బ్రాండ్‌ లావా శనివారం  నుంచి నోయిడాలోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఈ కేంద్రంలో 20 శాతానికి పైగా ఉత్పత్తి సామర్ధ్యంతో పనులు మొదలుపెట...

ప‌నుల్లో చేరిన 3 వేల మంది కార్మికులు

May 08, 2020

నోయిడా: క‌రోనాను నియంత్రించేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే మే 3 త‌ర్వాత కేంద్రప్ర‌భుత్వం గ్రీన్ జోన్ల లో స‌డ‌లింపులు ఇచ్చింది. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలోని...

మార్కెట్ లో ర‌ద్దీ..సామాజిక‌ దూరం రూల్స్ ఉల్లంఘన‌

May 08, 2020

నోయిడా: లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో క‌రోనా కేసుల‌ను బ‌ట్టి దేశ‌వ్యాప్తంగా కేంద్రం గ్రీన్ జోన్ల‌లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే బ‌య‌ట‌కు వెళ్తే త‌ప్ప‌నిస‌రిగా సామాజిక దూర...

ఆరోగ్యసేతు లేదా.. అయితే జరిమానా కట్టాల్సిందే!

May 05, 2020

ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంటే కరోనాకు సంబంధించిన సమస్త సమాచారంతోపాటు మీ పరిసరాల్లో ఎవరైనా కొవిడ్‌-19 తో బాధపడుతున్నవారు ఉంటే ఇట్టే కనిపెట్టేస్తుంది. అందుకనే ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస...

వ‌ల‌స కూలీల ఆకలి తీరుస్తున్న నోయిడా సొసైటీలు‌

April 24, 2020

నోయిడా: కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డం లాంటి తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జీవ‌నోపాధి కోల్పోయిన వ‌ల‌స‌కూలీలు ఒక్క‌పూట భోజ‌నం కోసం గంట‌ల త‌ర‌బ‌డి...

నోయిడాలో 80కి చేరిన క‌రోనా కేసులు

April 14, 2020

నోయిడా: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నోయిడాలో కొత్తగా మ‌రో 16 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మొత్తం కేసులు గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్‌లోనే బ‌య‌ట‌ప‌డ్డాయి. వారిలో ఇద్ద‌రు ఢిల్లీలో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌...

బాలికపై అత్యాచారం, హత్య..

April 05, 2020

ఉత్తరప్రదేశ్‌: రాష్ట్రంలోని నోయిడా సాలాపూర్‌లోని గౌతమబుద్ధ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 19 ఏండ్ల యువకుడు గ్రామానికి చెందిన 8 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేశాడు. బాలిక చనిపోయిందని...

నోయిడాలో మ‌రో 8 క‌రోనా కేసులు

April 05, 2020

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గౌత‌మ్‌బుద్ధ‌న‌గ‌ర్ జిల్లాలోని నోయిడా న‌గ‌రంలో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 8 కేసులు న‌మోదు కావ‌డంతో న‌గ‌రంలో...

తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్‌..

April 03, 2020

నోయిడా: దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యంతో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూపీలోని నోయి...

తల్లీకుమారుడికి కరోనా పాజిటివ్‌

March 23, 2020

నోయిడా : ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో నివాసముంటున్న తల్లీకుమారుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 37 ఏళ్ల వ్యక్తి మార్చి 9న డెన్మార్క్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అప్పుడు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర...

మూత్రానికి వెళ్లిన సమయంలో.. బీఎండబ్ల్యూ చోరీ

March 16, 2020

నోయిడా : ఓ వ్యక్తి మద్యం మత్తులో తూలుతూ మూత్రానికి వెళ్లిన సమయంలో.. అతడి బీఎండబ్ల్యూ కారును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్‌ 90లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగ...

కంపెనీ బోర్డు సమావేశంలో కాల్పులు

March 12, 2020

ఢిల్లీ: నోయిడాలో ఓ కంపెనీ బోర్డు సమావేశంలో ఘాతుకం జరిగింది. యూపీ టెలీలింక్స్ అనే కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో సీనియర్ డైరెక్టర్ ప్రదీప్ అగర్వాల్ ఇద్దరు డైరెక్టర్లపై తుపాకీతో కాల్పులు జరిపి, తానూ కాల...

ఆ ఆరుగురికి కరోనా నెగిటివ్‌

March 04, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో పరీక్షలు చేసిన ఆరుగురికి కరోనా లేదని వైద్యులు తేల్చారు. నిన్న నోయిడాలో ఆరుగురు అనుమానితుల నుంచి వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. అనుమానితులను 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో అధ...

బైక్‌ బోట్‌ కేసులో ఈడీ దూకుడు

February 23, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ‘బైక్‌ బోట్‌' కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. శనివారం ఒక్కరోజే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లోని దాదాపు 12 చోట్ల సోదాలు నిర్వహించింది. గ్రేటర్‌ నోయిడ...

బ‌ర్త్‌డే, ప్రీ-వెడ్డింగ్ సంబ‌రాల‌కు.. మెట్రో రైలు బుక్ చేసుకోండి

February 14, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని నోయిడా మెట్రో రైలు సంస్థ ..  ఇప్పుడు సంబ‌రాల‌కు అడ్డ‌గా మార‌నున్న‌ది.  ప్ర‌యాణికులు ఎవ‌రైనా ఓ కోచ్‌ను కానీ మొత్తం మెట్రో రైలు(4బోగీలు)ను కానీ .. ఏదైనా పార్టీ కోసం కావాలంటే ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo