శనివారం 27 ఫిబ్రవరి 2021
Nizamabad district | Namaste Telangana

Nizamabad district News


గల్ఫ్‌ ఏజెంట్‌పై కత్తితో దాడి

February 25, 2021

నిజామాబాద్‌ : గల్ప్‌ ఏజెంట్‌పై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ పంపిస్తానని చెప్పి స్టాలిన్‌ అనే వ్యక్తి నుంచి ఏ...

నవీపేట్‌లో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

January 14, 2021

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపేట్‌లో సంక్రాంతి పండుగవేళ విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా రజాక్‌(35) అనే వ్యక్తి వైర్లు తగలడంతో వి...

ధాన్యాగారంగా నిజామాబాద్‌ ఖ్యాతి

January 11, 2021

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిఇందూరు, జనవరి 10: తెలంగాణ ధాన్యాగారంగా నిజామాబాద్‌ జిల్లా ప్రఖ్యాతి గాంచిందని, ముఖ్యంగా...

ఘనపూర్‌లో ఘోరం.. తల్లి, కొడుకు దారుణ హత్య

January 03, 2021

నిజామాబాద్‌ : జిల్లాలోని చందూరు మండలం ఘనపూర్‌ వద్ద దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉమ్నాపూర్‌కు చెందిన సుజాత(30) అనే మహిళ, ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. మూడు రోజులక్రితం కట్టెల కోసమని కొడుకుని తీ...

ధాన్యం కొనుగోళ్లు 43 లక్షల టన్నులు

December 31, 2020

పది రోజుల్లో ముగియనున్న కొనుగోళ్ల ప్రక్రియనిజామాబాద్‌లో ఎక్కువ.. ఆదిలాబాద్‌లో తక్కువరైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమహైదరాబాద్‌, నమస్తే ...

పెళ్లిలో చేతివాటం చూపించిన దొంగలు..

December 23, 2020

నిజామాబాద్‌ : పెళ్లిలో చేతివాటం చూపించిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ శివారు బృందావన్‌ గార్డెన్‌లో చోటుచేసుకుంది. సమాచారం అంద...

వ‌న్య‌ప్రాణుల వేట‌గాడు అరెస్టు.. రైఫిల్స్ స్వాధీనం

December 20, 2020

నిజామాబాద్ : వ‌న్య‌ప్రాణుల‌ను వేటాడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అడ‌వి జంతువుల‌ను వేటాడుతున్నార‌న్న‌ విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఆదివారం తెల్ల‌వా...

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

December 05, 2020

నిజామాబాద్‌ : జిల్లాలోని భీంగల్‌ మండలం బడాభీంగల్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అదుపుతప్పిన కారు బైక్‌ను ఢీకొని అనంతరం పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది...

విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి

November 17, 2020

నిజామాబాద్‌ : దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా పాతంగల్‌ శివారులో చోటుచేసుకుంది. దొంగలను పట్టుకున్న పాతంగల్‌ గ్రామస్థులు వారిని విద్యుత్‌ స్తం...

యారాండ్ల్ల మురిపెం

November 12, 2020

నిజామాబాద్‌ జిల్లాలో తోటికోడళ్ల పేరిట భూ రిజిస్ట్రేషన్‌సోన్‌: నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన ఎం మానస, ఎం భాగ్యలక్ష్మి తోడికోడళ్లు. నిర్మల్‌ ...

మహిళకు లిఫ్ట్‌ ఇచ్చిన యువకుడు ఆత్మహత్య

July 20, 2020

మోపాల్‌ : ఓ మహిళకు లిఫ్ట్‌ ఇచ్చిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం గుండ్యేనాయక్‌తండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన యువకుడు నివర్తి(25) ద్...

అంబంలో తండ్రిని చంపిన తనయుడు

June 03, 2020

నిజామాబాద్‌ : జిల్లాలోని రుద్రూరు మండలం అంబం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తండ్రి గంగారాం(58)ను కొడుకు గంగాధర్‌ హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగా రాత్రి పొలం వద్ద తండ్రిని తలపై కొట్టి చంపాడు....

భర్త మృతదేహంతో మూడ్రోజులు

May 14, 2020

మతిస్థిమితంలేని భార్య జాగారం నిజామాబాద్‌ సిటీ: అనారోగ్యంతో ఓ వృద్ధుడు మృతిచెందగా.. మతిస్థిమితం లేని అతని భార్య మూడ్రోజులపాటు శవంతోనే జాగారంచేసింది. ఈ ఘటన నిజామాబాద...

కరెంట్‌షాక్‌తో దంపతులు మృతి

May 12, 2020

నిజామాబాద్‌ : జ్లిలాలోని డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మామిడి కాయలు కోసేందుకు నసురుల్లాబాద్‌ నుంచి దంపతులు శంకర్‌, మోనాబాయి మిట్టపల్లికి వచ్చారు. కాగా బోరు వద్ద నీటి కోసం...

తుపాకీతో సహా తప్పించుకున్న రిమాండ్‌ ఖైదీ

April 05, 2020

నిజామాబాద్‌ : ఓ రిమాండ్‌ ఖైదీ పోలీసులపై దాడి చేసి తుపాకీతో సహా తప్పించుకుపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్‌ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి దొంగతనం ...

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు

April 03, 2020

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు  నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ గురువారం నాడు పంపిన 42 శాంపుల్...

ఇల్లు దగ్ధం.. తల్లీకుమార్తె సజీవదహనం

April 01, 2020

నిజామాబాద్‌ : జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఈ మంటల్లో తల్లీకుమార్తె సజీవదహనమయ్యారు. తల్లి అనిత(22), ఏడాది చిన్నారి శ్...

పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

March 01, 2020

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్ట సమీపంలో ఆటోను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు పంట పొలం గట్టుపై ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం సంభవించలేదు. స్థానికుల కథనం ప్రకారం.. తాడ్‌బిలోలి- ...

చెట్టును ఢీకొన్న స్కూల్‌ బస్సు

January 28, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అధికవేగమే ఇందుకు కారణంగా సమాచారం. ప్...

ఇద్దరు మహిళలు మృతి

January 20, 2020

జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలంలో గల ఆర్గుల్‌ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జక...

తాజావార్తలు
ట్రెండింగ్

logo