బుధవారం 03 జూన్ 2020
Nizamabad | Namaste Telangana

Nizamabad News


అంబంలో తండ్రిని చంపిన తనయుడు

June 03, 2020

నిజామాబాద్‌ : జిల్లాలోని రుద్రూరు మండలం అంబం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తండ్రి గంగారాం(58)ను కొడుకు గంగాధర్‌ హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగా రాత్రి పొలం వద్ద తండ్రిని తలపై కొట్టి చంపాడు....

కొడుకులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

May 31, 2020

నిజామాబాద్‌ : జిల్లాలోని నందిపేట మండలం దుబ్బలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను తన ఇద్దరు కుమారులతో కలిసి ఓ భార్య హతమార్చింది. గంధం రమేశ్‌ అనే వ్యక్తిని భార్య, ఇద్దరు కుమారులు గొంతునులి...

‘నియంత్రిత’ విధానాన్ని పాటిద్దాం

May 31, 2020

చెప్పిన పంటలనే వేద్దాంరైతులకు మంత్రుల పిలుపు

నిజామాబాద్‌ జిల్లాకు రానున్న తొలి శ్రామిక్‌ రైలు

May 30, 2020

హైదరాబాద్‌ : మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తొలి శ్రామిక్‌ రైలు రానుంది. 1,725 మంది వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులతో ముంబయి నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు శ్రామిక్‌ రైలు రానుంది. ఈ రైల...

డిమాండ్‌ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాలి..

May 29, 2020

నిజామాబాద్‌ :  నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సోంపూర్‌ గ్రామంలో నియంత్రిత సాగు విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో స్...

అరికెల ‌నర్సారెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీ కవిత

May 29, 2020

నిజామాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత అరికెల నర్సారెడ్డి తల్లి మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సిలోని ‌నర్సారెడ్డి నివాసంలో ‌వారి‌ కుట...

ఎంపీగా అరవింద్‌ అనర్హుడు

May 29, 2020

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారంఈసీకి ఫిర్యాదులో టీఆర్‌...

ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోండి: మన్నె క్రిశాంక్‌

May 28, 2020

హైదరాబాద్‌: రాజస్థాన్‌లోని జనార్ధన్‌రాయ్‌ నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ నుంచి పీజీ చేశానంటూ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ ధర్మపురిపై తగు చర్యలు తీసు...

తెలంగాణ హితం..సీఎం కేసీఆర్ అభిమతం

May 28, 2020

నిజామాబాద్ : జిల్లాలోని మోతె గ్రామం సీఎం కేసీఆర్ ఆత్మకు ప్రతిరూపమని, ఈ ఊరిపై కేసీఆర్కు అవ్యాజ్యమైన ప్రేమ ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే వానాకాలం సాగు ప్రణాళిక పై రైతులకు అవగా...

అలీసాగర్ కాలువలో పడి ఇద్దరు మృతి

May 27, 2020

నిజామాబాద్ : తన ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెబుతున్నారన్నఆవేదనతో ఓ యువకుడు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను మరణించడమే కాకుండా తనతో పాటు తన పెదనాన్నను బలితీసుకున్నవిషాద ఘటన జిల్లాలోని ఎడపల...

తండ్రిని గొంతుకోసి చంపిన తనయుడు

May 26, 2020

డిచ్‌పల్లి : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖిల్లా డిచ్‌పల్లిలో మంగళవారం కన్నతండ్రిని ఓ ప్రబుద్ధుడు కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు, ఎ...

డబ్బుల కోసం ఒకరి హత్య

May 26, 2020

నిజామాబాద్‌  : ముగ్గురి మధ్య నెలకొన్న వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన...

ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు..

May 26, 2020

నిజామాబాద్ రూరల్ : డిచ్‌పల్లి మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు గుర్రి సవిత రామకృష్ణ, విండో డైరెక్టర్‌ సతీష్‌రెడ్డి (బీజేపీ)తోపాటు 10 మంది బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన...

తండ్రిని చంపిన కొడుకు... భార్యను కడతేర్చిన భర్త

May 26, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని బాచుపల్లి పరిధి రాజీవ్‌గాంధీ నగర్‌లో కట్టుకున్న భార్యను భర్తే కడతేర్చాడు. భార్య తలపై బండరాయితో కొట్టి చంపాడు. మ...

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్‌లో చేరికలు

May 26, 2020

నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలోకి  వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని డిచ్పల్లి మండలంలోనిఘన్పూర్ గ్రామ ఎంపీటీసీ కుర్ర సవిత రామకృష్ణ , పీఏసీఎస్ డైరెక్టర్ ఏలేటి సతీ...

ఎంపీ అర్వింద్‌పై ఇందూరు రైతుల తీవ్ర ఆగ్రహం

May 26, 2020

నిజామాబాద్‌  : “పసుపు బోర్డు తెస్తా.. ఎర్రజొన్న, పసుపునకు మద్దతు ధర కల్పిస్తా..” అంటివి.. ఏడాదైంది ఇంకెంతకాలం బొంకుతవ్‌.. అని ఇందూరు రైతులు ఎంపీ అర్వింద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ...

‘చిత్ర’మైన వారధి బంధం

May 26, 2020

నిజాంసాగర్‌ మండల కేంద్రంలో మంజీర పరీవాహక ప్రాంతంపై నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు 1920లో వంతెనను నిర్మించారు. ఈ వంతెనను నిజాం నవాబుల హయాంలో సిమెంటును వినియోగించకుండా బండరాళ్లతో నిర్మించా...

40 శాతం సన్నరకం వరి సాగుకు ప్రణాళికలు..

May 25, 2020

నిజామాబాద్ రూరల్: తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేసేందుకు సీఎం కేసీఆర్ చెప్పిన నియంత్రిత సాగు విధానాన్ని రైతులంతా స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎమ్మెల్యే బాజ...

ప్రలోభాలకు పాల్పడదామని అభ్యర్థిని దింపారా? : జీవన్‌ రెడ్డి

May 23, 2020

నిజామాబాద్‌ : దేశంలో ఫిరాయింపులకు కర్త, కర్మ, క్రియ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ఇరుపార్టీల నేతలు చేస్తున్న కామెంట్లపై జీ...

నిజామాబాద్ లో గోడ కూలి ముగ్గురు మృతి

May 22, 2020

నిజామాబాద్ : పొద్దంతా కష్టపడి అలసిపోయి సేదతీరుతున్న ఆ కుటుంబాన్నిమృత్యువు గోడ రూపంలో కబళించింది. నిద్రలోనే వారి ఆయువు అనంతాల్లో కలిసిపోయింది. ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి తండ్రి శ్రి...

సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

May 21, 2020

నిజామాబాద్‌ : సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన నచ్చి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత...

చెరువులో పడి బాలుడు మృతి..

May 20, 2020

కోటగిరి : పాఠశాలకు సెలవులు ఉండడం.. కుటుంబీకులు ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు చేపలు పట్టేందుకు ప్రయత్నించి చెరువులో మునిగిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మ...

రోడ్డుప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి

May 20, 2020

నిజామాబాద్‌ : ముపకల్‌ మండలం రెంజర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అన్నదమ్ముల్లిద్దరూ బైక్‌పై వెళ్తుండగా.. బాల్కొం...

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసల జోరు

May 19, 2020

నిజామాబాద్ ‌: నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరుగు కొనసాగుతున్నది. ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రేండ్ల రవితో పాటు పలు...

గల్ఫ్ బాధితుడికి చేయూతనిచ్చిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

May 19, 2020

నిజామాబాద్ : కష్ట కాలంలో పేదలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే  మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత మరోమారు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సాయమందించి తన ఔదార్యం చాటుకున్నారు. గల్ఫ్ దేశం నుంచి తీవ్ర అనా...

ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలు వేయాలి

May 19, 2020

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసి రైతులు లాభాలు గడించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు.జిల్లాలోని అగ్రికల్చర్, హార్ట...

గోదావరిలో మునిగి విద్యార్థి మృతి

May 18, 2020

నవీపేట: నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి నదిలో సోమవారం విద్యార్థి దస్రీ జగన్‌(15) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. నవీపేట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం .. జగన్‌ సోమవారం ...

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి వేముల

May 18, 2020

నిజామాబాద్ : రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయించారని, రైతులు దిగులు పడాల్సిన పని లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

వరి నాట్లకు సన్నాహాలు...

May 17, 2020

నిజామాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో ఏటా వరి నాట్లు ముందుగా బోధన్‌ ప్రాంతంలోనే ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం కోసం వరి నారుమళ్లను బోధన్‌ ప్రాంతంలో రైతులు ఏప్రిల్‌ నెలాఖరు నుంచే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ...

టిప్పర్‌ను ఢీకొన్న స్కార్పియో.. ముగ్గురు మృతి

May 16, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా వద్ద జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్కార్పియో కారు 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను వెనకనుంచి ఢీకొట్ట...

బీజేపీని వీడిన ముగ్గురు కార్పొరేటర్లు

May 15, 2020

నిజామాబాద్ : సీఎం  కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనను చూసి పలువురు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా  నిజామాబాద్ అర్బన్ కి చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు 8వ డివిజన్ విక్రమ్, గౌడ్ 9వ డివ...

భర్త మృతదేహంతో మూడ్రోజులు

May 14, 2020

మతిస్థిమితంలేని భార్య జాగారం నిజామాబాద్‌ సిటీ: అనారోగ్యంతో ఓ వృద్ధుడు మృతిచెందగా.. మతిస్థిమితం లేని అతని భార్య మూడ్రోజులపాటు శవంతోనే జాగారంచేసింది. ఈ ఘటన నిజామాబాద...

కరెంట్‌షాక్‌తో దంపతులు మృతి

May 12, 2020

నిజామాబాద్‌ : జ్లిలాలోని డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మామిడి కాయలు కోసేందుకు నసురుల్లాబాద్‌ నుంచి దంపతులు శంకర్‌, మోనాబాయి మిట్టపల్లికి వచ్చారు. కాగా బోరు వద్ద నీటి కోసం...

వలస కార్మికులను పలకరించిన మంత్రి వేముల

May 10, 2020

నిజామాబాద్ : సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వారి బాగోగులు అడిగి తెల...

రోడ్డు ప్రమాదానికి గురైన వలస కూలీలతో వెళ్తున్న లారీ

May 08, 2020

నిజామాబాద్‌ : వలస కూలీలతో వెళ్తున్న లారీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం దేవితండా వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ద...

కవితక్కకు థాంక్స్‌.. నిజామాబాద్‌ చేరిన విద్యార్థులు

May 05, 2020

నిజామాబాద్‌: లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరువతో సొంత ఊర్లకు చేరుకున్నారు. వివిధ పోటీ పరీక్షల కోచింగ్‌ కోసం నిజామాబాద్‌, ఆదిలాబాద్...

కూతురిని పుట్టింటికి పంపలేదని వియ్యంకుడిపై దాడి

May 03, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన వియ్యంకుడిపై రాజం అనే వ్యక్తి కర్రతో దాడి చేయడంతో రాములు తీవ్రంగా గాయపడ్డాడు.సంఘటన వివరాల్లోకి వెలితే రాజం తన ...

ధాన్యం కొనుగోలుకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదు...

May 02, 2020

నిజామాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో వ...

వలస కూలీలకు హెల్ప్ లైన్ నంబర్లు..

May 01, 2020

నిజామాబాద్ : ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలకు చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారు కంట్రోల్‌ రూమ్‌లో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాల వారీగా హ...

ఇరాక్‌లో తెలంగాణవాసుల ఇక్కట్లు

April 30, 2020

హైదరాబాద్‌ : బ్రతుకు దెరువును వెతుక్కుంటూ పరాయి దేశం వెళ్లిన వలస జీవులపై కరోనా కాటు పడింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రం నుంచి ఇరాక్‌కు వెళ్లిన 50 మంత్రి ఈ విపత్కర కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార...

ప్రేమించి, పెళ్లి చేసుకుని తల్లితో కలిసి హత్య చేశాడు...

April 28, 2020

నిజామాబాద్‌   : ఇష్టంలేని ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కోపంతో కొడుకుతో కలిసి ఓ తల్లి కోడలిని హత్య చేసింది. అర్ధరాత్రి అడవిలోకి తీసుకెళ్లి బతికుండగానే ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ఈ...

రైతులను మోసం చేస్తే రైస్‌మిల్‌ సీజ్‌: ప్రశాంత్‌రెడ్డి

April 28, 2020

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామ...

అబద్దాలను ప్రజలు నమ్మరు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

April 27, 2020

నిజామాబాద్‌: రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పండిన మొక్కజొన్నను కేంద్రం కొనుగోలు చేయడం లేదు. పొద్దు తిరుగుడు గింజలను కూడా 25 శా...

అభాగ్యులను అనాధలను ఆదుకునేందుకే ఫుడ్‌బ్యాంక్‌

April 25, 2020

నిజామాబాద్ : లాక్‌డౌన్‌ చిక్కుకున్న అనాధలను అభాగ్యులను ఆదుకోని వారికి భోజనం అందించడమే నిజామాబాద్ అన్నదాతలను కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పా...

రైతులను మోసం చేస్తే రైస్‌ మిల్లులు సీజ్‌ : మంత్రి వేముల

April 24, 2020

నిజామాబాద్‌ : ధాన్యం కొనుగోళ్లలో రైతులు మోసం చేస్తే రైస్‌ మిల్లులను సీజ్‌ చేస్తామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులతో ...

నిజామాబాద్‌ టెలి మెడిసిన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు

April 23, 2020

నిజామాబాద్‌ : కరోనా వైరస్‌ భారినుండి రక్షించుకోవడానికి ప్రతిరోజు మొబైల్‌ ద్వారా సాధారణ జబ్బులకు ప్రత్యేక వైద్య నిపుణులచే నిజామాబాద్‌ జిల్లా ప్రజలందరికీ సేవలందించడానికి టెలి మెడిసిన్‌ కాల్‌ హెల్ప్‌ల...

సౌదీలో తెలంగాణవాసి మృతి.. అంత్యక్రియలకు జాగృతి సహకారం

April 21, 2020

నిజామాబాద్‌ : శరీర అంతిమ ప్రయాణం స్మశానం చేరికతో ముగుస్తుంది. నా అనుకున్న నలుగురి సమక్షంలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల నిర్వహణ జరుగుతది. కానీ ప్రస్తుత కరోనా కాలంలో ఎంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొం...

అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులు

April 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం రైతులను తీవ్ర వేదనలో ముంచింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలో వర్ష...

కోల్‌కతాలో నిజామాబాద్‌ వాసుల కష్టాలు... ఆదుకున్న కవిత

April 17, 2020

నిజామాబాద్ : లాక్‌డౌన్‌ కారణంగా కోల్‌కతాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజామాబాద్ వాసులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్ పట్టణంలోని రైతు బజార్, వినాయక్ నగర్ తో పాటు, జి...

ఫ్రాన్స్‌లో 15వేలు.. ప్రపంచవ్యాప్తంగా లక్షా 20 వేలు

April 15, 2020

పారిస్‌: ఫ్రాన్స్‌లో మంగళవారం నాటికి కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 15 వేలకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనాతో అత్యధికంగా మృతిచెందిన దేశాల్లో నాలుగో స్థానానికి చెరింది. 26 వేల మందితో అమెరికా మొదటిస...

మంత్రి ఆదేశాలతో 200 మంది వలస కార్మికులకు భోజనాలు

April 14, 2020

నిజామాబాద్ : లాక్‌డౌన్‌తో ఇంటి బాటపట్టిన పొరుగు రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు పలు చోట్ల దాతలు పెట్టిన అన్నం తింటూ బాటసారులుగా మారారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం తగు ఆహార సదుపాయం కల్పిస్తున్నా....

నిరుపేద బాలింతకు పునర్జన్మ కల్పించిన మాజీ ఎంపీ కవిత

April 13, 2020

నిజామాబాద్ : నిజామాబాద్‌కు చెందిన నిరుపేద బాలింతకు మెరుగైన వైద్య సదుపాయం అందించి పునర్జన్మ కల్పించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. వారం రోజుల క్రితం నిజామాబాద్‌కు చెందిన ఆర్తి డెలవరీ నిమిత్తం అక్కడ ఓ...

నిజామాబాద్‌లో మరో ముగ్గిరికి కరోనా పాజిటివ్‌

April 13, 2020

నిజామాబాద్‌: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52కు చేరింది. ఈ రోజు మరో ముగ్గిరికి కరోనా పాజిటివ్‌ అని తేలిందిని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. 103 మందిని పరీక్షించగా ముగ్గురికి పాజిటివ...

ఇక‌పై ఒంటిగంట వ‌ర‌కే నిత్యావ‌స‌రాలు

April 13, 2020

నిజామాబాద్‌: కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుంటంతో నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల‌ను కంటైన...

కిరాయి మాఫీ

April 13, 2020

దాతృత్వాన్ని చాటిన హజ్రత్‌ బేగంనిరుపేద కుటుంబాలకు బాసట...

నిజామాబాద్‌లో మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

April 12, 2020

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో కరోనా పరిస్థితిపై కలెక్టర్‌ స్పందిస్తూ... నిత్యావసర సరుకులకు ఉద...

కాలువలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి

April 11, 2020

నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగర శివారులో ఉన్న నిజాంసాగర్‌ కెనాల్‌లో పడి ఇద్దరు మృతి చెందారు. సారంగాపూర్‌కు చెందిన ఆదిల్‌బేగ్‌(16) ఈత కోసం కాలువలో దిగాడు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువ ఉండటంతో మునిగి చనిపో...

లాక్‌డౌన్‌ను పాటిద్దాం... కరోనాను నిర్మూలిద్దాం

April 08, 2020

నిజామాబాద్‌ : లాక్‌డౌన్‌ను పూర్తిగా పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలిద్దామని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్...

'బియ్యం అవసరం లేనివారు పేదలకు ఇవ్వండి'

April 07, 2020

నిజామాబాద్‌ : బియ్యం అవసరం లేని కార్డుదారులు కార్డులేని నిరుపేదలకు ఆ బియ్యాన్ని ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కరోనాపై నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి నేడు అధికారులతో సమీక్...

ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి

April 07, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రం గోసంగి కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కడమంచి రాములు(57) అనే వృద్ధుడు ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని చాక్లెట్ల ఆశ చూపించిన ఇంట్లోకి పిలిచి ...

గుండెపోటుతో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి

April 05, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని మోపాల్‌ మండలం కంజర గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పడమటి రాములు 15 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామానికి చేరుకోగానే అతడికి వైద్...

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

April 05, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని మోపాల్‌ మండలం కంజర గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అద్దె గంగారం ఈ రోజు ఉదయం పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. మోటరు ఆన్‌ చేయడానికి స్టాటర్‌ బటన...

తుపాకీతో సహా తప్పించుకున్న రిమాండ్‌ ఖైదీ

April 05, 2020

నిజామాబాద్‌ : ఓ రిమాండ్‌ ఖైదీ పోలీసులపై దాడి చేసి తుపాకీతో సహా తప్పించుకుపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్‌ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి దొంగతనం ...

జాగ్రత్తగా ఉండకుంటే అందరికీ ఇబ్బందే

April 04, 2020

నిజామాబాద్:  జిల్లాలో  కరోనా వైరస్ పాజిటివ్ గా 18 కేసులు నమోదు కావడం చిన్న విషయమేమీ కాదని, ప్రజలు జాగ్రత్తగా ఉండకుంటే అందరికీ ఇబ్బందేనని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో...

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు

April 03, 2020

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు  నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ గురువారం నాడు పంపిన 42 శాంపుల్...

ఇల్లు దగ్ధం.. తల్లీకుమార్తె సజీవదహనం

April 01, 2020

నిజామాబాద్‌ : జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఈ మంటల్లో తల్లీకుమార్తె సజీవదహనమయ్యారు. తల్లి అనిత(22), ఏడాది చిన్నారి శ్...

పంటల కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిది : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

April 01, 2020

నిజామాబాద్‌ : పప్పుశనగ, పొద్దుతిరుగుడు రైతులు ఆందోళన చెద్దొద్దని సంబంధిత రైతుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పంటలను కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన...

ప్రజల సహకారంతో వ్యాధి ప్రబలదు...

March 31, 2020

నిజామాబాద్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కరోనా నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండటమే శ్రీరామ రక్ష  అని సీఎం కేసీఆర్ చెప్...

సామాజిక దూరం పాటించని రెండు సూపర్ మార్కెట్ ల సీజ్

March 28, 2020

నిజామాబాద్ : కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ లో సామాజిక దూరం పాటించి విక్రయాలు చేస్తున్న రెండు సూపర్ మార్కెట్ లను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసారు. నగర పాలక సంస్థ అధికారులు నగరం లోని సూపర్ మార్కెట...

సామాజిక దూరం మన బాధ్యత: మంత్రి వేముల

March 26, 2020

బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వేల్పూర్ మండల కేంద్రంలో అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో విదేశాల నుంచి ...

కరోనాపై పోరాట యోధులకు మంత్రి వేముల అభినందనలు

March 26, 2020

నిజామాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరాయంగా శ్రమిస్తున్న పలువురి సిబ్బందికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేం...

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు

March 23, 2020

నిజామాబాద్ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ కోటా ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు బరిలో ఉన్నారు. చివరిరోజు కాంగ్ర...

రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి..

March 21, 2020

నిజామాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ, వేలాది మందిని కబళించిన కరోనావైరస్‌(కోవిద్‌-19) పట్ల అన్ని దేశాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. భారత్‌లోనూ ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగ...

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

March 19, 2020

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 13 నామినేషన్‌ సెట్లు దాఖలయ్యాయి. ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించా...

ప్రజాప్రతినిధులంతా కవిత గెలుపును కోరుకుంటున్నారు

March 19, 2020

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో విజయం సాధించనున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు...

గిరిజన బాలికకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భరోసా

March 19, 2020

నిజామాబాద్ : ఆరోగ్య సమస్యలతో కంటిచూపు మందగించిన గిరిజన బాలికకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. ఆర్మూరు నియోజకవర్గం మాక్లూరుకు చెందిన నందిని చదువులో టాపర్‌. మాక్లూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌

March 19, 2020

ఎంపీ సంతోష్‌ సహా పలువురు నేతల అభినందనలునిజామాబాద్‌ కలెక్టరేట్‌లో దాఖలు పలువుర...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. ఆనందంలో టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ

March 18, 2020

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సలహాదారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ సంబరాలు చేసుకుంటోంది. టీఆర్‌ఎ...

కవిత గెలుపు ఖాయం..

March 18, 2020

బహ్రెయిన్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితకు అవకాశమివ్వడం పట్ల టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ శాఖ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ బహ్ర...

కవితకు అవకాశమివ్వడం సంతోషదాయకం..

March 18, 2020

దోహా: ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించడం పట్ల టీఆర్‌ఎస్‌ ఖతార్‌ అధ్యక్షులు శ్రీధర్‌ అబ్బగౌని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదావకాశాన్ని సరైన వ్యక్తికి కేటాయించడం పట...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు హర్షం

March 18, 2020

హైదరాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌ దాఖలుపై టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష...

కవిత రాకతో మహిళా శక్తి పెరుగుతుంది..

March 18, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కవితకు మంత్రి సత్యవతి రాథోడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంపై ...

కవితకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం హర్షణీయం

March 18, 2020

హైదరాబాద్‌ : మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం హర్షణీయమని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీలో కర్నె ప్రభాకర్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు బాలమల్లు,...

ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత

March 18, 2020

నిజామాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌లో కవిత తన నామ...

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత

March 18, 2020

హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.  టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.....

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తాం: అజారుద్దీన్‌

March 17, 2020

ఇందూరు: నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో ఆరెకరాల స్థలంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో హెచ్‌సీఏ ఆ...

వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

March 13, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘట...

అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి ప్రేమ వివాహం

March 12, 2020

ఇందూరు: అమెరికా అబ్బాయి, నిజామాబాద్‌ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆన్‌లైన్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గురువారం నిజామాబాద్‌ నగరంలోని శ్రావ్యగార్...

మహిళ హత్య... క్షుద్రపూజలని అనుమానం...

March 10, 2020

నిజామాబాద్ ‌: జిల్లాలోని ఆర్యనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మీ అనే గృహిణిని గుర్తు తెలియని దుండగులు కాలి మట్టెలు ఉన్న వేళ్లు నరికి, గొంతుకోసి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నిన్న పగలు ఈ హత్...

అంకాపూర్‌ను సందర్శించిన కర్నూల్‌ రైతులు

March 07, 2020

ఆర్మూర్  : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్‌ గ్రామాన్ని  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లా రైతులు సందర్శించారు. అంకాపూర్‌ రైతులు సాగుచేసిన పంటలను క్షేత్రస్థాయిలో వారు పర...

బడాపహాడ్‌లో ఉర్సు ప్రారంభం

March 06, 2020

వర్ని : ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైన నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని బడాపహాడ్‌లో హజరత్‌ సయ్యద్‌ షాదుల్లా హుస్సేన్‌ బాబా పుట్టిన రోజు సందర్భంగా ఉర్సు శుక్రవారం ప్రారంభమయ్యింది...

నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్

March 06, 2020

హైదరాబాద్ :  సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచిన వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నస్సుల్లాబాద్ మండలం మీర్జాపూర్ కు చెందిన ...

చెట్టును ఢీకొన్న కారు: ఆరుగురికి తీవ్ర గాయాలు

March 05, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని ఇందల్వాయి మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వస్తున్న ఏపీ 01 ఏఎఫ్ 7299 కారు చెట్టును ఢీకొంది. కారులో ప్రయ...

ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

March 05, 2020

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు వ...

పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

March 01, 2020

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్ట సమీపంలో ఆటోను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు పంట పొలం గట్టుపై ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం సంభవించలేదు. స్థానికుల కథనం ప్రకారం.. తాడ్‌బిలోలి- ...

ఆశ్రమ నిర్బంధం నుంచి తప్పించండి!

February 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ పట్టణానికి చెందిన దుంపల రాంరెడ్డి, వీణావతిరెడ్డి దంపతులు తమ కూతురును ఆధ్యాత్మిక కేంద్రం నిర్బంధం నుంచి విడిపించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చ...

కాల్వలో దూకి.. మహిళ ప్రాణం నిలిపి

February 24, 2020

మెండోరా: ప్రమాదవశాత్తు కాల్వలో పడి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ మహిళను ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా శివారులో నివసిస్తున్న నాగమణి కుటుంబం పరికరాలు సానబడుతూ జీవిస్త...

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి

February 23, 2020

నిజామాబాద్‌: తమ ప్రేమకు ఇరుకుంటుంబాల పెద్దలు ఎక్కడ ఎదురుచెబుతారోనని భావించిన ఓ ప్రేమజంట.. కలిసి బతకకున్నా, కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పురుగుల మందు తీసుకొని స్థానిక అలీసాగర్‌ ఉద్...

వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

February 21, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎంఆర్‌ఎఫ్‌ టైర్ల పరిశ్రమ వద్ద ఆగివున్న లారీని బైక్‌ ఢీకొంది. ఈ...

గుండెపోటుతో పెళ్లి కుమారుడు మృతి

February 15, 2020

నిజామాబాద్‌ : వివాహ వేడుకలో అంతులేని ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతలోనే విషాదం అలుముకుంది. ఓ పెళ్లి కుమారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో శుక్రవారం రాత్రి చోటు చ...

పసుపు బోర్డు ఏర్పాటుచేయాలి

February 07, 2020

నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికల్లో  పోటీచేసిన రైతుల డిమాండ్‌జగిత్యాల రూరల్‌ : పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌లో పోటీచేసిన రైతులు డిమాం డ్‌ చేశారు. జగిత్య...

ఎంపీ అరవింద్ రైతులను మోసం చేస్తున్నారు..

February 05, 2020

నిజామాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులను మోసం చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.  స్పైస్ బోర్డు రీజినల్ ఆఫీస్ ఏర్పాటుపై మ...

పసుపు బోర్డు కావాలి.. స్పైస్‌ బోర్డు కాదు..

February 05, 2020

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా ఉన్న కాఫీ, రబ్బర్‌, తేయాకు బోర్డుల మాదిరిగానే తెలంగాణ రాష్ర్టానికి పసుపు బోర్డు కావాలని కోరాం.. కానీ స్పైస్‌ బోర్డును కోరలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పష్టం...

పసుపు బోర్డు పక్కదారి!

February 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్‌ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు.. అ...

బాలిక కంట్లో నుంచి పడుతున్న రాళ్లు

February 03, 2020

మాక్లూర్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక రాజేశ్వరి కంట్లో నుంచి రాళ్లు పడుతుండడంతో తల్లితండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని ప్రభ...

ముగిసిన మాజీ ఎంపీ నారాయణరెడ్డి అంత్యక్రియలు

February 03, 2020

నిజామాబాద్‌ : తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, రైతునేత, మహిళా అభ్యుదయవాది, నిజామాబాద్‌ మాజీ ఎంపీ ముస్కు నారాయణరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. ధర్మారంలోని కృషి దర్శన్‌ కేంద్రంలో నారాయణరెడ...

మాజీ ఎంపీ నారాయణరెడ్డి కన్నుమూత

February 03, 2020

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, రైతునేత, మహిళా అభ్యుదయవాది, నిజామాబాద్‌ మాజీ ఎంపీ ముస్కు నారాయణరెడ్డి (89) కన్నుమూశారు. ఆరుదశాబ్దాలపాటు తెలంగాణనే శ్వాసగా జీవించి...

మాజీ ఎంపీ నారాయణరెడ్డి కన్నుమూత...

February 02, 2020

నిజామాబాద్‌:  జిల్లాకు చెందిన మాజీ పార్లమెంట్‌ సభ్యులు నారాయణరెడ్డి కన్నుమూశారు. 1967 - 1971 మధ్య నిజామాబాద్‌ ఎంపీగా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర చెరుకు రైతు ...

నిజామాబాద్ మేయర్ గా నీతూ కిరణ్‌ బాధ్యతల స్వీకరణ

January 30, 2020

నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ గా నీతూ కిరణ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. 

14 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ..

January 28, 2020

నిజామాబాద్‌ రూరల్‌: పల్లెప్రగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి పారిశుద్ధ్యంలో భాగంగా చెత్తా చెదారాన్ని తరలించడానికి ట్రాక్టర్ల్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోన...

క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం..

January 28, 2020

నిజామాబాద్ : విధుల్లో నిమగ్నమై శారీరకంగా, మానసికంగా అలిసిపోయే  ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు అన్నారు. మంగళవారం  పాలిటెక్నిక్ కళా...

చెట్టును ఢీకొన్న స్కూల్‌ బస్సు

January 28, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అధికవేగమే ఇందుకు కారణంగా సమాచారం. ప్...

ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు

January 23, 2020

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై  కేసు నమోదైంది. మంగళవారం సామాజికమాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్య లు చేశారని ఎన్నికల నిఘా బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిజామాబాద్‌ మూడ...

డీఎస్ తన పదవికి రాజీనామా చేయాలి

January 21, 2020

నిజామాబాద్‌   : టీఆర్‌ఎస్‌ పార్టీ భిక్ష పెట్టిన రాజ్యసభ పదవిని అనుభవిస్తూ అంతర్గతంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఏమాత్రం నైతిక విలువలకు కట్టుబ...

ఇద్దరు మహిళలు మృతి

January 20, 2020

జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలంలో గల ఆర్గుల్‌ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జక...

గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

January 20, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని రెంజల్‌ మండలం పేపర్‌మిల్‌ గ్రామంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు విఘతజీవులుగా కనిపించారు. ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదివే వాగ్మరే దీపక్‌(9), 2వ తరగతి చదివే వాగ్మరే సిద్ధా...

వైద్యరంగానికి సర్కార్‌ చికిత్స

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగానికి తెలంగాణ సర్కార్‌ చికిత్స చేస్తున్నది. పేద రోగులకూ కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు పలు వైద్యసేవా ...

టికెట్లు అమ్ముకున్న ఎంపీ అర్వింద్‌

January 12, 2020

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ నేతల విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ అర్వింద్‌, ఆయన అనుచరుడు బస్వ లక్ష్మీనర్సయ్య కలిసి టికెట్లు అమ్ముకున్...

అర్వింద్ నయా డ్రామా..

January 08, 2020

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎంపీ అర్వింద్‌కు పసుపుబోర్డు అంశం ఓట్లు రాల్చే యంత్రంలా మారింది. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఐదు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo