బుధవారం 03 జూన్ 2020
Nitish Kumar | Namaste Telangana

Nitish Kumar News


నితీశ్‌జీ, ఏమైంది మీ మర్యాద? ప్రశాంత్ కిశోర్ సూటి ప్రశ్న

April 19, 2020

హైదరాబాద్: కోటా కోచింగ్ సెంటర్ విద్యార్థుల తరలింపు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఆయన ఒకప్పటి సన్నిహితుడు ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్‌లో  ధ్వజమెత్తారు...

వలస కార్మికులను కట్టడి చేసి విద్యార్థుల కోసం బస్సులా?

April 18, 2020

హైదరాబాద్: రాజస్థాన్లోని కోటాలో కోచింగ్ సెంటర్లలో చదువుకునేందుకు వెళ్లి హాస్టళ్లలో చిక్కుబడిపోయిన విద్యార్థుల కోసం యూపీ ప్రభుత్వం బస్సులు పంపడం అన్యాయమని, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త...

క‌రోనాతో మ‌ర‌ణిస్తే.. 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

March 16, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ సోకి మ‌ర‌ణించిన వారికి బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించ‌నున్న‌ది. ఆ డ‌బ్బును బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు అందివ్వ‌నున్న‌ట్లు సీఎం నితీశ్ క...

అమిత్ షాతో దీదీ లంచ్‌..

February 28, 2020

హైద‌రాబాద్‌:  భువ‌నేశ్వ‌ర్‌లో ఇవాళ ఈస్ట్ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జ‌రిగిన‌ ఆ స‌మావేశానికి.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిశా సీఎం న‌వీన్ ప...

ప్రశాంత్‌ కిషోర్‌పై 420 కేసు నమోదు

February 27, 2020

పాట్నా : రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు(420 కేసు) నమోదైంది. జేడీయూకు రాజీనామా చేసిన తర్వాత.. తాను ఫిబ్రవరి 20 నుంచి బాత్‌ బీహార్‌ కీ కార్యక్రమా...

కిస్‌కా వధ్‌ హోగా.. నితీష్‌ కా!

February 21, 2020

పాట్నా : బీహార్‌ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ), జనతా దళ్‌(యునైటెడ్‌)(జేడీయూ) పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాశ...

గాంధీ.. గాడ్సే కలిసుండలేరు!

February 19, 2020

పాట్నా, ఫిబ్రవరి 18: రాజకీయ నేతగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విమర్శల దాడి చేశారు. గాంధీజీ సిద్ధాంతాలు పాటిస్తున్నామని నితీశ్‌ చెప్తుంటారని, కానీ ...

థాంక్యూ నితీష్‌ కుమార్‌..

January 29, 2020

న్యూఢిల్లీ: తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినందుకు జేడీయూ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల వ్యూహ రచయిత ప్రశాంత్‌ కిషోర్‌.. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వార...

జేడీయూ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ బహిష్కరణ

January 29, 2020

పట్నా:  బిహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్‌(యూ) అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)తో పాటు పార్టీ రెబల్‌ లీడర్‌ పవన్...

ఉన్నా మంచిదే.. వెళ్లిపోయినా మంచిదే

January 29, 2020

పాట్నా: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) తమ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతూ తరుచూ విమర్శలు చేస్తున్న జనతాదళ్‌ (యూ) ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై తొలిసారి ఆ పార్టీ అధ్యక్షుడు,...

ప‌వ‌న్ లెట‌ర్‌.. నితీశ్ కౌంట‌ర్‌

January 23, 2020

హైద‌రాబాద్‌:  జేడీయూలో ముస‌లం మొద‌లైంది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నిర‌సిస్తూ జేడీయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌వ‌న్ వ‌ర్మ ఆ పార్టీని వీడారు. సీఏఏ, ఎన్ఆర్‌సీని ప‌వ‌న్...

బీహార్‌లో ఎన్డీయేకు నితీశ్‌ నేతృత్వమే

January 17, 2020

వైశాలి: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌తో కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, రాష్ట్రంలో ఎన్డీయేకు ఆయనే నేతృత్వం వహిస్తారని బీజేపీ అధ్యక్షుడు...

దేశమంతా ఎన్నార్సీఅవసరం లేదు

January 14, 2020

పాట్నా: దేశమంతా ఎన్నార్సీ అవసరం లేదని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగదని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించి...

తాజావార్తలు
ట్రెండింగ్
logo