గురువారం 04 మార్చి 2021
Nirmal district | Namaste Telangana

Nirmal district News


డ్రైవర్‌కు మూర్చ.. పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు

February 14, 2021

నిర్మల్ : నిర్మల్‌ జిల్లా భైంసా శివారులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిజామాబాద్ జిల్లా రెంజల్ నుంచి నిర్మల్‌ జిల్లా బైంసాలో జరిగే ...

లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేయించాలి : మ‌ంత్రి

February 13, 2021

నిర్మల్ :  లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా కృషి చేయాలని అట‌వీ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సూచించారు. శ‌నివారం జిల్లా కేంద్రంల...

క‌డ్తాల్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

January 14, 2021

నిర్మల్ : సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప నామస్మరణ, సంకీర్తనలు, శరణుఘోషతో పులకరించింది. ఆలయంలో సంక్రాంతి వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ...

దిలావర్‌పూర్‌లో వెలుగులోకి కన్నడ శాసనాలు

November 27, 2020

చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరాజుదిలావర్‌పూర్‌: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన పలు శాసనాలు వెలుగులోకి వచ్చాయని చరిత్ర పరిశోధకుడు, ప్రముఖ కవి తుమ్...

తాత.. మనుమరాలు.. ఎకరంన్నర

November 12, 2020

నిర్మల్‌ జిల్లాలో 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ బాసర: మాది నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని కిర్గుల్‌(బి) గ్రామం. ఐదేండ్ల కిందట కొడుకు చనిపోయిండు. నా కొడుకుకు ఇద్దర...

ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరె : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

October 10, 2020

నిర్మల్ : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వ కానుకగా సీఎం కేసీఆర్‌ చీరెలను అందజేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ రూరల్‌ మండలం ...

వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగుడు

October 04, 2020

నిర్మల్‌ : నిర్మల్‌ జిల్లాలో ఈ తెల్లవారుజూమున దారుణం జరిగింది. భైంసా మండలం మహాగాం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి పరారయ్యారు. బాధితుడు నర్సింహులును కుటుంబీకులు హుటాహ...

నిర్మ‌ల్ జిల్లాలో భారీ వాన‌లు.. నిండిన గ‌డ్డెన్నవాగు ప్రాజెక్టు

September 27, 2020

నిర్మ‌ల్‌: ‌జిల్లాలో ప‌లు మండ‌లాల్లో నిన్న‌రాత్రి నుంచి ఎడ‌తెర‌పి లేకుండా వాన‌లు కురుస్తున్నాయి. దీంతో పాల్సిక‌ర్ రంగారావు ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరుతున్న‌ది. వాగులు పొంగిపొర్లుతు...

సఫా జరీన్ కు ఉచితంగా ఇంట్లో ఎయిర్టెల్ డీటీహెచ్ ఏర్పాటుచేసిన ఎయిర్‌టెల్

September 11, 2020

నిర్మల్‌: కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణా ప్రభుత్వం విద్యార్థుల కోసం సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ విధానంలో టీ సాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన కొనసాగుతుండటంతో పలు ప్...

అయోధ్య భూమిపూజకు బాసర పవిత్ర గోదావరి జలం, మట్టి సేకరణ

July 20, 2020

నిర్మల్ :  ఆగస్ట్ 5న, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయ నిర్మాణ శంకుస్థాపన చేయనున్నారు. దాని కోసం యావత్  దేశములోని పవిత్ర దేవాలయాల నుంచి జలం, మట్టిని సేకరించి, రామాలయ శంకుస్థాపన కోసం ...

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

July 04, 2020

కడెం: నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఏడు వందల అ...

భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం: మంత్రి అల్లోల

May 15, 2020

నిర్మల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీ 28 ద్వారా నష్టపోయిన మొత్తం 113...

నిర్మ‌ల్ జిల్లాలో మ‌రో న‌లుగురికి క‌రోనా

April 08, 2020

 నిర్మల్: క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిర్మ‌ల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే జిల్లాలో నాలుగు క‌రోనా కేసులు న‌మోదు కాగా.. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే మరో న‌లుగురికి కరోనా పాజిటివ్‌గా త...

నిర్మల్‌ జిల్లాలో కరోనాపై కట్టుదిట్టం

April 02, 2020

నిర్మల్ : నిర్మల్‌ జిల్లాలో కరోనా నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలోని మల్కజ్‌కు వెళ్లి వచ్చిన నిర్మల్‌లోని జవహార్‌లాల్‌నగర్‌కు చెందిన ఒకరు కరోనా అనుమానిత లక్షణాలతో మార...

నిర్మల్‌ జిల్లాలోని కరోనా పాజిటివ్‌ కేసులు లేవు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

March 30, 2020

నిర్మల్‌: జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో 1034 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిని క్వారంటైన్‌లో పెట్టాం. ఏప్ర...

వరుడి పరారీతో ఆగిన పెండ్లి

January 30, 2020

 ముథోల్‌ : మండల కేంద్రమైన ముథోల్‌లో పెండ్లి కొడుకు కనిపించకపోవడంతో పెండ్లి ఆగిపోయింది. వివరాలను పరిశీలిస్తే ముథోల్‌ మండల కేంద్రానికి చెందిన యువకుడికి లోకేశ్వరం మండలం పొట్‌పెల్లి గ్రామానికి చెం...

భైంసాలో కర్ఫ్యూ

January 14, 2020

బైంసా,నమస్తే తెలంగాణ/భైంసా రూరల్‌: నిర్మల్‌ జిల్లా భైంసాలో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి కొర్వగల్లిలో తలెత్తిన చిన్న గొడవ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. సోమవారం ఉదయం వరకు అది కొనసాగడ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo