శుక్రవారం 29 మే 2020
Nirbhaya convicts | Namaste Telangana

Nirbhaya convicts News


ఆలస్యమైనా.. న్యాయం జరిగింది

March 21, 2020

- నిర్భయ కుటుంబం హర్షాతిరేకం న్యూఢిల్లీ: నలుగురు దోషుల ఉరిపై నిర్భయ కుటుంబ సభ్యులు ...

యోగా వల్ల నేరాలను నియంత్రించొచ్చు..

March 20, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తర్వాత యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. మానవ మృగాలను ఉరితీసి న్యాయ వ్యవస్థ చరిత్ర సృష్టించిందని రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. దారుణమైన నేరాలకు పాల్పడాల...

న్యాయం వ‌ర్ధిల్లింది : ప్ర‌ధాని మోదీ

March 20, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు దోషుల్ని ఇవాళ ఉరి తీశారు.  దీనిపై ప్ర‌ధాని మోదీ స్పందించారు.  న్యాయం వ‌ర్ధిల్లింద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు.  మ‌హిళ‌ల భ‌ద...

నిర్భయ లాయర్ ఎవరో తెలుసా? ఆమెకిదే మొదటి కేసు..

March 20, 2020

నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు కావడంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వెనుక కఠోర శ్రమ పడింది మాత్రం ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు నిర్భయ తల్లి అయితే, మరొకరు నిర్భయ తర...

స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షల చరిత్ర?

March 20, 2020

తీహార్‌ జైల్లో నిర్భయ దోషులు నలుగురిని ఉరితీయగానే దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఆలస్యంగానైనా తమ బిడ్డకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. తీహార్‌ జైలు ముందు కూడా జనం ...

2012, డిసెంబర్ 16న రాత్రి ఏం జరిగింది?

March 20, 2020

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్బయ కేసులో నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. దోషులకు ఉరిశిక్ష అమలు కావడంతో నిర్భయ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బ...

నిర్భయ దోషుల సంపాదన ఎంతో తెలుసా?

March 20, 2020

న్యూఢిల్లీ : 2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూక సంపాదన ఎంతో తెలుసా? ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్‌ సింగ్‌(32...

వెక్కివెక్కి ఏడ్చిన నిర్భయ దోషులు

March 20, 2020

న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు వెక్కివెక్కి ఏడ్చారు. ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే కంటే ముందు నలుగురు దోషులు బోరున విలపించినట్లు జైలు అధికారులు తెలిపారు. తమకు కేటాయించిన సెల్స్‌లో దోషులు కంటతడి పెట్ట...

నిర్భయ కేసు.. అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?

March 20, 2020

న్యూఢిల్లీ : తెలతెల వారే సమయం.. వెచ్చని కిరణాల్ని ప్రసరిస్తూ తూర్పు కొండల మధ్య నుంచి మెల్లిగా ఉదయిస్తున్న ఎర్రని సూర్యుని సాక్షిగా ఎట్టకేలకు వారి పాపం పండింది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర...

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : రేఖా శర్మ

March 20, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. సమయం, తేదీ మారుతుందేమో కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆమె పేర్కొన్నారు. ఆలస్యమైనా శిక్ష మాత్...

ఇది చరిత్రాత్మక రోజు.. నిర్భయకు న్యాయం జరిగింది

March 20, 2020

న్యూఢిల్లీ : నిర్భయకు ఏడేళ్ల తర్వాత న్యాయం జరిగింది అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది చరిత్రాత్మక...

చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు

March 20, 2020

ఢిల్లీ: ఉరితీసే వ్యక్తులను చివరి కోరిక అడగడం ఆనవాయితీ. అలాగే ఈ రోజు తిహార్‌ జైలులో ఉరితీసిన నిర్భయ దోషులు ముకేశ్‌సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌సింగ్‌(31)లను జైలు అధికారులు చ...

ఆ న‌లుగుర్ని ఉరితీసింది ప‌వ‌న్ జ‌ల్లాడ్‌

March 20, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌కు చెందిన త‌లారి ప‌వ‌న్ జ‌ల్లాడ్‌.. న‌లుగురు నిర్భ‌య దోషుల్ని ఉరి తీశాడు. ఉరి తీయ‌డం అత‌నే స్పెష‌లిస్టు. ఇత‌న్ని అంద‌రూ ప‌వ‌న్ అని పిలుస్తారు. ప‌వ‌న్ తండ్రి...

30 నిమిషాల పాటు వేలాడిన‌ నిర్భ‌య దోషుల మృత‌దేహాలు

March 20, 2020

ఢిల్లీ: నిర్భ‌య రేప్ దోషుల‌కు ఇవాళ తీహార్ జైల్లో ఉరి తీశారు.  న‌లుగుర్ని ఉద‌యం 5.30 నిమిషాల‌కు ఉరి తీసిన‌ట్లు జైలు అధికారులు చెప్పారు.  అయితే ఆ న‌లుగురి శ‌వాలు సుమారు 30 నిమిషాలు పాటు ఉరి...

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు

March 20, 2020

ఢిల్లీ: ఇవాళ‌ ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురి...

కాసేపట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు

March 20, 2020

ఢిల్లీ: ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. చివరికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా జస్టిస్‌ ఆర్‌ భాన...

నిర్భయ దోషులకు రేపే ఉరి

March 19, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు శుక్రవారం ఉరి అమలు కానుంది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం నలుగురు దోషులకు 20న ఉదయం 5:30 గంటలకు తీహార్‌ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని దో...

అంత‌ర్జాతీయ కోర్టుకు నిర్భ‌య నిందితులు

March 16, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య రేప్ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులు.. ఇవాళ అంత‌ర్జాతీయ కోర్టును ఆశ్ర‌యించారు. త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స్టే విధించాల‌ని కోరుతూ.. అక్ష‌య్ సింగ్‌, ప‌వ‌న్ గుప్తా, వ...

నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి

March 05, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు పటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పటియా...

ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్ తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

March 04, 2020

హైద‌రాబాద్‌: నిర్భ‌య దోషుల్లో ఒక‌రైన ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు. నిర్భ‌య అత్యాచార కేసులో న‌లుగురికి ఉరిశిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. అ...

రేపే ఉరి.. స్టే ఇవ్వ‌ని ఢిల్లీ కోర్టు

March 02, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య దోషుల‌ను ఉరి తీయ‌రాదు అంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ ఢిల్లీ హైకోర్టు తిర‌స్క‌రించింది.  నిర్భ‌య‌ను రేప్ చేసిన కేసులో న‌లుగురు దోషుల‌కు.. ముందుగా జారీ చేసిన డెత్ వారెంట్ ప్ర‌కారం ...

నిర్భ‌య దోషుల అవ‌య‌వ దానం వ‌ద్దు..

March 02, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా ఉన్న న‌లుగురి అవ‌య‌వాల‌ను దానం చేయాలంటూ వేసిన ఓ పిటిష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.  ఓ వ్య‌క్తిని చంప‌డం వ‌ల్ల‌.. ఆ కుటుంబ...

నిర్భ‌య దోషుల‌కు మార్చి 3న ఉరి..

February 17, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు దోషుల‌కు మార్చి 3వ తేదీన ఉరి వేయ‌నున్నారు. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.  మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు తీహ...

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా..

January 31, 2020

న్యూఢిల్లీ: నిర్భయను హత్యాచారం చేసిన దోషులకు మరోసారి ఉరిశిక్ష వాయిదా పడింది. దోషుల ఉరిశిక్షపై న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష స్టే పిటిషన్‌పై పాటియాలా హౌస్‌కోర్టు తీర్పు వెలు...

తీహార్ జైలుకు తలారి పవన్..

January 30, 2020

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష మరో రెండు రోజుల్లో అమలు కానున్న నేపథ్యంలో తలారీ పవన్ జల్లాద్ తీహర్ జైలుకు చేరుకున్నాడు. తలారీ పవన్ కోసం జైలు ప్రాంగణంలో ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేస...

చివరి కోరికపై నిర్భయ దోషుల మౌనం

January 23, 2020

న్యూఢిల్లీ: తమ చివరి కోరికపై నిర్బయ కేసు దోషులు మౌనం వహించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...

తాజావార్తలు
ట్రెండింగ్
logo