మంగళవారం 02 జూన్ 2020
Nirbhaya case | Namaste Telangana

Nirbhaya case News


ఇకనైనా లొసుగులు పూడ్చాలి

March 21, 2020

-దోషులు చట్టంతో ఆటలాడకుండా చూడాలని సర్వత్రా డిమాండ్‌న్యూఢిల్లీ/బెంగళూరు: చట్టాల్లోని లొసుగుల ఆధారంగా నిర్భయ దోషులు తమ ఉరిశిక్షన...

ఆలస్యమైనా.. న్యాయం జరిగింది

March 21, 2020

- నిర్భయ కుటుంబం హర్షాతిరేకం న్యూఢిల్లీ: నలుగురు దోషుల ఉరిపై నిర్భయ కుటుంబ సభ్యులు ...

ఒక ఆశ.. నమ్మకం.. హెచ్చరిక

March 21, 2020

నిర్భయ దోషుల ఉరితో.. ప్రజల్లో  ధైర్యం ఏర్పడింది. పోరాడితే.. న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగింది. మనిషి మృగంగా మారితే .. సమాజంతో  ఛీత్కారమూ తప్పదని తెలిసిపోయింది. ఇకనైనా మారతారా? స్త్రీని పూజించే ...

యోగా వల్ల నేరాలను నియంత్రించొచ్చు..

March 20, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తర్వాత యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. మానవ మృగాలను ఉరితీసి న్యాయ వ్యవస్థ చరిత్ర సృష్టించిందని రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. దారుణమైన నేరాలకు పాల్పడాల...

అవిశ్రాంతంగా పోరాడిన తల్లికి వంద‌నం: ర‌వితేజ‌

March 20, 2020

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన నిర్భ‌య అత్యాచారం, హత్య‌లో దోషులుగా ఉన్న నలుగురు నిందితుల‌ని ఈ రోజు తెల్ల‌వారుఝామున ఉరితీసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడేళ్ళుగా ఎన్నో కుయుక్తుల‌తో శిక్ష‌ని త‌ప్పించుకుంటూ...

పొల్లాచ్చి కేసు తీర్పుకి ఇంకెన్నేళ్ళు ప‌డుతుందో : కార్తీ

March 20, 2020

దాదాపు ఏడున్న‌రేళ్ళ త‌ర్వాత నిర్భ‌య దోషుల‌కి ఉరిశిక్ష ప‌డింది. దీనిపై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ, మ‌రికొంద‌రు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. బాధితురాలిని అంత నీచంగా రేప్ చేసిన దోషుల‌...

స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షల చరిత్ర?

March 20, 2020

తీహార్‌ జైల్లో నిర్భయ దోషులు నలుగురిని ఉరితీయగానే దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఆలస్యంగానైనా తమ బిడ్డకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. తీహార్‌ జైలు ముందు కూడా జనం ...

నిర్భ‌య దోషుల ఉరిపై స్పందించిన అన‌సూయ‌

March 20, 2020

యాంక‌ర్‌గా, న‌టిగా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు స‌మాజంలో జ‌రిగే మంచి చెడ్డ‌ల‌పై త‌ర‌చుగా స్పందిస్తూ ఉంటుంది. ...

2012, డిసెంబర్ 16న రాత్రి ఏం జరిగింది?

March 20, 2020

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్బయ కేసులో నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. దోషులకు ఉరిశిక్ష అమలు కావడంతో నిర్భయ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బ...

నిర్భ‌య దోషి.. ఆ మైన‌ర్ ఎక్క‌డున్నాడు ?

March 20, 2020

హైద‌రాబాద్‌: నిర్భ‌య గ్యాంగ్ రేప్‌లో ఓ మైన‌ర్ నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.  అయితే ఎప్పుడో జైలు నుంచి రిలీజైన అత‌ను ఎక్క‌డ ఉన్నాడో తెలిసింది.  ఆ నిందితుడు ద‌క్షిణ భార‌త దేశంలో .. ఎవ‌రూ గుర్తుప...

నిర్భయ కేసు.. అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?

March 20, 2020

న్యూఢిల్లీ : తెలతెల వారే సమయం.. వెచ్చని కిరణాల్ని ప్రసరిస్తూ తూర్పు కొండల మధ్య నుంచి మెల్లిగా ఉదయిస్తున్న ఎర్రని సూర్యుని సాక్షిగా ఎట్టకేలకు వారి పాపం పండింది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర...

చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు

March 20, 2020

ఢిల్లీ: ఉరితీసే వ్యక్తులను చివరి కోరిక అడగడం ఆనవాయితీ. అలాగే ఈ రోజు తిహార్‌ జైలులో ఉరితీసిన నిర్భయ దోషులు ముకేశ్‌సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌సింగ్‌(31)లను జైలు అధికారులు చ...

ఆ న‌లుగుర్ని ఉరితీసింది ప‌వ‌న్ జ‌ల్లాడ్‌

March 20, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌కు చెందిన త‌లారి ప‌వ‌న్ జ‌ల్లాడ్‌.. న‌లుగురు నిర్భ‌య దోషుల్ని ఉరి తీశాడు. ఉరి తీయ‌డం అత‌నే స్పెష‌లిస్టు. ఇత‌న్ని అంద‌రూ ప‌వ‌న్ అని పిలుస్తారు. ప‌వ‌న్ తండ్రి...

30 నిమిషాల పాటు వేలాడిన‌ నిర్భ‌య దోషుల మృత‌దేహాలు

March 20, 2020

ఢిల్లీ: నిర్భ‌య రేప్ దోషుల‌కు ఇవాళ తీహార్ జైల్లో ఉరి తీశారు.  న‌లుగుర్ని ఉద‌యం 5.30 నిమిషాల‌కు ఉరి తీసిన‌ట్లు జైలు అధికారులు చెప్పారు.  అయితే ఆ న‌లుగురి శ‌వాలు సుమారు 30 నిమిషాలు పాటు ఉరి...

నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవి

March 20, 2020

ఢిల్లీ: నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఆలస్యం అయినా దోషులకు శిక్ష పడటంతో నిర్భయకు న్యాయం జరిగిందని ఆమె తల్లి ఆశాదేవి సంతోషం వ్యక్తం చేశారు. ఆలస్యం అయినా చివరకు న్యాయమే గెలిచింది. దోషులకు ఉరిశిక్షతో...

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు

March 20, 2020

ఢిల్లీ: ఇవాళ‌ ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురి...

కాసేపట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు

March 20, 2020

ఢిల్లీ: ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. చివరికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా జస్టిస్‌ ఆర్‌ భాన...

నిర్భయ దోషులకు ఉరి

March 20, 2020

-అన్ని పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానాలు-న్యాయపరమైన అన్ని అవకాశాలు మూత

నిర్భయ దోషులకు రేపే ఉరి

March 19, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు శుక్రవారం ఉరి అమలు కానుంది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం నలుగురు దోషులకు 20న ఉదయం 5:30 గంటలకు తీహార్‌ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని దో...

ఒక్కొక్క ఉరికి 20 వేల పారితోషికం

March 18, 2020

న్యూఢిల్లీ : నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తీహార్‌ జైల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నమూనా ఉరిని అమలు చేసి చూశారు. నలుగురు నిందితుల బరువుకు సమానంగా ఉన్న వేర్వేరు ఇసుక బస్తాలను ఉరికి...

ఐసీజే పరిధిలోకి రాదు

March 18, 2020

-నిర్భయ కేసుపై జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ వ్యాఖ్య-దోషులకు అన్ని అవకాశాలు కల్...

ఉరే తరువాయి!

March 17, 2020

 న్యూఢిల్లీ, మార్చి 16: నిర్భయ కేసులోని నలుగురు దోషులైన అక్షయ్‌ సింగ్‌,  పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను శుక్రవారం ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తున్నది. వారికున్న న్యాయ అవకాశాలన్న...

న్యాయం అపహాస్యం కాకుండా జాగ్రత్త పడుదాం

March 08, 2020

న్యూఢిల్లీ: ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్న నిర్భయ దోషుల తీరు ‘న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉంది’ అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. దీన్ని నిలువరించేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అ...

సుప్రీంకోర్టులో ముకేశ్‌ మరో పిటిషన్‌

March 07, 2020

న్యూఢిల్లీ: నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు గల న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. కే...

నిర్భయ దోషులకు 20న ఉరి

March 06, 2020

న్యూఢిల్లీ, మార్చి 5: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు వారిని ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేసింది. దోషులకు న్యాయ...

నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి

March 05, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు పటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పటియా...

‘ఉరి’కి కొత్తతేదీ!

March 05, 2020

న్యూఢిల్లీ, మార్చి 4: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలుచేసేందుకు కొత్త తేదీని ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును కోరింది. కేసులో చివరి దోషి పవన్‌కుమార్‌గుప్తా పెట్టు...

నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా

March 02, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా పడింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి స్టే విధించింది. గతంలో ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడ...

సుప్రీంకోర్టుకు నిర్భయ కేసు దోషి

February 29, 2020

న్యూఢిల్లీ: తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా తగ్గించాలని కోరుతూ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్‌ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు జారీచేసిన ...

ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చండి : పవన్‌ గుప్త

February 28, 2020

న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార కేసులో దోషి పవన్‌ గుప్త సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమని పిటిషన్‌లో కోరాడు.  ట్రయల్‌ కోర్టు ఇచ్చిన డె...

జైలుగోడకు తల బాదుకున్న వినయ్‌

February 21, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తీహార్‌ జైలులో ఉన్న నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ జైలు గదిలోని గోడకు తల బాదుకున్నాడని అధికారులు తెలిపా...

నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నం

February 20, 2020

న్యూఢిల్లీ : తీహార్‌ జైల్లో నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు గోడకు తల బాదుకోవడంతో వినయ్‌ శర్మకు గాయాలు అయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు జైలు అధ...

మార్చి 3న ఉరి!

February 18, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష అమలుచేసేందుకు కోర్టు తాజాగా మరోమారు డెత్‌ వారంట్‌ జారీచేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేం...

నిర్భ‌య దోషుల‌కు మార్చి 3న ఉరి..

February 17, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు దోషుల‌కు మార్చి 3వ తేదీన ఉరి వేయ‌నున్నారు. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.  మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు తీహ...

నిర్భ‌య కేసు.. కోర్టులో సొమ్మ‌సిల్లిన జ‌స్టిస్ భానుమ‌తి

February 14, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జ‌డ్జి ఆర్ భానుమతి.. కోర్టురూమ్‌లోనే సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. నిందితుల‌ను వేరువేరుగా ఉరితీయాల‌ని కేంద్ర వేసిన పిటిష‌న్‌ను ఆమె ఇవాళ విచా...

వాళ్లను ఒకేసారి ఉరితీయాలి

February 06, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: నిర్భయ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలని, వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. దోషులకు మరణశిక్ష అమలుపై ట్రయల్‌ కోర్టు విధించిన స్టేను ఎత...

ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : నిర్భయ తల్లి

February 05, 2020

న్యూఢిల్లీ : నిర్భయ దోషులు వారం రోజుల్లోగా తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని నిర్భయ తల్లి ఆశా దేవీ తెలిపారు. వారం రోజుల తర్వాత వీలైనంత త్...

నిర్భయ దోషులకు వారం రోజుల గడువు

February 05, 2020

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. డెత్‌ వారెంట్లపై స్టే వ...

మనం ఓడిపోయాం!

February 03, 2020

న్యూఢిల్లీ: ‘నిర్భయ దోషులు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు’.. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వ్యాఖ్య ఇది. చట్టా ల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ దోషులు వేస్తున్న ఎత్తుగడలు.. ఉరి ని ఆలస్యం ...

ఉరి జాప్యానికి యత్నం

February 03, 2020

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులు ఉద్దేశపూర్వకంగా ఉరిశిక్ష అమలును జాప్యం చేసేందు కు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ హైకోర్టుకు కేం ద్రం తెలిపింది. దోషులు  చట్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన...

ఉరిపై స్టే ఎత్తేయండి

February 02, 2020

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులైన ముఖేశ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ సింగ్‌ల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ కోర్టు శుక్రవారం ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కేంద్రం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివ...

విన‌య్ శ‌ర్మ క్షమాభిక్ష‌ను తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

February 01, 2020

హైద‌రాబాద్‌:  నిర్భ‌య రేప్ కేసులో దోషిగా ఉన్న విన‌య్ శ‌ర్మ పెట్టుకున్న క్ష‌మాభిక్ష అభ్య‌ర్థ‌న‌ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు.  వాస్త‌వానికి నిర్భ‌య రేప్ కేసులో న‌లుగురు...

నిర్భయ దోషుల ఉరి నిరవధిక వాయిదా

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31:నిర్భయ దోషులకు అమలు చేయాల్సిన ఉరిశిక్ష నిరవధికంగా వాయిదా పడింది. డెత్ వారంట్ల అమలుపై ఢిల్లీ కోర్టు శుక్రవారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు నలుగురు దోషుల ఉరిశి...

ఉరిశిక్ష అమలు ఆపండి.. ముద్దాయిల పిటిషన్‌

January 30, 2020

న్యూఢిల్లీ : ‘నిర్భయ’ కేసులో ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. నలుగురు దోషుల డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు ...

పిటిషన్‌ను కొట్టివేయండి

January 29, 2020

న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషి ముఖేశ్‌కుమార్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. క్షమాభిక్ష అభ్యర్థనపై రాష్ట్రపతి త్వరితగతిన నిర్ణయం తీసుకున్నారనే కారణంతో దాన్న...

నిర్భయ దోషుల మౌనం

January 24, 2020

న్యూఢిల్లీ, జనవరి 23: తీహార్ జైలులో ఉన్న నలుగురు నిర్భయ దోషులు అధికారులకు సహకరించడం లేదు. నిబంధనల ప్రకారం ఉరిశిక్ష అమలుకు ముందు దోషులు తమ చివరి కోరికను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారు కుటుంబ స...

చివరి కోరికపై నిర్భయ దోషుల మౌనం

January 23, 2020

న్యూఢిల్లీ: తమ చివరి కోరికపై నిర్బయ కేసు దోషులు మౌనం వహించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...

30న తీహార్‌ జైలుకు తలారి పవన్‌

January 22, 2020

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపత్యంలో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తలారి పవన్‌ జల్లాద్‌ను తీహా...

నిర్భయ కేసులో దోషి పవన్‌ గుప్తా...

January 20, 2020

ఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్‌ సుప్రీం కోర్టు కొట్టివేసింద...

నిర్భయ దోషులకు ఉరి వాయిదా!

January 17, 2020

న్యూఢిల్లీ: నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయడం అనేది డైలీ సీరియల్‌ మలుపులను మించిపోతున్నది. ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు డెత్‌ వారంట్లు జారీచేయడంతో ఏడేండ్ల నిరీక్షణకు తెరపడినట్టేననని.....

‘ఉరి’కి రాజకీయ రంగు

January 17, 2020

న్యూఢిల్లీ, జనవరి 16: నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడే పరిస్థితులు నెలకొనడంతో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌), బీజేపీ మధ్య రాజకీయ వాగ్యుద్ధానికి తెరలేచింది. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ...

ఆ నలుగురికి ఇక ఉరే

January 15, 2020

న్యూఢిల్లీ, జనవరి 14: నిర్భయ కేసులో మరణశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఇద్దరు ఉరిని తప్పించుకునేందుకు చట్టపరంగా చేసిన ఆఖ రి ప్రయత్నం నిష్ఫలమైంది. కోర్టు విధించిన మరణశిక్షపై ఇద్దరు దోషులు దాఖలు చ...

ఒక్కో ఉరికి 15 వేలు

January 15, 2020

న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురికి కోర్టు విధించిన మరణశిక్షను అమలు చేయనున్న పవన్‌ జల్లాద్‌కు ఒక్కొక్కరి ఉరితీతకు రూ.15 వేల చొప్పున తీహార్‌ జైలు అధికా...

భగ్గుమనిపించిన దారుణం

January 08, 2020

2013లో మరణశిక్ష ప్రకటించిన కోర్టు.. ఏడేండ్ల తర్వాత డెత్‌ వారంట్‌ జారీన్యూఢిల్లీ: దేశమంతా భగ్గుమన్న...

నిర్భయ దోషులకు 22న ఉరి

January 08, 2020

2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూకకు చావు తేదీ ఖరారైంది. నిర్భయపై అతి కిరాతకంగా లైంగికదాడి చేసి.. ఆమె మరణానికి కారణమైన నలుగురు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo