మంగళవారం 01 డిసెంబర్ 2020
Newdelhi | Namaste Telangana

Newdelhi News


పైచేయి మాదే

November 17, 2020

స్మిత్‌, వార్నర్‌ రాకతో కంగారూల బలం పెరిగిందిఆసీస్‌తో టెస్టు సిరీస్‌పై పుజారాన్యూఢిల్లీ: టాపార్డర్‌ బలోపేతమవడంతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా మారినా.. వారిని బో...

బీజేపీని ఓడించలేమని ఎవరన్నారు.? : చిదంబరం

November 01, 2020

న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయని, ఎన్నికల ఫలితాల్లో ఇదే స్పష్టం కాబోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం పేర్కొన్నార...

బీజేపీ పెంపుడు సంస్థ ఎన్‌ఐఏ : మోహబూబా ముఫ్తీ

October 28, 2020

న్యూఢిల్లీ :  జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఏ) బీజేపీ పెంపుడు సంస్థలా వ్యవహరిస్తున్నదని  పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ ఆక్షేపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడ...

రోడ్డుప్రమాద మరణాలు.. ఆ రెండు నగరాల్లోనే ఎక్కువట.!

October 21, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ తరువాత 2019లో మిలియన్‌ ప్లస్‌ నగరాల్లో అత్యధిక రోడ్డు మరణాలు సంభవించే నగరంగా జైపూర్‌ రెండోస్థానంలో నిలిచింది.  అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో 227 తక్కువ మరణాలు సంభవించినా గర...

పెరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికులు..

October 12, 2020

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో కొన్నినెలలుగా విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే...

బాలికతో స్నేహంగా ఉంటున్నాడని కొట్టి చంపారు..

October 10, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ దారుణం జరిగింది. బాలికతో స్నేహంగా ఉంటున్నాడని యువకుడిని ఆమె కుటుంబీకులు కొట్టి చంపారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఢిల్లీ వాయవ్య జిల్లా పోలీస్‌ ...

ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతి

October 09, 2020

న్యూఢిల్లీ :  రెండురకాల ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతించింది. నిత్యం 10 వేల క్వింటాళ్ల బెంగళూర్‌ గులాబీ రకం, కృష్ణాపురం రకాలను మార్చి 31 వరకు ఎగుమతి చేసుకోవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శ...

పక్కా ప్రణాళికతో వచ్చారు.. గోల్డ్‌ చైన్‌తో ఉడాయించారు..

October 04, 2020

న్యూఢిల్లీ : ముగ్గురు దుండగులు పక్కాప్రణాళికతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. మాటల్లో పెట్టి అతడి మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైక్‌పై ఉడాయించారు. న్యూఢిల్లీలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ చో...

పార్లమెంటరీ స్థాయీసంఘాల పునరుద్ధరణ

October 02, 2020

ఢిల్లీ : పార్లమెంటరీ స్థాయీ సంఘాలను లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ శుక్రవారం పునరుద్ధరించారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు పరిశ్రమల స్థాయీ సంఘానికి చైర్మన్‌గా పునర్‌ నియమితులయ్యారు....

మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ నివాళి

October 02, 2020

ఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు యావత్‌ భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, తెగువను అందరూ స్మరించుకుంటున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీకి ...

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు నవంబరు 30 వరకు గడువు

October 01, 2020

ఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మార్చి...

కరోనా రోగులకు ‘టైకోప్లానిన్‌' మెరుగైన ఔషధం!

September 29, 2020

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఔషధం ‘టైకోప్లానిన్‌'ను కరోనా రోగులకు చికిత్స కోసం ఉపయోగిస్తే మంచి ఫలితాలొస్తాయని ఐఐటీ-ఢిల్లీ పరిశోధనలో తేలింది. కరోనా రోగులకు ప్రస్తుతం అందిస్తున్న ఔషధాల (హైడ్రాక్స...

భగత్‌సింగ్‌ భారతీయులందరికీ స్ఫూర్తి : అమిత్‌ షా

September 28, 2020

న్యూఢిల్లీ : భగత్‌సింగ్‌ భారతీయులందరికీ స్ఫూర్తి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. సోమవారం భగత్‌ సింగ్‌ 113వ జయంత్రి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ‘భగత్‌సింగ్‌ తన విప్లవాత్మక ఆలోచన...

పాత త‌రం, న‌వ త‌రం మ‌ధ్య వార‌ధులు క‌థ‌లు: ప‌్ర‌ధాని మోదీ

September 27, 2020

న్యూఢిల్లీ: ఎక్క‌డైతే ఆత్మ ఉంటుందో, అక్క‌డ క‌థ ఉంటుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. మ‌న్‌కీ బాత్ 69వ సెష‌న్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయ‌న‌.. స‌మాజంలో ఆధునిక స్టోరీ టెల్ల‌...

దుకాణాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

September 25, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు వెంట ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. వజిరాబాద్‌ ప్రధాన రహద...

దివాలా విచారణలపై మరో 3 నెలల సస్పెన్షన్‌

September 25, 2020

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో దివాలా చట్టం కింద కంపెనీలపై చేపట్టే కొత్త విచారణలపై సస్పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈ విచారణలపై గతంలో విధించిన ఆరు నెలల సస్పెన్షన్‌...

ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

September 24, 2020

ఢిల్లీ : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా గురువారం అస్వస్థతకు గురయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఈ నెల 14 నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఇవాళ ఉదయం జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో...

పశ్చిమబెంగాల్‌, సిక్కిం, గోవాల్లో భారీ వర్షాలు : ఎన్‌డీఎంఏ

September 22, 2020

న్యూఢిల్లీ : రానున్న 24 గంటల్లో పశ్చిమబెంగాల్‌తోపాటు సిక్కిం, కొంకణ్‌, గోవా, హిమాలయ పరివాహాక ప్రాంతాలతోపాటు ద్వీపకల్పన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని జాతీయ విపత్తు నిర్వ...

దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు

September 22, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1053 మంది చనిపోయార...

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ నిరాహార దీక్ష

September 22, 2020

న్యూ ఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహా...

రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం : కేకే

September 21, 2020

న్యూఢిల్లీ : రైతుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ కే కేశవరావు మండిపడ్డారు. 8 మంది రాజ్యసభ సభ్యులను సమావేశాల నుంచి సస్పెస్షన్‌ చేయడం రా...

విశ్రాంత నేవి అధికారి హత్య

September 21, 2020

న్యూఢిల్లీ : విశ్రాంత నేవి అధికారిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. న్యూఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. ద్వారకా ప్రాంతానికి చెందిన బాలరాజ్‌ దేశ్‌వాల్‌ అనే వ్యక్తి గతంలో నేవిలో పనిచ...

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

September 20, 2020

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనల నడుమ వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లులను డిప్యూటీ చైర్మన్‌ పాస్‌ చేశారు. అంతకుముందు సభలో రైతులకు నష్టం చేకూర్చేలా బిల్లు ఉ...

రైతులకు నష్టం చేకూర్చేలా కేంద్ర వ్యవసాయ బిల్లు : ఎంపీ కేశవరావు

September 20, 2020

ఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్ల...

‘ఎన్‌సీఎల్‌ఏటీ’ చైర్మన్‌ కాలపరిమితి పెంపు

September 19, 2020

న్యూఢిల్లీ: నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ బీఎల్‌ భట్‌ పదవి కాలాన్ని మరో నెల రోజులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆమె వచ్చే నెల...

ఎస్‌ఐబీ ఎంసీఎల్‌ఆర్‌ కోత

September 19, 2020

న్యూఢిల్లీ: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌(ఎస్‌ఐబీ) మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 0.05 శాతం తగ్గించనిట్లు ప్రకటించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌తో లింకైన అన్ని రకాల రుణా...

కోసి రైల్‌ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని

September 18, 2020

న్యూఢిల్లీ : బీహార్‌ చారిత్రాత్మక కోసి రైల్‌ మెగా రైల్వే బ్రిడ్జీని ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బీహార్‌ రైల్వే అనుసంధానంలో ఈ రోజు చరిత్రలో లిఖించద...

ఉరేసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

September 18, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాల్వియా నగర్‌ కాలనీలో కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల్వియా నగర్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే సతేందర్‌ గురువారం రోజువారీగా విధులకు హాజరై రా...

రక్షణరంగంలో 74% ఎఫ్‌డీఐలకు అనుమతి

September 18, 2020

న్యూఢిల్లీ: దేశీయ పరిశ్రమలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో నేరుగా 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలకు) అనుమతినిచ్చింది. ఈ మేరకు పరిశ్రమలు మరియు అంతర...

2025 నాటికి 10,500 జన్‌ఔషధి కేంద్రాలు

September 18, 2020

న్యూఢిల్లీ : పేదలకు చవక ధరల్లోనే నాణ్యమైన ఔషధాలను అందించడంలో భాగంగా ప్రధానమంత్రి భారతీయ జన్‌ఔషధి కేంద్రాలను పెంచనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం ఎరువులు, రసాయనాల శాఖ ఓ ప్రకటన విడుదల చే...

ఉల్లి ఎగుమతులపై నిషేధం.. ధరల పెరుగుదలే కారణం..

September 15, 2020

న్యూఢిల్లీ : అన్నిరకాల ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు డిమాండ్‌కు సరిపడా అందుబాట...

యూజీసీ ‘నెట్‌’వాయిదా.. మారిన పరీక్ష షెడ్యూల్‌..

September 14, 2020

న్యూఢిల్లీ : జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్‌) మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16 నుంచి 25 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ షెడ్యూల్‌ను మార్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చ...

న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లెఖీకి కరోనా పాజిటివ్‌..

September 14, 2020

న్యూ ఢిల్లీ : న్యూఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లెఖీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘ప్రస్తుతం తాను ఆరోగ్యం ఉన్నానని ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తులు కొవిడ్‌-19 పరీక్ష చేయించుకోవా...

దేశ సంస్కృతితో హిందీ భాషది విడదీయలేని సంబంధం : అమిత్‌ షా

September 14, 2020

న్యూ ఢిల్లీ : భారత సంస్కృతితో హిందీ భాషకు విడదీయలేని సంబంధం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సోమవారం హిందీ దివాస్‌ సందర్భంగా భాషాభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాలుగా భా...

17 నుంచి సీపీఎం దేశవ్యాప్త నిరసనలు

September 14, 2020

న్యూఢిల్లీ: ప్రజల ప్రజాతంత్ర హక్కులు, పౌరస్వేచ్ఛ, మైనారిటీల సమస్యలు తదితర అంశాలపై ఈ నెల 17 నుంచి 22 వరకు దేశవ్యాప్త నిరసనలు తెలుపాలని నిర్ణయించినట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆదివారం ...

ఎల్‌ఎల్‌బీ చేస్తా.. అనుమతివ్వండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వృద్ధురాలు

September 14, 2020

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సహీబాబాద్‌ వాసి రాజ్‌కుమారి త్యాగి (77) న్యాయవాద విద్యను అభ్యసించాలని తలపోశారు. కానీ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నిబంధనల ప్రకారం మూడేండ్ల ఎల్‌ఎల్బీలో చేరడానిక...

మరోసారి ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

September 13, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్వల్ప అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి ఎయిమ్స్‌లో చేరారు. ఆయన శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీవీఐపీల కేటాయించిన సీఎస్‌ టవర్‌లో చ...

మధ్యప్రదేశ్‌లో 1.75 లక్షల ‘పీఎంఏవై’ ఇండ్లను ప్రారంభించిన ప్రధాని

September 12, 2020

న్యూ ఢిల్లీ : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో 1.75 లక్షల ఇళ్లను నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. ఈ పథకం కిం...

9 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించిన ముగ్గురు మైనర్లు

September 11, 2020

న్యూఢిల్లీ :  9 ఏండ్ల బాలికను ముగ్గురు మైనర్లు  లైంగికంగా వేధించారు. న్యూఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన వినికిడి లోపం ...

డిజిటల్‌ విధానంలోనే పార్లమెంట్‌ సమావేశాలు : స్పీకర్‌ ఓం బిర్లా

September 11, 2020

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలను సాధ్యమైనంత ఎక్కువ డిజిటల్‌ విధానంలోనే నిర్వహించనున్నామని లోక్‌సభ స్పీకర్ ‌ఓం బిర్లా తెలిపారు. ఇప్పటికే సభ కార్యకలా...

మరాఠాలకు రిజర్వేషన్లు కుదరదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

September 11, 2020

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గానికి ప్రత్యేక కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌16...

‘మత్స్యసంపద యోజన’ను ప్రారంభించిన ప్రధాని..

September 11, 2020

న్యూఢిల్లీ: మత్స్యకారుల కోసం రూపొందించిన ‘మత్స్య సంపద యోజన’ కార్యక్రమాన్ని ప్రధాని గురువారం ప్రారంభించారు. పశుసంపద అభివృద్ధి కోసం ‘ఈ-గోపాల’ యాప్‌తోపాటు బీహార్‌లో పలు పశుసంపద అభివృద్ధి కార్యక్రమాలను...

జేఈఈ -మెయిన్స్‌కు 74 శాతం విద్యార్థులు హాజరు

September 10, 2020

న్యూ ఢిల్లీ : గత వారం దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ-మెయిన్స్‌పరీక్షకు 74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) - మెయిన్ ...

ఆటోలో వ్యక్తిని దోచుకొని గొంతుకోసి హత్య.. ఇద్దరు అరెస్టు

September 10, 2020

న్యూ ఢిల్లీ : ఆటోలో వెళ్తున్న వ్యక్తిని దుండగులు దోచుకొని, గొంతు కోసి హతమార్చారు. ఇటీవల ఢిల్లీలోని సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత నెల ఆగస్టు 25న క...

రూ. వెయ్యి తిరిగివ్వలేక స్నేహితుడిని హత్య చేశారు..

September 10, 2020

న్యూఢిల్లీ : స్నేహితుడి వద్ద తీసుకున్న రూ. వెయ్యి తిరిగవ్వ లేక ఇద్దరు అతడినే హతమార్చారు. ఈశాన్య ఢిల్లీలోని స్వాగత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్వాగత ప్రాంతంలోని ఫుట్‌వేర్‌ సంస్థలో పని చేసే అమన్‌ జగ్ ...

దివ్యాంగులను ఎలా మరిచారు : ఢిల్లీ హైకోర్టు

September 08, 2020

న్యూఢిల్లీ : కరోనా ఆపత్కాల సమయంలో చెప్పులు కుట్టేవాళ్లకు, వీధి వ్యాపారులకు ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాలు సరఫరా చేసినప్పుడు దివ్యాంగులకు ఎందుకు ఇవ్వరని, దివ్యాంగుల కేటగిరీని చట్టంలో ఎందుకు చేర...

డేవిడ్‌ బోరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

September 08, 2020

న్యూఢిల్లీ : ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్‌కాస్టర్‌ డేవిడ్‌ అటెన్‌ బోరో 2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. వర్చువల్‌ మాధ్యమంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయ...

రేపటి నుంచి తెరుచుకోనున్న హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా

September 05, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్ ఆలియా రేపటి నుంచి తెరుచుకోనుంది. ఈ మేరకు దర్గా ఇన్‌ఛార్జ్ సయ్యద్ అదీబ్ నిజామి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి...

జేఈఈ, నీట్‌లపై నేడు సుప్రీం కోర్టు పునఃసమీక్ష

September 04, 2020

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్‌ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపనున్నది. విద్యార్...

పార్లమెంటులో ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాం : కేంద్రం

September 04, 2020

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. కరోనా నేపథ్యంలో జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లో ప్...

ప్రపంచ పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామం: ప్రధాని మోదీ

September 04, 2020

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే పెట్టుబడులకు అనుకూలమైన దేశాల్లో భారత్‌ అత్యంత ఉత్తమమైన దేశమని ప్రధాని మోదీ చెప్పారు. గురువారం జరిగిన ‘అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ కార్యక్రమంలో ఆయన వీడియోకాన్...

నౌకలో మంటలు.. భారత్‌ సాయం కోరిన శ్రీలంక.

September 03, 2020

న్యూఢిల్లీ : కువైట్ నుంచి పారదీప్‌కు 2,00,000 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌తో వస్తున్న 'ఎంటీ న్యూ డైమండ్' నౌకకు నిప్పంటుకుంది. శ్రీలంక తీరానికి తూర్పున 37 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం సంభవించగా మంటలన...

కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక దాడి..

August 30, 2020

లక్నో : మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట మృగాళ్ల దాడులకు బలవుతూనే ఉన్నారు. పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఘటనే తాజాగా యూపీలో జరిగింది...

కోలుకున్న అమిత్‌షా.. త్వరలో డిశ్చార్జి

August 30, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలోనే దవాఖాన నుంచి డిశ్చార్జి కానున్నారని ఎయిమ్స్‌ వైద్యులు శనివారం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా.. అలసట, ఒళ్లునొప్పుల కారణంగా చికిత్స కోసం ఢిల్...

రష్యా సైనిక విన్యాసాల్లో పాల్గొనం.!

August 30, 2020

న్యూఢిల్లీ : వచ్చే నెల రష్యాలో నిర్వహించబోతున్న వ్యూహాత్మక సైనిక విన్యాసాల్లో పాల్గొనవద్దని భారత్‌ నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్‌, చైనా సైన్యాలు కూడా పాల్గొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం త...

స్కూల్‌ స్థాయిలోనే సాగు విద్య: మోదీ

August 30, 2020

న్యూఢిల్లీ : పాఠశాల స్థాయిలోనే పిల్లలకు వ్యవసాయం మీద అవగాహన పెరగాలని  ప్రధాని మోదీ అన్నారు. అందుకు అనుగుణంగా నూతన విద్యావిధానంలో సూచనలు చేశామని చెప్పారు. వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవాల కోసం ఓ సబ...

బైకును కారుతో ఢీకొట్టి.. బానట్‌పై పడినా ఆపకుండా ఈడ్చుకెళ్లి..

August 29, 2020

న్యూఢిల్లీ : ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (వెస్ట్) దీపక్ పురోహిత్ తెలిపిన వివరాలు.. ఢిల్ల...

నామినేట్‌ అధ్యక్షుడెప్పుడూ నామమాత్రమే!

August 28, 2020

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలన్న తన వాదననను పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ సమర్థించుకున్నారు. ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిని నియమిస్తే అతనికి పార్టీ...

వచ్చే నెలలో నమూనా అద్దె చట్టం

August 27, 2020

న్యూఢిల్లీ : ఖాళీగా ఉండిపోయిన ఇండ్లను అద్దెకు ఇస్తూ రెంటల్‌ హౌజింగ్‌ సెక్టార్‌ను ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి వచ్చే నెలలో ప్రభుత్వం ఆమోదం లభించనున్నదని కేంద్ర గృహ, పట్టణ...

డిజిటల్‌ ఆరోగ్య పథకం.. సమాచార గోప్యతకు చర్యలు

August 27, 2020

న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్‌ ఆరోగ్య పథకం (ఎన్‌డీహెచ్‌ఎం)లో భాగంగా సేకరించనున్న పౌరుల కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా సమాచార గోప్యతను పాటించేందుకు వ...

రాష్ట్రీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

August 27, 2020

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు-2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ బుధవారం ప్రకటించింది. బాలల సంక్షేమం-అభివృద్ధి కోసం పని చేసిన సంస్థల నుం...

బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం : జేపీ నడ్డా

August 23, 2020

న్యూఢిల్లీ : రానున్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కూటమిదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ధీమా వ్యక్తం చ...

కాల్వలోకి దుసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

August 23, 2020

సోనిపట్‌ : దేశ రాజధాని సరిహద్దులోని  సోనిపట్ జిల్లాలో నహ్రా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఢిల్లీలోన...

స్పెషల్‌ సెల్‌ కార్యాలయానికి ఐసిస్‌ ఆపరేటర్‌

August 22, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ధౌలా కువాన్ వద్ద ఐసిస్ ఆపరేటర్‌గా అనుమానిస్తున్న వ్యక్తిని స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇతడిని ఢిల్లీలోని లోధి కాలనీలోని స్పెషల్ సెల్ కార్యాలయానికి...

పలు రాష్ట్రాల్లో వరదలకు అవకాశం : సీడబ్ల్యూసీ

August 21, 2020

న్యూఢిల్లీ : రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించే అవకాశముందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమ మధ్యప్రద...

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ప్రధాని మోదీ నివాళి

August 20, 2020

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా గురువారం ఆయనకు నివాళులర్పించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ తెలిపారు. 1944 ఆగష్టు 20న ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. 1984 అక్టోబరు...

15 రోజుల్లో సమగ్ర డాల్ఫిన్‌ ప్రాజెక్టు : ప్రకాశ్‌ జవదేకర్‌

August 17, 2020

న్యూఢిల్లీ : నదులు, మహాసముద్రాల్లో క్షీరద జాతుల పరిరక్షణ కోసం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఈఎఫ్‌సీసీ) 15 రోజుల్లో డాల్ఫిన్‌ ప్రాజెక్ట్‌ను  ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి ప్ర...

ఇద్దరు నకిలీ రైల్వే అధికారులు అరెస్టు

August 16, 2020

న్యూఢిలీ : ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నకిలీ రైల్వే అధికారులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్‌లో పరిసరాల్లో...

కుళ్లిపోయిన స్థితిలో ఎయిమ్స్‌ వైద్యుడి మృతదేహం

August 15, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఎయిమ్స్‌ దవాఖాన వైద్యుడు డాక్టర్‌ మోహిత్‌ సింఘ్లా (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఈ విషయం వెల్లడైంది.‘గౌతంనగర్‌లోని ఓ ఇంటి నుంచి ఈ ...

పరీక్షలతో ఫైనలియర్‌ విదార్థులకు కరోనా ముప్పు!

August 15, 2020

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో యూనివర్సిటీ కోర్సుల ఫైనలియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల వారి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంటుందని, కాబట్టి పరీక్షలు జరుపవద్దని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోర...

పాఠ్యాంశాలుగా ‘కరోనా-పౌరుల విధులు’

August 15, 2020

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాల్లో పౌరుల విధులను చేర్చాలని ఎన్సీఈఆర్టీని, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. శుక్రవారం అసోచామ్‌...

రూ. 2800కే రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ మందు

August 14, 2020

న్యూఢిల్లీ : ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్‌ క్యాడిలా రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్‌ ఔషధాన్ని ‘రెమ్‌డాక్‌' పేరుతో గురువారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి చికిత్స అందించ...

చైనా షిప్పులు మాకొద్దు : భారత ప్రభుత్వ చమురు సంస్థలు

August 14, 2020

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రల కారణంగా రెండుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వ చమురు సంస్థలు చైనా షిప్పులను అద్దెకు తీసుకోరాదని నిర్ణయించాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన...

23 కొత్త హైవేలు.. 2025నాటికి నిర్మాణం పూర్తి

August 14, 2020

న్యూఢిల్లీ: దేశంలో 2025 నాటికి 23 కొత్త జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం పూర్తిచేయాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ఢిల్లీ-ముంబై, అహ్మదాబాద్‌-ధొలేరా, అమ...

బ్యాటరీలు అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్‌కు ఓకే

August 13, 2020

న్యూఢిల్లీ: ముందస్తు బ్యాటరీలను అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయంతోపాటు వాటి రిజిస్ట్రేషన్‌ను అనుమతినిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. విద్యుత్‌ వాహనం ధరలో సుమారు 30-40 శాతం బ్యాటరీ ధ...

పార్లమెంటు భవన నిర్మాణానికి మూడు కంపెనీలు షార్ట్‌ లిస్ట్‌

August 13, 2020

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవన నిర్మాణ కాంట్రాక్టు అప్పగించడం కోసం కేంద్రం మూడు కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) లిమిటెడ్‌, టా...

రాజ్యసభ ఉద్యోగుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

August 11, 2020

 హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాజ్యసభ సచివాలయ ఉద్యోగులకోసం 40 నివాసగృహాల నిర్మాణానికి సోమవారం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆన్‌లైన్‌ వేదిక ద్వారా శంకుస్థాపనచేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం ...

పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు.. కానిస్టేబుల్‌ దుర్మరణం

August 10, 2020

న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ యువకుడు కారును అతివేగంగా నడిపి పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో కానిస్టేబుల్‌ మృతి చెందగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఢిల్లీ యూనివర్సిటీ ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్...

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురికి గాయాలు

August 08, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిలీలోని టిగ్రి ప్రాంతంలోని జేజే క్యాంపులో ఎల్‌పీజీ సిలిండర్ పేలి ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన ...

ఢిల్లీలో ఇద్దరు షార్ప్‌ షూటర్లు అరెస్టు

August 07, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రసిద్ధ సునీల్‌ రతి గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ షూటర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరిపై ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌నగర్‌ జిల్లా బుద్ధాన పోల...

వందే భారత్ మిషన్‌ : స్వదేశానికి చేరిన 9.5 లక్షల మంది

August 06, 2020

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టింది. ఇందులో...

ఢిల్లీలో కొత్తగా 2,089 కరోనా కేసులు

July 10, 2020

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఢిల్లీలో 2,089 పాజిటివ్‌ కేసులు నమ...

ఇండో-టిబెటన్‌ పోలీసుల్లో కొత్తగా 14మందికి కరోనా

June 30, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ కల్లోలం సృష్టిస్తోంది. మంత్రులను, అధికారులను, పోలీసులను ఎవ్వరిని వదలడం లేదు. లాక్‌డౌన్‌ విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు చాలామంది కరోనా బారినపడి ప్రాణాల...

శాస్త్రీ భవన్‌లో కరోనా కలకలం

May 05, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని శాస్త్రీ భవన్‌లో కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వశాఖల అధికారుల నివాసముదాయం శాస్రీ భవన్‌. అందులోని నాలుగో అంతస్థులో ఉంటున్న న్...

' 67 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు పాజిటివ్ '

May 05, 2020

న్యూఢిల్లీ: ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67 మంది బీఎస్ఎఫ్ (స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాలు) జ‌వాన్లకు క‌రోనా  పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని బీఎస్ఎఫ్ ప్ర‌తినిధి ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. మే 4 వ...

35 మంది కరోనా అనుమానితుల మిస్సింగ్‌

April 23, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విపత్కర పరస్థితుల్లో దేశరాజధినిలోని రెండు క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న 35కుపైగా కరోనా అనుమానితులు తప్పించుకుపోయారు. దీంతో వారిని గుర్తించడానికి ...

ఇక్కడ లాక్‌డౌన్‌ మినహాయింపులు వర్తించవు..

April 20, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపునిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే తమ రాష్ర్టాల్లో వైరస్‌ ప్రభావం తగ్గలేదని, సడలింపులు ఇస్తే పరిస్థితులు మరింత దిగ...

తుగ్లకాబాద్‌.. ఢిల్లీలో మూడో అతిపెద్ద హాట్‌స్పాట్‌

April 19, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మూడో అతిపెద్ద హాట్‌స్పాట్‌ను అధికారులు గుర్తించారు. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ఎక్స్‌టెన్షన్‌లో ఈ రోజు కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ తొలుత...

అసాధ్యాలు సుసాధ్యమవుతున్నాయి

January 15, 2020

చెన్నై, జనవరి 14: దేశం అభివృద్ధిలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నదని, అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతున్నాయని.. కానీ కొ న్ని స్వార్థ శక్తులే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అశాంతిని సృష్టిస్తున్నాయని ప్ర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo