బుధవారం 15 జూలై 2020
New york | Namaste Telangana

New york News


గుడ్ న్యూస్ ఫ్రం న్యూయార్క్

July 13, 2020

న్యూయార్క్ : న్యూయార్క్‌లో నాలుగు నెలల్లో తొలిసారిగా శనివారం కరోనా నుంచి మరణించిన కేసులేవీ లేవు. కరోనా వ్యాప్తి మార్చి ప్రారంభంలో అమెరికా చేరుకుంది. శనివారం మొదటిసారి ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. ఆది...

ట్రాఫిక్‌ను ఆపి.. బాతులను రోడ్డు దాటించిన మహిళ

July 05, 2020

న్యూయార్క్‌ : న్యూయార్క్‌లో బిజీగా ఉన్న రహదారిని బాతులు దాటేందుకు లాంగ్ ఐలాండ్‌కు చెందిన డెమొక్రాటిక్ ప్రతినిధి కాథ్లీన్ రైస్ అనే మహిళ సాయం చేసింది. బాతులను రోడ్డు దాటించేందుకు ఆమె ట్రాఫిక్‌ను ఆపిన...

ఐ లవ్‌ న్యూయార్క్‌ సృషికర్త గ్లేజర్‌ కన్నుమూత

June 27, 2020

న్యూయార్క్‌ : ఐ లవ్‌ న్యూయార్క్‌ లోగోను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మిల్టన్‌ గ్లేజర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 91 వ సంవత్సరాలు. గ్రాఫిక్ డిజైనర్ మిల్టన్ గ్లేజర్ ఎంతో ప్రసిద్ధి పొం...

త‌ల‌మీద క‌త్తి.. వ‌ళ్లంతా గాయాలు : వీడియో వైర‌ల్‌

June 25, 2020

న్యూయార్క్‌లో 36 ఏండ్ల వ్య‌క్తి వళ్లంతా గాయాలు, త‌ల‌మీద క‌త్తితో వీధుల్లో తిరుగుతూ ప్ర‌జల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాడు. అంబులెన్స్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి అటూ ఇటూ ప్ర‌శాంతంగా తిరుగుతున్నాడు. ఇత‌న్...

న్యూయార్క్‌లో క్వారెంటైన్ నిబంధ‌న‌

June 25, 2020

హైద‌రాబాద్‌: అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు క్వారెంటైన్ నియ‌మావ‌ళిని పాటిస్తున్నాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, క‌న‌క్టిక‌ట్ రాష్ట్రాలు.. స్వీయ నిర్బంధ‌న ఉత్త‌ర్వులు  జారీ చేశాయి. ఎనిమిది రాష్ట్రాల ను...

నల్లజాతీయుడి మెడ పట్టుకున్న పోలీస్‌ అధికారి సస్పెండ్‌

June 23, 2020

న్యూయార్క్‌: ఓ నల్లజాతీయుడి మెడ పట్టుకున్న ఒక పోలీస్‌ అధికారిపై సస్పెషన్‌ వేటు పడింది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మే 25న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను అరెస్ట్‌ చేసే క్...

వీధులు ఊడ్చిన బాలుడికి కారు గిఫ్ట్‌!

June 08, 2020

వాషింగ్టన్‌: జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో జరిగిన ఆందోళనల అనంతరం చెత్తతో నిండిపోయిన వీధులను శుభ్రం చేసినందుకు ఓ బాలుడికి ఊహించని బహుమతి లభించింది. కారుతోపాటు కాలేజీలో...

ట్రంప్‌తో విభేదించిన అమెరికా రక్షణ మంత్రి

June 04, 2020

అత్యవసర పరిస్థితుల్లోనే మిలిటరీని మోహరించాలని వ్యాఖ్య దేశంలో శాంతియుతంగా నిరసనలువాషి...

ద‌శ‌ల‌వారీగా తెరుచుకోనున్న న్యూయార్క్‌

May 30, 2020

హైద‌రాబాద్‌: న్యూయార్క్ న‌గ‌రం మ‌ళ్లీ తెరుచుకోనున్న‌ది. జూన్ 8వ తేదీ నుంచి సిటీని ద‌శ‌ల‌వారీగా ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అమెరికాలో ఎక్క‌వ శాతం క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాలు సంభ‌వించింది ఈ న...

న్యూయార్క్‌ను వ‌ణికిస్తున్న అంతుచిక్క‌ని వ్యాధి

May 13, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో మ‌రో మాయ‌దారి రోగం కాలు మోపింది. చిన్నారుల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపే ఓ అంతుచిక్క‌ని వ్యాధి న్యూయార్క్ న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపు...

క‌రోనాతో న్యూజెర్సీలో ఇద్ద‌రు భార‌తీయ సంత‌తి వైద్యులు మృతి

May 08, 2020

న్యూయార్క్‌: న‌్యూజెర్సీలో భార‌తీయ సంత‌తికి చెందిన అమెరిక‌న్ తండ్రి, కుమార్తెలు క‌రోనా వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. డాక్ట‌ర్ స‌త్యేంద్ర‌దేవ్ ఖ‌న్నా(78), ఆయ‌న కూతురు డాక్ట‌ర్ ప్రియాఖ‌న్నా(43) ఇద్ద‌...

115 ఏండ్ల చరిత్రలో తొలిసారి మూత

May 07, 2020

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరించిన కారణంగా 115 ఏండ్ల చరిత్రలో తొలిసారి న్యూయార్క్‌లోని సబ్‌వే రైలు సేవలు నిలిచిపోయాయి. గత మార్చి నుంచి తగ్గిన షెడ్యూళ్లలో నడుస్తున్న సబ్‌వే రైళ్లు.. శుభ్...

అమెరికా చరిత్రలో నా అంతటోడు లేడు!

April 28, 2020

వాషింగ్టన్‌: అధ్యక్షుడిగా తాను కష్టపడినంతగా అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ కష్టపడలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. తొలి మూడున్నరేండ్ల్ల పదవీకాలంలో దేశం కోసం తాను చేసినంత ప...

బిడ్డను చూస్తే గర్వంగా ఉంది

April 22, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న అమెరికాలో ప్రస్తుతం డాక్టర్‌గా విధుల్లో ఉన్న తన కూతురును చూస్తే చాలా గర్వంగా ఉందని భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం మిల్కాసింగ్‌ అన్నారు. వైరస్‌తో తీవ్ర ఇబ్బందు...

ఆన్‌లైన్‌ పాఠాలు

April 21, 2020

క్వారంటైన్‌ విరామంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్త్తూనే కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు నాయకానాయికలు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలకు సంబంధించిన  కొత్త మెళకువలను...

జూమ్‌ ఆప్‌లో వివాహం!

April 20, 2020

న్యూయార్క్ :  zoom app.. లాక్‌డౌన్‌లో ఇది బాగా పాపుల‌ర్ అయింది. కొన్నిరోజుల‌కే సాఫ్ట్‌వేర్‌ల డేటా లీక్ అవుతుంద‌ని కొంత‌మంది దానిని వాడ‌డం లేదు. మనదేశంలో కేంద్రం ప్రభుత్వం కూడా బాన్ చేసింది. అయ...

కరోనాతో అమెరికాలో ఒకేరోజు 2వేల మంది మృతి

April 15, 2020

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో విలవిలాడుతున్నది. ప్రణాంతక వైరస్‌ వల్ల మంగళవారం ఒక్కరోజే 2,129 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25వేలు దాటింది. దేశంలో గత 24 గంటల్లో ఆరు లక్షల...

చైనా, యూకేను మించిన న్యూయార్క్‌

April 14, 2020

లక్ష దాటిన బాధితులు.. 6,900కు పెరిగిన మృతులు ఆర్థిక కార్యకలాపాలు పున...

ట్రంప్‌ ఒంటెత్తు పోకడ

April 13, 2020

కరోనా గురించి నిఘా వర్గాలు హెచ్చరించినా పట్టించుకోలేదున్యూయార్క్‌ టైమ్స...

న్యూయార్క్‌లో అనాథ శ‌వాల‌ను ఖ‌న‌నం చేస్తున్న‌ది ఇక్క‌డే..

April 10, 2020

హైద‌రాబాద్‌: న్యూయార్క్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిని హ‌ర్ట్ ఐలాండ్‌లో ఖ‌న‌నం చేస్తున్నారు.  మృతిచెందిన వారికి బంధువులు లేకున్నా, లేక శ‌వాల‌ను ఖ‌న‌నం చేసే స్తోమ‌త లేకున్నా.. ...

యూరోప్ నుంచే అమెరికాకు వైర‌స్ వ్యాపించింది..

April 09, 2020

హైద‌రాబాద్‌:  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల సుమారు 14వేల మంది చ‌నిపోయారు. అయితే ఆ వైర‌స్ ప్ర‌ధానంగా యూరోప్ నుంచి న్యూయార్క్‌కు వ్యాపించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  ద...

అమెరికా.. అష్టకష్టాలు

April 04, 2020

-అగ్రరాజ్యాన్ని కమ్మేసిన కరోనా-6,500 మందికిపైగా మృత్యువాత

ఒక్క న్యూయార్క్‌ సిటీలోనే వెయ్యి మరణాలు

April 01, 2020

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్‌ సిటీలోనే కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా వెయ్యికి పైగా మరణించారు.  ...

ఈ ఇళ్ల ఫొటోలను చూశారా..? వీడియో

March 04, 2020

సాధారణంగా శీతల ప్రాంతాల్లో ఇళ్లు మంచుతో కప్పబడిన దృశ్యాలను చూస్తుంటాం. న్యూయార్క్‌లో కూడా అలాగే కొన్ని ఇళ్ల సమూహం మంచుతో చుట్టేయబడింది. హంబర్గ్‌లోని లేక్‌ ఎరీ సరస్సు తీరంలోని హూవర్‌ బీచ్‌ వెంబడి ఉన...

హాలీవుడ్ నిర్మాతని జైలుకి త‌ర‌లించండి : న‌్యూయార్క్ జ్యూరీ

February 25, 2020

ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టీన్‌( 67) లైంగిక వేధింపుల‌కి పాల్ప‌డ్డట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 2006లో మీమీ హ‌లేయిని,  2013లో జెస్సికా మ‌న్న్‌ల‌ని లైంగికంగా వేధించడాని ప‌...

రూ.41 వేల దిగువకు పసిడి రూ.396 తగ్గిన తులం ధర

February 06, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అతి విలువైన లోహాలకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పడిపోవడంతో బంగారం ధర ఏకంగా రూ.41 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo