మంగళవారం 27 అక్టోబర్ 2020
New Corona Case | Namaste Telangana

New Corona Case News


తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా కేసులు

September 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్‌ ప్...

అసోంలో కొత్తగా 1,973 కరోనా కేసులు

August 25, 2020

డిస్పూర్: ఈశాన్య రాష్ట్రం అసోంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,973 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 24 గంటల్లో 34,307 టెస్ట...

288 మంది పోలీసులకు క‌రోనా

August 22, 2020

ముంబై: దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న రాష్ట్రాల‌ జాబితాలో మ‌హారాష్ట్ర మొద‌టిస్థానంలో ఉన్న‌ది. రాష్ట్రంలో అంతే సంఖ్య‌లో పోలీసులు కూడా క‌‌రోనా బారిన ప‌డుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో కొత్...

102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో ఒక్క కరోనా కేసు నమోదు

August 11, 2020

వెల్లింగ్టన్ : 102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో మంగళవారం ఒక కొత్త కరోనా కేసు నమోదైంది. దీంతో అక్కడ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22వద్ద ఉంది. మెల్బోర్న్ నుంచి జూలై 30న న్యూజిలాండ్‌కు వచ్చిన 20 ఏండ్ల ...

4 లక్షలు దాటిన టెస్టులు

July 31, 2020

రాష్ట్రంలో రికవరీ రేటు 73.4% బుధవారం 1,811 మందికి కరోనా

138 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌

July 30, 2020

ముంబై: దేశంలో క‌రోనా అన‌గానే మ‌హారాష్ట్ర గుర్తొస్తుంది. క‌రోనా కేంద్రంగా మారిన రాష్ట్రంలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తోపాటు, వారికి ర‌క్ష‌ణగా నిలిచి, మ‌హ‌మ్మారిపై ముందుండి పోరాడిన పోలీసులు కూడా అంతేసంఖ్య‌లో క...

101 మంది పోలీసుల‌కు క‌రో‌నా

July 27, 2020

ముంబై: దేశంలో క‌రోనా కేసుల్లో మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. వీరిలో పోలీసులు కూడా ఉంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 101 మంది పోలీసుల‌కు...

మహారాష్ట్రలో నేడు 9,251 కొత్త కరోనా కేసులు

July 25, 2020

ముంబై:  మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 9,251 కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల 257 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3, 66,368కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ...

కొత్త కేసులు.. 1,597

July 16, 2020

జీహెచ్‌ఎంసీలో 796 మందికి పాజిటివ్‌11 మంది మృతి, 1,159 మంది...

ఏపీలో కొత్తగా 793 పాజిటివ్‌ కేసులు

June 29, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఐదువందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించగా, 793 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ ...

ఒక్కరోజే 352 మందికి

June 19, 2020

జీహెచ్‌ఎంసీలోనే 302 కరోనా కేసులు ముగ్గురి మృతి, 230 మ...

చైనాలో కొత్తగా 57 కరోనా కేసులు

June 14, 2020

బీజింగ్‌: కరోనాకు పుట్టినిళ్లయిన చైనాలో రెండో దశ కేసులు ప్రారంభమయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాజధాని నగరం బీజింగ్‌లోనే 36 కేసులు ఉన్నాయని నేషనల్...

ఒక్క రోజే.. 206 కేసులు

June 07, 2020

10 మంది మృతిజీహెచ్‌ఎంసీలోనే 152 మందికి పాజిటివ్‌

కొత్తగా 129 మందికి కరోనా

June 04, 2020

ఏడుగురి మృతి, 30 మంది డిశ్చార్జిగాంధీలో ప్లాస్మా థెరపీ విజ...

భారత్‌లో ఒకే రోజు 8380 కేసులు నమోదు...

June 01, 2020

ఒక్కరోజులో 8,380 కేసులు నమోదుకాంటాక్ట్‌ ట్రేసింగ్‌లో విఫలంకూలీల ప్రయాణాలతో వైరస్‌ వ్యాప్తిఐసీఎంఆర్‌ నిపుణుల అభిప్రాయంన్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొ...

ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

May 31, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3042కు చేరింది.  ఇప్పటివరకు...

మహారాష్ట్రలో 91 పోలీసులకు కరోనా

May 31, 2020

హైదరాబాద్‌: మహారాష్ట్ర పోలీస్‌ శాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో 91 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలారు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2416కు పెర...

ఒక్కరోజే 117 కేసులు

May 29, 2020

వీరిలో తెలంగాణవారు 66 మందిదేశవిదేశాలనుంచి వచ్చినవారు 51 మంది

రాజస్థాన్‌లో కొత్తగా 91 కరోనా కేసులు

May 16, 2020

జైపూర్‌: రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4838కి పెరిగింది. ఇందులో 1941 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ ప్రాణాంతక...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు

May 12, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 2051కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్‌ ప్రభావంతో 46 మంది మరణించారు. ప్రాణాంతక వైరస్‌ ...

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

April 23, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోన...

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్ కేసులు

April 14, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది. రోజురోజుకూ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్...

12 గంట‌లు..కొత్త‌గా 547 క‌రోనా పాజిటివ్ కేసులు

April 10, 2020

న్యూఢిల్లీ: గ‌డిచిన 12 గంట‌ల్లో కొత్త‌గా మ‌రో 547 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, 30 మర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ లో మొత్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo