గురువారం 04 మార్చి 2021
National Highways | Namaste Telangana

National Highways News


మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలి : సీఎస్‌

February 19, 2021

హైదరాబాద్‌ :  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికార...

15 అర్థ‌రాత్రి నుంచి ఫాస్టాగ్ మ‌స్ట్‌.. అదెలాగంటే..!

February 15, 2021

న్యూఢిల్లీ: ‌మీరు సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత జాతీయ ర‌హ‌దారి మీదుగా వెళుతున్నారా? అయితే మీరు మీ వాహ‌నానికి ఫాస్టాగ్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. దేశ‌వ్యాప్తంగా అన్ని జాతీయ ర‌హ‌దారుల‌ప...

నేటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

February 15, 2021

లేకుంటే రెట్టింపు టోల్‌ ఫీజు వసూలున్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద నగదు రూపంలో టో...

జాతీయ రహదారులపై అధునాతన అంబులెన్స్‌లు

February 10, 2021

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు జాతీయ రహదారులపై అధునాతన అంబులెన్స్‌లను మోహరించాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 150 అంబులెన్స్‌ల కోసం కాంట్రాక్ట్‌ ...

వాహ‌న ఓన‌ర్లూ! బీవేర్‌!.. ఫాస్టాగ్ గ‌డువు మ‌రో వార‌మే!!

February 09, 2021

న్యూఢిల్లీ: కారు.. ట్ర‌క్కు.. బ‌స్సు ఏదైనా జాతీయ ర‌హ‌దారుల‌పై వెళ్లిన‌ప్పుడు టోల్ ఫీజు చెల్లించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌దు రూపేణా టోల్ ఫీజు చెల్లిస్తుండ‌టంతో పండుగ‌లు.. వివాహాల సీజ‌న్లల...

త‌మిళ‌నాడులో 3500 కిలోమీట‌ర్ల హైవే ప‌నులు..

February 01, 2021

న్యూఢిల్లీ:  దేశంలో ఏడు కొత్త టెక్స్‌టైల్ పార్క్‌ల‌ను డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  ఇవాళ ఆమె లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతూ.. అసెట్ మానిటైజేష‌న్‌కు అధిక ప్రాధాన...

హెల్మెట్‌ లేకుంటే.. నో ఎంట్రీ

January 07, 2021

సైబరాబాద్‌ పరిధిలో రోడ్డు భద్రత కోసం తొలిసారిగా చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర హైవేలపై హెల్మెట్‌ లేని వారికి ఎంట్రీ లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేప...

మరిన్ని జాతీయ రహదారులు

December 22, 2020

రాష్ట్రంలో 14 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలురూ.13,169 కోట్ల వ్యయం....

రాష్ర్టంలో 6 జాతీయ ర‌హ‌దారులు జాతికి అంకితం

December 21, 2020

హైద‌రాబాద్ : తెలంగాణలో రూ.13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేర గల 14  జాతీయ రహదారుల్లో 8 జాతీయ రహదారులకు భూమి పూజ చేసి, 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష...

రాష్ట్రంలో హైవేలను జాతికి అంకితం చేసిన గడ్కరీ

December 21, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో జాతీయ రహదారులకు కేంద్ర నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్వవాలు చేశారు. రూ.13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 14 రహద...

నేషనల్‌ హైవేలను జాతికి అంకితం చేయనున్న గడ్కరీ

December 21, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన పలు జాతీయ రహదారులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా చేపట్టిన 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇవాళ జాతికి అంకితం చేయనున్న...

జాతీయ రహదారులను చేపట్టండి

December 21, 2020

లోక్‌సభ టీఆర్‌ఎస్‌పక్షనేత నామా నాగేశ్వర్‌రావుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహ...

భూములు ఇస్తాం.. రోడ్లు వేయండి

December 19, 2020

రాష్ర్టానికి మంజూరుచేసిన నేషనల్‌ హైవేలు 13పెండింగ్‌లో మరో 12 హైవేల ప్రతిపాదనల...

‘పెండింగ్ జాతీయ రహదారులను మంజూరు చేయాలి’

December 18, 2020

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెండింగ్‌ జాతీయ రహదారులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం  ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శు...

జాతీయ రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

November 16, 2020

సంగారెడ్డి : జాతీయ రహదారుల పనుల్లో వేగాన్ని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు  నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ ...

నిధులిచ్చేలోపే నీటిగుంతలు

October 31, 2020

రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల దుస్థితి ఇదిమూడునెలల తర్వాత 200 కోట్లు ఇచ్చిన కేంద్రంఈలోగానే మరో వంద కోట్లకు రాష్ట్రం ప్రతిపాదనలుహైదరాబా...

జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం అడ్డుపడటం సిగ్గుచేటు

September 13, 2020

కరీంనగర్ : కరీంనగర్ లోని చింతకుంటలో ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ పరిశ...

బ్యాటరీలు అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్‌కు ఓకే

August 13, 2020

న్యూఢిల్లీ: ముందస్తు బ్యాటరీలను అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయంతోపాటు వాటి రిజిస్ట్రేషన్‌ను అనుమతినిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. విద్యుత్‌ వాహనం ధరలో సుమారు 30-40 శాతం బ్యాటరీ ధ...

హర్యానాలో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన

July 14, 2020

నాగ్‌పూర్ : హర్యానా రాష్ట్రంలో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలతో కలిసి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వీడ...

ఫాస్టాగ్‌ లేకుంటే డబుల్‌ టోల్‌

May 18, 2020

న్యూఢిల్లీ: ఫాస్టాగ్‌ లేని వాహనాలకు ఇకపై జాతీయ రహదారులపై డబుల్‌ టోల్‌ ఫీజు వసూలుచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. జా...

జాతీయ రహదారుల విస్తరణ

April 29, 2020

కేంద్రానికి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, అజయ్‌పెండింగ్‌ డిక్ల...

ఈనెల 20 నుంచి హైవేల‌పై టోల్ వసూల్ !

April 18, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను వ‌చ్చే మూడ‌వ తేదీ వ‌ర‌కు పొడ‌గించిన విష‌యం తెలిసిందే. కానీ ఈనెల 20వ తేదీ నుంచి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ రుసుమును వసూల్ చేయ‌నున్నారు.  తొ...

నిర్మానుష్యంగా జాతీయ రహదారులు..వీడియో

March 26, 2020

ఇండియా లాక్‌ డౌన్‌తో మొత్తం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు ఆగిపోవడం, జనాలు ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లు ఖాళీగా మారాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు ఖాళీగా బోసిపోతున్నాయి. ఊర్లు, పట్టణా...

రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

March 20, 2020

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస గౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. నేషనల్‌ హైవేస్‌ అధికారులతో కలిసి మంత్రి రోడ్డు ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo