శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanapet | Namaste Telangana

Narayanapet News


రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

February 19, 2021

నారాయణపేట : జిల్లాలోని దామరగిద్ద మండలం బాపనపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో చేపట్టిన రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వెంకటేశ్వర ఆలయానికి రథం తీసుకెళ్తుండగా విద్యుదాఘాతానికి గు...

రైతుబంధు వద్దనుకునే వాళ్ల కోసం ‘గివ్ ఇట్ అప్‌’

January 04, 2021

నారాయణపేట : రైతుబంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటున్న పట్టాదారులు తమ వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ‘గివ్ ఇట్ అప్‌’ ఫారం ద్వారా వివరాలు పూర్తి చేసి ఇవ్వవచ్చని కలెక్టర్ డి. హరిచందన ఒక ప్రకటనలో...

పందుల పందేలు.. జోరుగా బెట్టింగులు..

January 04, 2021

మహబూబ్‌నగర్ : సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోళ్ల పందేలు.. పొట్టేళ్ల పందేలు చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నారాయణపేట జిల్లాలో  వరాహాలతో  పందేలు కాస్తున్నారు. ఈ పందేళ్లో వేల రూపాయ...

నారాయణపేటలో కారు బోల్తా.. నలుగురు మృతి

December 09, 2020

హైదరాబాద్‌: నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్‌ మండలం గుడిగండ్ల సమీపంలో ఓ కారు బోల్తాపడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో బాల...

బస్సు సీటు కోసం బ్యాగ్ వేస్తే.. చోరీకి పాల్పడిన దొంగలు

December 01, 2020

నారాయణపేట : బస్సు సీటు కోసం కిటికీలో నుంచి బ్యాగ్ ఉంచిన ఓ ప్రయాణికురాలి బ్యాగు అపహరణకు గురైన సంఘటన మంగళవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. సదరు బాధితురాలు, పోలీసుల కథనం మేరకు ఈ సంఘటన...

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. నారాయణపేట వాసుల మృతి

November 29, 2020

నారాయణపేట: అమెరికాలోని టెక్సాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని మరికల్‌ మండలం పెద్దచింతకుంట గ్రామ...

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ

October 15, 2020

నారాయణపేట : నిరుపేదలకు ఏ కష్టం రాకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక...

కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

October 04, 2020

నారాయణపేట  : ఆస్తులు, భూములకు భరోసా కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన ...

'తెలంగాణ‌లో రైతు సానుకూల విధానాలు అనేకం'

September 30, 2020

నారాయణ పేట : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం రైతు సానుకూల విధానాలు అనేకం తీసుకువ‌స్తున్న‌ట్లు రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వ్య‌వ‌సాయంపై ప్ర‌భుత్వం...

కృష్ణానదిలో మునిగిన పుట్టి.. నలుగురు గల్లంతు

August 17, 2020

నారాయణపేట : నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణా నదిని దాటే క్రమంలో ఓ పుట్టి నీటిలో మునిగి నలుగురు గల్లంతయ్యారు. వివరాలు.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం పంచదేవల పహాడ్‌ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు కర...

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన సీఎం కేసీఆర్

August 03, 2020

నారాయణపేట : జిల్లాలోని ఊట్కూర్ లో రైతు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చిన ఘనత సీఎం కేసీఆ...

ఫ్లేమ్‌ వర్సిటీకి గురుకుల ‘దివ్య’

July 18, 2020

ప్రముఖ విశ్వవిద్యాలయానికి పేద విద్యార్థిని ఎంపికహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆ చదువుల బిడ్డది నిరుపేద కుటుంబం.. తండ్రి చిరు వ్యాపారి.. కుటుంబమంతా కడుపునిండా భోజనం చేయాలం...

కోస్గి మండల అభివృద్ధి పనులకు శ్రీకారం

June 20, 2020

నారాయణపేట : రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేడు నారాయణపేట జిల్లా కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కోస్గి మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాప...

రైతు వేదికలు..ప్రగతికి రహదారులు

June 04, 2020

నారాయణపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేయడం లక్ష్యంగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని. ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంల...

కరోనా కటింగ్ తో.. సామాజిక చైతన్యం

May 28, 2020

నారాయణపేట : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కరోనా రక్కసి ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతమవుతున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు దేశంలో ప్రభుత్వాలు వివిధ పద్ధ...

అందుబాటులోకి ఆయుర్వేద మాస్క్‌లు

May 10, 2020

నారాయణపేట: కరోనా వైరస్‌ నివారణకు నారాయణపేట జిల్లా మహిళా సంఘాల సభ్యులు వినూత్నమైన ఆలోచనతో మాస్క్‌లు తయారుచేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. కలెక్టర్‌ హరిచందన సూచనల మేరకు వైరస్‌ ప్రభావం  ఏ...

నెలరోజులుగా జిల్లాలో ఒక్క కరోనా కేసూ లేదు: శ్రీనివాస్‌గౌడ్‌

May 08, 2020

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గడిచిన నెల రోజుల నుంచి ఒక్క కేసుకూడా నమోదు కాలేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. కరోనా కట్టడిలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు....

గ్రీన్‌జోన్‌లో మహబూబ్‌నగర్‌: శ్రీనివాస్‌ గౌడ్‌

April 30, 2020

హైదరాబాద్‌: కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉన్నదని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. అధికార యంత్రాంగం సహకారంతో నారాయణపేట కరోనా రహిత జిల్లాగా మా...

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలో కరోనా అదుపు

April 24, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడిలో జిల్లా యంత్రాంగం మొత్తం పలు విధాలుగా ప్రయత్నించడంతో మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో కరోనా అదుపులో ఉందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌...

వ్యక్తి దారుణ హత్య

April 20, 2020

నారాయణపేట: నారాయణపేట మండలం లక్ష్మీపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎండాకాలం ఇంటి బయట నిద్రిస్తున్న గోపాల్‌ అనే వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేశారు. దుండగులు మృతుడి తల, ...

పొలం వద్ద స్వీయ నిర్బంధం

April 04, 2020

నారాయణపేట జిల్లా మాగనూర్‌ మండలంలోని బైరంపల్లి గ్రామానికి చెందిన కుర్వ హన్మంతు తమ కుటుంబసభ్యులతో కలిసి బతుకుదెరువుకోసం బెంగళూరుకు వలస వెళ్లారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక గురువారం రాత్రి...

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి..

March 07, 2020

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పళ్లబురుజు ప్రాంతంలో 8 మందిపై తేనెటీగలు మూకుమ్మడిగా దాడిచేశాయి. ఈ దాడిలో కథలప్ప(44) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో అతడు మరణించాడు. అలాగే, స్థాన...

వ్యాన్‌లో మంటలు.. విద్యార్థులకు తప్పిన పెనుప్రమాదం

February 08, 2020

నారాయణపేట : నర్వ మండలం కుమార్లింగంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. తమ గ్రామం నుంచి ఆత్మకూర్‌కు బయల్దేరిన వ్యాన్‌లో ఏడుగురు విద్యార్థులు, మరో ముగ్గురు ప్రయ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo