ఆదివారం 07 జూన్ 2020
NPR | Namaste Telangana

NPR News


ఆయనొస్తే క్యాబినెట్‌ మీటింగ్‌కు మేం రాం

May 11, 2020

చండీగఢ్‌‌: పంజాబ్‌లో మంత్రులకు చీఫ్‌ సెక్రటరీ మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను హెచ్చరించే వరకు వెళ్లింది. క్యాబినెట్‌ మీటింగ్‌కు ఆయనొస్తే మేం రాం అని కరాఖండిగ...

డాక్ట‌ర్లతో ఎమ్మెల్యే వాగ్వాదం..

May 04, 2020

ఉత్త‌రాఖండ్ : ఉత్త‌రాఖండ్ లో యూపీ స్వ‌తంత్ర ఎమ్మెల్యే అమ‌న్ మ‌ని త్రిపాఠి హ‌ల్ చ‌ల్ చేశారు. ఎమ్మెల్యే అమ‌న్ మ‌ని త్రిపాఠి త‌న కాన్వాయ్ లో బ‌‌ద్రీనాథ్ కు వెళ్తుండ‌గా..గౌచ‌ర్ ప్రాంతంలో పోలీసులు ...

క్రికెటర్‌ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ అద్దంతో ఏం చేసిందో తెలుసా?

April 24, 2020

లాక్‌డౌన్‌లో ఇంట్లో ఖాళీగా ఉండి మెద‌డుకి ప‌నిపెట్ట‌క‌పోతే మొద్దులా త‌యారువుతాం అంటున్న‌ది ఇండియ‌న్ క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌. గ్రౌండ్‌లో ప‌రుగులు తీసే ప్రీత్‌కు సృజనాత్మకంగా ఆలోచించ‌డానికి ఇ...

హర్మన్​ప్రీత్ మ్యాజిక్ ట్రిక్​.. అభిమానులకు సవాల్​

April 22, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఆట నిలిచిపోవడంతో కొందరు క్రికెటర్లు తమలోని ఇతర టాలెంట్​లు బయటకు తీస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమాన...

నైపుణ్యంలో మ‌న‌మే మిన్న‌

April 01, 2020

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్లు.. భార‌త్ కంటే ఐదారేండ్లు ముందున్నాయ‌ని టీ20 జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. అయితే నైపుణ్యం విష‌యంలో మ‌న జ‌ట్టు ప్ర‌పంచ జ‌ట్...

జనగణన, ఎన్పీఆర్‌ వాయిదా

March 26, 2020

కరోనా నేపథ్యంలో కేంద్రం నిర్ణయంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా ప్రభావం జనగణన, జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్‌) నమోదు ప్రక్రియపై పడింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ నెలా...

దేశంలో జనాభా లెక్కల నిర్వహణ ప్రక్రియ వాయిదా

March 25, 2020

జాతీయ పౌర ప‌ట్టిక కోసం చేప‌డుతున్న ప్ర‌క్రియ‌ను కేంద్రం వాయిదా వేసింది.  కోవిడ్‌19 వ్యాధి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో.. కేంద్రప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌...

జ‌నాభా లెక్క‌లు, ఎన్సీఆర్ వాయిదా !

March 21, 2020

హైద‌రాబాద్‌: జాతీయ పౌర ప‌ట్టిక కోసం చేప‌డుతున్న ప్ర‌క్రియ‌ను కేంద్రం నిలిపివేయాల‌నుకున్న‌ట్లు తెలుస్తోంది.  కోవిడ్‌19 వ్యాధి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసిం...

కరోనా కట్టడికి సహకారం

March 20, 2020

లౌకికవాదాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ వ్యతిరేక తీ...

సర్వమత సమభూమిలో మత వివక్షా?

March 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. కోట్లమంది ప్రజల్లో అనుమానాలు ఉన్నప...

సీఎం కేసీఆర్‌ ఉన్న గడ్డమీద పుట్టడం నా అదృష్టం

March 16, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అందరినీ  సమదృష్టితో చూస్తోందని, సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు.   'సీఏఏ కేవలం ...

61 మంది ఎమ్మెల్యేల‌కు జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవు..

March 13, 2020

హైద‌రాబాద్‌: జాతీయ పౌర ప‌ట్టిక‌, జాతీయ జ‌నాభా ప‌ట్టికకు వ్య‌తిరేకంగా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేశారు.  70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌ని సీఎం కేజ్రీవాల్ ...

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు : అమిత్‌షా

March 12, 2020

ఢిల్లీ : జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)కు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, అదేవిధంగా ఎవరిని అనుమానాస్పద వ్యక్తులుగా ప్రకటించమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఢిల్లీ అల్లర్లపై ...

NPRపై సీఎం జగన్‌ ట్వీట్‌

March 03, 2020

అమరావతి: ఎన్‌పీఆర్‌–2020ను పాత ఫార్మాట్‌లోనే నిర్వహించాలని కోరుతూ శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.  జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)పై ఏపీ ముఖ్యమంత...

రిటైర్మెంట్‌ వయస్సు తగ్గించిన పంజాబ్‌

February 29, 2020

హైదరాబాద్‌: పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్నదాన్ని 58 సంవత్సరాలకు కుదిస్తున్నట్లు పేర్కొంది. ఆ...

లెక్కలు తేలేదెలా?

February 29, 2020

నేషనల్‌ డెస్క్‌: కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ.. దాన్ని తమ దగ్గర అమలు చేయబో...

సెమీస్‌ సన్నాహం

February 29, 2020

మెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న భారత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు సెమీస్‌లో అడుగుపెట్టినా.. ఒక...

ఎన్పీఆర్‌ వాయిదా

February 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్‌ విషయంలో పలు వర్గాల్లో సందేహాలు, అభ...

ఎన్పీఆర్‌ లేఖ ఎందుకు?

February 26, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) సేకరణలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులను జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) జారీచేసే లేఖను సమర్పించాలని కోరడాన్ని ...

సీఏఏపై భయం అక్కర్లేదు

February 22, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌) ద్వారా ఎవరినీ...

కొత్త చరిత్ర కోసం

February 20, 2020

నమస్తేతెలంగాణక్రీడావిభాగం : మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సెమీఫైనల్స్‌(2009,10,18)లో నిరాశకు గురైన భారత మహిళల జట్టు ఈసారి ఆ దశను అధిగమించి టైటిల్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. 2017 ...

సీఏఏ, ఎన్ఆర్సీకి వ్య‌తిరేకంగా చెన్నైలో లాంగ్‌మార్చ్‌

February 19, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌ల‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు ముస్లిం సంఘాలు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌డుతున్నాయి. ఇవాళ చెన్నైలోని వాల‌జా రోడ్డు నుంచి రాష్ట్ర స‌చివాల‌యం వ...

భీమా-కోరెగావ్‌ కేసును కేంద్రానికి అప్పగించం

February 19, 2020

ముంబై, ఫిబ్రవరి 18: భీమా-కోరెగావ్‌ కేసును కేంద్రానికి అప్పగించబోమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ఎల్గార్‌ పరిషత్‌ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు బృందానికి (ఎన్‌ఐఏ) అప్పగించాలని ...

కప్పు కొడితే చరిత్రే..

February 18, 2020

సిడ్నీ: సీనియర్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి స్థానాలను భర్తీచేయడం కష్టమే అయినా.. అందుబాటులో ఉన్న వనరులతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతామని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్...

సీఏఏకు వ్యతిరేకంగా పెళ్లి కుమారుడి వినూత్న నిరసన

February 11, 2020

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. కేరళలోని వాజిముక్కు ప్రాంతానికి చెందిన ఓ పెళ్లి కుమారుడు.. సీఏఏకు వ్యతిరేకంగా వినూత్నంగా...

సీఏఏతో ఎవ‌రికీ న‌ష్టం జ‌ర‌గ‌దు: ర‌జ‌నీకాంత్‌

February 05, 2020

హైద‌రాబాద్‌:  దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దారితీస్తున్న పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై.. త‌మిళ ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న అభిప్రాయాన్ని వినిపించారు.   పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌ద‌...

తూటాలతో ఆపలేరు

February 04, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు చేపట్టిన ఆందోళనతో స...

మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత్‌

February 04, 2020

న్యూఢిల్లీ: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొలీగ్‌లో భాగంగా బెల్జియంతో తలపడబోయే భారత హాకీ జుట్టును సోమవారం ఎంపిక చేశారు. మొత్తం 24 మందితో ప్రకటించిన జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్‌ కెప్టెన్‌గా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వైస్‌...

మీకు ఓటేయకుంటే.. రేప్‌ చేస్తారా?

February 04, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృ...

హర్మన్‌ప్రీత్‌ విజృంభణ

February 01, 2020

కాన్‌బెరా: టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(42) చివర్లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో శుక్రవా...

ఎన్పీఆర్‌తో ప్రజలపై అప్రకటిత నిఘా!

January 28, 2020

న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) రూపకల్ప, సీఏఏ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే ఎన్పీఆ...

సీఏఏ తప్పుడు చట్టం

January 26, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ విధానపరంగానే సెక్యులర్‌ పార్టీ అని.. అందుకే కేంద్రం రూపొందించిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును వ్యతిరేకించామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. సీఏఏ అనేది వ...

ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా.. ఊరు ఏకమైంది

January 24, 2020

తూత్తుకుడి: దేశమంతా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో తమిళనాడులోని ఓ బ్యాంకు ఇచ్చిన ప్రకటన తీవ్ర అలజడి రేపింది. ఊరి ప్రజలంతా ఏకమై ఆ బ్యాంకు నుంచి డబ్బు విత్ డ్రా చ...

మార్పుల్లేకుండానే..

January 13, 2020

ముంబై: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవల చాలెంజర్‌ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన బెంగాల్‌ ప్లేయర్‌ రిచా ఘోష్‌ ఎంపిక మినహా.. సంచలన నిర్ణయాలు లేకుండానే ఎంపిక ప్రక్రియ ము...

సీఏఏను వెనక్కి తీసుకోవాలి!

January 12, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెనక్కి తీసుకోవాలని, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)ను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది. తనకొచ్చిన మెజారిటీతో బీ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo