శనివారం 27 ఫిబ్రవరి 2021
NDRF | Namaste Telangana

NDRF News


ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద : మ‌రో 11 మృత‌దేహాలు వెలికితీత‌

February 16, 2021

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్ చ‌మోలి జిల్లాలోని జోషిమ‌ఠ్ వ‌ద్ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌పోవ‌న్ ట‌న్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా మ‌రో 11 మృత‌దేహ...

మ‌రో 3 డెడ్‌బాడీలు వెలికితీత‌.. 54కు చేరిన మృతులు

February 15, 2021

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్‌లోని తపోవ‌న్ ట‌న్నెల్ వ‌ద్ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. సోమ‌వారం ఉద‌యం మ‌రో మూడు డెడ్‌బాడీల‌ను ట‌న్నెల్ నుంచి వెలికితీసిన‌ట్లు చ‌మోలి పోలీసులు తెలిపారు. దీంతో మొ...

ఐదు రాష్ట్రాలకు రూ.3,113 కోట్ల అదనపు వరద సాయం

February 13, 2021

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన హై-లెవల్‌ కమిటీ (హెచ్‌ఎల్‌సీ) జాతీయ విపత్తు ప్రతిప్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కింద ఐదు రాష్ట్రాలకు అదనపు సాయాన్ని కేంద...

ఉత్తరాఖండ్‌ వరద.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు

February 12, 2021

డెహ్రాడూన్‌‌: ఉత్తరఖాండ్‌లోని ధౌలిగంగ నదిలో హిమానీ నదాలు సృష్టించిన జలప్రలయం నుంచి ఇద్దరు బతికి బయటపడ్డారు. దీంతో గత ఆరు రోజులుగా రెస్క్యూ సిబ్బంది పడుతున్న కష్టానికి కొంతమేర ఫలితం దక్కింది. ఇప్పటి...

జ‌ల ప్ర‌ళ‌యాన్ని ముందే పసిగట్టాయా?

February 11, 2021

అలకనంద నదిలో చేపల వింత ప్రవర్తనచేతికందే లోతులో ఒడ్డుకు దగ్గరగా పయనం

తపోవన్‌ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

February 10, 2021

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌‌ జలప్రలయంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తపోవన్‌-విష్ణుగఢ్‌ ప్రాజెక్ట్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ ...

ట‌న్నెల్‌లో కార్మికులను కాపాడే ప‌నిలో రెస్క్యూ టీమ్స్‌.. వీడియో

February 09, 2021

చ‌మోలీ: ఉత్త‌రాఖండ్ రాష్ట్రం చ‌మోలీ జిల్లాలోని త‌పోవ‌న్ ట‌న్నెల్‌లో చిక్కుకున్న 35 మంది కార్మికుల‌ను ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. ఐటీబీపీ, ఆర్మీ, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్...

ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు: ‌ముమ్మ‌రంగా రెస్క్యూ ఆప‌రేష‌న్‌

February 07, 2021

చ‌మోలీ: వ‌ర‌ద ప్ర‌భావిత‌ జోషిమ‌ఠ్ ఏరియాలో ఇప్ప‌టికే స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్‌) బృందాలు రంగంలోకి దిగి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్సాన్స్ ఫోర్స్ (ఎ...

ఆక‌స్మిక వ‌ర‌ద‌.. 150 మంది గ‌ల్లంతు.. ఉత్త‌రాఖండ్‌, యూపీల్లో హైఅలెర్ట్‌

February 07, 2021

హ‌రిద్వార్‌: ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలి జిల్లాలో నందాదేవి గ్లేసియ‌ర్ విరిగి ధౌలిగంగా న‌దిలో ప‌డ‌టంతో ఆక‌స్మిక వ‌ర‌ద పోటెత్తింది. దీని కార‌ణంగా ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, రిషికేష్‌ల‌తోపాటు యూపీలో గం...

ఎన్డీఆర్‌ఎఫ్‌లో తొలి మహిళా దళం

January 06, 2021

న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు మరో అడుగు పడింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)లో తొలిసారిగా పూర్తి మహిళా దళం విధుల్లో చేరింది. 100 మందితో కూడిన ఈ దళం యూపీలోని గర్‌ముఖేశ్వర్‌ పట్టణంలో ...

శ్మశానవాటిక పైకప్పు కూలి 21 మంది దుర్మరణం

January 03, 2021

ఘజియాబాద్‌ :  ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్‌నగర్‌లోని ఓ శ్మశాన వాటిక ఘాట్‌ భవన సముదాయం పైకప్పు కుప్పకూలి 21 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద చాలా మంది చిక్కు...

దూసుకువస్తున్న ‘బురేవి’

December 03, 2020

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి చెన్నై, కేరళ వైపు దూసుకు వస్తోంది. తుఫాను తమిళనాడులోని పంబన్‌-కన్యాకుమారి మధ్య గురువారం రాత్రి నుంచి...

తీరం దాటిన నివర్‌ తుఫాను.. పుదుచ్చేరిలో కుంభవృష్టి

November 26, 2020

హైదరాబాద్‌: నివర్‌ తుఫాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో 120 నుంచి ...

నివర్‌ ఎఫెక్ట్‌ : 13 జిల్లాల్లో రేపు సెలవు.. నెట్‌ పరీక్ష వాయిదా

November 25, 2020

చెన్నై : అతి తీవ్రమైన ‘నివర్’ తుఫాన్‌ ధాటికి తమిళనాడు వణికిపోతోంది. భారీ నుంచి అతిభారీ వర్షానికి చెన్నై మహానగరం తడిసి ముద్దవుతోంది.  గురువారం రాత్రి తుఫాన్‌ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవక...

పెను తుఫానుగా నివ‌ర్‌!

November 25, 2020

న్యూఢిల్లీ: బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన నివ‌ర్ తుఫాను పెను తుఫానుగా మారిందని NDRF డీజీ ఎస్ఎన్ ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏర్పాట్లు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. తుఫాను న‌ష్టాన్...

'నివ‌ర్‌'ను ఎదుర్కోవ‌డానికి స‌ర్వం సిద్ధం

November 24, 2020

న్యూఢిల్లీ: ‌ముంచుకొస్తున్న నివ‌ర్ తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు స‌ర్వం సిద్ధం చేశామ‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్ఎన్ ప్ర‌ధాన్ చెప్పారు. తుఫాన్ ప్ర‌భావంతో...

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

November 24, 2020

చెన్నై : నివర్‌’ తుఫాను దక్షిణ తీరం వైపు కదులుతుండడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 30 బృందాలు రంగంలోకి దిగాయి. బృందాలు తమిళనాడు, పుదుచ్చేరి...

ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ. 4,381 కోట్ల సాయం

November 13, 2020

ఢిల్లీ : జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ నిధి(ఎన్‌డీఆర్ఎఫ్‌) కింద ఆరు రాష్ర్టాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.4,381 కోట్ల సాయం అందించేందుకు అనుమ‌తి తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో క‌మిటీ ఈ మేర‌క...

వీధి కుక్క‌ల‌కు NDRF ట్రెయినింగ్‌!

October 30, 2020

ల‌క్నో: వీధి కుక్క‌లకు స‌రైన శిక్ష‌ణ ఇచ్చి డాగ్ స్క్వాడ్‌లో చేర్చుకునే కార్య‌క్ర‌మానికి NDRF శ్రీకారం చుట్టింది. భారీ సంఖ్య‌లో వీధి కుక్క‌ల‌కు ట్రెయినింగ్ ఇచ్చి సెర్చ్, రెస్క్యూ ఆప‌రేష‌న్‌ల‌లో విని...

ఆనంద్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

October 16, 2020

సంగారెడ్డి : జిల్లాలోని అమీన్‌పూర్ మండలం బీరంగుడలో కారుతో పాటు వరదల్లో కొట్టుకుపోయిన ఆనంద్ అనే వ్య‌క్తి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోట్...

మహారాష్ట్రలో జోరుగా వర్షాలు : అప్రమత్తంగా ఉండాలని సూచన

October 15, 2020

ముంబై : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల తరువాత వాతావరణం ఇప్పుడు మహారాష్ట్ర వినాశనాన్ని చూస్తున్నది. బుధవారం రాత్రి నుంచి ముంబై, పుణేల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. రెండు నగరాల్లో జీవితం...

పాతబస్తీలో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు

October 15, 2020

చార్మినార్‌ జోన్‌ బృందం : భారీ వరదలో చిక్కుకుని మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇంట్లోనే భయం భయంగా గడిపిన పాతబస్తీ ప్రజలను ఆర్మీ జవాన్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. గోల్కొండ నుంచి వచ్చిన దాదాపు ...

బాలుడి అదృశ్యం

October 06, 2020

 సెల్లార్‌ గుంతలో పడి ఉంటాడని అనుమానం నీటిని తోడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ స...

చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు

October 04, 2020

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పహాడీ షరీష్‌ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి నీటమునుగుతున్న యువకుడిని రక్షించేందుకు వెళ్లి ఇద్దరూ గల్లంతయ్యారు. పాతబస్తీకి చెంద...

పంజాబ్‌లో కూలిన బిల్డింగ్‌.. ఇద్దరు మృతి

September 24, 2020

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్రంలో బిల్డింగ్‌ కూలింది. ఈ ఘనటలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు తెలపారు. మొహాలి జిల్లాలోని డేరా బస్సీలో గురువారం ఉదయం ఒక...

భీవండిలో కుప్పకూలిన భవనం.. 8 మంది మృతి

September 21, 2020

బీవండి : మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 20 ...

డిండి వాగులో చిక్కుకున్న రైతు దంపతులు క్షేమం

September 17, 2020

నాగర్‌కర్నూల్‌ : అచ్చంపేట మండలంలో డిండి వాగులో చిక్కుకున్న రైతు దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం దంపతులను రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు...

చంబల్‌ నదిలో పడవ మునక : ఆరుగురు మృతి

September 16, 2020

జైపూర్‌ : రాజస్థాన్‌ కోటాలోని చంబల్‌ నది వద్ద ఘోరం జరిగింది. 30 మంది భక్తులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గల్లంతయ్యా...

లంకలో చిక్కిన వ్యక్తి ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

August 28, 2020

ఖమ్మం : జిల్లాలోని చింతకాని మండలం చిన్న మండవ గ్రామ సమీపంలోని మునిగేటి ఏటిగడ్డలో చిక్కుకున్న వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం శుక్రవారం ఉదయం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మున్నేరులో గల ఏటిగడ్డకు గడ్డి ...

మహద్‌ భవనం కూలిన ఘటనలో 15కు చేరిన మృతులు

August 26, 2020

ముంబై : మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ మహద్‌లో ఐదంతుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల ను...

శిథిలాల కింద స‌జీవంగా 4 ఏళ్ల బాలుడు.. వీడియో

August 25, 2020

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని రాయిగ‌డ్ జిల్లాలో సోమ‌వారం ఓ భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న తెలిసిందే. ఆ భ‌వ‌న శిథిలాల కింద సుమారు 75 మంది చిక్కుకున్నారు. దాంట్లో ఇప్ప‌టికే 60 మందిని ర‌క్షించారు. ఇవాళ ఎన్డీఆర్ఎఫ...

కుప్పకూలిన ఐదంతుస్తుల భవనం : ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు

August 25, 2020

రాయ్‌ఘడ్‌ : మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా మహద్‌ తహసీల్‌ పరిధిలోని కాజల్‌పురాలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందగా, 17 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 200 మందికి పైగా శిథి...

శ్రీ‌శైలం విద్యుత్ కేంద్రం ప్ర‌మాదంలో 9 మంది మృతి

August 21, 2020

హైద‌రాబాద్ : శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్ర‌మాదంలో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించారు. రెస్క్యూ టీం  అయిదుగురు మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసు‌కొచ్చారు.. మిగిలిన నాలుగు మృత‌దేహాల...

పీఎం కేర్స్ నిధుల‌ను ఎన్డీఆర్ఎఫ్‌కు మ‌ళ్లించ‌లేం: సుప్రీంకోర్టు

August 18, 2020

హైద‌రాబాద్‌: పీఎం కేర్స్‌కు వ‌చ్చిన కోవిడ్‌19 నిధుల‌ను.. ఎన్డీఆర్ఎఫ్‌కు బ‌దిలీ చేయ‌డం కుద‌ర‌దు అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. పీఎం కేర్స్‌కు నిధులు విరాళాల రూపంలో వ‌చ్చిన‌ట్లు అశోక్ భూష‌ణ్‌, ఆర...

ముసురు ముసుగు

August 17, 2020

అధికార యంత్రాంగం అప్రమత్తంవానలు, వరదలపై ప్రత్యేక దృష్టిఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం...

‘బీహార్‌లో 19 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించాం’

July 21, 2020

న్యూఢిల్లీ : బీహార్‌ రాష్ట్రంలో వరదలను ఎదుర్కొనేందుకు 19 ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం) బృందాలను మోహరించామని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్ మంగళవారం తెలిపారు. ఆయా బృందాలను జ...

అసోం వ‌ర‌ద‌లు.. 71కి చేరిన మృతులు

July 17, 2020

గువాహ‌టి: ఈశాన్య రాష్ట్రం అసోంలో వ‌ర‌ద‌ల ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌వ‌ల్ల ఆ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ఈ వ‌ర‌ద‌ల‌వ‌ల్ల ప్ర...

నదిలో చిక్కుకున్న ఇద్దరు.. రక్షించిన ఎన్డీఆర్‌ దళాలు

July 07, 2020

గుజరాత్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌ జిల్లాలో ఉండ్‌ నదిలో చిక్కుకుపోయిన ఇద్దరిని అతికష్టం మీద జాతీయ విపత్తు స్పందనా దళాలు(ఎన్డీఆర్‌ఎఫ్‌) మంగళవారం రక్షించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని...

మురికి కాల్వలో మూడేళ్ల బాలుడు.. ఆచూకీ కోసం గాలింపు

June 11, 2020

ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘట్కోపర్‌లో విషాదం నెలకొంది. ఓ మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ.. మురికి కాల్వలో పడిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు.. పోలీసులకు గురువారం మధ్యాహ్నం 12:17 గంటలకు సమాచార...

50 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కరోనా

June 09, 2020

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుఫాన్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న 50 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు సోమవారం తెలిపారు. బెంగాల్‌ నుంచి ఒడిశాలోని బ...

నిసర్గ ఎఫెక్ట్‌.. పునరావాస కేంద్రాలకు 90 వేల మంది తరలింపు

June 03, 2020

ముంబై : మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) తీర ప్రాంతాల్లో సహాయక చ...

ముంబై దిశ‌గా దూసుకొస్తున్న నిస‌ర్గ‌..

June 03, 2020

హైద‌రాబాద్‌:  నిస‌ర్గ తుఫాన్ ముంబై దిశ‌గా దూసుకువస్తున్న‌ది. ఇవాళ ఉద‌యం నిస‌ర్గ‌.. తీవ్ర తుఫాన్‌గా మారింది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీరాల వైపు అది  ప‌య‌నిస్తున్న‌ది.  ఇవాళ మ‌ధ్యాహ్నం ముంబై తీరాన్ని ...

ఒడిశా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు

May 19, 2020

భువనేశ్వర్‌ :  పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను పెను తుపానుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒడిశాకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు చేరుకున్నాయి. కేంద్రపార, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌భంజ్‌, జాజ్‌...

ముంచుకొస్తున్న ఉమ్‌పున్‌ తుఫాన్‌.. ఒడిశా, బెంగాల్‌ కు NDRF బలగాలు

May 18, 2020

న్యూఢిల్లీ: ఉమ్ పున్ తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌ గా మారింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండనున్నప్పటికీ ఇతర రా...

కుప్ప‌కూలిన గోడ‌..ఐదుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

May 10, 2020

ముంబై: ముంబైలోని కందివ‌లి ఏరియాలో వేకువజామునే ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడ కుప్ప‌కూలిపోవ‌డంతో..ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్...

గ్యాస్‌ లీకైన వెంటనే సహాయ చర్యలు : ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ

May 07, 2020

ఢిల్లీ : విశాఖ ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీకైన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమాచారం అందుకున్న వెంటనే రంగ...

మెరిసిన ఎన్డీఆర్ఎఫ్ ఇండియా..వీడియో

April 06, 2020

  క‌ట‌క్‌  : క‌రోనా మ‌హమ్మారిపై చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు  దేశ ప్ర‌జ‌లంతా లైట్లు ఆర్పేసి..దీపాలు వెలిగించి కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలకు మ‌ద్ద‌త...

తాజావార్తలు
ట్రెండింగ్

logo