మంగళవారం 01 డిసెంబర్ 2020
NCB | Namaste Telangana

NCB News


క‌మెడియ‌న్ భార‌తీ సింగ్‌కు జ్యుడీషియ‌ల్‌ క‌స్ట‌డీ

November 22, 2020

ముంబై: క‌మెడియ‌న్ భార‌తీ సింగ్‌, ఆమె భ‌ర్త హ‌ర్ష్ లింబాచియాల‌కు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది ముంబైలోని ఓ కోర్టు. ఈ ఇద్ద‌రినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. భార...

డ్రగ్స్‌ వ్యవహారంలో కమెడియన్‌ భర్త అరెస్ట్‌

November 22, 2020

ముంబై: డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. డ్రగ్స్‌ తీసుకున్నారనే ఆరోపణలతో కమెడియన్‌ భారతీ సింగ్‌ను నిన్న సాయంత్రం ఎన్సీబీ అరెస్టు చేసింది. ఇదే విషయంలో ఆమె భర్త హర్ష్‌ లింబాచియాను నిన్న ...

క‌మెడియ‌న్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు

November 21, 2020

ముంబై: క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ ఇంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శ‌నివారం సోదాలు నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్ల‌డించింది. భార‌తితోపాటు ఆమె భ‌ర్త కూడా డ్ర‌గ్స్ తీసు...

అర్జున్‌ రాంపాల్‌పై ప్రశ్నల వర్షం

November 14, 2020

ముంబై, నవంబర్‌ 13: మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) కేసులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ను నార్కోటిక్‌ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. దక్షిణ ముంబైలోని నార్కోటిక్‌ కార్యాలయానికి వచ్చిన ఆయనపై ప్రశ్నల వ...

ఎన్సీబీ ఎదుట హాజ‌రైన అర్జున్ రాంపాల్

November 13, 2020

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నటుడు అర్జున్‌ రాంపాల్‌ నివాసంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసు...

డ్ర‌గ్స్ కేసు: బాలీవుడ్ హీరో ఇంట్లో ఎన్సీబీ సోదాలు

November 09, 2020

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ముందుగా  రియా చ‌క్ర‌వ‌ర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె స్టే...

డ్ర‌గ్స్ కేసు:నిర్మాత‌కు స‌మ‌న్లు జారీ చేసిన‌ ఎన్సీబీ

November 08, 2020

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు క‌ల‌కం సృష్టిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం విష‌యంలో డ్ర‌గ్స్ కేసు వెలుగులోకి రావ‌డంతో దీనిపై ఎన్సీబీ లోతుగా ద‌ర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ర‌కుల్ ప్రీత్ సింగ్, ద...

ఎన్సీబీ విచార‌ణ‌కు హాజరైన దీపిక మేనేజ‌ర్

November 05, 2020

బాలీవుడ్ లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం దుమారం రేపుతుంది. సుశాంత్ సింగ్ మృతి త‌ర్వాత  డ్ర‌గ్స్ కుంభ‌కోణంకి సంబంధించి అనేక విష‌య‌లు బ‌య‌ట‌ప‌డ‌డంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ విష‌యంపై లోతుగా ద‌ర్యాప్త...

రెడ్ హ్యాండెండ్‌గా డ్రగ్స్ కేసులో దొరికిన మరో టీవీ నటి

October 25, 2020

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్ననార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర...

'నా ఆచూకీ ఎన్సీబీ అధికారుల‌కు తెలుసు '

October 23, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచార‌ణ‌లో డ్ర‌గ్స్ లింక్స్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఎన్సీబీ ద‌శ‌ల వారీగా విచార‌‌ణ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఇప్ప‌టికే ...

ఎన్సీబీ స‌మ‌న్లు..స్పందించ‌ని సుశాంత్ హీరోయిన్

October 22, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మృతి కేసు విచార‌ణ‌లో డ్ర‌గ్స్ లింక్స్ తెర‌పైకి రావ‌డంతో ఎన్సీబీ విచార‌ణ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సుశాంత్ కోస్టార్లను ఎన్సీబీ ...

జైలు నుంచి విడుద‌లైన రియా చక్ర‌వ‌ర్తి

October 07, 2020

సుశాంత్‌ మరణం కేసులో డ్రగ్స్ లింక్స్ కోణంలో అరెస్టైన న‌టి రియా చ‌‌క్ర‌వ‌ర్తి ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుద‌ల‌య్యారు. బెయిల్ కోసం రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా బుధవారం పలు కండిషన్లు, రూ.లక్ష పూచ...

రియా బెయిల్‌ రద్దు కోసం సుప్రీంకోర్టుకు ఎన్సీబీ

October 07, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసులో డ్రగ్స్‌ ఆరోపణలున్న నటి రియా చక్రవర్తి బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) తెలిపింది. ఈ కే...

డ్ర‌గ్స్ కేసు.. రియా క‌స్ట‌డీ పొడిగింపు

October 06, 2020

హైద‌రాబాద్‌:  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిలు ప్ర‌స్తుతం జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. దాదాప...

ఎన్‌సీబీ డిప్యూటీ డెరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రాకు కరోనా

October 04, 2020

ముంబై : నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) డిప్యూటీ డైర్టెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్ర కరోనా బారినపడ్డారు. ఆదివారం ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్...

కోడ్ లో 'ఎస్'‌ అంటే షారుక్ ఖానేనా..?

October 01, 2020

బాలీవుడ్ డ్ర‌గ్స్ లింక్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్ప‌టివ‌ర‌కు దీపికాప‌దుకొనే, శ్ర‌ద్దాక‌పూర్, సారా అలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ ను విచారించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో దీపిక...

దీపిక‌, ర‌కుల్‌, శ్ర‌ద్ధాల‌కు క్లీన్ చీట్ ఇవ్వ‌లేదు: ఎన్సీబీ

September 30, 2020

మాద‌క ద్ర‌వ్యాల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీస్ దీపికా ప‌దుకొణే, శ్ర‌ద్ధా క‌పూర్, సారా అలీ ఖాన్‌ల‌తో పాటు కరీష్మా ప్ర‌కాశ్‌ల‌ను గ‌త వారం ఎన్సీబీ విచారించిన విష‌యం తెలిసిందే. ఈ విచా...

ఆ ముగ్గురు భామ‌ల‌కు క్లీన్ చీట్ ఇచ్చిన‌ట్టేనా..!

September 30, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. మాద‌క ద్య‌వ్యాల కేసులో ఇప్ప‌టికే సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ప‌లువురిని ఎన్సీబ...

ఏదో ఒకరోజు రాహుల్‌ ప్రధాని అవుతారు : దీపికా పదుకొనే

September 28, 2020

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీని ప్రశంసిస్తున్న నటి దీపికా పదుకొనే పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇందులో ఆమె రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఏదో ఒకరోజు రాహుల్‌ మన దేశా...

ఎమోషనల్‌ డ్రామాలొద్దు!

September 28, 2020

విచారణలో దీపిక పదుకొనె కన్నీరుఎమోషనల్‌ డ్రామాలొద్దన్న అధిక...

‘డ్రగ్స్‌' చాటింగ్‌ చేశా!

September 27, 2020

ఎన్సీబీ విచారణలో దీపిక అంగీకారంమరికొన్ని ప్రశ్నలకు దాటవేత ధోరణి డ్రగ్స్‌ తీసుకోలేదన్న శ్రద్ధా, సారా ముంబై: బాలీవుడ్‌ పరిశ్రమలో...

దీపికా, సారా వాంగ్మూలాలు న‌మోదు: ఎన్‌సీబీ

September 26, 2020

ముంబై: ‌బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసుతో సంబంధం గ‌ల బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ద‌ర్యాప్తు మ‌రింత ముమ్మ‌రం అయ్యింది. అనుమానితులకు నోటీసుల...

5 గంట‌ల పాటు దీపిక విచార‌ణ‌.. క్లీన్ చిట్ ఇవ్వ‌ని ఎన్సీబీ

September 26, 2020

హైద‌రాబాద్‌: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఇవాళ బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్ దీపికా ప‌దుకొణేను అయిదు గంట‌ల పాటు విచారించారు. అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో ఎన్సీబీ అధికారులు...

దీపికా స‌మాధానా‌లు సంతృప్తిగా లేవు: ఎన్సీబీ

September 26, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత  డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సుశాంత్‌ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసి అనేక విష‌యాలు రాబ‌ట్టిన ఎన్సీబీ ప్ర‌స్తుతం...

ఎన్సీబీ ఆఫీసుకు శ్ర‌ద్ధాక‌పూర్‌.. దీపిక ఫోన్ సీజ్

September 26, 2020

హైద‌రాబాద్‌: బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ విచార‌ణ‌కు శ్ర‌ద్ధాక‌పూర్ హాజ‌రైంది.  హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసును ఎన్సీబీ విచారిస్తున్న‌ది. దానిలో భాగంగా...

డ్ర‌గ్స్ కేసు.. విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా ప‌దుకొణే

September 26, 2020

హైద‌రాబాద్‌:  బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచార‌ణ‌కు హాజ‌రైంది.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు...

మ‌రి కొద్దిసేప‌ట్లో ఎన్సీబీ ముందుకు దీపికా

September 26, 2020

డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంలో అరెస్ట్ అయిన రియా చ‌క్ర‌వ‌ర్తి అధికారుల విచార‌ణ‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, దీపికా ప‌దుకొణే, సారా అలీ ఖాన్, శ్ర‌ద్ధా క‌పూర్‌ల పేర్లు చెప్ప‌డంతో ఎన్సీబీ వీరిని ఒక్కొక్క‌రిగా ...

రకుల్‌ ఇంట్లో డ్రగ్స్‌!

September 26, 2020

స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ విచారణలో ఇదే అంశంపై ప్రశ్నలు ఆ డ్రగ్స్‌ రియావేనంటూ చెప్పిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తాను ఎప్పుడూ డ...

సుశాంత్‌ కేసు దర్యాప్తు ఏ దిశలో సాగుతుందో తెలియడం లేదు..

September 25, 2020

పాట్నా: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసు దర్యాప్తు ఏ దిశలో సాగుతున్నదో తెలియడం లేదని, తాము  నిస్సహాయంగా ఉన్నామని సుశాంత్‌ తండ్రి తరుఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు. దర...

ర‌కుల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశాం: ఎన్‌సీబీ

September 25, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌తో సంబంధం క‌లిగిన‌ డ్ర‌గ్స్ కేసులో ద‌ర్యాప్తు వేగంగా కొన‌సాగుతున్న‌ది. తాజాగా హీరోయిన్‌ ర‌కుల్‌ప్రీత్ సింగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ...

రియా సోద‌రుడి ద్వారా సుశాంత్‌కు డ్ర‌గ్స్‌: ఎన్‌సీబీ

September 25, 2020

ముంబై: ‌బాలీవుడ్ న‌టి రియా చ‌క్రవ‌ర్తి త‌న సోద‌రుడు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి సాయంతో త‌ర‌చూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసేవార‌ని, త‌మ ద‌ర్యాప్తులో తాజాగా ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని నార్కోట...

ఇవాళ ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న ర‌కుల్‌

September 25, 2020

ముంబై: బాలీ‌వుడ్ ను డ్రగ్స్‌ వ్యవ‌హారం కుది‌పే‌స్తు‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచా‌రణ కోసం టాలీవుడ్‌ నటి రకు‌ల్‌‌ప్రీత్‌ సింగ్‌ నార్కో‌టిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎ‌న్‌‌సీబీ) ఎదుట గురు‌వారం హాజ‌...

నేడు హాజరవుతా... ఎన్‌సీబీకి రకుల్‌ప్రీత్‌ సమాచారం

September 25, 2020

విచారణ కోసం ముంబైకి దీపిక, సారా  తానెవ్వరి పేర్లు చెప్పలేదన్న రియా ముంబై: బాలీవుడ్‌ సినీ పరిశ్రమను డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తున్నది. ఈ కేసులో విచారణ కోసం ...

ముంబైకి చార్టెడ్ ఫ్లైట్ లో దీపికాప‌దుకొనే

September 24, 2020

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో సంబంధ‌మున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ న‌టి దీపికాప‌దుకొనే కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీచేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు శుక్ర‌వారం దీపిక...

రియాను జైల్లో విచారించేందుకు ఎన్సీబీకి కోర్టు అనుమతి

September 24, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ మరణం కేసులో డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు జరుపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో  (ఎన్సీబీ) నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌ చక్రవర్తి, పని మనిషి దీపే...

రేపు ర‌కుల్ విచార‌ణ: ఎన్సీబీ

September 24, 2020

హైద‌రాబాద్‌:  బాలీవుడ్ డ్ర‌గ్ కేసులో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఇవాళ ముంబైలో ఎన్సీబీ ఎదుట ఆమె హాజ‌రు కావాల్సి ఉన్న‌ది. కానీ ఆమె ఇవాళ ...

బీటౌన్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు విచారణకు రకుల్‌

September 24, 2020

హైదరాబాద్‌ : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కాగా.. తర్వాత డ్రగ్స్‌ కోణం వెలు...

నేడు రకుల్‌.. రేపు దీపిక

September 24, 2020

విచారణకు హాజరుకావాలని ఎన్‌సీబీ సమన్లు 26న సారా అలీఖాన...

దీపికా, శ్ర‌ద్దా, సారా, ర‌కుల్‌ కు ఎన్సీబీ నోటీసులు

September 23, 2020

ముంబై: ముంబై డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్‌, దీపికాప‌దుకొనే, సిమోన్ కంబాటాతోపాటు టాలీవుడ్ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ కు నార్కోటిక్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు స‌మ‌న...

డ్ర‌గ్స్ కేసు..ఎన్సీబీ విచార‌ణ‌కు నిర్మాత మ‌ధు మంతెన‌

September 23, 2020

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)అధికారులు డ్ర‌గ్స్ కేసులో ప్ర‌ముఖ నిర్మాత మ‌ధు మంతెన‌కు స‌మ‌న్లు జారీచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిర్మాత మ‌ధు మంతెన ఇవాళ ముంబైలోని ఎన్సీబీ ఆఫీసులో అధికా...

అప్ సెట్ అయ్యా..అవ‌న్నీ పుకార్లు: దియామీర్జా

September 23, 2020

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ లింక్స్ వ్యవహారంలో టాలెంట్ మేనేజర్ జ‌య‌సాహాను విచారిస్తున్న క్ర‌మంలో బాలీవుడ్ న‌టి దియా మీర్జా పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019లో దియా డ్ర‌గ్స్...

డ్రగ్స్‌ కేసులో దీపిక!

September 22, 2020

ముంబై: బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతున్నది. పెద్ద పెద్ద స్టార్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను...

బాలీవుడ్‌లో డ్రగ్స్‌పై జయ షాను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ

September 21, 2020

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ), ఆయన మాజీ మేనేజర్ జయా షాను ప్రశ్నిస్తున్నది. బాలీవుడ్ స్టార్స్‌తో ఆమెకున్న సంబంధా...

ర‌కుల్ కు నోటీసులు ఇవ్వ‌నున్న ఎన్సీబీ టీం..?

September 21, 2020

రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ వాడే వారి జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందంటూ ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ) విచార‌ణ‌లో చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సారాఅలీఖాన్‌, సిమోన్ ఖ...

బాలీవుడ్ డ్రగ్స్ దందాపై అకాలీదళ్ ఫిర్యాదు

September 16, 2020

న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్ ను రెండుగా చీల్చింది. జయాబచ్చన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా తయారై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ...

సుశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సీబీ అధికారికి కరోనా

September 16, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సిట్ బృందంలోని ఒకరికి కరోనా సోకింది. ఆ అధికారికి నిర్వహించిన యాంటీజె...

ర‌కుల్‌, సారాల‌కు సారీ చెప్పిన స‌మంత అక్కినేని

September 14, 2020

రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ కేసులో 25 బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయ‌నే వార్త‌ల‌ను ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్ట‌ర్  కెపిఎస్ మ‌ల్హోత్ర కొట్టిప‌డేప‌డేశారు. మేము ఎలాంటి బాలీవుడ్ ప్ర‌ముఖుల లిస్ట్ ప్...

రియా పేర్లు చెప్ప‌లేద‌ట‌..ర‌కుల్‌, సారాకు రిలీఫ్

September 14, 2020

డ్ర‌గ్స్ లింక్స్ వ్య‌వ‌హారంలో సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్‌, న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి విచార‌ణ‌లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అధికారుల‌కు సారాఅలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్ల‌ను వెల్ల‌డించిన‌ట్...

చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ డ్ర‌గ్స్ వ్య‌స‌నం: ఎంపీ ర‌వి కిష‌న్

September 14, 2020

హైద‌రాబాద్‌: గోర‌ఖ్‌పూర్ ఎంపీ ర‌వి కిష‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో డ్ర‌గ్స్ అంశంపై జీరో అవ‌ర్‌లో మాట్లాడారు.  చిత్ర ప‌రిశ్ర‌మ‌పై మాద‌క ద్ర‌వ్యాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. డ్ర‌గ్ స్మ‌గ్లిం...

రియాతో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న ర‌కుల్‌, సారా?

September 12, 2020

ముంబై : న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియా లీలలు వెలుగు చూశాయి. సుశాంత్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్న రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్టుతో డ్రగ్స్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికే ఈ ...

రియా, షోయిక్ బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

September 11, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిఫి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అ...

బైకులా జైలుకు రియా చ‌క్ర‌వ‌ర్తి..

September 09, 2020

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో మంగ‌ళ‌వారం ముంబైలోని ఎన్‌సీబీ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే రాత్రంతా ఎన్‌సీబీ ఆఫీసులో ఉ...

రియా అరెస్ట్‌

September 09, 2020

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో కీలక మలుపు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ&nb...

రియా కస్టడీని కోరబోం.. ఆమె బెయిల్‌ను వ్యతిరేకిస్తాం: ఎన్సీబీ అధికారి

September 08, 2020

ముంబై: సుశాంత్ మరణం కేసులో అరెస్ట్ చేసిన నటి రియా చక్రవర్తి బెయిల్‌ను కోర్టులో వ్యతిరేకిస్తామని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) దక్షిణ-పశ్చిమ ప్రాంత డిప్యుటీ డీజీ ఎంఏ జైన్ తెలిపారు. కోర్టులో ...

'మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు రియాను వేధించాయి'

September 08, 2020

ముంబై: సుశాంత్ మరణం కేసులో ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేయడంపై ఆమె తరుఫు న్యాయవాది సతీష్ మనషిండే స్పందించారు. న్యాయం అపహాస్యమైందని ఆయన అ...

సుశాంత్ మృతి కేసు: రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్టు

September 08, 2020

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి డ్ర‌గ్స్ కోణాన్ని ద‌ర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియా చ‌క్ర‌వ‌ర్తిని అరెస్టు చేశారు.  ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్ష‌...

మూడో రోజు ఎన్సీబీ ముందుకు..షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన రియా

September 08, 2020

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా చక్ర‌వ‌ర్తి మూడో రోజు నార్కోటిక్ బ్యూరో అధికారుల ముందు హాజ‌రైంది. ఆదివారం నుండి ఈమెని విచారిస్తున్న అధికారులు అనేక విష‌యాలు రాబ‌ట్టే ప్ర‌య‌త్...

మంగళవారం కూడా రియాను ప్రశ్నించనున్న ఎన్సీబీ

September 07, 2020

ముంబై: సుశాంత్ సింగ్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) నటి రియా చక్రవర్తిని మంగళవారం కూడా ప్రశ్నించనున్నది. ముంబై ఎన్సీబీ దక్షిణ-పశ్చిమ ప్రాంత డి...

బాలీవుడ్ బ‌డా బాబుల పేర్లు బ‌య‌ట పెట్టిన రియా..!

September 07, 2020

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో సుశాంత్ గార్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని ఆదివారం ఆరు గంట‌ల పాటు విచారించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు సోమ‌వారం రోజు కూడా విచారిస్తున్నారు. అయితే విచార‌ణ‌లో రియా బాలీవుడ్ బి...

ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు స్వాధీనం

September 06, 2020

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ యూనిట్ ఆదివారం ఆకస్మిక దాడులు చేసింది. ఈ సందర్భంగా హషీష్, ఎల్‌ఎస్‌డి, గంజా వంట...

రేపు కూడా రియాను ప్రశ్నించనున్న ఎన్సీబీ

September 06, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) నటి రియా చక్రవర్తిని సోమవారం కూడా ప్రశ్నించనున్నది. ఈ మేరకు ఆమెకు...

నేను డ్ర‌గ్స్ కొన్న‌ది నిజ‌మే..కానీ: రియా చ‌క్ర‌వ‌ర్తి

September 06, 2020

ముంబై: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మృతి కేసులో అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారించ‌గా..డ్ర‌గ్స్ కోణం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు ఎన్‌సీబీ (నార్కోటిక్ కంట...

రియా విష‌యంలో మీడియా ప్ర‌వ‌ర్త‌న‌పై మండిప‌డుతున్న సెల‌బ్స్

September 06, 2020

డ్ర‌గ్స్ కేసు విష‌యంలో సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి ఈ రోజు ఎన్సీబీ అధికారుల ముందు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. అయితే నార్కోటిక్ బ్యూరో కార్యాల‌యంలోకి ఆమె ప్ర‌వేశించే ముందు మీడియా అంత ఆమెని...

సుశాంత్ పని‌మనిషి దీపేశ్ సావంత్‌‌కు 9 వరకు ఎన్సీబీ కస్టడీ

September 06, 2020

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మాదకద్రవ్యాలు అందించినట్లు ఆరోపణలున్న పని మనిషి దీపేశ్ సావంత్‌ను ఈ నెల 9 వరకు మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీకి కోర్టు అనుమతించింది. సుశాంత్ మరణం కేస...

సుశాంత్ కుక్‌ని అరెస్ట్ చేసిన ఎన్సీబీ

September 06, 2020

సుశాంత్ కేసు విష‌యంలో మాద‌క ద్ర‌వ్యాల కోణంలో విచారిస్తున్న నార్కోటిక్ బ్యూరో స‌భ్యులు శ‌నివారం సాయంత్రం సుశాంత్ వంట‌మ‌నిషిని అరెస్ట్ చేశారు. సుశాంత్ హౌజ్ మేనేజ‌ర్ శామ్యూల్ మిరాండా..రియా చ‌క్ర‌వ‌ర్త...

ఎన్‌సీబీతో న్యాయ‌వాది వాగ్వాదం: వీడియో

September 05, 2020

హైద‌రాబాద్‌: ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఇవాళ డ్ర‌గ్ డీల‌ర్ కైజ‌న్ ఇబ్ర‌హీంను అదుపులో తీసుకున్న‌ది.  సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తితో.. డ్ర‌గ్స్ గుర...

సుశాంత్ కేసు: రియాకు నార్కోటిక్స్ బ్యూరో స‌మ‌న్లు

September 05, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మాదకద్రవ్యాల కోణంలో రియా చక్రవర్తి తో పాటు ఆమె సోద‌రుడిని నార్కోటిక్స్ బ్యూరో విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిని ఇప్ప‌టి...

ఈనెల 9 వ‌ర‌కు ఎన్‌సీబీ క‌స్ట‌డీలో రియా సోద‌రుడు..

September 05, 2020

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. డ్ర‌గ్స్ కోణాన్ని విచారిస్తున్న నార్కోటిక్స్ బ్యూరో.. ఇవాళ రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.  సెప్టెంబ‌ర్ 9వ ...

డ్రగ్స్ గురించి జైద్‌తో బలవంతంగా చెప్పించారు: న్యాయవాది

September 03, 2020

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ సరఫరా గురించి జైద్ విలాత్రా పేర్కొన్నట్లు చెబుతున్నవన్నీ అవాస్తవాలనీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అతడితో బలవంతంగా ఆ మేరకు చెప...

రియా సోద‌రుడికి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా.. ఇద్ద‌రు అరెస్టు

September 02, 2020

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇద్ద‌రు డ్ర‌గ్స్ డీలర్ల‌ను ముంబైలో అరెస్టు చేశారు. రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తికి ఆ ఇద్ద‌రూ మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు...

హ‌వాలా డీల‌ర్ న‌రేశ్ జైన్ అరెస్ట్‌

September 02, 2020

ఢిల్లీ : మ‌నీ లాండ‌రింగ్ కేసులో హ‌వాలా డీల‌ర్ న‌రేశ్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ఈడీ) అధికారులు బుధ‌వారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) సెక్షన్ల కింద జైన్‌ను అరెస్...

రియాపై డ్రగ్స్‌ కేసు

August 27, 2020

ఏ పరీక్షలకైనా సిద్ధమన్న ఆమె తరఫు న్యాయవాదిముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆర...

గొంగళిపురుగులు, చీమల దోస్తానా గుట్టు తెలిసింది..!

July 06, 2020

బెంగళూరు: సీతాకోక చిలుకకు ముందు దశ గొంగళిపురుగు. అయితే ప్యూపా దశ నుంచి ఈ గొంగళి పురుగులు చీమలనుంచి తమకు తాము ఎలా రక్షించగలుగుతున్నాయి? చీమలతో స్నేహబంధాన్ని ఎలా పెంపొందించుకోగలుగుతున్నాయనేది ఇప్పటిక...

తాజావార్తలు
ట్రెండింగ్

logo