గురువారం 04 మార్చి 2021
Mulugu | Namaste Telangana

Mulugu News


వీడియో : మానవత్వం చాటిన సబ్ రిజిస్టార్ తస్లీమా

March 03, 2021

ములుగు : అడుగనిదే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ, తాను మాత్రం అంతకు మించి మానవతా దృక్పథంతో స్పందించింది. మతిస్థిమితం లేక ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడికి అండగా నిలిచింది. తన లంచ్‌ బాక్స్‌ని తినిపి...

విభజన చట్టం హామీలు అమలు చేశాకే ములుగులో అడుగుపెట్టండి

March 03, 2021

ములుగు : ములుగులో అడుగుపెట్టే ముందు విభజన చట్టం హామీలు అమలు చేయాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువ సతీష్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎ...

21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత

March 01, 2021

ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు రోజుపాటు జరిగిన చిన్న జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 21 రోజులపాటు మూసిఉంచాల...

నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర

February 27, 2021

ములుగు: మేడారం చిన్న జాతరలో మాఘ శుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సమ్మక్క జాతరలో ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉన్నది. నిండు పౌర్ణమి రోజునే సమ్మక్క దేవత గిరిజనులకు దొరికింది. పౌర్ణమి నాడే గిరిజనులను...

ములుగు పిజ్జా.. మహా రుచి!

February 26, 2021

‘మహిళా సంఘం’ లేని ఊరు ఉంటుందా? ‘స్వయం ఉపాధి’ పొందని సంఘం ఉంటుందా?  అందులోనూ..తెలంగాణలోని ‘మహిళా స్వయం సహాయక సంఘాలు’ దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయి.  వాటిలో ములుగు మహిళా...

వనదేవతలను దర్శించుకోనున్న మంత్రి సత్యవతి

February 24, 2021

మేడారం: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. వనదేవతలు కొలువైన మ...

మినీ మేడారం జాతరకు నిధులు విడుదల

February 23, 2021

ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభు...

ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

February 23, 2021

ములుగు : మావోయిస్టులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ఏడుగురు మిలీషియా సభ్యులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస...

చిరుత దాడిలో లేగదూడ మృతి

February 22, 2021

నారాయణపేట: జిల్లాలోని మరికల్ మండలంలో లేగ దూడపై చిరుపులి దాడిచేసింది. అప్పంపల్లి గ్రామంలోని పెద్దపల్ గుట్ట సమీపంలో ఆదివారం రాత్రి పొలం దగ్గర కట్టేసిన దూడపై చిరుత దాడి చేసింది. ఇవాళ ఉదయం విషయాన్ని గు...

ములుగులో చిరుతపులి కలకలం

February 22, 2021

ములుగు: జిల్లాలోని వాజేడు మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. కొంగాల జలపాత సమీపంలోని అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు యువకులు గమనించారు. అడవిలో ఓ చెట్టుపై ఉన్న పులిని యువకులు గుర్తించారు. ద...

భక్తజన సందోహంగా మారిన మేడారం

February 21, 2021

ములుగు :  మేడారంలో చిన్నజాతరకు ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ నుంచి అ...

భక్తులతో రద్దీగా మారిన మేడారం

February 15, 2021

ములుగు: మేడారం చినజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తాడ్వాయిలో వనదేవతల దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పది రోజుల ముందునుంచే భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తులతో మేడారం పరిసరాలు రద్...

ఎటుచూసినా మురుగే

February 15, 2021

పత్తిపల్లిలో పారిశుద్ధ్యలోపం.. పనుల్లో జాప్యంప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్...

ఎండుతున్న మొక్కలు ఈ ఊరికేమైంది?

February 08, 2021

గ్రామానికి ఐదు కిలోమీటర్లదూరంలో ప్రకృతివనం వైకుంఠధామం నిర్మాణంలో అలసత్వంఇంచర్లలో అవగాహన లేకుండా నిర్మాణాలుములుగు రూరల్‌, ఫిబ్రవరి 7...

అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు మృతి

February 03, 2021

ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొత్తూరు గ్రామసమీపంలోని పంట పొలాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.....

ములుగు జిల్లాలో అడవి దున్న

January 27, 2021

వాజేడు, జనవరి 26: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకురు గ్రామ శివారులోని ఎర్రబోరు అటవీ ప్రాంతంలో అడవి దున్న (కారు బర్రె) కనిపించింది. ఇది హైదరాబాద్‌-భూపాలపట్నం 163వ జాతీయ రహదారిలో ఎర్రబోరు వద్ద రోడ్డ...

మినీ మేడారానికి ప్రత్యేక బస్సులు

January 27, 2021

ప్రతి బుధ, గురు, ఆదివారాల్లో సర్వీసులు హన్మకొండ చౌరస్తా, జనవరి 26: మినీ మేడారం జాతర సందర్భంగా భక్తుల కోసం బుధవారం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు వరంగల్‌-2...

ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

January 22, 2021

ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని చెలిమెల అటవీప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్‌ ఆలం తెలిపారు. శుక్రవారం మండల ...

సర్పంచ్‌పై హైకోర్టు ఆగ్రహం.. రూ. 50 వేల జరిమానా

January 18, 2021

హైదరాబాద్‌ : ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట్‌ సర్పంచ్‌ కుమారస్వామిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు అతడికి రూ. 50 వేల జరిమానా విధించింది. గ్రామస్తులపై ఎస్‌ఐ తప్పుడు...

జంపన్న వాగులో ఈతకెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

January 16, 2021

ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జంపన్న వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులను జాహ్నవి(11), హేమంత్‌(9)గా గుర్తించారు. సంఘటనకు సంబంధించి మరిన్ని...

ఆడ‌పిల్ల పుట్టింద‌ని

January 13, 2021

ఆడ‌పిల్ల పుట్టింద‌ని కోడ‌లును రోజు తిట్టిపోసే అత్త‌గారిని చూశాం. ఆడ‌పిల్ల భార‌మ‌నుకునే కుటుంబాలూ  ఉన్నాయి. కానీ కోడ‌లుకు ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఆ అత్త‌మామ‌లు ఘ‌నంగా స్వాగ‌తించారు. మా ఇంటికి మ‌హా...

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సత్యవతి

January 05, 2021

ములుగు : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జ్పడీ చైర్మన్‌ కుసు...

గట్టమ్మ ఆలయంలో మంత్రి, ఎంపీ పూజలు

January 05, 2021

ములుగు : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొదట ఎంపీ మా...

బైక్‌ను ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. ఒక‌రు మృతి

December 30, 2020

ములుగు : జిల్లాలోని ఏటూరునాగారం వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న టిప్ప‌ర్‌.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తి అక్క‌డికక్క‌డే ప్రాణాలు...

'సఖి' కేంద్రానికి మంత్రి స‌త్య‌వ‌తి శంకుస్థాప‌న‌

December 29, 2020

ములుగు : జిల్లాలో మహిళల సమస్యలన్నింటికీ పరిష్కారంగా పని చేసే సఖీ కేంద్రానికి రూ. 49 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే భవనానికి రాష్ర్ట గిరిజ‌న‌, స్ర్తీ-శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ శంకుస...

ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

December 28, 2020

ములుగు: జిల్లాలోని తాడ్వాయి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 163వ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థల...

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

December 22, 2020

ములుగు : వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో 163 జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటనాస్థలంలోనే మ...

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ముగ్గురికి గాయాలు

December 18, 2020

ములుగు : జిల్లాలోని వాజేడు మండలంలోని గుమ్మడి దొడ్డి గ్రామం వద్ద ఉన్న 163 జాతీయ రహదారిపై శుక్రవారం ఎదురు ఎదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటలో ఒకరు మరణించగా..  ముగ్గురు గాయ పడ్డారు. స్థానికుల కథ...

రామప్పను సందర్శించిన ఎమ్మెల్సీ పోచంపల్లి

December 18, 2020

ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని  రామప్ప దేవాలయాన్ని శుక్రవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ముందుగా రామలింగేశ్వర స్వామి వారికి ప్రత...

ట్రాక్టర్‌ పైనుంచి పడి బాలుడు మృతి

December 16, 2020

ములుగు : ట్రాక్టర్‌ పైనుంచి బాలుడు మృతి చెందాడు. ములుగు మండలం రహీంనగర్ తండా గ్రామంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంనగర్‌ తండాకు చెందిన గుగులోత్ చిన్న లచ్చు ఉదయం ...

'ఎ‌ఫ్‌‌సీ‌ఆ‌ర్‌‌ఐ విద్యార్థులు తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తేవాలి'

December 16, 2020

సిద్దిపేట : ములుగు ఎ‌ఫ్‌‌సీ‌ఆ‌ర్‌‌ఐ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ములుగు అటవీ కళాశాలలో నిర్వహించిన 201...

యూనివ‌ర్సిటీగా ములుగు ఫారెస్ట్ కాలేజీ!

December 16, 2020

హైద‌రాబాద్‌: అంత‌ర్జా‌తీ‌య‌స్థా‌యిలో ఖ్యాతి గడిం‌చిన ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ ఇన్‌‌స్టి‌ట్యూట్‌ (ఎ‌ఫ్‌‌సీ‌ఆ‌ర్‌‌ఐ)ను విశ్వ‌వి‌ద్యా‌ల‌యంగా తీర్చి‌ది‌ద్దేం‌దుకు రంగం సిద్ధ‌మ‌వు‌తు‌న్నది. సిద్ది‌పే...

పర్యాటకులకు అందుబాటులో వచ్చిన వేలాడే బ్రిడ్జి

November 25, 2020

ములుగు : పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న లక్నవరం సరస్సులో మూడో వేలాడే వంతెన రెడీ అయింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. 2వ ఐలాండ్‌ నుంచి 3వ ఐలాండ్‌ వరకు నూతనంగా నిర్మ...

వరికోత యంత్రం తగిలి మహిళ మృతి

November 22, 2020

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక గ్రామంలో వరికోత యంత్రం తగిలి వేల్పుల ముత్తమ్మ (48) అనే మహిళ మృతి చెందింది. ముత్తమ్మ తన పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ...

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు

November 18, 2020

హైదరాబాద్‌ : ప్రమాదశాత్తు కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నుంచి దూసుకెళ్లి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన...

రామప్ప ఆలయాన్ని సందర్శించిన మంత్రులు

November 16, 2020

ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో గల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని సోమవారం మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి  సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ...

వీ.ప్రకాష్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

November 15, 2020

ములుగు : రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వీ.ప్రకాష్‌ను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ప్రకాష్ తల్లి కౌసల్య ఈమధ...

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

November 15, 2020

ములుగు : రామప్ప దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ రామప్ప ...

గోదావరిలో గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

November 15, 2020

ములుగు : ములుగు జిల్లా వెంకటాపురం పాత మరికాల గ్రామంలో గోదావరి నదిలో శనివారం ఈతకు వెళ్లిన రంగరాజపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వారిని శ్రీకాంత్ (20), కార్త...

గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు..

November 15, 2020

ములుగు : పండుగ పూట ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరా...

రెండు బైకులు ఢీ..నలుగురికి గాయాలు

November 12, 2020

ములుగు : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురు యువకులు గాయపడిన విషాద ఘటన జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..చీకుపల్లి బ్రి...

చెరువులో పడి మహిళ మృతి

November 12, 2020

ములుగు : చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో  పడి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని మదనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన శిలమంతుల ...

మేడారంలో వన దేవతలకు పూజలు

November 11, 2020

ములుగు :  కరోనా నేపథ్యంలో జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ వన దేవతల దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ రోజు నుంచి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. సమ్మక్క, సారలమ్మలక...

మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం

November 08, 2020

ములుగు : మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అ...

జంపన్నవాగులో పడి యువకుడి గల్లంతు

November 08, 2020

ములుగు :  జంపన్నవాగులో పడి యువకుడి గల్లంతు అయిన విషాద ఘటన జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..జంపన్నవాగులో పడి ఆదివారం మధ్యాహ్నం జలగం బాబు (23) అనే యువకుడు...

షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

November 03, 2020

ములుగు : జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలోని రెండో వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో సమ్మక్క అనే వృద్ధురాలికి చెందిన పెంకుటిల్లు కరెంట్‌ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. సుమారు నాలుగు లక్షల వరకు ఆస...

టీఆర్‌ఎస్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు

November 03, 2020

ములుగు : జిల్లాలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (తెలంగాణ భవన్) కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పరిశీలించిచారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో తగు మార్పులు చేర్పులపై  మం...

నలుగురు మావోయిస్టు సానుభూతి పరులు అరెస్టు

November 02, 2020

ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు మావోయిస్టు సానుభూతి పరులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సాయి చైతన్య, ఓఎస్డీ శోభన్ కుమార్‌తో క...

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

November 01, 2020

ములుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇదరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..ములుగు మండలం పందికుంట గ్రామం వద్ద ఒడిషా రాష్ట్రానికి చెందిన  సోమనాథ్,  జయరాం అనే ఇద్దరు వ్...

ములుగు, మ‌ర్కుక్‌లో కేంద్ర బృందం పంట నష్ట ప‌రిశీల‌న‌

October 22, 2020

సిద్దిపేట : ఎడ‌తెరిపిలేకుండా కురిసిన భారీ వ‌ర్షాల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ప‌రిశీలించేందుకు రాష్ర్టానికి విచ్చేసిన కేంద్ర బృందం గురువారం సిద్దిపేట జిల్లాలోని ములుగు, మర్కుక్ మండలాల్లో క్షేత్రస్థాయిలో ...

తాడ్వాయిలో ఇద్దరు యువకుల ఆత్మహత్య

October 19, 2020

ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో వేర్వేరు కారణాలతో సోమవారం ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన పాయం ప్రసాద్ (28) కొంతకాలంగా జులాయిగా తి...

ములుగు హాస్పిటల్‌కు మావోయిస్టుల మృతదేహాలు

October 19, 2020

ములుగు : మంగపేటలో ఆదివారం ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ దవాఖానకు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను మార్చు...

గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్‌ హతం

October 19, 2020

కొత్తగూడెం/మంగపేట: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. ఆదివారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు గడ్చిరోలి ఎస్పీ కార్యాలయం వెల్ల...

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు : ఐదుగురు నక్సల్స్‌ హతం

October 18, 2020

ముంబై : గడ్చిరోలి జిల్లాలోని గయారాపట్టి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. మహారాష్ట్ర పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కోస్మి-క...

రాష్ట్రంలో విధ్వంసానికి మావోయిస్టుల కుట్ర : ములుగు ఎస్పీ

October 18, 2020

ములుగు : రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు యాక్షన్‌ టీంలను, దళాలను మావోయిస్ట్‌ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న తెలంగాణ సరిహద్దులకు పంపినట్లు తమకు విశ్వసనీయమైన సమాచారం ఉందన...

మంగపేటలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సల్స్‌ హతం?

October 18, 2020

హైదరాబాద్‌ : ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మంగపేట అటవీ ప్రాంతంలోని ముసలమ్మగుట్ట ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగ్గా.. ఇద్ద...

పులి సంచారిస్తున్నట్లు వదంతులు.. వణికిపోతున్న జనం

October 12, 2020

ములుగు : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులు కలకలం రేపుతున్నాయి. దీంతో రాత్రివేళ బయటకు వెళ్లాలంటే జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అట...

గిరిజ‌నుల‌ను అభివృద్ధికి దూరంచేస్తున్న మావోయిస్టులు

October 11, 2020

ములుగు: సామాన్య ప్ర‌జ‌ల‌పై మావోయిస్టులు హ‌త్యాకాండ కొన‌సాగిస్తున్నార‌ని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌ అన్నారు. పార్టీ ఫండ్ ఇవ్వ‌నందుకే టీఆర్ఎస్ కార్య‌ర్త మాడూరి భీమేశ్వ‌ర‌రావును మావోయిస్టులు హ‌త్య‌చ...

టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ను కాల్చిచంపిన మావోయిస్టులు

October 11, 2020

ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్ప‌డ్డారు. వెంక‌టాపురం మండ‌లం భోదాపురంలో ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య‌చేశారు. నిన్న అర్ధ‌రాత్రి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త భీమేశ్వ‌ర్ రావు (48) ఇంటిపై...

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలి : మంత్రి సత్యవతి రాథోడ్

October 09, 2020

ములుగు : వరంగల్ – ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ములుగు నుంచి భారీ మెజారిటీ వచ్చేలా పార్టీ జిల్లా నాయకులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,...

సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ సారె

October 09, 2020

ములుగు : బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారి బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదింటి ఆడబిడ్డలకు చీరెల పంపిణీ కార్యక్రమం...

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

October 07, 2020

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని మేడారంలో గల జంపన్నవాగులో రెడ్డిగూడెంకు చెందిన పల్లపు తరుణ్ అనే బాలుడు గల్లంతయ్యాడు. తరుణ్ గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలురతో కలిసి ముగ్...

బనారస్‌లో ఫస్ట్‌ ర్యాంకర్‌ మనోడే

October 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ ఆగ్రో-ఫారెస్ట్‌ ప్రవేశపరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ములుగులోని తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ...

ములుగు జిల్లాల్లో పూర్తైన మిష‌న్ భ‌గీర‌థ‌

October 02, 2020

ములుగు : రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మం మిష‌న్ భ‌గీర‌థ కింద ములుగు జిల్లాలోని దాదాపు అన్ని ఆవాసా గ్రామాల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందుతోంది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో మొత్తం 505 ...

బొగత జలపాతం సందర్శన ప్రారంభం

October 01, 2020

ములుగు : జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న బొగత జలపాతం సందర్శన పునఃప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 6నెలలుగా మూసి ఉన్న ఈ పర్యాటక ప్రాంతాన్ని గురువారం అటవీశ...

గ్రామాల్లోని పట్టభద్రులంతా రైతు బిడ్డలే : మంత్రి సత్యవతి రాథోడ్

September 30, 2020

ములుగు : గ్రామాల్లో ఉన్న ఎక్కువ మంది పట్టభద్రులు రైతు బిడ్డలే. రైతులకు సీఎం కేసీఆర్  చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయడం లేదు.  అందుకే గ్రామాల్లో ప్రతి పట్...

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు

September 21, 2020

ములుగు : టీఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని మహాదేవపూర్ మండలం ఫల్గుల గ్రామ సర్పంచ్ మానెం లక్ష్మయ్య, సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మ...

ములుగు జిల్లా అంటే సీఎం కేసీఆర్ కు ఎనలేని అభిమానం

September 13, 2020

ములుగు : ములుగు జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని అభిమానమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ములుగులో నిర్వహించిన సన...

పెండ్లి పందిట్లో నవ దంపతులను ఆశీర్వదించిన కోతి...

September 12, 2020

ములుగు: కోతి ఓ వివాహవేడుకలో సందడి చేసింది. సరిగ్గా వధు,వరులు తలంబ్రాలు పోసుకునే సమయంలో  ప్రత్యక్షమై ఇద్దరినీ దీవించింది.పెండ్లి పందిట్లో  ఓ కోతి హఠాత్తుగా వచ్చి వారిని ఆశీర్వదించడంతో ...

పైసల కోసం అక్రమార్కులకు పట్టాలు

September 08, 2020

ములుగు జిల్లాలో తాసిల్దార్‌, మరోఐదుగురు రెవెన్యూ ఉద్యోగుల సస్పెన్షన్‌ములుగు: ప్రభుత్వ భూమిని ఇష్టానుసారం పంచిన తాసిల్దార్‌తో పాటు ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులను ములుగు జిల...

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి సత్యవతి

September 02, 2020

ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక...

ములుగు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

September 02, 2020

ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నపంటలు, ముంపునకు గురైన ప్రాంతాల్లో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జి...

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

August 31, 2020

వరంగల్‌ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా.. చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దామెర మండల పరిధిలో జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ...

జలదిగ్బంధంలో ములుగు.. మేడి వాగులో ఇద్దరి గల్లంతు

August 20, 2020

ములుగు : జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తు వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో జిల్లా జలదిగ్బంధంలో చిక...

లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఎంపీ కవిత

August 18, 2020

జయశంకర్ భూపాలపల్లి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత పర్యటించారు. గత ఐదు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. చె...

ములుగులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

August 16, 2020

హైద‌రాబాద్‌: ఎడతెరపిలేని భారీ వర్షాల వల్ల ఏజన్సీ ప్రాంతమైన ములుగులో వాగులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీలు నివసిస్తుండడంతో ఆ ప్రాంతమంతా నీటిమయం కావడంతో రాష్ట...

కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

August 16, 2020

హైదరాబాద్ : జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి నది 10.8 ఫీట్ల వరద ఉధృతి తో ప్రవహిస్తుంది. అధికారులు కాలేశ్వరం బ్యారేజ్ 65 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర...

చలివాగులో చిక్కిన రైతులు క్షేమం

August 16, 2020

మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే గండ్ర ఫోన్‌కేటీఆర్‌ ఆదేశంతో రె...

చేపల వేటకు వెళ్లి..చెరువులో పడి వ్యక్తి మృతి?

August 13, 2020

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొండపర్తి సమీపంలోని గొత్తికోయగూడెంకు చెందిన గంగయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. గంగయ్య అతడి భార్య, మరో ఇద్దరు కలిసి మండల కేంద్రం సమీపంలోని ...

భారీగా గంజాయి పట్టివేత..ఇద్దరి వ్యక్తుల అరెస్ట్

August 05, 2020

ములుగు : అక్రమంగా పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఎస్పీ స...

ములుగు జిల్లాలో మావోయిస్టు అరెస్టు

August 04, 2020

ములుగు : జిల్లాలో విప్లవ ప్రజాకమిటీ (ఆర్‌పీసీ) సభ్యుడిగా ఉన్న మావోయిస్టును అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఆగస్టు 3న కొట్టపల్లి క్రాస్ రోడ్డు వద్ద సాయంత్రం 4 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ స...

హరితవనం తెలంగాణం

August 03, 2020

రాష్ట్రంలో విస్తరిస్తున్న పచ్చదనంఐదేండ్లలో 1.85 లక్షల ఎకరాల్లో పెరుగ...

ములుగు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

July 27, 2020

ములుగు : మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలవంచ గొత్తికోయగుంపులో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన మడకం అనిల్‌ అనే వ్యక్తి...

ప్రొక్లెయినర్‌ కొక్కెంతో వ్యక్తి తలపై దాడి.. వీడియో

July 08, 2020

ములుగు : ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌, మరోవ్యక్తి మధ్య వాగ్వాదం జరగ్గా కొక్కెంతో వ్యక్తి తలపై దాడిచేయడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన మంగళవారం ములుగు జిల్లా మంగ్‌పెడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు...

భావితరాలకు ఆకుపచ్చని తెలంగాణను కానుకగా అందిద్దాం

June 26, 2020

ములుగు : భావితరాలకు బంగారు తెలంగాణను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆరో విడత హరితహారంలో సందర్భంగా జిల్లాలోని జాకారం, బండారు, ...

కూతురు వైద్యం కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం

June 21, 2020

శామీర్‌పేట: కూతురు వైద్యం కోసం వెళ్లి వస్తుండగా బైక్‌ ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..&n...

ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి

June 20, 2020

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు: ములుగు అడవిని  ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవ...

రాష్ట్ర ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు జాతీయ గుర్తింపు

June 18, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ కౌన్సిల్‌చే A+ కేటగిరి విద్యాసంస్థగా రాష్ట్ర ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎ...

ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి యత్నం

June 16, 2020

ములుగు : అభం శుభం తెలియని ఐదేండ్ల బాలికిపై ఓ బాలుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని వెంకటాపురం మండల కేంద్రంలోని నాయకులగూడెం కాలనీకి చేందిన ఐదేండ్ల బాలికపై.. అద...

కాపాడేందుకు వెళ్లి మత్యువాత

June 06, 2020

ములుగు : గాయపడ్డ వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి మరో వ్యక్తిని మృత్యువాతపడ్డాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తమల్లూరులో చోటుచేసుకుంది. ఆగివున్న లారీని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుత...

నియంత్రిత విధానంలో సాగు చేసి రైతు రాజు కావాలి : మంత్రి సత్యవతి

May 23, 2020

ములుగు : తెలంగాణ రైతు రాజు కావాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ రైతులను కోరారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణం...

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి లొంగుబాటు

May 11, 2020

ములుగు : నిషేధిత మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు పెట్టి ఐతు అలియాస్‌ ఐతు(23) ఆరోగ్యం సహకరించక ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ తెలిపా...

కరోనా రహిత జిల్లాగా ములుగు!

April 28, 2020

ములుగు: ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు లేవని, ఇది ఇలాగే కొనసాగాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులకు సూచించారు. కరోనా కట్టడికి ములుగు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప...

కరెంట్‌ షాక్‌తో 17 బర్రెలు మృతి

April 26, 2020

ములుగు జిల్లా: జిల్లాలోని ములుగు మండలం కాసిందిపేట గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మేతకు వెళ్లిన గ్రామానికి చెందిన బర్రెలలో 17 కరెంట్‌ షాక్‌తో మృతి చెందాయి. పశువుల కాపరి బర్రెలను మేపుతూ వెళుతుం...

ములుగు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు లేవు..

April 24, 2020

ములుగు: ములుగు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు లేవని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో కరోనా కేసులు లేకున్నా జాగ్రత్త చర్యలు...

'ప్రభుత్వ చర్యలను ప్రజలకు, రైతులకు వివరించండి'

April 23, 2020

హైదరాబాద్‌ : కరోనా కష్ట కాలంలో ప్రజలను, రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని ముందు జాగ్రత్త చర్యలను వారికి అర్థమయ్యేలా వివరించాలని రాష్ట్ర పంచాయతీరాజ...

గాంధీ నుంచి ఇరువురి డిశ్చార్జ్.. హోం క్వారంటైన్‌కు తరలింపు

April 21, 2020

ములుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం పస్రా గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఇటీవల కరోనా భారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో చికిత్స నిమిత్తం వైద్యారోగ్యశాఖ అధికారులు ఇరువురిని సికిం...

దుప్పిపై కుక్కల దాడి : పీహెచ్‌సీలో చికిత్స

April 10, 2020

ములుగు :  జిల్లాలోని వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని అటవీ ప్రాతం నుంచి దుప్పి శుక్రవారం జనావాసాల్లోకి వచ్చింది. స్థానిక భువనపల్లి చెరువు సమీపంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేస్తుండగా ప్రజలు రక్...

రూ.1.50కోట్లతో లక్నవరంలో అభివృద్ధి పనులు...

March 13, 2020

గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుపై మరో వంతెన ఏర్పాటుకు పర్యాటక శాఖ అధికారులు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో 130 మీ...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

March 09, 2020

ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు...

ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ పట్టివేత

March 07, 2020

ములుగు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద వాహనల తనిఖీలో భాగంగా పోలీసులు  నిషేధిత ఆఫ్రికన్‌ క్యాట్‌ ఫిష్‌ను పట్టుకున్నారు. వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతిరావు కథనం ప్రకా...

ఇప్పటి సర్పంచ్‌లు అదృష్టవంతులు: మంత్రి సత్యవతి రాథోడ్‌

February 20, 2020

ములుగు : ఇప్పుడున్న సర్పంచ్‌లు అదృష్టవంతులని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా లీలా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పంచాయ...

మేడారం పనుల‌ను స‌మీక్షించిన మంత్రి స‌త్య‌వ‌తి

January 28, 2020

హైద‌రాబాద్‌:  మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతర దగ్గర పడుతున్న నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఇవాళ రోడ్డు ప‌నుల‌ను స‌మీక్షించారు.&...

కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

January 23, 2020

ములుగు: వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఏటూరునాగారం మండలం, చిన్నబోయినపల్లి దగ్గర జరిగింది. ప్రమాద విషయాన్ని గమన...

తాజావార్తలు
ట్రెండింగ్

logo