సోమవారం 26 అక్టోబర్ 2020
Minister Niranjan reddy | Namaste Telangana

Minister Niranjan reddy News


అధికారులు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌తో మెల‌గాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

October 25, 2020

వ‌న‌ప‌ర్తి : ప‌్ర‌భుత్వ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌తో మెల‌గాల‌ని వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. వ‌న‌ప‌ర్తి మున్సిపాలిటీ ప‌రిధిలో నెల‌కొన్న స‌...

హైద‌రాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగ‌డ్డ‌

October 24, 2020

హైద‌రాబాద్ : ఉల్లి ధ‌ర‌ల నియంత్ర‌ణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగ‌డ్డ‌లు విక్ర‌యిస్తున్న‌ట్లు వ్య‌వ‌సాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్ట...

నాయినికి మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, హ‌రీష్ రావు ప‌రామ‌ర్శ‌

October 21, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డిని మంత్రులు హ‌రీష్ రావు, నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ప‌ర...

ప‌త్తి కొనుగోళ్ల‌పై చ‌ర్చ‌.. ధ‌ర‌లు నిర్ణ‌యం

October 19, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ప‌త్తి కొనుగోళ్ల‌పై అధికారుల‌తో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఖ‌రీఫ్ సీజ‌న్ దృష్ట్యా ప‌త్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్య‌త ప్ర‌మాణాలతో పాటు రైతుల‌...

క‌ల్యాణ‌లక్ష్మి ల‌బ్దిదారులతో మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌హ‌పంక్తి భోజ‌నం

October 17, 2020

వ‌న‌ప‌ర్తి : రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చే న‌గ‌దుతో ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల...

దివ్యాంగునికి మంత్రి నిరంజ‌న్ రెడ్డి చేయూత‌

October 17, 2020

వ‌న‌ప‌ర్తి : జిల్లాలోని ఓ దివ్యాంగునికి రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి చేయూత అందించారు. త‌న జీతం డ‌బ్బుల‌తో త్రిచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేసి అత‌నికి మంత్రి అందించారు. పెద్ద‌మంద‌డి మ...

జూరాల తీర గ్రామాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

October 16, 2020

మహబూబ్‌నగర్: ఎగువ‌న భార్షాలు కురుస్తుండ‌టంలో జూరాల‌కు భారీగా వ‌స్తున్న‌ది. దీంతో కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. ఎగువ...

యాసంగి పంట‌ల‌ సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

October 13, 2020

హైద‌రాబాద్ : ‌యాసంగి పంట‌ల సాగుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు...

పరిశోధనలకు తెలంగాణ అనుకూలం

October 09, 2020

పత్తి, పల్లీ, ఆవాల కేంద్రాలు పెట్టండినీటియాజమాన్యం పరిశోధన కేంద్రం హైదరా...

కరివెనపై కదిలిన రైతన్న

October 09, 2020

పాలమూరు అన్నదాతల కృతజ్ఞతా ర్యాలీమహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్త...

పారిశుద్ధ్య సిబ్బందికి మంత్రి నిరంజ‌న్ రెడ్డి పాదాభివంద‌నం

October 02, 2020

వ‌న‌ప‌ర్తి : గాంధీ జయంతి సంధర్భంగా పెబ్బేరు మున్సిపాలిటీ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులను మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌న్మానించి, వారికి పాదాభివంద‌నం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల‌తో పాటు పోలీసులు, మీడియ...

ఎరువులు, విత్త‌నాల కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 24, 2020

వ‌న‌ప‌ర్తి : జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాల‌యంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితుల ప్ర‌తినిధుల‌తో రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం...

'అగ్రి' బిల్లుల‌పై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అసంతృప్తి

September 21, 2020

హైద‌రాబాద్ : కేంద్ర వ్య‌వ‌సాయ‌, విద్యుత్ బిల్లుల‌పై రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ర్టాల‌కు స‌మాచారం లేకుండా బిల్లులు తేవ‌డం స‌మాఖ్య స్ఫూర్తికి వి...

'కొత్త మార్కెట్ విధానం రైతుల‌కు గొడ్డ‌లిపెట్టు'

September 18, 2020

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : దేవ‌ర‌క‌ద్ర‌లో మార్కెట్ క‌మిటీ పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్‌ప‌ర్స‌న్‌గా కొండ సుగుణ శ్రీనివాస్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీ...

రాష్ర్టంలో యూరియా కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 16, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఎక్క‌డా కూడా యూరియా కొర‌త లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ర్టంలో యూరియా స‌ర‌ఫ‌రాపై స‌భ్యులు ...

'కౌలు రైతుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌ర‌దు'

September 16, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని కౌలుదారుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌రదు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో గుర్తు చేశార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర...

ఉత్పత్తుల మేరకు గోదాములు

September 15, 2020

మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పంట ఉత్పత్తులకు అనుగుణంగా గోదాములను నిర్మిస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముందుచూపుతో వ్యవసాయరంగ...

'40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాములు'

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాముల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న ఉంద‌ని రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద...

అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం: మంత్రి నిరంజన్‌రెడ్డి

September 12, 2020

వనస్థలిపురం, సెప్టెంబర్‌ 11 : అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్‌ శ్రీసంతోషిమాత కాలనీ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే సుధీర్...

తెలంగాణ సోనాతో పంట రాబ‌డి అధికం‌: మ‌ంత్రి నిరంజ‌న్‌రెడ్డి

September 11, 2020

హైద‌రాబాద్‌: అన్న‌దాత ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌న్న‌దే సీఎం కేసీఆర్ సంక‌ల్ప‌మ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ద‌స‌రా నాటికి రైతువేదిక‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్పారు...

ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నాం : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 10, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నామ‌ని వ్య‌వసాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై స‌భ్యుల...

మార్కెట్లోకి తెలంగాణ సిరి!

September 08, 2020

ఆగ్రోస్‌ ‘తెలంగాణ సిరి’ సేంద్రియ ఎరువును విడుదలచేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు రసాయన ఎరువులు వదిలి.. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి పెట్ట...

కేసీఆర్‌ను ప్ర‌ణ‌బ్ ప్ర‌శంసించారు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ‌లో మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌భ‌లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట...

యాసంగి కాలానికి విత్త‌నాల‌ను సేక‌రించాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 04, 2020

హైద‌రాబాద్ : వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో ఆ శాఖ‌ మంత్రి నిరంజ‌న్ రెడ్డి శుక్ర‌వారం స‌మావేశం అయ్యారు. స‌మావేశంలో రాబోయే యాసంగి సీజ‌న్ స‌న్న‌ద్ధ‌త‌, విత్త‌న సేక‌ర‌ణ‌, ల‌భ్య‌త‌పై విస్తృతంగా చ‌ర్చించారు. ...

కేంద్రం నుంచి 4.64 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా రావాలి

September 03, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టానికి అవ‌స‌ర‌మైన ఎరువుల‌ను అంచ‌నా వేసి కేంద్రంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా మాట్లాడార‌ని రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. యూరియా స‌ర‌ఫ‌రాపై ఢిల్లీలో రెం...

రైతుబంధు భేష్‌

August 28, 2020

రైతుబంధు సమితులతో ఎద్ద ఎత్తున ఫార్మర్‌ నెట్‌వర్క్‌వ్యవసాయశ...

దేశానికే దిక్సూచి తెలంగాణ

August 14, 2020

అచ్చంపేట రూరల్‌/మదనాపురం: వ్యవసాయంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మార్కెట్‌ కమిటీ న...

గతేడాది కన్నా ఎక్కువే ఇచ్చాం

August 05, 2020

రైతులకు రుణాలపై మంత్రి నిరంజన్‌రెడ్డి అసత్య కథనాలు దుర్మార్గం

పల్లీలో కొత్త వంగడాలు

August 05, 2020

ఐసీఏఆర్‌ సహకారంతో ఇక్రిశాట్‌ ఉత్పత్తిగిరినార్‌- 4, గిరినార...

రైతువేదిక పనులు వేగంగా చేయండి

August 02, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిజోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ/పెబ్బేరు రూరల్‌: రైతు వేదిక నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ...

వనపర్తికి రెండు అంబులెన్సులు

July 31, 2020

 వనపర్తి: వనపర్తి జిల్లా దవాఖానకు రెండు అంబులెన్సులను అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా దవ...

యూరియా కొరత లేదు.. రైతుల ఆందోళన చెందొద్దు..

July 26, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియా అందుబాటులో ఉంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే యూరియా కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కర...

అన్నంపెట్టే రైతు అగ్ర‌భాగాన నిల‌వాలి: నిరంజ‌న్‌రెడ్డి

July 17, 2020

వ‌న‌ప‌ర్తి: వ్య‌వ‌సాయం లేనిదే ప్ర‌పంచం మ‌నుగ‌డ సాగించ‌లేద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. ఆరేండ్ల‌లో వ్య‌వ‌సాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచింద‌ని చెప్పారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌ట...

వ్యవసాయానికి అదనపు నిధులు

July 11, 2020

కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యవసాయంపై కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ మౌలిక సదుపాయాల ...

రుణ లక్ష్యం 1.61లక్షల కోట్లు

July 07, 2020

10.52% అధికంగా ఎస్సెల్బీసీ రుణప్రణాళిక వ్యవసాయానికి ర...

నేను పుట్టిందే ప్రజాసేవ కోసం

July 05, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఖిల్లాఘణపురం/పెద్దమందడి/వనపర్తి రూరల్‌: ‘నేను పుట్టిందే ప్రజాసేవ కోసం.....

సహకార వ్యవస్థ పటిష్ఠతకు చర్యలు

June 24, 2020

రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌: సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ...

మూడునెలల్లో కిసాన్‌ ఎరువులు

June 15, 2020

రామగుండంలో రూ. 6,120 కోట్లతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునర్నిర్మాణంఇప్పటికే 99.6 శాతం ...

రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తాం

June 14, 2020

పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్...

వ్యవసాయం వైపు యువత దృష్టి సారించాలి

June 12, 2020

వనపర్తి: వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాదనాపురం మార్కెట్ చైర్మన్ పదవీ స్వీకారోత్సవం కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర...

జోగులాంబను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

June 08, 2020

జోగులాంబ గద్వాల : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలయాల్లో తగు ఏర్పాట...

అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు: నిరంజన్‌రెడ్డి

May 30, 2020

వనపర్తి: ప్రభుత్వం నిర్మించే డబుల్‌ బెడ్రూం ఇండ్లను అర్హులకే కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. వనపర్తి  సమీపంలోని గ్రామాల్లో నిర్మితమతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఆయన పరి...

‘ట్రాక్‌'పైకి తెలంగాణ సాగు

May 25, 2020

ట్రాక్‌కు వ్యవసాయం అనుసంధానంమంత్రి నిరంజన్‌రెడ్డితో ఏడీజీ ...

26న చొప్పదండిలో పర్యటించనున్న మంత్రులు

May 24, 2020

బోయినపల్లి : ఈనెల 26న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ రానున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి...

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమావేశం

May 21, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వ...

వానా కాలంలో కంది, పత్తి పంటలు.. యాసంగిలోనే మొక్కజొన్న

May 19, 2020

హైదరాబాద్‌ : వానాకాలంలో కంది, పత్తి పంటలు ఎక్కువగా సాగు చేయాలని, యాసంగిలోనే మొక్కజొన్న సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి రైతులకు సూచించారు. నియంత్రిత పంటల సాగుపై హాకా భవన్‌లో వ్యవసాయ ...

మారుతున్న తెలంగాణ దశ

May 18, 2020

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో దేశానికి దిశమంత్రి నిరంజన్‌రెడ్డి...

మూస సాగుకు స్వస్తి

May 17, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మూససాగుకు స్వస్తి పలికి.. నియంత్రిత పద్ధ్దతిలో వ్యవసాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ ...

ఆన్‌లైన్‌లో సేంద్రీయ మామిడిపండ్లు అందజేత

May 16, 2020

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో సేంద్రీయ మామిడి పండ్లను ఆన్‌లైన్‌లో అందజేసేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌ పోర్టల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రార...

సంప్రదాయ సాగుకు స్వస్తి పలుకుదాం

May 14, 2020

రైతుల్లో చైతన్యం తీసుకురావాలిఅధికారులతో మంత్రి నిరంజన్‌రెడ...

సన్నాలకు ప్రోత్సాహం

May 10, 2020

 మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశంహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా వానకాలం వ్యవసాయ సీజన్‌లో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి...

ఎరువుల కొరత ఉండొద్దు

May 09, 2020

నిల్వలు క్షేత్రస్థాయికి చేరాలి: మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌ మొదలయ్యేనాటికి ఎరువులను సిద్ధంచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆద...

రుణ మాఫీకి 1210 కోట్లు

May 08, 2020

రైతుల కర్జా మాఫ్‌రూ.25 వేలలోపు రుణం ఒకే దఫాలో రద్దు

ఉమ్మడి పాలమూరులో సాగులోకి 22 లక్షల ఎకరాలు

May 02, 2020

వనపర్తి:  వనపర్తి జిల్లా గణపురం మండలం షాపూర్ వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.  ...

సంతోష్‌ను ఆశీర్వదించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

April 26, 2020

సంగారెడ్డి: నిరాడంబరంగా పెండ్లి చేసుకుని, తన వివాహానికి ఖర్చు చేయాలనుకున్న రూ.2 లక్షలు కరోనా చికిత్సకు ఉపయోగించాలని సీఎం సహాయ అందించిన ఏఈవోను మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందిచారు. సంగారెడ్డి జిల్లా కం...

జర్నలిస్టుల సేవలు మరువలేనివి:మంత్రి నిరంజన్‌రెడ్డి

April 21, 2020

వనపర్తి: కరోనా కట్టడిలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్ల...

మార్కెటింగ్‌శాఖకు శానిటైజర్ల విరాళం

April 15, 2020

రూ.2.5 లక్షల విలువైన శానిటైజర్లు ఇచ్చిన సప్తగిరి లాబొరేటరీ ఎల్బీనగర్‌ మా...

ఇండ్లవద్దకే కూరగాయలు

April 14, 2020

టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మొబైల్...

రైతులు సామాజిక దూరం పాటించాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

April 10, 2020

వనపర్తి : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ...

పండించిన ప్రతీ గింజను కొంటాం...

April 10, 2020

వనపర్తి: జిల్లాలోని పాన్‌గల్‌ మండల కేంద్రంతో పాటు జమ్మాపూర్‌ గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. మంత్రి  వెంట స్థానిక లోక్‌సభ సభ్యులు పోతుగంటి రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ తదితరల...

రైతులకు సర్కారు అండ

April 09, 2020

వడగండ్ల వానతో పంటలకు నష్టం జాతీయ విపత్తు నిధితో ఆదుకుంటాం

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు

April 07, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డివనపర్తి రూరల్‌: రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులు నష్టపోకుండా గ్రామా...

రాష్ట్ర వ్యాప్తంగా 1077 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

April 05, 2020

నిర్మల్ :  రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమాత్యులు ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో మార్కెట్...

రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

April 04, 2020

వనపర్తి :  ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ...

ప్రణాళిక ప్రకారం పంటల కొనుగోళ్లు చేపడుతాం

April 03, 2020

వనపర్తి: ప్రణాళిక ప్రకారం పంటల కొనుగోళ్లు చేపడుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వరి, మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కలంగిరి, కర్బూజ పంటలు చేతి కొస్తున్నాయని  పేర్కొన్నారు....

ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వం: మంత్రి నిరంజన్‌రెడ్డి

March 31, 2020

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా సరూర్‌నగర్‌లోని స్టేడియంలోకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భం...

ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం...

March 26, 2020

వనపర్తి:  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా వైరస్ పై తీసుకుంటున్న చర్యల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్ల...

ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ధాన్యం అమ్మకాలను చేపట్టాలి

March 24, 2020

కరోనా మహమ్మారిని అంతం చేసే వరకు ప్రజలు ఐకమత్యాన్ని ప్రదర్శించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇది పరీక్షా సమయం. ప్రతి ఒక్క...

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సహకరించాలి: సీఎం

March 22, 2020

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సహకరించాలనీ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, చీఫ్‌ సెక...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం

March 21, 2020

‘ఏదుల’ను వినియోగంలోకి తేవాలి పెండింగ్‌ పనులు వెంటనే పూర్తిచేయాల...

వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ. 50 కోట్లు ఇవ్వండి...

March 17, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. సాగునీరు రావడంతో తె...

నూతన నీటి యాజమాన్య పద్ధతులు

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వరిసాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తున్నట్టు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి...

ఇది రైతు బడ్జెట్ : మంత్రి నిరంజన్ రెడ్డి

March 08, 2020

హైదరాబాద్ : ఇవాళ అసెంబ్లీలో  ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం, ఆకాంక్ష, లక్ష్యం, చిత్తశుద్ది, పట్టుదలకు అద్దం పడుతుందని  వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖా మంత్రి సింగ...

కల్తీ విత్తనాల గుర్తింపునకు టాస్క్‌ఫోర్స్‌

March 06, 2020

హైదరాబాద్ : విత్తనోత్పత్తి, మార్కెటింగ్‌, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయ రంగ అభివృద...

రైతు ఆదాయం రెట్టింపు

February 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడమే కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధరంగాలను ప్...

దంత సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి..

February 24, 2020

వనపర్తి : గ్రామీణ ప్రాంతాల్లో దంత సంరక్షణ, దంత వైద్యంపై మరింత అవగాహన అవసరమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత కళాశాల, దవాఖాన ఆధ్వర్యంలో ...

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయి..

February 23, 2020

నాగర్ కర్నూలు: ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ పట్టణంలో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి ప్ర...

45 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ...

రాష్ట్రంలో విరివిగా ఆయిల్ పామ్ సాగు..

February 22, 2020

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే రెండేళ్ల కాలంలో 18వేల, వంద హెక్టార్ల...

మద్దతుధరకు కందులు కొంటాం

February 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కంది పంటను రాష్ట్రప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కంది రైతుల స...

కందుల కొనుగోలు కోటా పెంచండి

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కందుల కొనుగోలు కోటాను మరో 56 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురు...

గ్రీన్‌ఛాలెంజ్‌ హర్షణీయం : న్యూజిలాండ్‌ ఎంపీ

January 09, 2020

హైదరాబాద్‌ : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గ్రీన్‌ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టడం హర్షణీయం అని న్యూజిలాండ్‌ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ల...

ఉద్యానపంటలవారీగా రైతు బృందాలు

January 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యానపంటల వారీగా రైతులను బృందాలుగా ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పంటమార్పిడికి రైతులను ప్రోత్సహించాలని.. సేంద్రియసా...

పట్టు పరిశ్రమకు మంచి డిమాండ్‌ ఉంది

January 24, 2020

సిద్దిపేట కాటన్‌ మార్కెట్‌లో పట్టు రైతుల సమ్మెళనం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, వ్యవసాయశాఖ కమిషనర్‌ పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ...

టీఆర్‌ఎస్‌కే ఓటడిగే హక్కు

January 13, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీ గెలుపు ఖాయమని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్నివిధాలా అభివృద్ధిపరిచిన టీఆర్‌ఎస్‌కే ఎన్నికల్లో ఓటడిగే హ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo